Thread Rating:
  • 14 Vote(s) - 2.36 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Misc. Erotica ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂Running

#28

మెయిన్ రోడ్ జంక్షన్. ఎనిమిదిన్నర.

కాలిన ప్లాస్టిక్ వాసన. పొగచూరిన జంక్షన్ బాక్స్ లోపల కరిగిన వైర్లు అతుక్కుపోయాయి. లైన్‌మేన్ నిచ్చెన మీద. సురేష్ బైక్ మీద కూర్చుని చూస్తున్నాడు. సగం ఊరి టీవీలు ఈ డబ్బా దగ్గర ఆగిపోయాయి.

జేబులో ఫోన్ కంపించింది.

★

గాంధీనగర్. వంటగదిలో ఇడ్లీ రేకు ఆవిరి కక్కుతోంది. హాల్లో టీవీ నల్లగా ఉంది. “సిగ్నల్ లేదే,” అని విసుక్కుని పాపారావు పేపర్ పట్టుకున్నాడు.

సుధ కొంగు చాటున ఫోన్ పట్టుకుంది. తెర ఖాళీ. మొదటి మాట ఆమెదే.

సుధ: మాస్టర్… మీ బానిస మీ ఆర్డర్ కోసం ఎదురుచూస్తోంది.

సుధ: రాత్రి ‘రేపటి ఆట వేరు’ అన్నారు. ఆ పదకొండు గంటల మనిషి ఎవరు మాస్టర్? ఈ రోజేనా?

మాస్టర్: అడక్కు అన్నానా?

మాస్టర్: ఈ రోజు పదకొండింటికి నీ ఇంట్లో నోము.

సుధ: నోమా?

మాస్టర్: అదే నీ తాకట్టు.

ఆమె చేతిలోని గరిటె పెనం అంచుకి తగిలి కంగుమంది. తాకట్టు. బీరువా అడుగున కవర్‌లో దాచిన తెల్ల లంగా. ఆ బాకీ తీరేది తన పూజ గదిలోనే.

సుధ: నేను ఏం చేయాలి?

మాస్టర్: సుబ్బారావు పెళ్లాం కమలని కూడా ముత్తైదువగా పిలువు.

ఆ పేరు ఆమెకి కొత్త కాదు. కానీ మొగుడి ముందు తన నోటి నుంచి రాకూడని పేరు.

సుధ: ఆవిడని ఎలా పిలవాలి మాస్టర్?

మాస్టర్: మొగుడిని పిలువు. పెళ్లాం వెనకే వస్తుంది. లలిత, చిన్ని కూడా వస్తారు. వాళ్లూ ముత్తైదువలే. ఇద్దరి మెడలోనూ ఇప్పుడు తాళి ఉంది.

మాస్టర్: చీర నేను చెప్తా. ఒక రాత్రి నువ్వే చెప్పావు. పెళ్లి రోజుకి కొనుక్కున్న ఆకాశ నీలం షిఫాన్. ఒక్కసారే కట్టావని, ఆ రాత్రి వాడు దాని రంగు కూడా చూడలేదని. ఈ రోజు ఆ చీర చూసే కళ్లు వేరు.

మాస్టర్: జాకెట్, లంగా, లోపలివి అన్నీ వేసుకో. మామూలు ఇల్లాలిలాగే. కానీ నువ్వు గుమ్మంలోకి వచ్చిన క్షణం చూసిన ప్రతి కన్ను అక్కడే ఆగిపోవాలి. లంగా ఏదో నీకు తెలుసు.

తెలుసు. గోడౌన్ సొరుగు నుంచి మొగుడి చేతుల మీదుగా ఇంటికి వచ్చిన లంగా.

మాస్టర్: కాలిన బాక్స్ పక్కనే నిలబడి టైప్ చేస్తున్నా. నీ మొగుడి టీవీకి పదకొండు దాటాకే సిగ్నల్. నీ బాక్స్‌కి మాత్రం పదకొండుకే కనెక్షన్. ఒక్క సన్న వైరు కాదు. నాలుగైదు మందపాటి కేబుళ్లు ఒకేసారి నీ సాకెట్‌లోకి దిగుతాయి.

మాస్టర్: ఈ డబ్బా ఓవర్‌లోడ్‌కి కరిగిపోయింది. నీ డబ్బాలోకి ఎన్ని పిన్నులు దిగినా కరగకూడదు, కారాలి. కారి కారి నేల తడవాలి. నీ లైన్ ఎంత లోడ్ మోస్తుందో ఈ రోజు నా టెస్ట్.

సుధ: రాత్రంతా తీట మాస్టర్. మీ అనుమతి లేదని చేయి వెనక్కి లాక్కున్నా.

మాస్టర్: ఆ కుతి పదకొండు దాకా మోసుకెళ్లు. ఉపవాసం. నోట్లో ఏదీ పెట్టుకోకు.

సుధ: వచ్చేది ఎవరు మాస్టర్? ఒక్కటి చెప్పండి.

మాస్టర్: నోము ఎవరు చేయిస్తారు?

ఆమె ఆ ప్రశ్న చూస్తూ నిలబడిపోయింది. పంతులు. జంధ్యం వేసుకుని, మంత్రాలు చదువుతూ, మొగుడి పిలుపు మీదే గుమ్మంలోకి అడుగుపెట్టే మనిషి.

మాస్టర్: చాట్ డిలీట్ చెయ్. నీ మొగుడు హాల్లోనే ఉన్నాడు.

ఆమె చాట్ తుడిచేసి ఫోన్ బొడ్డు దగ్గర చీరలో దోపుకుంది.

★

హాల్లో పాపారావు పేపర్ పక్కన పెట్టి ఫోన్ చూస్తున్నాడు. తెర మీద రాత్రి సుబ్బారావు పంపిన వీడియో థంబ్‌నెయిల్. ముఖం కనిపించని ఆడది.

“టీవీ లేదు. ఫోన్ తెరిస్తే ఇదే,” అన్నాడు, ఫోన్ బోర్లా పెడుతూ. “ఊళ్లో ఆడవాళ్లు చెడిపోతున్నారు సుధా. జుట్టు చూస్తే పద్ధతి ఇంటిదిలా ఉంది. ఎవరి కన్ను ఎవరి మీద పడుతుందో.”

సుధ చట్నీ వడ్డించింది, చేయి వణకనివ్వలేదు. రాత్రి తన నడుముని ఆ వీడియోతో పోల్చిన నోరు ఇది. మాస్టర్ మాటకి మొగుడే దారి వేశాడు.

“అదే ఆలోచిస్తున్నా అండీ,” అంది. “మన ఇంటికి కూడా దిష్టి తగిలినట్టుంది. నిన్న ఫంక్షన్‌లో అంత మంది కళ్లు. దిష్టి నోము అని ఒకటి ఉంది. ముత్తైదువలని పిలిచి, పంతులు గారితో కథ చెప్పించుకుని, ఇల్లాలు దారం కట్టుకుంటుంది. ఇంటికి ఏ కన్నూ తగలదు. చేసుకోనా?”

పాపారావు ఇడ్లీ ముక్క గాల్లోనే ఆపి ఆమెని చూశాడు.

“నా పెళ్లాం బంగారం,” అన్నాడు. “ఊరంతా చెడిపోతుంటే నా సుధ ఇంటికి కంచె వేస్తానంటోంది. నిన్ననే అన్నా కదా, నీకు ఏదో నోము ఉన్నట్టుంది అని. చూడు, నా నోటి మాటే నిజమైంది.”

“మీ ఇష్టం అండీ. మీరు సరే అంటేనే,” అంది సుధ, తల వంచి. లోపల ఒక గొంతు నవ్వింది. ‘పిచ్చి మొగుడా, నేను వేసేది కంచె కాదు. గేటు. దాని గడియ నీ చేత్తోనే తీయిస్తున్నా.’

“ముత్తైదువలకి టైలర్ షాప్ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారండీ.”

“పంతులు సంగతి నేను చూస్తా. నువ్వు టిఫిన్ చేయవా?”

“ఉపవాసం అండీ. నోము అయ్యేదాకా నోట్లో ఏదీ పెట్టుకోకూడదు.”

“అయ్యో, అంతసేపా,” అన్నాడు పాపారావు, జాలిగా. “సరేలే. చివర్లో పంతులు గారు ప్రసాదం పెడతారులే.”

వంటగదిలోకి నడుస్తున్న ఆమె పెదవి చివర నవ్వు ఆయనకి కనిపించలేదు.

★

తొమ్మిదింబావు. బాత్‌రూమ్ గడియ.

నైటీ భుజాల మీంచి జారి పాదాల దగ్గర పడింది.

పీట మీద కూర్చుని ముందుకి వంగి జుట్టంతా ఒక పక్కకి తిప్పుకుంది. చెంబుతో వేడి నీళ్లు ఒంపగానే అవి పాపిట దగ్గర చీలి మెడ వెనక నుంచి వెన్ను సందులోకి దిగాయి. కుంకుడు నురగ కాలవ వైపు జారిపోయింది.

లేచి నిలబడగానే బరువైన జుట్టు నడుము ఒంపుకి అతుక్కుని పిర్రల ఉబ్బు దాటి వేలాడింది.

చెంబు భుజం మీద. నీళ్లు భుజం గుండ్రతనం మీంచి ఎద మీద పడి రెండుగా చీలాయి. సళ్ల బరువుకి ముందుకి దూకలేక కింది వంపు చుట్టూ తిరిగి పొట్ట మీదికి దిగాయి. చల్ల గాలికి ముచ్చికలు ముడుచుకున్నాయి. మంగళసూత్రం నీళ్లకి బరువెక్కి సళ్ల మధ్య లోయలో అతుక్కుపోయింది.

సబ్బు నడుము మీదికి. రెండు అరచేతులూ నడుము రెండు వైపులా పెడితే బొటనవేళ్లు బొడ్డు దగ్గర కలవవు. ఆ ఒంపు కిందే ఒళ్లు విచ్చుకుంది. వెనక ఒక అరచేయి ఒక పిర్రలో సగం కూడా కప్పదు. రుద్దుతుంటే ఆ కండ అణిగి, వదలగానే మళ్లీ గుండ్రంగా లేచింది.

మామూలుగా రెండు వారాలకి ఒకసారే అక్కడ రేజర్ తాకుతుంది. ఈ రోజు వారం మొలకే అయినా గూటిలోంచి రేజర్ తీసింది. ఒక పాదం బకెట్ అంచు మీద పెట్టి, నురగ పూసి, ఎడమ చేత్తో చర్మం సాగదీసి, నెమ్మదిగా కిందికి లాగింది. ఒక్క గరుకు మిగలకుండా రెండోసారి. నీళ్లు ఒంపి అరచేయి వేస్తే పట్టు మీద జారినట్టు జారింది. ఆ నున్నదనానికి తన వేలి తాకిడే చక్కిలిగింతలా పాకింది. చేయి వెంటనే వెనక్కి తీసుకుంది. ‘అనుమతి లేదు.’

కుళాయి పైన చిన్న అద్దం ఆవిరితో మసకబారింది. అరచేత్తో తుడిస్తే తడి భుజాలు, నీళ్లతో మెరిసే ఎద, పెదాల మీద ఆగిన బిందువులు. ఒక క్షణం అలాగే చూసుకుంది. ‘ఊళ్లో మగవాళ్ల కళ్లు ఊరికే తిరగట్లేదు.’ పెదవి చివర గర్వంగా వంగింది.

పల్చటి తెల్ల తువ్వాలు ఒంటికి చుట్టింది. అది తడి పీల్చి ఎద మీదా పిర్రల మీదా అతుక్కుంది. జుట్టు కొసల బిందువులు మెడ వెనక జారి తువ్వాలు అంచులోకి దూరాయి.

గడియ తీసి హాల్ దాటి బెడ్‌రూమ్ వైపు అడుగు వేసింది. గుమ్మం దగ్గర బైక్ తాళాలతో పాపారావు ఆగిపోయాడు. తడి తువ్వాలు తొడల సగం దాకానే. మెడ మీంచి బిందువులు ఎద సందులోకి జారుతున్నాయి. ఆయన వేళ్లలో తాళాలు ఒకసారి కదిలి ఆగాయి.

సుధ ఒక్క ఉదుటున బెడ్‌రూమ్ వైపు పరిగెత్తింది. తిరిగిన కుదుపుకి వెనక తువ్వాలు ముడి వదులై జారింది. గుమ్మం దాటేలోపు ఒక్క క్షణం తడి వీపు, నడుము వంపు, పిర్రల పై సగం. తలుపు దబ్బుమంది.

“ఏమేవ్… ఫ్యాన్ కింద నిలబడకు, జలుబు చేస్తుంది,” అన్నాడు పాపారావు, గొంతు సవరించుకుని. “పూల కొట్టు పది లోపే మూసేస్తాడు.” తాళాలు తిప్పుకుంటూ బయటికి నడిచాడు.

ఇంత ఒళ్లు తన ఇంట్లోనే తడిగా తిరుగుతోంది. ఆయన ఇచ్చింది జలుబు సలహా.

★

బెడ్‌రూమ్‌లో సాంబ్రాణి కుంపటి. తడి జుట్టు దాని మీద పరిస్తే పాయల సందుల్లోంచి పొగ లేచింది.

బ్రా తెల్లటి కాటన్, సన్నని పట్టీలది. ప్యాడ్ ఉన్నది వేస్తే ఈ జాకెట్ హుక్కులు నిలవవు, పల్చటిదైతే ఎత్తుల్ని పైకి పట్టి ఉంచుతుంది. ప్యాంటీ కూడా తెల్లదే, షిఫాన్ కింద రంగు నీడ పడకూడదని. బీరువా కింది అరలో పాత చీరల కింద బ్రౌన్ కవర్. తెల్ల లంగా. తల మీదుగా దూర్చి బొడ్డుకి కాస్త కింద నాడా బిగించింది. ‘తాకట్టు నడుముకి కట్టుకున్నా.’

పై అరలో ఆ నీలం మడత. దాని పక్కనే పసుపు నూలు చీర, పూజకి పుట్టిన చీర. చేయి ముందు దాని వైపే వెళ్లింది. ‘ఇది కట్టుకో. పంతులు ముందు, ముత్తైదువల ముందు, మొగుడి స్నేహితుడి ముందు ఇదే మర్యాద.’ లోపల ఆ పతివ్రత గొంతు. ఆ గొంతు కింద ఇంకోటి నవ్వింది. ‘మర్యాదతో నీకు ఏం దొరికింది ఇన్నేళ్లు?’

చేయి నీలం మడత మీదికి జారింది. అప్పుడే మెడలో మంగళసూత్రం కదిలి ఎద మీద చల్లగా తాకింది. ఆ పుస్తెలు తన బలహీనతని వెక్కిరిస్తున్నట్టు. ‘ఇదేనా నీ పతివ్రతతనం?’ ఒక క్షణం చేయి ఆగింది. పుస్తెలు కళ్లకి అద్దుకుంది. తర్వాత నిలకడగా, తనే నిర్ణయించుకున్నట్టు, ఆ మడత తీసింది.

ఆ నీలం షిఫాన్ పెళ్లి రోజుకి తనే కొనుక్కుంది. మూడేళ్ల క్రితం. ఆ రాత్రి ఒక్కసారే కట్టింది. పాపారావు టీవీలో క్రికెట్ స్కోర్ చూసి వచ్చి, లైటు ఆపి, చీర ఏ రంగో కూడా చూడకుండా కుచ్చిళ్లు పైకి లాగాడు. ఐదు నిమిషాలు. అటు తిరిగి గురక. ఆ రాత్రే చీర మడిచి పై అరలో పెట్టింది.

మాస్టర్‌కి ఎప్పుడో చెప్పిన కథ. ఆయన మర్చిపోలేదు.

జాకెట్ ఆకాశ నీలం, అదే చీరతో కుట్టించింది. మూడో హుక్కు దగ్గర ఊపిరి బిగపట్టాల్సి వచ్చింది. నాలుగో దగ్గర అంచులు కలవలేదు. సళ్లని చేత్తో అదిమి దూర్చింది.

షిఫాన్ మడత విప్పగానే గాలి పట్టినట్టు జారింది. ఏడు కుచ్చిళ్లు. బొడ్డు కింద దోపేటప్పుడు ఆ పల్చటి బట్ట పైనుంచి బొడ్డు లోతు నీడగా కనిపించింది. పైట ఎద మీద పడింది, కప్పలేదు. నీలం పొర కింద హుక్కుల బిగువు, ఎత్తుల ఉబ్బు తేట నీళ్ల అడుగున రాళ్లలా కనిపిస్తున్నాయి.

కుచ్చిళ్లు సర్దుతుంటే ఆమెకి ఇంకో గంటలో గుమ్మం కనిపించింది. పంతులు కళ్లు ఈ పైట మీద. సుబ్బారావు కళ్లు ఈ బొడ్డు మీద. మొగుడి పక్కనే. ఆ ఊహకే తొడల మధ్య ఒక వెచ్చని ఊట పుట్టింది. తొడలు నొక్కుకుంది. ‘ఇంకా ఎవరూ రాలేదు. అప్పుడే.’ కుచ్చిళ్లు కొంచెం పైకి లేపి, లంగా నాడా వదులు చేసి, లోపలి కాటన్ సర్దుకుని, మళ్లీ బిగించింది. మనసులో పతివ్రత తిట్టింది. ఒళ్లు వినలేదు.

★

నిలువుటద్దంలో ఆకాశం రంగు పొగ చుట్టుకున్న ఆడది. ‘నడుము ముప్పై నాలుగు ఉంటుందేమో. మొగుడికి చెప్పిన ముప్పై రెండు కాదు.’ ఈ అద్దం ముందు ఆ అబద్ధం నిలవదు.

నుదుటి మధ్య పెద్ద గుండ్రని కుంకుమ బొట్టు, పాపిట్లో ఇంకొంచెం. కాటుక దిద్దగానే కళ్లు పెద్దవయ్యాయి. పెదాలకి లేత గులాబీ ఒక్క పూత, ఉపవాసం ఉన్నట్టే ఉండాలి. అత్తరు సీసా మూత మెడ వెనకా మణికట్లకీ తాకించింది. ఇంకా ఆరని జుట్టు వీపు మీద వదులుగా. మల్లెల మాల తల వెనక. ఆకుపచ్చ మట్టి గాజులు ఒక్కో చేతికి డజను, ఆఖరిగా కాలి పట్టీలు.

పూజ చేసే ఇల్లాలికి కావాల్సింది ఒక్కటీ తప్పలేదు. అయినా ఆ ఇల్లాలి ఒళ్లు పల్చటి నీలంలోంచి అద్దం మీదికి దూకుతోంది.

★

హాల్లోకి అడుగుపెట్టింది. పట్టీల చప్పుడు ముందు వెళ్లింది.

పూల సంచితో తిరిగొచ్చిన పాపారావు సోఫాలో. గళ్ల లుంగీ, చిల్లు బనీను. తల ఎత్తాడు. ఫోన్ చేతిలోంచి తొడ మీదికి జారింది.

“సుధా… ఈ చీర ఎప్పుడు కొన్నావే? ఇంత పల్చగా.”

“పెళ్లి రోజుకి కట్టా అండీ. మూడేళ్ల క్రితం. ఒక్కసారే. నోముకి దాదాపు కొత్త చీరే కట్టాలి.” ఆయనకి గుర్తు లేదు.

“అవునా,” అని తల గోక్కున్నాడు. ఆయన చిటికెన వేలు ఆమె కాటుకకి అద్ది, చెవి వెనక చిన్న నల్లని బొట్టు పెట్టాడు. “ఇది ఉండనీ. నా కన్నే తగిలేలా ఉంది.”

★

పది కావస్తోంది.

పంతులుకి ఫోన్ పాపారావే చేశాడు. నిన్న ఫంక్షన్‌లో సుబ్బారావు ‘మనకి తెలిసిన పూజారి ఉన్నాడు రా, గుడి పంతుళ్లలా తొందర పెట్టడు’ అని రాత్రే నంబర్ వాట్సాప్‌లో పంపాడు.

“సుందరరావు గారు అంట,” అన్నాడు ఫోన్ పెట్టేసి. “దిష్టి నోము అనగానే ఒప్పుకున్నారు. ‘పదకొండుకి మంచి ముహూర్తం, ఆలస్యం వద్దు’ అన్నారు. సామాను ఆయనే తెస్తారంట.”

దీపానికి వత్తి వేస్తున్న సుధ వేళ్లలో వత్తి నలిగింది.

“ఏమండీ, నోముకి సుబ్బారావు గారిని కూడా పిలవండి,” అంది, తల తిప్పకుండానే. “ఆయన ఆవిడని కూడా తీసుకురమ్మనండి, ముత్తైదువలు కావాలి కదా. పంతులు గారిని చెప్పింది కూడా ఆయనే.”

“నిజమే. వాడి ఆవిడని నేనూ ఎప్పుడూ చూడలేదు,” అని పాపారావు నంబర్ నొక్కి స్పీకర్ పెట్టాడు.

“మా ఇంట్లో నోము రా. నువ్వు చెప్పిన పంతులే వస్తున్నారు. పదకొండుకి. నువ్వూ మీ ఆవిడా రావాలి.”

“అయ్యో, బావమరిది ఇంటికి వెళ్లాలి రా, రాలేను.”

ఆ ‘రాలేను’ సుబ్బారావు కావాలనే అన్నాడు. మొదటి పిలుపుకే ఎగిరొస్తే స్నేహితుడికి ఎక్కడో అనుమానం మొలుస్తుంది.

పాపారావు భుజాలు ఎగరేశాడు. సుధ లేచి వచ్చి ఆయన చేతిలోంచి ఫోన్ తీసుకుంది.

“సుబ్బారావు గారూ,” అంది, గొంతు తేనెలో ముంచినట్టు. “నోము రోజు మీరు లేకపోతే ఎలా అండీ. ముత్తైదువ కలశం ఖాళీగా ఉండకూడదంట. మీరు వచ్చి నిండుగా పోస్తేనే నాకు పూర్తి ఫలం.”

అవతల ఒక సెకను మౌనం. చిన్న దగ్గు. “అమ్మా… మీరా.”

“పోయిన సారి మా పూజ సగంలోనే వదిలేశారు. వత్తి ఎగదోసి, దీపం రాజేసి, నూనె పోయకుండానే వెళ్లిపోయారు. ఆ రాత్రంతా వత్తి ఎండిపోయి మండుతూనే ఉంది. ఈ రోజు నూనె పొంగేదాకా పోసే వెళ్లాలి.”

“ఏ పూజ?” అన్నాడు పాపారావు.

“నిన్న హారతి మధ్యలోనే ఆయన్ని ఎవరో పిలిచారండీ,” అంది సుధ. “ఈ దిష్టి మెత్తటి చేతులకి లొంగదంట. బరువైన, గట్టి చేయి లోపలికి దూరి కలశం కదిలిస్తేనే వ్రతం పండుతుంది. మా ఇంట్లో అలాంటిది మీదే.”

స్పీకర్‌లో సుబ్బారావు ఊపిరి. “మీరు అంతగా అడిగితే… ఆదివారం బ్రాంచ్ మూసి ఉన్నా మీ కోసం వెనక షట్టర్ ఎత్తి స్పెషల్ కౌంటర్ తెరుస్తానమ్మా. ఈ సారి చిల్లర కాదు. బరువైన కట్ట నేనే తెచ్చి మీ లాకర్‌లో నా చేత్తోనే లోతుగా జమ చేస్తా.”

“ఉపవాసం ఉన్నా అండీ,” అంది సుధ. “పొద్దున్నుంచి నోట్లో ఏమీ పెట్టుకోలేదు. నోరు ఎండిపోతోంది. పదకొండు లోపు రాకపోతే మీ వంతు ప్రసాదం ఇంకెవరో నా నోట్లో పెట్టేస్తారు.”

“నా వంతు ఎలా ఇస్తారమ్మా,” అన్నాడు సుబ్బారావు, గొంతు బొంగురుపోయి. “పోయిన సారి క్లియరింగ్‌లో ఆగిపోయిన చెక్కు అది. రాత్రంతా నా చేతిలో గట్టిగా నిలబడే ఉంది. ఈ సారి వడ్డీ, చక్రవడ్డీతో సహా మీ ఖాతా పొంగి పొర్లేదాకా జమ చేసే వెళ్తా.”

“ప్రసాదానికి వడ్డీ ఏంట్రా. బ్యాంకు బుర్ర,” అన్నాడు పాపారావు.

“మీ ఆవిడని కూడా తీసుకురండి,” అంది సుధ. “ఒక ఇంట్లో దిష్టి తీస్తే పక్కింటి ఆడవాళ్లకీ పుణ్యం పండుతుంది. ఆవిడ కలశం కూడా ఈ రోజు ఖాళీగా తిరిగి వెళ్లకూడదు.”

ఈసారి మౌనం ఎక్కువసేపు. “వస్తున్నానమ్మా. కమలని కూడా తీసుకొస్తా.”

(సొంత పెళ్లాన్ని తనే స్కూటర్ వెనక ఎక్కించుకుని స్నేహితుడి ఇంటి నోముకి తెస్తున్నాడు సుబ్బారావు. ఏ నోము ఫలం ఎవరి ఒడిలో పడుతుందో ఆ బ్యాంకు బుర్రకి కూడా పూర్తిగా లెక్క తెలీదు.)

పాపారావు తొడ మీద చరుచుకున్నాడు. “చూశావా, నువ్వు అడిగితే కాదనడు. నేను అడిగితే బావమరిది అన్నాడు.”

“సుబ్బారావు చెప్పిన పంతులంటే పద్ధతైన మనిషే అయ్యుంటాడు. వాడూ అంతే, మంచోడు. ఆడవాళ్ల వైపు తల ఎత్తి చూడడు.”

“అయినా అండీ,” అంది సుధ, కొంగు వేలికి చుట్టుకుంటూ, “పరాయి మగవాళ్లు ఇంత మంది ఒకేసారి గుమ్మం ఎక్కితే వీధిలో వాళ్లు ఏం గుసగుసలాడతారో.” ఆ మాట అంటున్నప్పుడే ఆమె గుండె పరుగు తీసింది.

“నోముకి వస్తే గుసగుసలేంటే. నేను పక్కనే కూర్చుంటా కదా,” అన్నాడు పాపారావు.


★

పదిన్నర దాటాక గేటు ముందు పసుపు నలుపు ఆటో ఆగింది.

రాగి కలశం, పళ్లెం, దారం ఉండ మోసుకుంటూ డ్రైవర్ లోపలికి వచ్చాడు. నల్లగా సన్నగా. ఖాకీ చొక్కా. సన్న మీసం. చెవి వెనక సగం కాల్చిన బీడీ.

గుమ్మంలో సుధ కాళ్ల కింద నేల కదిలినట్టు అయింది. రాము. వాడి కళ్లు ఆమెని పైనుంచి కిందికి కొలిచాయి. తర్వాత తల వంచి “ఎక్కడ పెట్టమంటారమ్మా” అన్నాడు, మర్యాదగా. కౌంటర్ ముందు రోజూ వందల ముఖాలు చూసే పాపారావుకి ఈ ముఖం గుర్తుండదు. “పూజ గది దగ్గర పెట్టు బాబూ,” అన్నాడు ఆయన.

వెనక సీటు నుంచి పంతులు దిగాడు.

యాభై ఏళ్లు ఉంటాయి. పొడవుగా, సన్నగా. గుండు తల, వెనక చిన్న పిలక ముడి. నెరిసిన ఛాతీ మీద జంధ్యం. గోచీ పోసి కట్టిన పట్టు పంచె, భుజం మీద కండువా. ఒంటికి సరిపోనంత పెద్ద చేతులు. సగం మూసిన బరువైన కళ్లు. గేటు దాటుతూనే ఆ కళ్లు పూజ గది తలుపు ఏ వైపు తెరుచుకుంటుందో చదివాయి.

ఆ తర్వాతే సుధ మీదికి.

ఈసారి ఆ చూపు తొందరపడలేదు. పట్టీల నుంచి మొదలై, బొడ్డు దగ్గర నీలం నీడ దగ్గర ఆగి, పైట కింద ఎత్తుల మధ్య సందులోకి దిగి, అక్కడి నుంచి నెమ్మదిగా ఆమె కళ్లలోకి వచ్చింది. అది వాలిన ప్రతి చోటా ఆమె చర్మం వేడెక్కింది. సిగ్గు. దాని కిందే ఒక గర్వం. ‘ఈ పెద్దమనిషి కూడా ఆగిపోయాడు.’ కొంగు సరిచేసుకున్నట్టు ఎద మీదికి లాక్కుని, తల వంచి, రెండు చేతులూ జోడించి నమస్కారం పెట్టింది. గాజులు గలగలమన్నాయి.

అతని పంచె ముందు భాగం కదిలింది. గోచీ పంచె కింద లోపల ఏమీ వేసుకోని మనిషి. ఆ పల్చటి పట్టు మీద ఒక ఉబ్బు నెమ్మదిగా లేచింది. అతను తొందరపడకుండా భుజం మీది కండువా తీసి, చేతులు జోడిస్తున్నట్టు దాన్ని నడుము ముందు మడిచి పట్టుకున్నాడు.

“సుందరరావు,” అన్నాడు పాపారావుకి, గొంతు లోతుగా, రాగం తీసినట్టు. “ఇల్లు పవిత్రంగా ఉంది. కానీ గుమ్మం దగ్గరే దిష్టి వాసన గుప్పుమంటోంది. వేడెక్కి, తడిసి, మగ్గిన వాసన. ఇలాంటి దిష్టి లోపల ఊరుతూనే ఉంటుంది. సరైన రోజు పిలిచారు.”

తర్వాత సుధ వైపు తిరిగాడు. కళ్లు పైట మీద ఆగాయి. “ముత్తైదువ ముఖమే ఇంటికి దీపం అంటారు. కానీ ఈ ఇంట్లో రెండు ప్రమిదలూ నిండుగా పొంగుతున్నాయి. నూనె పోసేవాడే కరువైనట్టున్నాడు.”

“అంత పెద్ద మాటలు ఎందుకండీ. మామూలు ఇల్లాలిని,” అంది సుధ, కళ్లు దించి.

“మామూలు ఇల్లాలికి దిష్టి తగలదమ్మా. దిష్టి వెతుక్కుంటూ వచ్చేది సిరి ఉన్న గడపకే. ఇంత ఎత్తైన గడప, ఇంత లోతైన గుమ్మం. ఒక్కసారి లోపల అడుగుపెట్టినవాడికి బయటికి రాబుద్ధి కాదు.”

“మీరు మరీ పొగుడుతున్నారు పంతులు గారూ.”

“పొగడ్త కాదు, శాస్త్రం. ఇంత పండిన ముత్తైదువ చేత నోము చేయించే భాగ్యం పంతులుకి ఏ పదేళ్లకో ఒకసారి. బాబూ, మీ పొలంలో పంట నిండుగా పండింది. మీరు కోయడమే మర్చిపోయారు.”

“ఏదో లెండి,” అని పాపారావు నవ్వాడు, “ఇడ్లీలు బాగా వేస్తుంది.”

సుధ లోపల ఏదో కరిగింది. ఇన్నేళ్ల కాపురంలో మొగుడు ఒక్కసారి కూడా ఆమె ముఖాన్ని దీపం అనలేదు. పరాయి పంతులు రెండు నిమిషాల్లో అన్నాడు. చెవి వెనక నుంచి బొడ్డు దాకా సన్నని వణుకు దిగింది. ఆ వణుకే నాలుకకి ధైర్యం ఇచ్చింది.

“ఇంత పొగిడితే దిష్టి మీ కంటి నుంచే తగులుతుందేమో పంతులు గారూ. మీ చూపు పడిన చోటల్లా సెగ పుడుతోంది. దానికి ఇంకో నోము పట్టాలి.”

అతని కనుబొమ్మ ఒకసారి లేచింది. “పంతులు కన్ను దిష్టి కాదమ్మా, దీవెన. కన్ను పడిన చోట చేయి కూడా పడితేనే దీవెన పూర్తవుతుంది. ఇంకో నోము పట్టినా అదీ నా చేతుల మీదుగానే.”

“అయితే దక్షిణ రెట్టింపు అడుగుతారేమో.”

“దక్షిణ ఇల్లాలి మనసు బట్టి. చేతిలో పెడితే చాలదమ్మా, ఒడి నిండా పోయాలి. పంతులు ఒక్క గింజ కూడా కింద ఒలకనివ్వడు. ఆఖరిది దాకా నాలుకతో ఏరుకుంటాడు.”

“ఆటోకి ఎంత ఇవ్వాలి పంతులు గారూ?”

“ఇప్పుడు వద్దు. నోము అయ్యాక నన్ను దింపాలి. ఓ మూల కూర్చుంటాడు. పెళ్లి కాని కుర్రాడు, దిష్టి నోము చూస్తే త్వరగా సంబంధం కుదురుతుంది.”

“అయితే కూర్చో బాబూ,” అన్నాడు పాపారావు. రాము గోడ పక్కన చేతులు కట్టుకుని నిలబడ్డాడు.

★

లలిత ఈ రోజు ఆకుపచ్చ చుడీదార్‌లో కాదు, ఆకుపచ్చ నేత చీరలో వచ్చింది. అదే నల్ల ఫ్రేమ్ కళ్లజోడు, అదే ఒంటి జడ. జడలో ఎర్ర ఇంకు పెన్ను. వెనక చిన్ని, ఎరుపు నేత చీర, ముక్కుపుడక. ఆమె పాదాల మీద కొత్త వెండి మెట్టెలు, ప్రతి అడుగుకీ నేల మీద టకటక.

పాపారావు సోఫా మీంచి సగం లేచాడు. “మీరు… కేబుల్ ఆఫీసు వాళ్లు కదా? సుధకి ఎలా తెలుసు?”

“మీ ఆవిడ మేం వెళ్లే టైలర్ షాప్‌కే వస్తారండీ, అక్కడే ఫ్రెండ్స్ అయ్యాం,” అంది చిన్ని. “ఆవిడ ముందు కొలత తీసేటప్పుడు టైలర్ చేతిలో టేపు రెండుసార్లు జారిపోయింది సార్. పాపం, చేయి వణికింది. మామూలు టేపు ఆవిడకి సరిపోదు, అదనంగా ఇంకో జానెడు కావాలి.”

“ఊరు చిన్నది,” అని పాపారావు నవ్వాడు.

సుధ బొట్టు పెడుతుంటే లలిత కళ్లజోడు అంచు మీంచి ఆమె ఎద వైపు చూసి కనుబొమ్మ ఎగరేసింది.

★

పదకొండుకి రెండు నిమిషాల ముందు స్కూటర్ ఆగింది. సుబ్బారావు స్టాండ్ వేస్తుండగానే ఒక ఆడ చేయి గేటు గడియ తీసి, రెక్క తోసి, మొగుడి కంటే ముందు లోపల అడుగుపెట్టింది.

కమల.

నలభై మూడు. మెత్తగా పండిన ఒళ్లు. పసుపు స్నానం మెరుపు ఇంకా ముఖం మీద. రాణీ రంగు కంచి పట్టు, వెడల్పాటి బంగారు జరీ అంచు. ఒత్తైన జడ. లావైన మంగళసూత్రం కిందే పట్టు జాకెట్ నిండుగా బిగిసి, హుక్కుల మధ్య బట్ట చిన్నగా సాగి ఉంది. జాకెట్ కింది అంచుకీ చీర నడుముకీ మధ్య నిండైన మెత్తటి మడత.

ఆమె నడిస్తే పట్టు కింద పిర్రలు ఒకటి పైకి, ఒకటి కిందికి.

“నమస్కారం అండీ,” అంది సుధ.

“నమస్కారం,” అంది కమల, నిండు బొంగురు గొంతుతో. ఆమె సుధని తల నుంచి కాళ్ల దాకా మొదటిసారి చూసే ఆడదాని మర్యాదతో చూసింది. “సుబ్బారావు గారు మీ గురించి చెప్తుంటారు. ఈ ఇంటికి దిష్టి తగలడంలో వింత లేదు.”

సుధ ఆమె నుదుటికి బొట్టు పెట్టింది. వేలు తీస్తుంటే ఇద్దరి కళ్లూ ఒక్క క్షణం కలిశాయి. మొగుళ్లిద్దరికీ కొత్త పరిచయమే కనిపించింది.

హాల్లో గోడ పక్కన రాము. కమల చూపు వాడి మీద జారింది. వాడిది ఆమె మీద. కమల కనురెప్పలు ఒకసారి దిగి లేచాయి. అంతే. ఆ ఖాకీ చొక్కా ఎవరి మనిషో ఆమెకి తెలుసు.

రాము కళ్లు మాత్రం అక్కడితో ఆగలేదు. పట్టు బిగిసిన పిర్రల వెడల్పు. నడుము మడతలో జారిన పైట అంచు. వాడి ఖాకీ ప్యాంటు ముందు బిగిసింది. ఆ ఉబ్బు కనిపిస్తుందని వాడు చాప మీద కూర్చుని ఒక మోకాలు పైకి మడిచాడు.

★

సుందరరావు కూర్చునే చోట్లు చూపించాడు.

పూజ గది తలుపు ఒక్క రెక్క, ఎడమ బందులు. తెరిస్తే అది లోపలి ఎడమ గోడకి ఆనుతుంది.

“మగవాళ్లు ఎడమ వైపు ముందు.” పాపారావు, సుబ్బారావు గుమ్మానికి ఎదురుగా. “వాళ్ల వెనక పెద్ద ముత్తైదువ, పక్కన పెళ్లి కాని కుర్రాడు.” కమల సుబ్బారావు వీపు వెనక, రాము గోడకి ఆనుకుని. “కొత్త ముత్తైదువలు కుడి వైపు.” లలిత, చిన్ని ఎదురు చాప మీద.

“ఇల్లాలు, నేను లోపల రెక్క చాటు మూలలో.”

“పీట దగ్గర కాదా పంతులు గారూ?” అడిగాడు పాపారావు.

“నియమం బాబూ. దిష్టి తగిలిన ఇల్లాలు నోము అయ్యేదాకా మొగుడి కంటికి కూడా నేరుగా కనబడకూడదు. రెక్క చాటే కవచం. దిష్టి మూలల్లోనే పేరుకుంటుంది.”

సుధ మూలలో పీట మీద, సుందరరావు పక్కనే కలశం ముందు. మొగుళ్లకి కనిపించేది రెక్క కింద ఆమె చీర కొస, పట్టీ పాదం.

★

“ఓం. దిష్టి నివారణ వ్రతం. ఇల్లాలు ముఖ ద్వారం తెరిచి, దండం స్వీకరించి, రసం గ్రహించి, పావనీ భవతు.”

పాపారావు కళ్లు మూసుకుని చేతులు జోడించాడు.

“ఏక ద్వారే పూర్ణం. ద్వి ద్వారే పూర్ణం. త్రి ద్వారే సంపూర్ణం.” సుందరరావు హాల్లోకి వివరించాడు. “ముందు గుమ్మం, పెరటి గుమ్మం, పూజ గది గుమ్మం. మూడూ నిండుగా ఉంటేనే దిష్టి దూరలేదు. ఒక్కటి ఖాళీ ఉన్నా అక్కడే దూరుతుంది.”

“మూడు ఎంట్రీలూ ఒకే రోజు పడితేనే లెడ్జర్ బ్యాలెన్స్ సార్,” అంది లలిత, జడలో ఎర్ర పెన్ను తడుముతూ. “ముందు పేజీ, వెనక పేజీ, మధ్య మడత. మూడింట్లోనూ ఒకేసారి లోతుగా, ఇంకు కారేదాకా రాస్తేనే లెక్క తేలుతుంది. ఒక్క కాలమ్ పొడిగా ఉన్నా ఆడిట్‌లో దొరికిపోతాం.”

“ఇప్పుడు నోము కథ,” అన్నాడు సుందరరావు. “పూర్వం ఒక ఊళ్లో ఒక ఇల్లాలు. పండిన పనస పండులాంటి ఒళ్లు. బిందె నడుము మీద పెట్టుకుని చెరువుకి నడిస్తే బిందెలో నీళ్ల కన్నా ఆమె వెనక భాగమే ఎక్కువ తుళ్లేది. ఊళ్లో మగవాళ్లు నాగళ్లు వదిలేసి గట్టు మీద కూర్చునేవాళ్లు. మొగుడు మాత్రం దీపం పెట్టగానే గురక. ఇంట్లో బావిలో ఊట ఆరదు, చేదేవాడు లేడు. ఆ ఆరని సెగే దిష్టిగా మారింది.

“ముని దగ్గరికి వెళ్లింది. ముని ఆమెని తల నుంచి పాదాల దాకా చూసి చెప్పాడు. ‘అమ్మా, ఇది ఒక్క చేత్తో పోయే దిష్టి కాదు. సేవతోనే పోతుంది. ఇంటికి వచ్చిన ప్రతి అతిథికీ కడుపు నిండా, మనసు నిండా సేవ చేయి. ఒకరితో ఆపకు. ఆపితే మిగిలిన దిష్టి నీ ఒంట్లోనే మంటై రగులుతుంది.’”

“నిజమే పంతులు గారూ,” అన్నాడు సుబ్బారావు, భక్తిగా. “మా బ్యాంకులోనూ అంతే. ఒక్క కస్టమర్‌తో కౌంటర్ మూసేస్తే క్యాష్ సరిపోదు. ఒకడు బయటికి రాగానే ఇంకొకడు లోపలికి దూరాలి. క్యూ ఆగకూడదు, షట్టర్ దించకూడదు. సాయంత్రానికి లాకర్ నిండి పొంగాలి.”

సుందరరావు గొంతు తగ్గించి సుధ వైపు తిరిగాడు. “‘ఇంకోటి అమ్మా. అతిథులు ఏది ఇచ్చినా నోరు తెరిచి స్వీకరించాలి. చేత్తో కాదు, నోటితోనే. పెద్దదైనా, వేడిదైనా నోరు మూయకూడదు. గొంతు దిగేదాకా మింగాలి.’” కళ్లు ఆమె పెదాల మీద. “ప్రసాదం, అమ్మా. ప్ర...సా...దం. ఇచ్చినవాడి చేతిలోంచి నేరుగా నోట్లోకి.”

ఆ ఒక్క మాటని అతను నొక్కి పలికిన తీరుకే ఆమె వెన్నులో ఏదో జారింది. బుగ్గలు మండాయి. రెక్క అవతల మొగుడు. ‘ఛీ. నా పూజ గదిలో. నా దీపం ముందు.’ కోపం గొంతు దాకా వచ్చింది. అంతలోనే ఆ కోపం కింద ఇంకో గొంతు నవ్వింది. మొగుడి కళ్లలో ఎప్పుడూ లేని ఆకలి ఈ పెద్ద చేతుల మనిషి కళ్లలో ఉంది. ఆమె పెదాలు తెలియకుండానే కొంచెం విడిపోయాయి.

సుందరరావు ఆ పెదాలని చూశాడు. తొందర పడలేదు. హాల్లోకి తిరిగాడు.

“‘మొగుడు ఏం చేయాలి అయ్యా’ అని అడిగింది ఆ ఇల్లాలు. ముని నవ్వాడు. ‘ఇన్నాళ్లూ చేసిందే. గడప బయట అరుగు మీద కూర్చుని లెక్కలు రాసుకోమను. లోపల మంచం కిర్రుమన్నా, గాజులు పగిలినా, ఇల్లాలు ఎంత గట్టిగా మూలిగినా అది దిష్టి బయటికి పోతున్న చప్పుడే. తొంగి చూడకూడదు. చూస్తే ఆ దిష్టి వాడి కంటికే తగులుతుంది.’”

“అచ్చం నాలాగే,” అని పాపారావు సుబ్బారావు భుజం తట్టాడు. “రోజంతా కౌంటర్ దగ్గర లెక్కలే.”

“ఒక్క చీపురుతో ఇల్లు ఎప్పుడూ శుభ్రం కాదు సార్,” అంది చిన్ని. “ముందు గుమ్మం ఒకళ్ళు, పెరటి గుమ్మం ఇంకొకళ్ళు ఒకేసారి దూరి ఊడిస్తేనే లోపలి మూలల్లో దుమ్ము కూడా బయటికొస్తుంది.”

“మెల్లగా తుడిస్తే మరక పోదు సార్. తడి గుడ్డ పెట్టి గట్టిగా, లోతుగా, మళ్ళీ మళ్ళీ రుద్దాలి. నేల ఎంత తడిస్తే అంత మెరుస్తుంది,” అంది, రెక్క వైపు చూస్తూ.

లలిత కళ్లజోడు కిందికి జారింది. చిన్ని ఆగలేదు.

“చీపురు సన్నదైతే పైపైన దుమ్మే పోతుంది సార్. లావుగా, గట్టిగా ఉన్న కట్ట అయితేనే మూల దాకా దూరి గీకుతుంది. మా అమ్మగారి ఇంట్లో మూలలు బాగా లోతు.”

“ఇల్లాలు ఒక్కతే ఎంతని ఊడుస్తుంది సార్? ఎంతమంది చేతులు పడితే అంత త్వరగా పని ముగుస్తుంది. చివరికి నేల మీద పడ్డ నీళ్ళన్నీ ఇల్లాలే తుడుచుకోవాలి.”

“మొదటి రోజు పాలవాడు వచ్చాడు,” సాగాడు సుందరరావు. “చిక్కటి మీగడ నిండుగా పోసి వెళ్లాడు. రెండో రోజు కుమ్మరి. తడి మట్టి కుండ లోపల చేయి పెట్టి తడిమి తడిమి సొంపుగా ఆకారం తీర్చి వెళ్లాడు. మూడో రోజు ఇద్దరు బాటసారులు ఒకేసారి. ఆ రాత్రి ఇల్లాలి మూలుగు ఊరి చివరి దాకా వినిపించింది. మొగుడు అరుగు మీంచి కదల్లేదు. ‘దిష్టి గట్టిగానే వదులుతోంది’ అనుకుని లెక్క కొనసాగించాడు. ఏడో రోజుకి ఏడుగురి సేవ. ఆమె ఒళ్లు పుణ్యంతో ఇంకా బలిసింది. ముఖం మెరిసింది. మర్నాడు మొగుడికి రాజు దగ్గర కొలువు. పెద్ద జీతం.”

“ప్రమోషన్ అన్నమాట,” అన్నాడు పాపారావు, ఆశగా.

“ఇల్లాలి సేవకి మొగుడికే మొదటి ఫలం బాబూ. ఓం. ఊర్ధ్వ దండాయ నమః. పూర్ణ కలశాయ నమః. రస ధారాయై స్వాహా.”

మామిడాకుతో కలశం నీళ్లు చల్లాడు. పెదాల మీద పడిన బిందువుల్ని ఆమె నాలుక తీసుకుంది. అతను చూశాడు.
[+] 6 users Like 12345677889's post
Like Reply
39,917 views


Messages In This Thread
꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 16-10-2026, 08:20 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 16-10-2026, 10:38 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 17-10-2026, 12:27 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 17-10-2026, 12:52 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by appalapradeep - 17-10-2026, 02:55 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 17-10-2026, 03:01 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 17-10-2026, 03:22 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 17-10-2026, 10:28 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 17-10-2026, 11:01 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 17-10-2026, 11:29 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 17-10-2026, 12:02 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 17-10-2026, 12:26 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 17-10-2026, 01:31 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 17-10-2026, 03:57 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 17-10-2026, 04:18 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 17-10-2026, 05:19 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by LUCIFER0 - 17-10-2026, 05:27 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by sarit11 - 17-10-2026, 05:34 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 17-10-2026, 06:24 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 17-10-2026, 08:08 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by Kirankumarpvchrm - 17-10-2026, 08:29 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 17-10-2026, 08:49 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by VijayPK - 17-10-2026, 11:07 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by Kirankumarpvchrm - 18-10-2026, 02:52 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by krish1973 - 18-10-2026, 07:47 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 18-10-2026, 01:04 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by Kirankumarpvchrm - 18-10-2026, 02:20 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 18-10-2026, 03:49 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 18-10-2026, 03:50 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 18-10-2026, 04:22 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 18-10-2026, 04:32 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by Kirankumarpvchrm - 18-10-2026, 10:52 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by krish1973 - 19-10-2026, 05:56 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 19-10-2026, 11:29 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 19-10-2026, 11:32 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 19-10-2026, 11:53 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 19-10-2026, 12:03 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by Kirankumarpvchrm - 19-10-2026, 12:43 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 19-10-2026, 02:43 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 19-10-2026, 02:45 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 19-10-2026, 02:47 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by Kirankumarpvchrm - 19-10-2026, 08:49 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by VijayPK - 20-10-2026, 01:17 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by baduppi - 20-10-2026, 01:22 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by hyduncle40 - 20-10-2026, 07:46 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 20-10-2026, 08:41 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by baduppi - 20-10-2026, 08:50 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by appalapradeep - 21-10-2026, 05:48 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by Kirankumarpvchrm - 21-10-2026, 06:23 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by Kirankumarpvchrm - 21-10-2026, 06:24 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by baduppi - 21-10-2026, 10:40 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by masti.bhai - 21-10-2026, 09:52 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by vaddadi2007 - 22-10-2026, 09:38 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by Back bancher - 22-10-2026, 12:27 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by VijayPK - 22-10-2026, 03:15 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by Lawrance - 22-10-2026, 03:40 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 22-10-2026, 07:58 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by stories1968 - 24-10-2026, 07:30 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by MINSK - 24-10-2026, 09:55 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by stories1968 - 24-10-2026, 02:31 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by baduppi - 25-10-2026, 10:07 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 25-10-2026, 02:45 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 25-10-2026, 02:51 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by Tejas203 - 25-10-2026, 04:24 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by stories1968 - 26-10-2026, 05:11 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by baduppi - 26-10-2026, 09:26 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by Kirankumarpvchrm - 27-10-2026, 01:15 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by baduppi - 30-10-2026, 05:49 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by stories1968 - 30-10-2026, 02:02 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by stories1968 - 30-10-2026, 02:16 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by Ravikiran - 03-11-2026, 11:26 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by baduppi - 04-11-2026, 06:58 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 04-11-2026, 01:28 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by vaddadi2007 - 08-11-2026, 07:23 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by baduppi - 19-11-2026, 05:10 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by Bhagyasri - 20-11-2026, 03:57 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by Lawrance - 20-11-2026, 02:48 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by Bhagyasri - 20-11-2026, 04:37 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by Bhagyasri - 21-11-2026, 01:07 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by MadanaRathri - 21-11-2026, 01:47 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by mothrHunter - 21-11-2026, 03:55 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by ghoshvk - 21-11-2026, 09:33 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by Bhagyasri - 8 hours ago
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by karthikhydk - 1 hour ago



Users browsing this thread: Sravya, 10 Guest(s)