8 hours ago
(This post was last modified: 4 hours ago by 12345677889. Edited 2 times in total. Edited 2 times in total.)
జానకి స్విచ్ నొక్కింది. నైట్ ల్యాంప్ పసుపు వెలుగు ఒక్కసారిగా ఆరిపోయి గది చీకట్లో మునిగింది. ఫ్యాన్ కిర్రు ఒక్కటే మిగిలింది.
పక్కన శ్రీనివాస్ ఊపిరి ఆగిపోయింది. ఆమెకి వినిపించింది. ఒక్క క్షణం, రెండు క్షణాలు, ఊపిరి లేదు. తర్వాత ముక్కులోంచి సన్నగా, దొంగతనంగా గాలి జారింది. అతను కదల్లేదు. ఏమీ అడగలేదు. కానీ చీకట్లో అతని కళ్లు తెరిచే ఉన్నాయని ఆమెకి తెలుసు. దుప్పటి మీద అతని వేళ్లు ముడుచుకుని, విడివడి, మళ్లీ ముడుచుకుంటున్న కిరకిర చప్పుడు ఆమె వీపు దాకా వస్తోంది.
జానకి అతని వైపు వీపు పెట్టే పడుకుంది. కళ్లు మూసుకుంది. ఆ చీకట్లో ఆమెకి గురువారం రాత్రి మండపం కనిపించింది.
గురువారం రాత్రి పెళ్లి. జానకి ఒంటరిగానే వెళ్లింది. శ్రీనివాస్ నైట్ డ్యూటీ అన్నాడు. ఆమె పన్నెండున్నరకి తిరిగి వస్తానని అమ్మకి చెప్పి బయలుదేరింది.
మండపం వెనక వైపు, పాత చింతచెట్టు కింద, రెండు ప్లాస్టిక్ కుర్చీలు పక్కపక్కన పెట్టి ఉన్నాయి. సన్నాయి శబ్దం ముందు వైపు నుంచి వస్తోంది. వంటశాల నుంచి కారం, నెయ్యి వాసన. జానకి కాఫీ తాగడానికి అక్కడికి వచ్చింది. కుర్చీలో ఒకడు ప్యాంటు, తెల్ల చొక్కా వేసుకుని కూర్చుని ఉన్నాడు. చొక్కా స్లీవ్‌లు మడిచి, చేతుల మీద రెండు గాయాల మరకలు. జుట్టు పొట్టిగా కత్తిరించి ఉంది. మీసం చిన్నగా.
ఆమె కుర్చీలో కూర్చోబోతుంటే అతను లేచి నిలబడ్డాడు.
“మీరు… శ్రీనివాస్ గారి ఆవిడేనా మేడం?” అని అడిగాడు. గొంతు మందంగా, కొంచెం నవ్వుతూ.
జానకి ఆశ్చర్యంతో అలాగే చూస్తుండిపోయింది.
“నేను రవిరాజ్. స్టేషన్లో పని. శ్రీనివాస్‌తోనే డ్యూటీ. పెళ్లివాళ్లు మా ఇద్దర్నీ పిలిచారు. ఆయన డ్యూటీలో ఉన్నాడు కాబట్టి నేనొక్కడినే వచ్చా,” అన్నాడు.
‘secuirty పని. శ్రీనివాస్‌తోనే.’ ఆ మాట ఆమె చెవిలో ఒక్కసారి తిరిగింది. ఆ రోజు వరకు ఆ పేరు ఆమె వినలేదు. కానీ అతని ముఖం చూడగానే లోపల ఏదో కదిలింది. గట్టిగా నిలబడే ఒళ్లు. చేతులు మొరటుగా. శ్రీనివాస్ చేతుల్లా మెత్తగా లేవు.
“కూర్చోండి,” అంది జానకి. “నేను జానకి. ఆయన పెళ్లాన్నే.”
ఇద్దరూ కుర్చీల్లో కూర్చున్నారు. మధ్యలో చిన్న ప్లాస్టిక్ టేబుల్. దాని మీద రెండు స్టీలు గ్లాసులు, ఒక ప్లేటులో మిరపకాయ బజ్జీలు. సన్నాయి దూరంగా మారింది. పక్కనే వంటవాళ్లు రెండు డబ్బాలు కొట్టుకుంటున్న చప్పుడు.
“మీ డ్యూటీ ఎలా ఉంటుంది?” అని జానకి అడిగింది. మామూలు ప్రశ్నలా.
“రాత్రి ఎక్కువ మేడం. కూర్చోవడం, బయట పెట్రోలింగ్. ఒళ్లు అలిసిపోతుంది. కానీ అలవాటైపోయింది,” అన్నాడు రవిరాజ్. బజ్జీ తీసుకుని కొరికాడు. “శ్రీనివాస్‌కి మాత్రం రాత్రి డ్యూటీలు బాగా నచ్చుతాయి. మా కంటే ఎక్కువసేపు బయటే ఉంటాడు.”
జానకి గ్లాసు నోటికి తీసుకుంది. ఆ మాట వినగానే గొంతులో కాఫీ ఒక్క క్షణం ఆగింది.
“బయటే ఉంటాడా?” అంది. “ఇంట్లో అయితే తొందరగా నిద్రపోతాడు. బయట ఏం చూస్తాడో.”
“ఏముంది మేడం, దొంగలు, గొడవలు. అవే,” అన్నాడు రవిరాజ్. నవ్వు చిన్నగా. “కొంతమందికి kurchune కుర్చీ కంటే వీధి బాగుంటుంది. కుర్చీలో కూర్చుంటే వీపు నొప్పి వస్తుంది. నడుస్తుంటే తెలియదు.”
జానకి కళ్లు అతని మీద నిలిచాయి. అతను అమాయకంగానే అంటున్నట్టు ఉంది. కానీ ఆమెకి ఆ మాటల్లో ఏదో ఉంది.
“వీపు నొప్పా?” అంది ఆమె. “మా ఆయనకి కూడా ఈ మధ్య వెనక నొప్పి ఎక్కువైంది. డ్యూటీలో ఎక్కువసేపు ఒకేలా కూర్చుంటే వస్తుందని అంటాడు.”
“కూర్చుంటేనే వస్తుందా మేడం?” అని రవిరాజ్ తల వంచి అడిగాడు. “కొంతమంది వంగి నిలబడతారు. అప్పుడు ఇంకా ఎక్కువ. ముఖ్యంగా ఎవరైనా వెనక నుంచి ఒత్తిడి పెడితే.”
జానకి చేతిలో గ్లాసు కొంచెం వణికింది. ఆమె దాన్ని టేబుల్ మీద పెట్టింది.
“ఒత్తిడా?” అంది. గొంతు మెత్తగానే. “స్టేషన్లో ఎవరు ఒత్తిడి పెడతారు? సీనియర్లా?”
“సీనియర్లు కూడా. ఇంకా… బయటి వాళ్లు కూడా,” అన్నాడు రవిరాజ్. బజ్జీ ముక్క నోట్లో పెట్టుకుని నమలుతూ. “కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు మేడం. రాత్రి డ్యూటీ అయ్యాక కలుస్తారు. వాళ్ల దగ్గర పని వేరేలా ఉంటుంది. కుర్చీ లేదు. నేల మీదే. కానీ అక్కడ కూర్చున్నా అలసట తెలియదు.”
జానకి పెదవి లోపలికి కొరుక్కుంది. ‘ఫ్రెండ్స్. నేల మీదే. అలసట తెలియదు.’ గోడౌన్, గోనెసంచులు, సూర్యకాంతి స్తంభం — అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. ఈ మనిషికి తెలుసా? లేక గాలికి వేస్తున్నాడా?
“మీరు కూడా ఆ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారా?” అని అడిగింది.
రవిరాజ్ కళ్లు ఆమె మీద పడ్డాయి. ఒక్క క్షణం ఆగాయి. తర్వాత నవ్వు వచ్చింది. పళ్లు తెల్లగా కనిపించాయి.
“నేను వేరే టైప్ మేడం,” అన్నాడు. “నాకు ఆడవాళ్లే కావాలి. మగవాళ్ల దగ్గర పని నాకు రాదు. శ్రీనివాస్‌కి ఆ పని బాగా వస్తుంది అని వింటా. నేను చూడలేదు. విన్నదే.”
జానకి గుండె ఒక్కసారి గట్టిగా కొట్టుకుంది. ఊపిరి గొంతులోనే ఆగిపోయింది. అతను చూడలేదన్నాడు. విన్నదే అన్నాడు. కానీ ఆ నవ్వులో ఏదో ఉంది. అతనికి తెలుసన్నట్టు కాదు. తెలుసుకోవాలన్నట్టు కూడా కాదు. గాలికి వేస్తున్నట్టు. లేదా పరీక్షిస్తున్నట్టు.
“ఏ పని?” అంది జానకి. ముఖం మీద ఏమీ రానివ్వలేదు. “డ్యూటీలోనే కదా అందరి పని.”
“డ్యూటీలో కాదు మేడం,” అన్నాడు రవిరాజ్. గొంతు ఇంకా తగ్గించాడు. పక్కన వంటవాళ్లు ఉన్నారు. “డ్యూటీ తర్వాత. కొంతమంది ఇంట్లో దొరకనిది బయట వెతుక్కుంటారు. ఇంట్లో తలుపు గట్టిగా ఉంటే, వేరే తలుపు వెతుక్కుంటారు. ఆ తలుపు ఎప్పుడూ తెరుచుకుంటుంది. గడియ వదులు.”
జానకి చేతిలో రెండో బజ్జీ ముక్క ఆగిపోయింది.
“మీ ఇంట్లో తలుపు గట్టిగా ఉందా మేడం?” అని అడిగాడు. నేరుగా. కళ్లు ఆమె కళ్లలోకి.
ఆమె నవ్వింది. చిన్నగా. ఆ నవ్వు పెదవి అంచుల్లోనే ఆగింది.
“ఇంట్లో తలుపు నాది,” అంది. “నేను తెరిస్తే తెరుచుకుంటుంది. ఇంకెవరూ నెట్టినా తెరవదు. కానీ మా ఆయనకి ఇంటి తలుపు కంటే బయటి తలుపులే ఎక్కువ నచ్చినట్టు ఉన్నాయి. ఆయన రాత్రంతా బయటే ఉంటాడు. పొద్దున వస్తే నడుము నొప్పి. వీపు వంగి ఉంటుంది. నేను అడిగితే బెంచీ అంటాడు. చెక్క బెంచీ మీద కూర్చున్నానంటాడు.”
రవిరాజ్ నవ్వు ఆగింది. అతను గ్లాసు పైకి తీసుకుని ఒక గుటక వేశాడు. కాఫీ అయిపోయింది. ఖాళీ గ్లాసు టేబుల్ మీద పెట్టాడు.
“బెంచీ మీద కూర్చుంటే నడుము నొప్పి రాదు మేడం,” అన్నాడు. ఈసారి గొంతు ఇంకా మెత్తగా. “బెంచీ మీద కూర్చుంటే పిర్రలు నొప్పి పెడతాయి. నడుము నొప్పి రావాలంటే వంగి ఉండాలి. ఎవరైనా వెనక నుంచి పట్టుకుని, నడుము బిగించి, లోపలికి తోస్తుంటే అప్పుడు నడుము కింద మంట పుడుతుంది. ఉదయం లేచాక నడవడం కూడా కష్టం అవుతుంది.”
జానకి తొడలు కుర్చీ మీద బిగుసుకున్నాయి. ఆమె కాళ్లు ఒకదానికొకటి రాపిడి పడ్డాయి. చీర కుచ్చిళ్ల మధ్య చెమట తడి అనిపించింది.
“మీకు అంత వివరంగా ఎలా తెలుసు?” అంది ఆమె. “మీరు కూడా అలా వంగి ఉన్నారా ఎప్పుడైనా?”
“నేను వంగను మేడం,” అన్నాడు రవిరాజ్. ఒక్క మాట. నిదానంగా. “నా దగ్గర వంగేవాళ్లు వస్తారు. నేను నిలబడతా. నా పని వేరు.”
ఆ మాట వినగానే జానకి కడుపులో ఏదో మెలిపెట్టింది. అతని చేతులు చూసింది. మణికట్టు దాకా గరుకు రోమాలు. వేళ్లు లావుగా. గోళ్లు కొంచెం నీళ్లలో తడిసినట్టు తెల్లగా. ఆ చేతులు ఎవరి నడుము బిగించాయో. ఎవరి తలని పట్టుకున్నాయో. ఆలోచిస్తే ఆమె గొంతు ఎండిపోయింది.
“మరి మీ పని ఏంటి?” అని అడిగింది. గొంతు సాధారణంగానే అనిపించేలా చూసుకుంది.
రవిరాజ్ ముందుకు వంగాడు. కుర్చీ కిర్రుమన్నది. అతని మోకాలి ఆమె మోకాలికి సన్నగా తగిలింది. తీసేయలేదు.
“నా పని నింపడం మేడం,” అన్నాడు. “ఖాళీగా ఉన్నదాన్ని నింపడం. ఎంత లోతున్నా దిగడం. ఎంత బిగువున్నా తెరవడం. మా స్టేషన్లో ఒక పాత పంపు ఉంది. హ్యాండిల్ గట్టిగా నొక్కితేనే నీళ్లు పైకి వస్తాయి. మెల్లగా నొక్కితే గాలే వస్తుంది. కొంతమంది హ్యాండిల్స్ మెత్తగా ఉంటాయి. రెండు నొక్కులకే ఖాళీ. నా హ్యాండిల్ అలా కాదు. నొక్కుతూనే ఉంటే నీళ్లు ఆగవు.”
జానకి నోరు పొడిబారింది. ఆమె కాఫీ గ్లాసు ఖాళీ. ఏమీ తాగేందుకు లేదు. పక్కన వంటవాడు ఒక డబ్బా మూత తట్టాడు. ఆ చప్పుడుకి ఆమె భుజాలు లేచాయి.
“మీ హ్యాండిల్ ఎంత లావుగా ఉంటుంది?” అంది ఆమె. తనకే ఆశ్చర్యంగా ఆ మాట నోట్లోంచి జారింది. తీసేసుకోలేకపోయింది.
రవిరాజ్ నవ్వు ఆపుకున్నాడు. అతని కళ్లు ఆమె జాకెట్ మీద ఒక్కసారి జారి, మళ్లీ ముఖం మీదికి వచ్చాయి.
“చూపిస్తే నమ్ముతారా మేడం? లేక చేత్తో పట్టుకుని కొలుస్తారా?” అన్నాడు. “మా వాళ్లు కొలతలు చెప్తారు. ఐదు అంగుళాలు, ఆరు అంగుళాలు అని. నాది అందులోకి రాదు. చేతితో పట్టుకుంటే వేళ్లు కలవవు. నోట్లో పెడితే బుగ్గలు ఉబ్బుతాయి. లోపలికి దించితే… దించుకున్నవాళ్లు నడుము నొప్పి మరిచిపోతారు. ఇంకో నొప్పి మొదలవుతుంది.”
జానకి చేతి వేళ్లు కుర్చీ అంచు మీద బిగుసుకున్నాయి. గాజులు గలగలమన్నాయి. ఆ చప్పుడు రవిరాజ్ చెవికి తగలగానే అతని చూపు ఆమె చేతుల మీద పడింది.
“ఆ గాజులు మేడం,” అన్నాడు. “నేను ఒకరి చేతుల మీద ఇలాంటి గాజులు చూశా. రాత్రంతా మోగుతూ ఉండేవి. ప్రతి పోటుకి గలగల. ఆ గాజులు విన్నాక నాకు నిద్ర పట్టదు. మీ గాజులు కూడా అలాగే మోగుతాయేమో.”
‘గాజుల కొజ్జా.’ ఆ పేరు ఆమె తలలో మెరిసింది. కానీ ఈ మనిషి ఆ కొజ్జా గురించి అంటున్నాడా, తన గాజుల గురించేనా తెలియలేదు.
“నా గాజులు ఇంట్లో మాత్రమే మోగుతాయి,” అంది జానకి. “బయట మోగాలంటే ఎవరైనా గట్టిగా ఊపాలి. మా ఆయన చేతిలో ఊపు లేదు. రెండు ఊపులకే చేయి అలిసిపోతుంది. గాజులు మోగే లోపు అతని పని అయిపోతుంది.”
రవిరాజ్ నుదుటి మీద చిన్న చెమట మెరిసింది. సన్నాయి మళ్లీ దగ్గరైంది. మండపం వైపు నుంచి జనం చప్పుడు వస్తోంది. ఎవరో పిలుస్తున్నట్టు.
“మీ చేయి అలసిపోదు మేడం,” అన్నాడు. “చేతులు చూస్తే తెలుస్తోంది. సర్వే పని చేస్తారని శ్రీనివాస్ చెప్పాడు. రోడ్లు కొలుస్తారు. గుంతలు కొలుస్తారు. లోతు ఎంతో చెప్తారు. మీ దగ్గర కూడా ఒక గుంత ఉంటుంది కదా మేడం. దాని లోతు నేను కొలవాలని ఉంది. వేలితో కాదు, నా కొలబద్దతో. అడుగు దాకా దించి, పైకి తీసి, మళ్లీ దించి, ‘ఇంకా లోతు ఉంది’ అని మీరే చెప్తే…”
అతను మాట ఆపాడు. ఎందుకో. పక్కనుంచి ఒక వంటవాడు గ్లాసులు ఎత్తుకుని వెళ్తూ వాళ్లిద్దరి వైపు చూశాడు. రవిరాజ్ వెనక్కి కూర్చున్నాడు. మోకాలి తొలగింది.
జానకి ఊపిరి పైకి తీసుకుంది. ఆమె తొడల మధ్య తడి ఇప్పుడు స్పష్టంగా అనిపిస్తోంది. చీర అంచు ముడుచుకుంది.
“కొలతలు తీయడం నా పనే,” అంది ఆమె. గొంతు నెమ్మదిగా. “కానీ నా గుంతలోకి ఏ కొలబద్ద పడితే అది దించను. ముందు ఆ కొలబద్ద నా చేతికి రావాలి. దూరం నుంచి చూసి చెప్పలేను. దగ్గరికి తెండి. చేత్తో పట్టుకుని కొలుస్తా. ఎంత పొడవో, ఎంత లావో, నా గుంతకి సరిపోతుందో లేదో అన్నీ చెప్తా.”
రవిరాజ్ కళ్లు మెరిశాయి. అతను నోటి మీద నాలుక తిప్పుకున్నాడు.
“ఇప్పుడు ఇక్కడ చూపించలేను మేడం,” అన్నాడు. “ప్యాంట్ విప్పితే వంటవాళ్లు చూస్తారు. మీ ఇంటికి వస్తే చూపిస్తా. శ్రీనివాస్ ఉన్నా పర్వాలేదు. అతను చూసినా నాకు ఫరవాలేదు. అతని పంపు ఎంతో నాకు తెలుసు. నా పంపు మీకు నచ్చుతుందో లేదో మీరే చెప్పాలి.”
“మా ఇంటికా?” అంది జానకి. అమాయకంగా కళ్లు పెద్దవి చేసి. “ఏంటి చూపిస్తారు? పంపా? హ్యాండిలా?”
“మొడ్డ మేడం,” అన్నాడు రవిరాజ్. ఒక్క మాట. పచ్చిగా. “నా మొడ్డ. లావుగా, పొడవుగా, గుర్రపు మడ్డలా బిగుసుకుని నిలబడుతుంది. మీ చేతిలో పెడతా. మీరు పట్టుకుని, పైకి కిందికి జార్చి, ‘ఇది చాలు’ అని చెప్పండి. చాలకపోతే ఇంకా బిగుస్తుంది. మీ నోట్లో పెడితే మీ బుగ్గలు నిండిపోతాయి. మీ పూకులో పెడితే —”
“చాలు,” అంది జానకి. కానీ ఆ ‘చాలు’ ఆపమని కాదు. గొంతు వణుకుతోంది. “ఇక్కడ చాలు. వంటవాళ్లు ఉన్నారు.”
రవిరాజ్ నవ్వాడు. తల వెనక్కి వేసి.
“సరే మేడం. ఇక్కడ చాలు,” అన్నాడు. “కానీ ఒక మాట. మీరు ఇంతసేపు ఇక్కడ కూర్చుని నా మాటలు వింటున్నారు. ఒక్కసారి కూడా లేవలేదు. ఒక్కసారి కూడా ‘ఛీ’ అనలేదు. అంటే మీకు ఈ మాటలు కావాలి. మీ ఇంట్లో ఎవరూ ఇలా మాట్లాడరు. మీ మొగుడు మొడ్డ లేపలేడు కాబట్టి నోరు కూడా లేపలేడు. నేను మీ దగ్గరికి వస్తా. ఎప్పుడు రమ్మంటే అప్పుడు.”
జానకి లేచి నిలబడింది. కాళ్లు కొంచెం వణుకుతున్నాయి. చీర కొంగు సరిచేసుకుంది. రవిరాజ్ కూడా లేచాడు. అతని ఎత్తు ఆమెకంటే ఎక్కువ. ప్యాంటు ముందు భాగం కొంచెం ఉబ్బి ఉంది. ఆ ఉబ్బు చూసి ఆమె కళ్లు ఒక్క క్షణం ఆగాయి. అతను కప్పుకోలేదు. అలాగే నిలబడ్డాడు.
“మీరు వెళ్లండి,” అంది జానకి. “కాఫీ అయిపోయింది. నేను మండపంలోకి వెళ్తా.”
“వెళ్తా మేడం,” అన్నాడు రవిరాజ్. “కానీ మీ ఇంటి చిరునామా నాకు తెలుసు. శ్రీనివాస్ చెప్పాడు. ఏరోజైనా గేటు మీద నాక్ వింటే, నేనేనని అనుకోండి.”
ఆ మాట చెప్పి అతను నడిచిపోయాడు. జానకి అలాగే నిలబడి అతని వీపు చూస్తుండిపోయింది. ప్యాంటు నడుము బెల్ట్ బిగుసుకుని ఉంది. భుజాలు వెడల్పుగా. నడక గట్టిగా. శ్రీనివాస్ నడకలా వంకరగా లేదు.
‘నీ ఫ్రెండ్ రవిరాజ్ బాగా మాట్లాడతాడు,’ అని ఆమె ఈ రాత్రి అన్న మాట ఇప్పుడు ఆమెకే తిరిగి వినిపించింది. అప్పుడు ఆ మాట అతన్ని కొట్టడానికి అన్నది. ఇప్పుడు ఆ మాట తనలోనే తిరుగుతోంది.
చీకట్లో జానకి కళ్లు తెరిచింది. ఫ్యాన్ ఇంకా కిర్రుమంటోంది. పక్కన శ్రీనివాస్ గురక మొదలైంది. అతను నిద్రపోయాడు. లేదా నిద్రపోయినట్టు నటిస్తున్నాడు. ఆమెకి పర్వాలేదు. ఆమె కళ్లు మూసుకుంది. నిద్ర రాలేదు. రవిరాజ్ మోకాలి తగిలిన చోటు ఇంకా వేడిగా ఉన్నట్టు అనిపించింది.
పొద్దున్నే ఆరింటికి కాకులు అరిచాయి. జానకి కళ్లు తెరిచింది. కిటికీ సందులోంచి లేత వెలుగు. శ్రీనివాస్ ఇంకా పడుకునే ఉన్నాడు. నోరు తెరిచి. లుంగీ పైకి జారి తొడలు కనిపిస్తున్నాయి. ఆమె చూడలేదు. నైటీ మీద చున్నీ కప్పుకుని వంటింట్లోకి వెళ్లింది.
అమ్మ ఇప్పటికే పొయ్యి మండించింది. పాలు మరుగుతున్నాయి. నాన్న హాల్లో సోఫా మీద కాఫీ పట్టుకుని కూర్చుని ఉన్నాడు. రేడియోలో వార్తలు.
“తొందరగా లేచావేమో,” అంది నిర్మల. “నిన్న రాత్రి ఆలస్యం అయ్యింది కదా.”
“నిద్ర రాలేదు అమ్మ,” అంది జానకి. టీ పొడి పట్టుకుని డబ్బా తెరిచింది. మామూలుగానే. చేతులు కదులుతున్నాయి. ముఖం మీద ఏమీ లేదు.
శ్రీనివాస్ ఏడు దాటాక లేచాడు. వంటింటి దగ్గరికి వచ్చి తలుపు గట్టున ఆనుకుని నిలబడ్డాడు. జానకి అతనికి టీ గ్లాసు ఇచ్చింది. అతని చేతిలో గ్లాసు వణికింది. టీ పైనుంచి ఒక చుక్క జారి అతని చేతి మీద పడింది.
“జాగ్రత్త,” అంది జానకి. “వేడిగా ఉంది.”
అతను గ్లాసు రెండు చేతులతో పట్టుకున్నాడు. అయినా వణుకు ఆగలేదు. అతని కళ్లు ఎర్రగా ఉన్నాయి. నిద్రలేని కళ్లు. గదిలోంచి ఇంకా బామ్ వాసన వస్తోంది. పుదీనా, కర్పూరం. రాత్రి రుద్దినది ఉదయం కూడా గాలిలో మిగిలింది.
నిర్మల వంటింట్లోంచి బయటికి వెళ్లింది. నాన్న రేడియో దగ్గరే. ఇద్దరూ ఒంటరిగా.
శ్రీనివాస్ గ్లాసు మూతికి తీసుకుని ఒక గుటక తాగాడు. తర్వాత అడిగాడు.
“రవిరాజ్ పేరు ఎక్కడ విన్నావ్?”
జానకి చేతిలో తన గ్లాసు ఉంది. ఆమె దాన్ని నోటికి తీసుకుని తాగింది. తర్వాత నవ్వింది. చిన్నగా. అమ్మ దగ్గర నవ్వినట్టు.
“ఏంటి అలా అడుగుతున్నారు,” అంది. “నిన్న మీ ఫోన్లో రైటర్ మెసేజ్‌లు వచ్చాయి చూశాను కదా. అక్కడే ఏదో పేర్లు కనిపించాయి. లేదా మీరే ఎప్పుడో చెప్పారేమో. ఫ్రెండ్స్ ఉన్నారని. నాకేం గుర్తు లేదు. రాత్రి నోట్లోంచి జారింది.”
“నేను చెప్పలేదు,” అన్నాడు శ్రీనివాస్. గ్లాసు మళ్లీ వణికింది. “రవిరాజ్ పేరు నేను ఇంట్లో ఎన్నడూ చెప్పలేదు.”
“అయితే నేనెక్కడ విన్నానో,” అంది జానకి. భుజాలు ఎగరేస్తూ. “మీ స్టేషన్ మాటలు మీరే మాట్లాడతారు. నేను పడుకుని వింటుంటా. నిద్రలో కూడా వినిపిస్తాయేమో. ఎక్కువ ఆలోచించకండి. టీ చల్లబడుతుంది.”
ఆమె అలా చెప్పి వంటింట్లోకి తిరిగి వెళ్లింది. సింకులో గిన్నెలు కడగడం మొదలుపెట్టింది. వెనక నుంచి శ్రీనివాస్ చూస్తున్నాడని తెలుసు. గ్లాసు చేతిలో. వణుకుతూ. బామ్ వాసన ఇంకా గది నుంచి వస్తూనే ఉంది.
‘పూర్తి నిజం చెప్పను,’ అని ఆమె మనసులో అనుకుంది. ‘పెళ్లిలో కలిసినది చెప్పను. ఏం మాట్లాడుకున్నామో చెప్పను. నువ్వు నీ రహస్యాలు దాచినట్టే నేను నా రహస్యం దాస్తా. ఇప్పుడు కాదు.’
ఆమె గిన్నెలు కడుగుతూ, కిటికీ బయటి రోడ్డు వైపు చూస్తూ ఉండిపోయింది.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)