Yesterday, 08:04 PM
(Yesterday, 01:07 PM)stories1968 Wrote: మిత్రులకి సారి చెప్పుతూ ఇప్పటి వరకు చూడలేని కారణం వలన నేను మీ చర్చ లో particpate చేయలేదు . మీకు అమౌంట్ నేను కూడా ఇస్తాను అమౌంట్ కొద్దిగా ఆలస్యం గా దసరా అయిపోయిన తరువాత మా ఇంటిలో కొన్ని ఇబ్బంది ఉన్న కారణం గా
అన్నగారు తొందర ఏమీలేదు
ఇబ్బందులు అన్నీ తొలగిపోయిన తరువాత ప్రశాంతంగా ఉన్నప్పుడే చూడండి.
మీరు వచ్చారు అదే సంతోషం మాకు.


![[Image: Screenshot-2026-04-11-062451.png]](https://i.ibb.co/YBjnsqSM/Screenshot-2026-04-11-062451.png)
![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)