19-10-2026, 12:08 PM
(11-10-2026, 10:20 PM)dom nic torrento Wrote: Enduku bro nannu rayamani tempt చేస్తావ్,
ఇప్పుడే ప్రపంచం ఎంతో ముందుకు పోతుంది నేనే కథలు రాసుకుంటూ టైమ్ వెస్ట్ చేస్తున్నా అని అనుకుంటుంటే..
ఇక ఈ కథ మంచి కాన్సెప్ట్ అనుకుని ఐడియాస్ కూడా రాసుకున్నా. ఇవ్వాళ ఇదే రాద్దాం అని అనుకుని ఐడియాస్ రాసుకున్నా దాన్ని ఓపెన్ చేస్తే అది లాక్ లో పడి ఉంది. పాస్వర్డ్ తెలీదు. వేరే మార్గం కూడా లేదు. అందుకే దానిని వదిలేసి, పెళ్ళాలు ఇలా కూడా చేస్తారా స్టోరీ అప్డేట్ ఇచ్చా.
చూద్దాం ఈ స్టోరీ కి కూడా ఇంకో వేరే కాన్సెప్ట్ తో స్టార్ట్ చేద్దాం.
ఫ్రీ టైమ్ లో
Kothaga rai bro....swap story ki masala add chesi rai..patha ideas avasaram ledu.
