17-10-2026, 06:44 PM
(17-10-2026, 05:52 PM)CHITTI1952 Wrote: Ayya naaku teleka adugutunna emi anukokandi saaru mana ee web page lo kadhalu rasevallaki intakumundu evananna dabbulu echaraa
ee web page ni nadupunna saaru emanna evari kanna rachayetaki dabbulu echaraa edo teleka adugutunna saaruu emi anukovaddu sumaa
లేదు, డబ్బులు ఇవ్వరు. మేము కథలు రాయడం కేవలం ఒక సరదా మాత్రమే.
మరో విషయం ఏమిటంటే, ఒక పెద్ద రచయిత మన కథలను చదివే అవకాశం ఉంది. వారి ద్వారా రచయితలకు ఒక కథ రాసే అవకాశం కూడా రావచ్చు.
శృంగార కథలు రాసే ఒక రచయిత, శృంగారం లేకుండా ఒక ప్రేమకథను ఎందుకు రాయలేడు? ఇది నా ఆలోచన మాత్రమే.



![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)