Thread Rating:
  • 7 Vote(s) - 1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂
#30
Sad 
“ఇప్పుడు నోము దారం. ఇది భర్త కళ్ల ఎదుటే కట్టాలి. గుమ్మంలోకి రండమ్మా.”

సుధ రెక్క దాటి గుమ్మంలో, పాపారావుకి ఐదడుగుల దూరంలో నిలబడింది.

సుందరరావు ఆమె కుడి చేయి అందుకున్నాడు. గాజులు పైకి జరిపి పసుపు దారం మూడు చుట్లు తిప్పాడు. బొటనవేలు ఆమె నాడి మీద ఆగింది. “దిష్టి బయటికి దారి వెతుక్కుంటోంది,” అన్నాడు పాపారావుకి. మూడు ముళ్లు. ప్రతి ముడికీ పళ్లతో దారం తెంపాడు.

“ఇప్పుడు నడుముకి. ఇల్లాలి నడుమే ఇంటికి నడుము. దిష్టి ముందు అక్కడే పట్టుకుంటుంది.”

అతను ఆమె ముందు మోకాళ్ల మీద కూర్చుని పైట కొంగుని రెండు వేళ్లతో పక్కకి జరిపాడు. దారం కొస బొడ్డు దగ్గర ఆమె చేతికి ఇచ్చి, దారాన్ని చుట్టూ తిప్పాడు. దారంతో పాటు అతని అరచేయి ఆమె నడుము వంపు మీదుగా వెనక్కి జారి వెన్ను సందు మీద ఆగింది. రెండో చుట్టుకి అతని వేళ్ల కొసలు చీర అంచు కిందికి, లంగా నాడా ముడికి ఒక వేలు దూరం దాకా దిగాయి.

సుధ ఊపిరి గొంతులో ఆగింది. కడుపులో జిల్లుమంది. మొగుడి కళ్లు ఆ దారం మీద. దాని కింద కదులుతున్న వేళ్ల మీద కాదు. కింద తెల్ల లంగా లోపల వెచ్చని ఊట మొదలైంది.

ఆ ఊట లోపలి కాటన్ దాటి లంగాలోకి పాకుతోంది. పల్చటి నీలం గుండా ఆ మరక తొడల మధ్య ముదురు నీడలా కనిపిస్తుంది. మొగుడు కొంచెం కిందికి చూస్తే చాలు. గుండె గొంతులోకి వచ్చింది. తొడలు ఒకదానికొకటి బిగించింది. ఎడమ చేత్తో దారం కొస పట్టుకున్నట్టే పైట అంచుని కిందికి లాగి కుచ్చిళ్ల ముందు వేలాడేలా సర్దింది.

సుందరరావు కళ్లు కొంగు సర్దిన చోటికి దిగి మళ్లీ ముఖానికి వచ్చాయి.

మూడో చుట్టు. మూడు ముళ్లు, బొడ్డుకి సరిగ్గా కింద. ముడి బిగిస్తూ అతని బొటనవేలు బొడ్డు అంచుని నొక్కి వదిలింది. “ఈ ముడి నోము పూర్తయ్యేదాకా ఎవరూ విప్పకూడదు. ఏం జరిగినా,” అన్నాడు, ఆమె కళ్లలోకి చూస్తూ.

“విప్పనివ్వం పంతులు గారూ. చూడు సుబ్బారావ్, ఎంత శ్రద్ధగా కట్టారో.”

సుబ్బారావు కళ్లు సుధ నడుము మీంచి కదల్లేదు. “చూశా రా. సరైన చోట సీల్ వేశారు. బయట సీల్ చెక్కుచెదరకుండా ఉంటే చాలు, లోపల ఎన్ని చేతులు దూరి ఎంత క్యాష్ తిప్పినా, లాకర్ పొంగి పొర్లినా ఏ ఆడిట్‌లోనూ దొరకదు.”

“సీలే ముఖ్యం,” అన్నాడు పాపారావు, సంతోషంగా.

★

సుందరరావు సుధని మళ్లీ రెక్క చాటు మూలకి నడిపించాడు. ఆమె కూర్చోగానే కొంగు ఒళ్లో ముడుచుకుని తొడల మీద ఒత్తింది. మరక ఇక కనిపించదు.

అతను గుమ్మం దగ్గర నిలబడి హాల్లోకి తిరిగాడు. “కథలో రెండో అధ్యాయం ఇంటివాళ్ల సేవ. దానికి పెరటి వేప కొమ్మ కావాలి. నేను వచ్చేదాకా ఎవరూ తల తిప్పకూడదు. వెనక్కి తిరిగితే దారం బలం పోతుంది.”

“అలాగే పంతులు గారూ,” అన్నాడు పాపారావు, భుజాలు నిటారుగా చేసుకుంటూ.

సుందరరావు పెరటి గుమ్మం వైపు నడిచాడు.

మొగుళ్లిద్దరి వీపులు బిగుసుకున్నాయి. వాళ్ల వెనక కమల కుచ్చిళ్లు సర్దుకుంటున్నట్టు కదిలింది. గోడ పక్కన రాము మడిచిన మోకాలు కిందికి దించాడు.

ఎదురు చాప మీంచి లలిత కళ్లజోడు పైకి లేచింది. చిన్ని ఆమె మోచేతిని గిల్లింది.

కమల కళ్లు రాము వైపు జారాయి. వాడి కళ్లు అప్పటికే ఆమె మీద ఉన్నాయి.

★

పెరటి గుమ్మం రెక్క కిర్రుమని మూసుకుంది.

హాల్లో ఫ్యాన్ చప్పుడు తప్ప ఇంకేమీ లేదు. మొగుళ్లిద్దరూ పూజ గది గుమ్మం వైపు చూపు బిగించి, శిలల్లా కూర్చున్నారు. వెనక్కి తిరిగితే దారం బలం పోతుంది. పాపారావు భక్తికి అది చాలు. సుబ్బారావుకి అది ఒక సాకు.

రాము చాప మీద ఒక్క జానెడు జరిగాడు. ఎవరూ చూడలేదు. ఇంకో జానెడు. ఇప్పుడు వాడి మోకాలు కమల పిర్ర పక్కకి తగులుతోంది.

కమల కదల్లేదు. ఆమె చూపు మొగుడి రంగేసిన జుట్టు మీదే ఉంది. కానీ పట్టు చీర కింద ఆ పిర్ర ఒక్కసారి బిగుసుకుని మళ్లీ వదులైంది.

రాము చేయి ఆమె నడుము మడత మీదికి వచ్చింది. జాకెట్ అంచుకీ చీర కుచ్చిళ్లకీ మధ్య మెత్తటి కండ. వాడి వేళ్లు దాన్ని పిండి పట్టుకున్నాయి. చల్లటి చేతి గరుకు ఆమె వెచ్చటి చర్మం మీద. కమల ముక్కుపుటాలు విచ్చుకున్నాయి.

ఎదురు చాప మీద లలిత పెన్ను జడలోంచి తీసి నోట్లో పెట్టుకుంది. చిన్ని కనురెప్ప కొట్టకుండా చూస్తోంది. పూజ గది రెక్క చాటు నుంచి సుధ కూడా. రెక్కకీ గోడకీ మధ్య వేలెడు సందు. ఆ సందులోంచి కమల ముఖం, దాని పక్కన ఖాకీ చొక్కా.

రాము ముందుకి వంగాడు. వాడి పెదాలు కమల చెవి కింద, మెడ మడతలో. ఒక్క ముద్దు. కమల కళ్లు మూసుకుపోయాయి. తల ఒక్క అంగుళం పక్కకి వాలింది, ఇంకా చోటు ఇస్తున్నట్టు. రాము తడి నాలుకతో ఆ మడత మీద ఒక గీత గీశాడు.

ముందు వరుసలో సుబ్బారావు ముక్కు చీదాడు. కమల ఉలిక్కిపడి నిటారుగా కూర్చుంది. రాము చేయి మాత్రం నడుము మీంచి కదల్లేదు.

“దారం బలంగానే ఉందంటావా రా?” అడిగాడు పాపారావు, గుసగుసగా, తల తిప్పకుండా.

“బలంగానే ఉంది రా. పంతులు గట్టి ముడి వేశాడు,” అన్నాడు సుబ్బారావు. ఆయన కళ్లు రెక్క కింద కనిపిస్తున్న సుధ పట్టీ పాదం మీద.

మొగుడి గొంతు వినగానే కమల ఒక నిర్ణయం తీసుకున్నట్టు ముందు కుచ్చిళ్లని ఎడమ చేత్తో ఒడిలోకి లాగి, కుడి మోకాలు కొంచెం పైకి లేపింది. పట్టు చీర కింద ఒక దారి తెరుచుకుంది.

రాము చేయి నడుము మీంచి జారి ఆ దారిలోకి దిగింది. చీర కింద, లంగా అంచు కింద, మెత్తటి తొడ లోపలి వైపు. కమల పళ్లు కింది పెదాన్ని పట్టుకున్నాయి. వాడి వేళ్లు తొడ మీద పాకుతూ పైకి, ఇంకా పైకి. ఒక చోట ఆగాయి. అక్కడ వేడి. అక్కడ తడి. రాము కళ్లు ఒక్కసారి పెద్దవయ్యాయి. ఈ ఆడది అప్పటికే నానిపోయి ఉంది.

లంగా లోపల లోపలి బట్ట అంచుని రెండు వేళ్లు పక్కకి నెట్టాయి. జారుడు పెదాల మధ్య చీలిక వెంట ఒక్కసారి పైనుంచి కిందికి. కమల తొడలు వణికాయి. మళ్లీ కిందినుంచి పైకి. ఈసారి పైన ఉన్న గింజ మీద ఆగి గుండ్రంగా తిప్పాయి.

“మ్…”

అది గొంతులోనే ఆగింది. కమల కొంగు కొస నోట్లో పెట్టుకుంది.

రాము రెండు వేళ్లూ కలిపి ఆ జారుడు లోతులోకి ఒక్క ఉదుటున దించాడు. పిడికిలి కణుపుల దాకా. లోపల గోడలు వేళ్లని చుట్టుకుని పిండాయి. మొగుడి కర్ర ఎప్పుడూ చేరని లోతు అది. కమల వెన్ను వంగింది. ఎడమ చేయి చాప మీద గుప్పెట పట్టింది.

లలిత పెన్ను నోట్లోంచి తీసింది. “సుబ్బారావు గారూ, మీ బ్యాంకులో ఈ రోజు సెలవు కదా. మరి మీ ఖాతాలోకి ఎవరో ఆదివారం కూడా రెండు ఎంట్రీలు ఒకేసారి వేస్తున్నట్టున్నారు.”

“ఆఁ?” సుబ్బారావు తల తిప్పబోయి ఆగాడు. దారం. “ఆదివారం ఎంట్రీలు పడవమ్మా. సర్వర్ డౌన్.”

“మీ సర్వర్ డౌనే సార్, అందుకే వేరే వాళ్ల లైన్ మీద లోడ్ అవుతోంది,” అంది లలిత.

రాము వేళ్లు బయటికి వచ్చి మళ్లీ లోపలికి దిగాయి. నెమ్మదిగా. ఇంకా లోతుగా. పట్టు చీర కింద ఆ చేయి ముందుకీ వెనక్కీ కదులుతుంటే ఒక తడి చప్పుడు. చిన్నగా. ఫ్యాన్ చప్పుడు కింద దాక్కునేంత చిన్నగా. కానీ ఎదురు చాప మీదికి అది వినిపించింది. చిన్ని తొడలు ఒకదానికొకటి నొక్కుకుంది.

కమల పిర్రలు చాప మీద ముందుకీ వెనక్కీ ఊగుతున్నాయి. వాడి చేతి ఊపుకి కలిసి. ఇప్పుడు ఆమె రాముకి సహాయం చేస్తోంది. కొంగు నోట్లో, కళ్లు మొగుడి వీపు మీద. ఆ వీపు ముందే, అది చూడకుండానే, ఆమె ఒళ్లు పరాయి చేతికి తెరుచుకుంది.

సుబ్బారావు తల కొంచెం లలిత వైపు వాల్చాడు. “లలితమ్మా, మీ కేబుల్ ఆఫీసులో రాత్రిళ్లు కూడా పని చేస్తారా? నేను అప్పుడప్పుడు కనెక్షన్ చెక్ చేయించుకోవాలి.”

లలిత కళ్లజోడు ముక్కు మీదికి జార్చి ఆయన రంగు జుట్టుని చూసింది. “చేస్తాం సార్. కానీ మీది పాత ప్యాకేజీ. సెట్‌టాప్ బాక్స్ చిన్నది, పిన్ పొట్టిది. సాకెట్‌లో పెట్టేలోపే జారిపోతుంది. ఆ కనెక్షన్‌కి మేము వారంటీ ఇవ్వం.”

“పిన్ చిన్నదైనా సిగ్నల్ బాగానే వస్తుంది అమ్మా.”

“వస్తే మీ ఇంటి టీవీ ఎప్పుడూ బఫరింగ్‌లో ఎందుకుంటుంది సార్? ఇంట్లో వాళ్లు వేరే లైన్‌కి మారితే మళ్లీ మమ్మల్ని అనకండి.”

చిన్ని చీర కొంగు ముఖానికి అడ్డం పెట్టుకుంది. ఆమె భుజాలు ఊగుతున్నాయి.

సుబ్బారావు చెవులు ఎర్రబడ్డాయి. తన ఇంట్లోనే ఆ లైన్ మారిపోయిందని, ఆ కొత్త పిన్ తన వీపు వెనకే, తన పెళ్లాం తొడల మధ్యే ఉందని ఆ బ్యాంకు బుర్రకి తట్టలేదు.

కమల ఒళ్లు బిగుసుకుంది.

రాము అది గమనించాడు. వేళ్లు లోపలే వంచి, పైగోడ మీద ఒక మెత్తటి గరుకు చోటుని వెతికి, దాని మీద నొక్కాడు. బొటనవేలు పైన గింజ మీద. ఒకేసారి రెండూ.

కమల కళ్లు తేలవేసింది. తొడలు రాము చేతిని బిగించి పట్టుకున్నాయి. పొట్ట అలలా కుదుటపడి మళ్లీ ఎగసింది. లోపలి గోడలు వేళ్లని ఒకటి, రెండు, మూడు సార్లు పిండాయి. పట్టు చీర కింద ఆమె పిర్రలు చాప మీద వణికాయి. కొంగు నోట్లో ఉన్నా ఒక సన్నని, ఎగసిపడే ఊపిరి బయటికి వచ్చింది.

“హ్…మ్మ్…”

“ఏంటే?” అడిగాడు సుబ్బారావు, తల తిప్పకుండా.

కమల కొంగు నోట్లోంచి తీసింది. గొంతు సవరించుకుంది. “వేప వాసన. పంతులు గారు పెరట్లో కొమ్మ విరుస్తున్నట్టున్నారు. ఘాటుగా ఉంది.”

“అది వేప గుణం అక్కా,” అంది చిన్ని, మాట అందుకుని. “ఒక్కసారి ఘాటు తగిలితే ఒళ్లంతా జలదరిస్తుంది. లోపలి దురద మొత్తం దిగిపోతుంది.”

రాము చేయి చీర కిందినుంచి బయటికి వచ్చింది. వేళ్లు తడిగా మెరుస్తున్నాయి. వాడు వాటిని ముక్కు దగ్గరికి తీసుకెళ్లి వాసన చూశాడు. తర్వాత కమల కళ్లలోకి చూస్తూ ఒక్కో వేలు నోట్లో పెట్టుకుని చప్పరించాడు.

కమల బుగ్గలు ఎర్రబడ్డాయి. కానీ ఆమె చూపు తిప్పుకోలేదు.

రెక్క చాటు సందులోంచి సుధ ఆ వేళ్లని చూసింది. ఆమెకి హాలంతా కనిపిస్తుంది, హాల్లో ఎవరికీ ఆమె కనిపించదు. తొడల మధ్య కాటన్ ఇంకా తడిసింది. ‘ఆవిడకి వేళ్లు దక్కాయి. నాకు ఇంకా దారమే.’

★

పెరటి గుమ్మం రెక్క మళ్లీ కిర్రుమంది.

సుందరరావు లోపలికి వచ్చాడు. చేతిలో లేత ఆకులున్న వేప కొమ్మ. గుమ్మం దగ్గరే ఆగి హాల్ అంతా ఒక్క చూపుతో చదివాడు. కమల ముఖం మీద చెమట. చాప మీద ఆమె పిర్ర కింద ముడతలు పడ్డ పట్టు. రాము పెదాల మీద మెరుపు. లలిత నోట్లో పెన్ను. చిన్ని ముఖానికి అడ్డంగా కొంగు.

అతని పెదవి చివర ఒక్క క్షణం వంగింది.

“ఓం. ఆర్ద్ర భూమౌ బీజం పతతి,” అన్నాడు, గంభీరంగా. “తడిసిన నేలలోనే విత్తనం మొలుస్తుంది. నేను లేనప్పుడు ఈ హాల్లో ఎవరి నేల ముందే తడిసిందో వేప ఆకుకి తెలుసు. దిష్టి అక్కడ ముందే కరిగింది. మంచి శకునం.”

“ఎవరిదైనా మా ఇంట్లోనే కదా పంతులు గారూ,” అన్నాడు పాపారావు, సంతోషంగా.

“మీ ఇంట్లోనే బాబూ. మీ కళ్ల ముందే.”

కమల చూపు నేలకి దిగింది. సుబ్బారావు ఏదో అర్థమైనట్టు తల ఊపాడు, ఏమీ అర్థం కాకుండా.

★

సుందరరావు పూజ గదిలోకి వచ్చి రెక్క చాటు మూలలో సుధ ముందు నిలబడ్డాడు. ఆమె పీట మీద. అతను పైన. ఆమె కంటి ఎత్తులో అతని పంచె ముడి, దాని కింద మడిచి పట్టుకున్న కండువా.

“ఇంటివాళ్ల సేవ అంటే ముందు ఇల్లాలి ఒంటి దిష్టి దులపాలి,” అన్నాడు, హాల్‌కి వినిపించేలా. “తల నుంచి పాదాల దాకా. ఒక్క అంగుళం వదిలినా అక్కడే దిష్టి దాక్కుంటుంది.”

వేప కొమ్మ ఆమె తల మీద మూడుసార్లు తిరిగింది. తర్వాత నుదురు. బుగ్గలు. లేత ఆకులు పెదాల మీద జారాయి. మెడ. అక్కడి నుంచి కొమ్మ కిందికి దిగి పైట మీద ఆగింది.

“ఇక్కడ దిష్టి బరువు ఎక్కువ,” అన్నాడు. “రెండు కొండల మీద మబ్బు కమ్మినట్టు.”

కొమ్మ ఆ రెండు ఎత్తుల మీద నెమ్మదిగా అటూ ఇటూ తిరిగింది. షిఫాన్ కింద బిగిసిన జాకెట్ మీద లేత ఆకుల కొసలు గీసుకుంటూ. ఒక్కో ఆకు ముచ్చిక మీదుగా జారినప్పుడల్లా అది జాకెట్ లోపల గట్టిపడి బట్టని ముందుకి తోసింది. సుధ ఊపిరి బిగపట్టింది. కొమ్మ పట్టుకున్న అతని చేయి ఒక్కసారి కిందికి దిగి, వేళ్ల కణుపులు కుడి ఎత్తు కింది వంపుని తాకి వెనక్కి వచ్చాయి. పొరపాటులా. పొరపాటు కాదు.

“నడుము దారం దగ్గర ఇంకోసారి,” అన్నాడు. కొమ్మ బొడ్డు మీద. అక్కడి నుంచి ఒడిలోని కొంగు మీద. ఆ కొంగు కిందే ఆమె తొడల మధ్య మరక. కొమ్మ సరిగ్గా అక్కడే ఆగి, మూడుసార్లు నొక్కింది.

“ఇక్కడ తడి దిష్టి. ఇది వేపకి లొంగదు. దీనికి వేరే మందు వేయాలి. తర్వాత.”

సుధ కళ్లు ఎత్తి అతన్ని చూసింది. అతను చూపు తిప్పుకోలేదు.

“పంతులు గారూ, కర్పూరం అయిపోయినట్టుంది,” అన్నాడు పాపారావు, హాల్ నుంచి. “వంటింట్లో ఉంది, తెస్తా.”

“తీసుకురండి బాబూ. గుమ్మం వైపు నుంచి కాదు, వెనక నుంచి చుట్టి వెళ్లండి.”

పాపారావు లేచి, ముత్తైదువల చాపల వెనక నుంచి వంటింటి వైపు నడిచాడు.

★

ఆయన గుమ్మం దాటిన మరుక్షణం సుబ్బారావు గొంతు సవరించుకున్నాడు.

“పంతులు గారూ, ఈ నోములో స్నేహితుడి చేత అక్షింతలు వేయిస్తే ఫలం ఎక్కువంటారు కదా. ముందుకి రావచ్చా? వెనక్కి తిరగను.”

సుందరరావు ఒక్క క్షణం ఆలోచించినట్టు ఆగాడు. “గడప దాకా రావచ్చు. లోపలికి అడుగు పెట్టకూడదు.”

సుబ్బారావు మోకాళ్ల మీదే ముందుకి జరిగి పూజ గది గడప ముందు ఆగాడు. చేతిలో గుప్పెడు అక్షింతలు. రెక్క చాటు మూలలో ఆమె సగం కనిపిస్తోంది. మోకాళ్ల మీద ఒళ్లో కొంగు, పైట కింద బిగిసిన నీలం, దారం ముడి కింద నీడ.

“అమ్మా,” అన్నాడు, గొంతు తగ్గించి. “మీ ఖాతా ఎప్పటి నుంచో నా బ్రాంచ్‌లో పడి ఉంది. కానీ పాస్‌బుక్ ఒక్కసారి కూడా అప్‌డేట్ కాలేదు. ఎంట్రీ వేసేవాడే లేడు.”

“ఆయన ఎప్పుడూ బిజీ అండీ,” అంది సుధ, కళ్లు దించి. “పూజ దీపం కూడా ఒక్కోసారి నేనే వెలిగించుకోవాలి. చేత్తో.”

సుబ్బారావు గుటకలు మింగాడు. “అలా సొంతంగా విత్‌డ్రా చేసుకుంటే వడ్డీ రాదమ్మా. ఏ డిపాజిట్ అయినా లోపల నిండుగా పడి, కదలకుండా నానితేనే మెచ్యూరిటీ.”

“మీ బ్యాంకులో పెద్ద డిపాజిట్లు తీసుకుంటారా అండీ?”

“మీ కోసం ఎంత పెద్దదైనా. ముందు మీ లాకర్ కొలత చూడాలి. తాళం చెవి సరిపోతుందో లేదో.”

పక్కనే సుందరరావు కదిలాడు.

“తాళం చిన్నదైతే లాకర్ తెరుచుకోదు బాబూ,” అన్నాడు పంతులు, కలశం సర్దుతున్నట్టు. “పాత ఇళ్ల తలుపులకి పెద్ద తాళం చెవులే కావాలి. లోపలి గడియ దాకా దిగాలి.”

సుబ్బారావు అతని వైపు చూశాడు. పంతులు ముఖం శాంతంగా ఉంది. కండువా కింద పంచె ముందు భాగం మాత్రం శాంతంగా లేదు.

“నా తాళం చెవి ఎన్నో లాకర్లు తెరిచింది పంతులు గారూ,” అన్నాడు సుబ్బారావు, కొంచెం చిన్నబోయి.

“తెరిస్తే మంచిదే బాబూ. తెరిచిన లాకర్ నిండిందో లేదో ఆ ఇల్లాలికే తెలుసు.”

సుబ్బారావు అక్షింతలు సుధ తల మీద వేశాడు. కొన్ని జుట్టులో ఆగాయి. కొన్ని పైట మీద పడి షిఫాన్ మీద జారి ఎద సందులోకి దూరాయి. ఆయన కళ్లు ఆ బియ్యం గింజల వెంటే లోపలికి వెళ్లాయి.

“అయ్యో, లోపలికి పడిపోయాయి అమ్మా. ఒక్కోటి ఏరి తీయాలి, లేకపోతే దోషం.”

ఆయన చేయి గడప దాటబోయింది.

“గడప,” అన్నాడు సుందరరావు, ఒక్క మాటలో.

చేయి వెనక్కి వచ్చింది.

“పడిన గింజలు ఎవరి చేతికి దక్కాలో అవే నిర్ణయించుకుంటాయి బాబూ,” అన్నాడు పంతులు. “మీ వంతు అక్షింతలు మీరు వేశారు. ఏరుకునే పని వేరేవాళ్లది.”

సుబ్బారావు మోకాళ్ల మీద వెనక్కి జరుగుతూ, చివరిగా ఒక్క మాట విసిరాడు. “సాయంత్రం దాకా బ్యాంకు తలుపు తెరిచే ఉంచుతానమ్మా. మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు. ఎమర్జెన్సీ లోన్ నా దగ్గర ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ముందు గట్టిగా, తర్వాత వాయిదాల్లో.”

“ఆయన వస్తున్నారు,” అంది సుధ, చిన్నగా. “ఇక మీ కౌంటర్ మూసేయండి.”

సుబ్బారావు ముఖం మాడింది. తన చోటికి వెళ్లి కూర్చున్నాడు. వెనక కమల చూపు ఆయన వీపు మీద ఒక్క క్షణం ఆగింది. అందులో కోపం లేదు. జాలి కూడా లేదు. ఒక చిన్న వెక్కిరింపు మాత్రం.

ఆ ఎమర్జెన్సీ లోన్ ఎంత పొట్టిదో, ఎన్ని వాయిదాల్లో అయిపోతుందో ఆ హాల్లో బాగా తెలిసింది ఆమెకే.

★

పాపారావు కర్పూరం డబ్బాతో వంటింట్లోంచి తిరిగి వస్తూ ముత్తైదువల చాపల వెనక నడిచాడు.

ఆయన అడుగుల చప్పుడికి వెనక వరుసలో ఏదో కదిలింది. కమల పైట గబుక్కున భుజం మీదికి లాక్కుంది. గోడ పక్కన రాము మడిచిన మోకాలు మళ్లీ పైకి లేచింది. రెండూ ఒకేసారి.

పాపారావు అడుగు ఒక్క క్షణం తడబడింది. కమల ముఖం మీద చెమట. బుగ్గలు ఎర్రగా. ఆ కుర్రాడి చూపు చాప మీద, కానీ వాడి ఊపిరి మాత్రం పరిగెత్తి వచ్చినవాడిలా. ఇద్దరి మధ్య చాప మీద జానెడు ఖాళీ కూడా లేదు.

‘ఎందుకంత దగ్గరగా?’ ఆ ప్రశ్న ఆయన మనసులో మొలిచింది.

కమల తల ఎత్తి, మర్యాదగా నవ్వింది. “ఫ్యాన్ గాలి ఇక్కడికి రావట్లేదు అన్నయ్య గారూ. ఉక్కగా ఉంది.”

“అవునమ్మా, ఆ మూల గాలి తక్కువే,” అన్నాడు పాపారావు. ప్రశ్న అక్కడే వాడిపోయింది.

పూజ గది గుమ్మం దగ్గరికి వచ్చి కర్పూరం డబ్బా లోపలికి అందిస్తూ, గొంతు తగ్గించి సుధతో అన్నాడు.

“ఆ ఆటో కుర్రాడు మంచోడిలాగే ఉన్నాడు సుధా. తల ఎత్తడు, మొహమాటం. కానీ ఆ కమలమ్మ… ఏమో. వాడికి మరీ ఆనుకుని కూర్చుంది. నేను రాగానే పైట సర్దుకుంది.” ఆగాడు. తనకే నచ్చనట్టు తల విదిలించాడు. “ఛ, నా బుద్ధే చెడిపోయింది. పొద్దున్నుంచి ఆ వీడియోలు చూసి చూసి. ఉపవాసం నీరసం అయ్యుంటుంది పాపం. సుబ్బారావు పెళ్లాం, పద్ధతి ఇంటి మనిషి.”

సుధ డబ్బా అందుకుంది. ఆమె వేళ్లు ఆయన వేళ్లని తాకాయి. “అవునండీ, పాపం. పొద్దున్నుంచి ఏమీ తినలేదట. ఆకలి మీద ఉన్నారు.”

“ఆకలి మీదే,” అని ఆయన ఒప్పుకున్నాడు, ఆ మాటలో ఏముందో తెలియకుండా. ఆయన చూపు ఆమె మీద మెత్తబడింది. “నా సుధ చూడు. పంతులు గారి పక్కనే కూర్చున్నా తల ఎత్తదు. కొంగు జారనివ్వదు. ఎంత పద్ధతి.”

సుధ తల దించుకుంది. ఆ దించిన కళ్లలో ఏముందో ఆయనకి కనిపించలేదు. పక్కనే నిలబడ్డ సుందరరావు పంచె కింద ఉబ్బు, ఒళ్లో కొంగు కింద తడి, జాకెట్‌లోకి దూరిన అక్షింతలు.

“మీరు పక్కన ఉంటే నేను పద్ధతిగానే ఉంటా అండీ,” అంది.

పాపారావు తన చోటికి వెళ్లి కూర్చున్నాడు. కూర్చునేటప్పుడు ఒక్కసారి, తనకి తెలియకుండానే, తల సగం వెనక్కి తిరగబోయింది. దారం గుర్తొచ్చింది. ఆగిపోయాడు.

(అనుమానం మొలిచింది. పాపారావే దాన్ని ‘నా బుద్ధి చెడిపోయింది’ అని తొక్కేశాడు. పెళ్లాం పతివ్రత అని నమ్మడానికి పక్కన ఎవరో ఒక ఆడది అనుమానానికి కావాలి. ఈ రోజు ఆ పని కమల చేసి పెట్టింది. కానీ ఆ కమల ఎవరి ఆర్డర్ మీద ఆ పైట జార్చిందో ఆ హాల్లో ఒక్క పాపారావుకే కాదు, సుబ్బారావుకి కూడా తెలియదు.)

★

సుందరరావు కర్పూరం వెలిగించి హారతి పళ్లెం పీట మీద పెట్టాడు.

“ఇప్పుడు కొబ్బరికాయ. దిష్టికి తల పగలాలి. అది ఇంటి యజమాని చేత్తోనే, గేటు బయట రాయి మీద, తూర్పు తిరిగి. ఒక్క దెబ్బకి రెండు చెక్కలవ్వాలి. పగిలేదాకా గేటు లోపలికి అడుగు పెట్టకూడదు.”

“నేనూ తోడు రానా రా?” అన్నాడు సుబ్బారావు, సగం లేస్తూ.

“యజమాని ఒక్కడే బాబూ. స్నేహితుడు తోడు వెళ్తే దిష్టి వాళ్ల ఇంటికి కూడా పాకుతుంది. పెళ్లి కాని కుర్రాడు ఎక్కడ ఉన్నా దోషం లేదు, కూర్చోనివ్వండి.”

సుబ్బారావు కూర్చున్నాడు. రాము కదల్లేదు.

పాపారావు కొబ్బరికాయ రెండు చేతులతో పట్టుకుని, పూజ గది వైపు ఒకసారి దండం పెట్టి, గుమ్మం దాటాడు. గేటు గడియ చప్పుడు.

“అందరూ కళ్లు మూసి ‘ఓం’ జపించండి,” అన్నాడు సుందరరావు. “కొబ్బరికాయ పగిలే చప్పుడు వినిపించేదాకా ఆపకూడదు. కళ్లు తెరిస్తే దిష్టి ఆ కంట్లోకి దూకుతుంది.”

“ఓం… ఓం…” సుబ్బారావు గొంతు ముందు లేచింది. కళ్లు గట్టిగా మూసుకుని.

★

రెక్క చాటు మూలలో సుందరరావు ఆమె పక్కనే మోకాళ్ల మీద కూర్చున్నాడు.

అతని కుడి చేయి నెమ్మదిగా పైట కొంగు కిందికి దూరింది.

సుధ ఆ మణికట్టుని పట్టుకుంది. వేళ్లు బిగించింది. ఆమె కళ్లు రెక్క వైపు, దాని అవతల మొగుడు లేని ఖాళీ చోటు వైపు.

అతను బలం పెట్టలేదు. చేయి అక్కడే ఆగిపోయింది. పెదాలు ఆమె చెవి దగ్గరికి వచ్చాయి. ఊపిరి చెవి తమ్మె మీద.

“వద్దంటే ఇక్కడే ఆపేస్తా. ఒక్క మాట చాలు. నోము కథ చెప్పి, దక్షిణ తీసుకుని వెళ్లిపోతా.”

ఆ మాట ఆమె పట్టుని సడలించింది. ఆపేస్తానన్న మనిషి దగ్గర ఆపమనే మాట నోట్లోంచి రాలేదు. మెడలో పుస్తెలు ఒకసారి కదిలాయి. వేళ్లు మణికట్టు మీంచి జారి, అతని చేతి వెనక భాగం మీదికి వచ్చాయి. నెట్టడానికి కాదు. ఆ చేతిని తనే లోపలికి నొక్కింది.

అతని అరచేయి జాకెట్ మీద కుడి ఎత్తుని కిందినుంచి పట్టుకుంది. బరువు చూస్తున్నట్టు ఒక్కసారి పైకి ఎత్తాడు. ఆ పెద్ద చేతికి కూడా అది పూర్తిగా పట్టలేదు. బిగిసిన బట్ట అంచుల మీంచి కండ పొంగి బయటికి ఉబికింది.

తర్వాత వేళ్లు ముడుచుకున్నాయి.

గట్టిగా. కాటన్ బ్రా, బిగిసిన జాకెట్, రెండు పొరల కిందా ఆ కండ అణిగి, వేళ్ల సందుల్లోంచి పొంగింది. మొగుడు ఇన్నేళ్లలో ఎప్పుడూ ఇంత బలంగా పట్టుకోలేదు. ఆయనకి అవి రాత్రి లైటు ఆర్పాక తడుముకునే తలగడలు మాత్రమే. ఈ చేయి వాటిని పిసికి పిండి రసం తీసే చేయి.

బొటనవేలు హుక్కుల సందులోంచి ముచ్చికని వెతికి పట్టుకుంది. బట్ట మీంచే గుండ్రంగా రుద్దాడు. తర్వాత చూపుడు వేలితో కలిపి నలిపాడు.

సుధ నడుము కుదుపుకి వంగింది. గొంతులోంచి ఆపుకోలేని మాట జారింది.

“దేవుడా…”

హాల్లో ఓంకారం ఒక్క క్షణం ఆగింది.

సుందరరావు వెంటనే, గొంతెత్తి, రాగం తీశాడు. “దిష్టి దేవుడా! దిష్టి దేవుడా! ఇల్లాలి గొంతు దిష్టి దేవుణ్ణి పిలిచింది. అందరూ అనండి. దిష్టి దేవుడా!”

“దిష్టి దేవుడా!” అరిచాడు సుబ్బారావు, భక్తిగా, కళ్లు మూసుకునే.

“దిష్టి దేవుడా!” లలిత, చిన్ని కలిసి. చిన్ని గొంతులో నవ్వు దాగలేదు.

“దిష్టి… దేవుడా…” కమల గొంతు వణికింది.

ఎందుకంటే అదే క్షణం సుబ్బారావు వీపు వెనక, ఆయన మూసిన కళ్లకి జానెడు దూరంలో, రాము చేయి కమల పట్టు పైట కిందికి దూరి, ఆమె బరువైన ఎడమ ఎత్తుని పట్టుకుని పిండేస్తోంది. పట్టు జాకెట్ హుక్కుల మధ్య సాగిన బట్ట ఇంకా సాగింది. వాడి వేళ్లు కండలో మునిగిపోయాయి. కమల కొంగు మళ్లీ నోట్లో కుక్కుకుంది. పళ్ల మధ్య పట్టు జరీ కరకరలాడింది.

“అక్కా, గొంతు బొంగురుపోతోంది. జపం బలంగా పడుతోంది,” అంది చిన్ని, కళ్లు సగం తెరిచి చూస్తూ. “పిండి గట్టిగా రుబ్బితేనే దోసె పొంగుతుంది.”

“ఓం… ఓం…” అంది లలిత, ఆ మధ్యలో, “ఈ రోజు మీ ఇంట్లో ఎక్స్‌ట్రా కనెక్షన్ ఫ్రీ సార్. రెండు లైన్లు ఒకేసారి ఆన్‌లో ఉన్నాయి.”

“మంచిదమ్మా, మంచిది,” అన్నాడు సుబ్బారావు, ఏమీ అర్థం కాకుండా. “ఓం…”

రెక్క చాటున సుందరరావు ఎడమ చేయి కూడా కొంగు కిందికి వచ్చింది. రెండు ఎత్తులూ రెండు అరచేతుల్లో. పైకి ఎత్తి, ఒకదానికొకటి నొక్కి, మళ్లీ వదిలాడు. పిండి వదిలాడు. పిండి వదిలాడు. హుక్కులు చిటపటలాడాయి. సుధ తల వెనక్కి వాలి గోడకి ఆనుకుంది. పెదాలు విడిపోయాయి. ఊపిరి చిన్న చిన్న ముక్కలుగా.

“హా… మ్…”

గేటు బయట ఒక దబ్బుమనే చప్పుడు. కొబ్బరికాయ పగల్లేదు.

“అయ్యో,” పాపారావు గొంతు. “జారింది.”

“ఇంకోసారి కొట్టండి బాబూ, బలంగా. ఒక్క దెబ్బకి పగలనిది దిష్టి గట్టిదని గుర్తు,” అరిచాడు సుందరరావు, ఆ చేతులు ఆపకుండానే.

సుధ కళ్లు తెరిచింది. రెక్క సందులోంచి గేటు దాకా కనిపించదు. కానీ మొగుడి గొంతు వినిపిస్తోంది. ఆయన బయట కొబ్బరికాయ కొట్టడానికి తంటాలు పడుతున్నాడు. లోపల పరాయి మనిషి తన ఎత్తుల్ని కొబ్బరి చిప్పల్లా పిసుకుతున్నాడు. ఆ ఆలోచనకే ఆమె తొడల మధ్య ఒక వెచ్చని అల ఎగసింది. తొడలు తనే విచ్చుకున్నాయి.

సుందరరావు అది చూశాడు. చెవిలో ఒక్క మాట. “ఈ రోజు మొగుడికి కొబ్బరికాయ కూడా పగలదు. ఇక్కడ పగిలేది వేరే.”

సుధ ఒళ్లు జలదరించింది. ముందు ఆ మాటకి సిగ్గు. దాని వెంటే ఒక ఉడుకు, మొగుడి మీద. ‘ఒక్క కాయ కూడా కొట్టలేడు.’ ఆ ఉడుకే ఆమె చేతిని పంతులు చేతి మీద మళ్లీ నొక్కించింది. ‘ఇంకా గట్టిగా.’ మాట రాలేదు. చేయి చెప్పింది.

అతను అర్థం చేసుకున్నాడు. రెండు ముచ్చికలూ ఒకేసారి వేళ్ల మధ్య నలిపి పైకి లాగాడు.

“మ్మ్మ్మ్… అమ్మా…”

“అమ్మలు అందరూ అనండి,” అన్నాడు పంతులు, గొంతెత్తి. “దిష్టి దేవుడా!”

“దిష్టి దేవుడా!” హాలంతా.

గేటు బయట పెళపెళమనే చప్పుడు. కొబ్బరికాయ రెండు చెక్కలైంది.

ఆ చప్పుడుకి హాల్లో అన్ని చేతులూ ఒకేసారి వెనక్కి వచ్చాయి. రాము చేయి కమల పైట కిందినుంచి. సుందరరావు చేతులు సుధ కొంగు కిందినుంచి. కమల పైట భుజం మీదికి లాక్కుంది. సుధ కొంగు ఎద మీద సర్దుకుంది, హుక్కుల దగ్గర ముడతలు పడ్డ జాకెట్‌ని అరచేత్తో ఒకసారి నిమిరింది. లలిత పెన్ను జడలోకి వెళ్లింది. చిన్ని కొంగు ముఖం మీంచి దిగింది.

పాపారావు రెండు కొబ్బరి చెక్కలతో గుమ్మంలో అడుగుపెట్టేసరికి హాలంతా కళ్లు మూసుకుని ఓంకారం జపిస్తోంది.

“రెండో దెబ్బకి పగిలింది పంతులు గారూ,” అన్నాడు, ఊపిరి పీల్చుకుంటూ.

“రెండో దెబ్బకి పగిలితే దిష్టి లోతుగా ఉందని అర్థం బాబూ,” అన్నాడు సుందరరావు. “లోతైన దిష్టి లోపలి నుంచే బయటికి తీయాలి. ఈ రోజు అమ్మగారు చాలా సేవ చేయాలి.”

“చేస్తుంది పంతులు గారూ, నా సుధ ఏదైనా చేస్తుంది.”

“అది ఇప్పటికే తెలిసింది బాబూ.”

★

“ఇప్పుడు నాద పూజ,” అన్నాడు సుందరరావు, మళ్లీ రెక్క చాటు మూలలో కూర్చుంటూ. “ఇల్లాలు లోపల ‘మ్మ్మ్’ అని నాదం చేస్తుంది. ముత్తైదువలు హాల్లో ఆమెతో శ్రుతి కలపాలి. మగవాళ్లు కళ్లు మూసి వినాలి. నాదం ఎంత లోతుగా, ఎంత గట్టిగా వస్తే దిష్టి అంత దూరం పారిపోతుంది.”

పాపారావు, సుబ్బారావు కళ్లు మూసుకున్నారు.

రెక్క చాటున అతని చేయి మళ్లీ కొంగు కిందికి దూరింది. ఈసారి సుధ పట్టుకోలేదు. ఆ చేయి రాగానే ఆమె ఎదే ముందుకి వచ్చి దానికి తగిలింది.

మొగుడు ఐదడుగుల దూరంలో కళ్లు మూసుకుని ఉన్నాడు. రెక్క ఒక్కటే అడ్డం.

“మ్మ్మ్మ్…”

అది నాదం కాదు. అతని వేళ్లు జాకెట్ మీంచి ముచ్చికని పట్టుకుని తిప్పుతుంటే గొంతు అడుగు నుంచి పుట్టిన మూలుగు.

“శ్రుతి కలపండి అమ్మలూ.”

“మ్మ్మ్మ్…” లలిత. “మ్మ్మ్మ్…” చిన్ని.

కమల గొంతు రాలేదు.

సుందరరావు హాల్ వైపు చూశాడు. రెక్క సందులోంచి అతనికి కనిపించింది. సుబ్బారావు వీపు వెనక కమల ముందుకి వంగి ఉంది. ఆమె తల రాము ఒడిలో. ఖాకీ ప్యాంటు జిప్పు కిందికి. ఆమె చేయి అక్కడ. ఆమె పెదాలు అక్కడ. రాము తల గోడకి ఆనించి, కళ్లు మూసుకుని, ఒక చేత్తో ఆమె జడ పట్టుకున్నాడు, నెమ్మదిగా.

“కమలమ్మా,” అన్నాడు సుందరరావు, గంభీరంగా. “మీ నాదం వినిపించట్లేదు. ఇంకా గట్టిగా. గొంతు అడుగు దాకా రావాలి నాదం. నోరు నిండా.”

“మ్మ్మ్మ్మ్…” కమల గొంతు వచ్చింది, గుడగుడమంటూ, మూసుకుపోయిన నోట్లోంచి.

సుబ్బారావు కళ్లు మూసుకునే తల ఊపాడు, గర్వంగా. “మా ఆవిడ పూజ బాగా చేస్తుంది పంతులు గారూ. ఇంట్లో కూడా అంతే, ఏ పని పట్టుకున్నా వదలదు.”

“అవును సుబ్బారావు గారూ,” అంది లలిత, వెంటనే. “మీ ఆవిడ నోరు బాగా పని చేస్తోంది. చాలా శ్రద్ధగా. మీరు మాత్రం వెనక్కి తిరక్కండి, నోము భంగం అవుతుంది. ఇంత మంచి లైవ్ టెలికాస్ట్ మధ్యలో కట్ అయిపోతుంది.”

“ప్రసాదం ముందే రుచి చూస్తే పుణ్యం రెట్టింపు అంటారు కదా అక్కా,” అంది చిన్ని, కమల వైపు చూస్తూ. “అంట్లు తోమేటప్పుడు కూడా అంతే, గిన్నె అడుగు దాకా నాకినట్టు శుభ్రం చేయాలి.”

సుబ్బారావు నుదురు ముడిపడింది. ఏదో సగం తట్టినట్టు. “ప్రసాదం ఇంకా పంచలేదు కదా.”

“కొందరికి ముందే అందుతుంది సార్,” అంది లలిత. “ప్రీమియం కస్టమర్లకి.”

సుబ్బారావు ఏదో అనబోయి ఆగిపోయాడు. పంతులు కళ్లు తెరవద్దన్నాడు. తెరిస్తే దోషం. ఆ దోషం భయం కన్నా, తెరిస్తే ఏం కనిపిస్తుందో అన్న భయం ఎక్కువైంది ఆయనకి. కళ్లు ఇంకా గట్టిగా మూసుకున్నాడు.

పాపారావు పక్కనే. ఆయనకి వెనక నుంచి ఒక తడి చప్పుడు, ఒక గుటక, సగం వినిపించాయి. ఆయన నుదురు ఒక్క క్షణం ముడిపడింది. ‘ఏంటది?’ వెంటనే చిన్ని గొంతు. “అక్క గొంతు ఎండిపోయి గుటకలు మింగుతున్నారు సార్, ఉపవాసం కదా.” నుదురు విడిపోయింది. “మ్మ్మ్… శ్రుతి బాగుంది పంతులు గారూ,” అన్నాడు, భక్తిగా.

రెక్క చాటున సుందరరావు చేయి కొంగు కింద ఆగింది. సుధ కళ్లలోకి చూశాడు. ఆమె ఎద ఎగసిపడుతోంది. పెదాలు తడిగా, విడిపోయి. కాటుక కళ్లు మత్తుగా.

“ఇప్పుడు అసలు నోము అమ్మా,” అన్నాడు, హాల్‌కి వినిపించేలా. “నైవేద్యం అయింది. ఇక ప్రసాదం.”

అతను లేచి నిలబడ్డాడు. సుధ పీట మీదే మోకాళ్ల మీదికి జరిగింది. ఆమె కంటి ఎదురుగా కండువా. అతను దాన్ని మడత విప్పి పక్కన పెట్టాడు.

పట్టు పంచె కింద ఉబ్బు ఇక దాగలేదు.
[+] 4 users Like 12345677889's post
Like Reply


Messages In This Thread
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 18-10-2026, 04:22 PM



Users browsing this thread: Fanofelderwoman, rahulrocky, 9 Guest(s)