Thread Rating:
  • 8 Vote(s) - 1.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂
#9
ఆమె చేతిలో ఉన్న ఫోన్ మళ్లీ ‘టింగ్’మంది. ‘SR కేబుల్.’

“బాగా చదివించావు. మొగుడు నోటితో నీ మెసేజ్‌లు చదువుతుంటే సోఫా తడిపేశావా? వెళ్లి చూడు.”

సుధ గబుక్కున సోఫా దగ్గరికి వెళ్లి చూసింది. లేత గోధుమ రంగు గుడ్డ మీద, ఇందాక తను కూర్చున్న చోటులో, ఒక చిన్న ముదురు మచ్చ. ఆమె అరచేయి నోటి మీదకి వెళ్లింది. ఆ మచ్చ పక్కనే, అరచేతి దూరంలో, ఇందాక పాపారావు కూర్చున్న చోటు.

ఇంకో మెసేజ్. “ఆ మచ్చ అలాగే ఆరనివ్వు. తుడవకు. రాత్రి వాడు అదే చోట కూర్చోవాలి. ఇప్పుడు బీరువా తెరువు. పదిన్నర బస్సు ఎక్కు.”

‘పదిన్నర బస్సు.’ సుధ ఒక్క క్షణం అక్కడే నిలబడిపోయింది. తర్వాత బెడ్‌రూమ్‌లోకి నడిచింది.

★

బీరువా తాళం తీసింది. జాకెట్ల కట్ట మధ్యలోంచి ఊదా గుడ్డుని, కాగితాన్ని తీసి మంచం మీద పెట్టింది. తర్వాత లాకర్ అర తెరిచింది. అందులో ఒక పాత స్టీలు డబ్బా. ఇంటి ఖర్చుల్లోంచి, పండగ బట్టల డబ్బుల్లోంచి, అమ్మ ఇచ్చిన డబ్బుల్లోంచి మిగిల్చిన సొమ్ము. ఎప్పుడో బంగారు గాజులు కొనుక్కోవాలని దాచుకుంది. ఆమె మూత తీసి, అయిదు వందల నోట్లు లెక్కపెట్టింది. ముప్పై నోట్లు. పదిహేను వేలు. ఒక రబ్బరు బ్యాండ్ వేసి, తన హ్యాండ్‌బ్యాగ్‌లో జిప్ అరలో పెట్టింది. తన పాస్‌బుక్ కూడా తీసి బ్యాగ్‌లో పెట్టింది. పెళ్లికి ముందు నాన్న తెరిపించిన ఖాతా. ఆ పాస్‌బుక్‌లో చివరి ఎంట్రీ రెండేళ్ల క్రితంది.

తర్వాత బీరువా అద్దం ముందు నిలబడి నైటీ విప్పింది.

అద్దంలో ఆమె ఒళ్లు. సన్ను కింద ఒక చిన్న ఎర్రని గీత. చనుమొన చుట్టూ లేత కందు. మోకాళ్ల మీద సిమెంట్ నేల గీసుకుపోయిన గుర్తు. నిన్నటి గోడౌన్ ఇంకా ఒంటి మీదే ఉంది. ఆమె ఒక్కో గుర్తునీ వేలితో తాకింది. తాకిన ప్రతిసారీ కింద చెమ్మ ఊరింది.

ఆమె ఒక ముదురు ఆకుపచ్చ పట్టు చీర తీసింది. బంగారు రంగు జరీ అంచు. పెళ్లైన మొదటి దీపావళికి అత్తగారు పెట్టిన చీర. మరీ పల్చన కాదు, మరీ మందం కాదు. కట్టుకుంటే ఒంటికి అతుక్కుపోయే చీర. జాకెట్ లేకుండా ఆ చీర కట్టడం ఇదే మొదటిసారి.

లంగా లేదు. నిన్నటిలాగే బొడ్డు పక్కన చీర కొసతోనే గట్టి ముడి వేసి, కుచ్చిళ్లు దాంట్లో దోపింది. నిన్నటి కంటే ఈ రోజు చేతులు తొందరగా కదిలాయి. ‘ఒక్క రోజులోనే అలవాటైపోయింది,’ అనుకుని నవ్వుకుంది.

పైట సళ్ల మీదుగా వేసి భుజం మీదకి తీసుకుంది. ఎప్పుడూ బ్రాలో బిగుసుకుని ఉండే సళ్లు ఈ రోజు వదులుగా కిందికి దిగి, అడుగు వేసినప్పుడల్లా ఊగుతున్నాయి. చనుమొనలు పట్టు కింద రెండు బొడిపెల్లా పొడుచుకుని కనిపిస్తున్నాయి. పైటని రెండు మడతలు వేసి కప్పుకుంది. కొంచెం తగ్గింది. కానీ దగ్గరి నుంచి చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. వీపు మాత్రం మొత్తం బోసిగా ఉంది. మెడ నుంచి నడుము దాకా నున్నని చర్మం. వెనక నుంచి చూసే ఎవడికైనా జాకెట్ లేదని ఒక్క చూపులో అర్థమైపోతుంది.

జుట్టు ఆరింది. దువ్వి, ఒకే జడ వేసింది. నిన్న రాత్రి పాపారావు తెచ్చి ఫ్రిజ్‌లో పెట్టిన మల్లెపూలు బయటికి తీసింది. చల్లగా, ఇంకా ఘుమఘుమలాడుతున్నాయి. మొగుడు తెచ్చిన ఆ పూలని జడలో తురుముకుంది. ‘ఈయన తెచ్చిన పూలు పెట్టుకుని ఈయన కౌంటర్‌కే వెళ్తున్నా.’ నుదుట కుంకుమ బొట్టు. మెడలో సూత్రం. ఎప్పుడూ జాకెట్ లోపల దాగి ఉండేది. ఈ రోజు పైట కింద బోసి సళ్ల నడుమ వేలాడుతోంది. బంగారు సూత్రాలు చల్లగా చర్మానికి తగులుతున్నాయి.

చివరిగా మంచం మీది ఊదా గుడ్డుని చేతిలోకి తీసుకుంది.

బీరువా తలుపుకి ఒక చేయి ఆనించి, ఒక కాలు మంచం అంచు మీద పెట్టింది. చీర కుచ్చిళ్లు పైకి ఎత్తి, తొడల మధ్యకి చేయి దించింది. అక్కడ అప్పటికే జిగటగా ఉంది. పొద్దున్నుంచి ఊరుతూనే ఉంది. ఆమె గుడ్డు సన్నని చివరని పూకు పెదాల మధ్య ఆనించింది. అది చల్లగా తగలగానే ఆమె నడుము వెనక్కి గుంజుకుంది. “స్స్…” అని ఊపిరి బయటికి వచ్చింది.

ఆమె మళ్లీ ఆనించింది. బొటనవేలితో నెమ్మదిగా లోపలికి తోసింది. సన్నని చివర లోపలికి దిగింది. లావైన మధ్య భాగం ద్వారం దగ్గర ఆగింది. పూకు పెదాలు దాని చుట్టూ సాగి, బిర్రుగా పట్టుకున్నాయి. ఆమె ఊపిరి బిగపట్టి ఇంకొంచెం తోసింది.

“అమ్మా… ఊఁ…”

టక్‌మని లోపలికి జారిపోయింది. ఆమె పూకు దాన్ని ఒక్కసారిగా లోపలికి పీల్చుకున్నట్టు అయింది. ద్వారం దాని వెనకే మూసుకుంది. ఇప్పుడు ఆమె లోపల, ఒక వేలు లోతులో, చల్లగా, బరువుగా, గుండ్రంగా ఏదో కూర్చుంది. ఆమె కాలు కిందికి దించి నిటారుగా నిలబడింది. అది లోపల కొంచెం కిందికి జారి, అక్కడ ఆగింది. ఆమె తొడలు నొక్కితే అది కదిలింది. నడిస్తే ఏమవుతుందో అని రెండు అడుగులు వేసి చూసింది. ప్రతి అడుగుకీ అది లోపలి గోడలకి అటూ ఇటూ తగులుతోంది. చప్పుడు చేయకుండా లోపల దూరి కూర్చున్న చిన్న దొంగలా.

‘ఇప్పుడు ఇది ఊరికే ఉంది. మీట ఎవడి చేతిలో ఉందో వాడు నొక్కితే?’

ఆ ఊహకే లోపల ఏదో గుంజినట్టై, ఆమె పూకు ఆ గుడ్డుని ఇంకా గట్టిగా కరుచుకుంది.

అద్దంలో ఒకసారి చూసుకుంది. ఆకుపచ్చ పట్టు చీర. మల్లెపూల జడ. కుంకుమ బొట్టు. పొండికైనా మనిషి ,తీర్చిదిద్దిన అందం, బ్యాంకు ఉద్యోగి గారి నిండైన ఇల్లాలు. ఆ చీర కింద ఏమీ లేదని, ఆ పూకులో ఒక గుడ్డు కూర్చుని ఉందని ఆ అద్దానికి తప్ప ఎవరికీ తెలియదు.

గోడ గడియారం పది దాటి పది నిమిషాలు చూపిస్తోంది. హ్యాండ్‌బ్యాగ్ భుజాన వేసుకుంది. ఫోన్ బ్యాగ్ పై అరలో పెట్టింది. తలుపు తాళం వేసి గడప దిగింది.

★

వీధిలో ఎండ పల్చగా ఉంది. రాత్రి వానకి రోడ్డు పక్కన బురద. సుధ చెప్పులతో ఆ బురద తప్పించుకుంటూ నడిచింది.

మొదటి నాలుగు అడుగులకే ఆమెకి అర్థమైంది. ఈ రోజు నడక వేరు. ప్రతి అడుగుకీ లోపలి గుడ్డు ఒక వైపుకి జారి, తొడ కండరాలు బిగుసుకోగానే మళ్లీ ఇటు జరుగుతోంది. ఆమె అడుగులు తనకి తెలియకుండానే చిన్నవైపోయాయి. నడుము మామూలుకంటే ఎక్కువగా ఊగుతోంది. పైట కింద బ్రా లేని సళ్లు ఆ ఊపుకి అటూ ఇటూ బరువుగా కదులుతున్నాయి. జడ పిర్రల మీద తగులుతూ ఊగుతోంది. జడ కొసలోని మల్లెపూలు ప్రతి అడుగుకీ ఎడమ పిర్ర మీద ఒకసారి, కుడి పిర్ర మీద ఒకసారి తట్టుతున్నాయి.

సుబ్బలక్ష్మి గారి ఇంటి గేటు దగ్గరికి వచ్చేసరికి ఆవిడ ఇంకా ముగ్గు మీద రంగులు చల్లుతున్నారు. తల ఎత్తి చూశారు.

“అదేంటమ్మా, ఇందాక ఇంట్లోనే అన్నావు?”

“మా ఆయన ఏదో కాగితం మర్చిపోయారండీ. ఇచ్చి వద్దామని,” అంది సుధ. అబద్ధం తడుముకోకుండా వచ్చేసింది.

సుబ్బలక్ష్మి గారి చూపు ఆమె పైట మీద ఒక్క క్షణం ఆగింది. తర్వాత ఆమె వీపు మీదకి. ఆవిడ కనుబొమ్మలు ఒక్కసారి పైకి లేచాయి. కానీ ఏమీ అనలేదు. “పట్టు చీర కట్టుకుని బ్యాంకుకా? బాగుంది. ఎవరి కళ్లూ పడకుండా త్వరగా వచ్చేయ్,” అని మాత్రం అన్నారు.

‘అందరి కళ్లూ పడాలనే వెళ్తున్నా పిన్నిగారూ,’ అని సుధ మనసులో అనుకుని, నవ్వి ముందుకి నడిచింది. వెనక నుంచి ఆవిడ చూపు తన బోసి వీపు మీద నిలిచి ఉందని ఆమెకి తెలుసు. ఆ చూపు తగిలిన చోట వీపు చురచురలాడింది.

వీధి మలుపులో సాంబయ్య కిరాణా కొట్టు. రోజూ ఆమె అక్కడే పప్పు, ఉప్పు కొంటుంది. రోజూ ‘రండమ్మా’ అని ఊరుకునే సాంబయ్య, ఈ రోజు చేతిలో పేపర్ పక్కన పెట్టి, కళ్లజోడు ముక్కు మీదికి దించి, ఆమెని కిందా మీదా ఎగాదిగా చూశాడు.

“ఏంటమ్మా ఈ రోజు… పెళ్లికా?” అన్నాడు.

“బ్యాంకుకి అండీ,” అంది సుధ.

“బ్యాంకుకి ఇలా వెళ్తే బ్యాంకు వాళ్లు లెక్కలు మర్చిపోతారమ్మా,” అని సాంబయ్య నవ్వాడు. ఆయన చూపు ఆమె నడుము దగ్గర ఊగుతున్న పైట అంచు మీద ఉంది. ఆమె పైట కింద జాకెట్ లేదని ఆయనకి అర్థమైందో లేదో తెలియదు. కానీ ఆ చూపు అక్కడి నుంచి కదల్లేదు.

సుధ నవ్వి ముందుకి నడిచింది. ఆమె పూకు లోపల గుడ్డు ఆమెతో పాటే నడిచింది.

బస్టాప్ రేకుల షెడ్డు కింద ఏడెనిమిది మంది ఉన్నారు. కాలేజీ బ్యాగులతో ఇద్దరు అమ్మాయిలు. టిఫిన్ బాక్సులతో ఇద్దరు మేస్త్రీలు. ఒక ముసలావిడ కూరగాయల సంచితో. పంచె కట్టుకున్న ఒక పెద్దాయన. సిగరెట్ తాగుతూ ఇద్దరు కుర్రాళ్లు.

సుధ షెడ్డు కిందికి వెళ్లి, స్తంభం పక్కన నిలబడింది. బ్యాగ్ పట్టీని రెండు చేతులతో పట్టుకుంది.

కుర్రాళ్లలో ఒకడు సిగరెట్ నోట్లోంచి తీసి ఇంకొకడిని మోచేత్తో పొడిచాడు. ఇద్దరి చూపులూ ఆమె వైపు తిరిగాయి. ఆమె వాళ్ల వైపు చూడలేదు. కానీ వాళ్ల చూపు ఎక్కడ ఉందో ఆమెకి తెలుసు. ముందు ఆమె పైట మీద. రెండు మడతల పైట కింద ఉబ్బిన రెండు చిన్న గుండీల మీద. తర్వాత నడుము మీద. తర్వాత ఆమె పక్కకి తిరిగినప్పుడు వీపు మీద.

“రేయ్,” అని ఒకడు గుసగుసలాడాడు. “వెనక చూడరా. జాకెట్ లేదు.”

“అమ్మో. ఆంటీ కాదురా ఇది. ఆంటీల హోల్‌సేల్ షాపు,” అని ఇంకొకడు.

సుధ చూపు రోడ్డు మీంచి తిప్పలేదు. ‘ఆంటీల హోల్‌సేల్ షాపు.’ ఆమెకి నవ్వొచ్చింది. నవ్వగానే పొట్ట కదిలి, లోపలి గుడ్డు జరిగింది. తొడలు దగ్గరికి నొక్కితే అది ఇంకా లోపలికి జారి ఏదో సున్నితమైన చోట తగిలింది. ఆమెకి ఒక్క క్షణం ఊపిరి ఆడలేదు.

దూరంగా బస్సు హారన్. ఎర్ర బస్సు బురద చిమ్ముకుంటూ వచ్చి షెడ్డు ముందు ఆగింది. ముందు బోర్డు మీద: ‘మార్కెట్ – బస్టాండ్.’ అదే నంబర్. అదే రూట్.

బస్టాప్ గడియారం పదిన్నర దాటి రెండు నిమిషాలు చూపిస్తోంది.

సుధ బస్సు మెట్టు మీద కాలు పెట్టింది.

★

బస్సు లోపల జనం కిక్కిరిసి ఉన్నారు. ఆడవాళ్ల సీట్లన్నీ నిండిపోయాయి. సుధ మెట్లు ఎక్కి, ముందు భాగంలో పై రాడ్ పట్టుకుని నిలబడింది. బ్యాగ్ ముందుకి తిప్పి పొట్టకి ఆనించుకుంది. ఆమె వెనక ఇంకో పది మంది ఎక్కారు. డ్రైవర్ బస్సు కదిలించాడు. జనం అంతా ఒక్కసారిగా వెనక్కి ఊగి మళ్లీ ముందుకి వచ్చారు.

పై రాడ్ పట్టుకోవడానికి ఆమె కుడి చేయి ఎత్తగానే పైట సళ్ల మీంచి ఒక పక్కకి జరిగింది. జాకెట్ లేని చంక. చంక కింద నుంచి సన్ను పక్క భాగం తెల్లగా, మెత్తగా కనిపిస్తోంది. ఆమె ఎడమ చేత్తో గబుక్కున పైట లాగి సరిచేసింది. కానీ చేయి పైకి ఉన్నంతసేపూ ఆ పక్క దాగదు. ఆమెకి అర్థమైంది.

ఆమె ఎదురుగా, ఆడవాళ్ల సీట్లో కిటికీ పక్కన కూర్చున్న ఒక కాలేజీ అమ్మాయి ఆమె చంక వైపు చూసి, పక్కనున్న స్నేహితురాలి చెవిలో ఏదో చెప్పింది. ఇద్దరూ నోటికి చేయి అడ్డం పెట్టుకుని కిసుక్కున నవ్వుకున్నారు. సుధ చూపు కిటికీ బయటికి తిప్పుకుంది.

“టికెట్, టికెట్,” అంటూ కండక్టర్ జనం మధ్య నుంచి తోసుకుంటూ వచ్చాడు. నలభై ఏళ్లుంటాయి. ఖాకీ చొక్కా చెమటకి వీపుకి అతుక్కుపోయింది. మెడలో తోలు సంచి. చేతిలో టికెట్ మెషిన్. అతను సుధ ముందుకి వచ్చి ఆగాడు.

“ఎక్కడికమ్మా?”

“బ్యాంకు కూడలి,” అంది సుధ. బ్యాగ్ జిప్ తీసి చిల్లర కోసం వెతికింది. ఒక చేయి రాడ్ మీద, ఇంకో చేయి బ్యాగ్‌లో. ఆమె పైట మళ్లీ జరిగింది.

కండక్టర్ చూపు ఆమె బ్యాగ్ మీంచి పైకి ఎక్కి, ఆమె పైట జారిన చోట ఆగిపోయింది. అతని వేళ్లు టికెట్ మెషిన్ మీద ఆగిపోయాయి. పది నిమిషాలుగా ‘టికెట్ టికెట్’ అంటూ అరుస్తున్న నోరు ఒక్క క్షణం మూతపడింది.

“పది రూపాయలు,” అన్నాడు చాలాసేపటికి. ఆమె ఇచ్చిన పది రూపాయల నోటుని అందుకుంటూ అతని వేళ్లు ఆమె వేళ్లని రాసుకున్నాయి. “బ్యాంకు కూడలా? అక్కడ రద్దీ ఎక్కువమ్మా. దిగేటప్పుడు జాగ్రత్త. వెనక నుంచి తోసేవాళ్లు ఉంటారు. ముందుకి పడితే ఈ బస్సులో ఎవడూ పట్టుకోడు. అందరూ పట్టుకునేవాళ్లే.” అతను టికెట్ చించి ఇచ్చాడు. ఆ టికెట్ ఇస్తూనే అతని చూపు ఇంకో క్షణం ఆమె చంక దగ్గరే నిలిచింది. తర్వాత గొణుక్కుంటూ వెనక్కి వెళ్లాడు. “ఈ రూట్‌లో పదేళ్లుగా తిరుగుతున్నా. ఇంత బరువైన సామాను మోసే ఆడదాన్ని చూడలేదు. లగేజీ టికెట్ కూడా కొట్టాలి.”

సుధ నవ్వు ఆపుకుని టికెట్ బ్యాగ్‌లో పెట్టుకుంది.

అప్పుడే బ్యాగ్ పై అరలో ఫోన్ ‘టింగ్’మంది.

ఆమె దాన్ని తీసింది. ‘SR కేబుల్.’

“ముందుకి చూడు. డ్రైవర్ పక్కన, ఇంజన్ డబ్బా మీద.”

సుధ తల ఎత్తింది. డ్రైవర్ సీటు పక్కన, ఇంజన్ బాక్స్ మీద ఇద్దరు ముగ్గురు మగాళ్లు కూర్చుని ఉన్నారు. వాళ్లలో ఒకడు వెనక వైపుకి తిరిగి, కిటికీ కమ్మీకి వీపు ఆనించి కూర్చున్నాడు. ఒక కాలు డబ్బా మీద పెట్టుకుని. పాత జీన్స్. చెవిలో బీడీ ముక్క. అతని కళ్లు ఆమె మీదే.

రాము.

వాడి కుడి చేయి బాక్స్ అంచు మీద ఉంది. ఎడమ చేయి జీన్స్ జేబులో. ఆమె వాడిని గుర్తుపట్టిన క్షణం వాడి ముఖం నవ్వుతో విప్పారింది. వాడు కనుబొమ్మలు ఒక్కసారి ఎగరేశాడు. జేబులోని ఎడమ చేయి కదిలింది.

సుధ పూకు లోపల ఏదో ఒక్కసారిగా వణికింది.

“హఁ…” ఆమె నోట్లోంచి సగం ఊపిరి, సగం మూలుగు ఒకేసారి బయటికి జారింది. ఆమె రాడ్‌ని రెండు చేతులతో పట్టేసుకుంది. బ్యాగ్ ముందుకి ఊగింది.

అది అర క్షణమే. ఒక చిన్న ఝుమ్. లోపల ఎవరో ఒక తేనెటీగని వదిలినట్టు. వెంటనే ఆగిపోయింది. ఏం జరిగిందో ఆమెకి అర్థమయ్యేలోపే లోపల పూకు గోడలు ఆ గుడ్డుని రెండుసార్లు పిండి వదిలాయి.

ఆమె పక్కనే నిలబడిన కూరగాయల సంచి ముసలావిడ, “ఏమైందమ్మా? కళ్లు తిరుగుతున్నాయా?” అంది.

“ఏం లేదండీ. బ్రేక్ వేశాడు,” అంది సుధ. బస్సు బ్రేక్ వేయలేదు.

ఫోన్ మళ్లీ ‘టింగ్’మంది. “వాడి పేరు నీకు తెలుసు. నీ పేరు వాడికి తెలియదు. నీ ఊరు, నీ ఇల్లు, నీ మొగుడు, ఏమీ తెలియదు. ఈ రోజు వాడి చేతిలో ఉన్నది నీ పూకు రిమోట్. వాడు ఎప్పుడు నొక్కాలనుకుంటే అప్పుడు నొక్కుతాడు. నువ్వు ముఖం మార్చకూడదు.”

సుధ ఫోన్ బ్యాగ్‌లో పెట్టింది. రాము వైపు చూసింది. రాము చూపు కిందికి దిగి ఆమె నడుము దగ్గర ఆగింది. వాడు మళ్లీ జేబులో వేలు కదిలించాడు.

ఈసారి ఆగలేదు. ఒక సన్నని, ఎడతెగని ఝుమ్. ఆమె పూకు లోతుల్లోంచి మొదలై, గర్భసంచి దాకా ఎక్కి, అక్కడి నుంచి బొడ్డు కిందికి పాకింది. ఆమె తొడల లోపలి కండరాలు వాటంతట అవే అదిరాయి. ఆమె మోకాళ్లు ఒక్కసారి వంగాయి. రాడ్ పట్టుకున్న చేతులతో ఒళ్లు పైకి లాక్కుంది.

“ఉమ్మ్…” పెదవులు మూసి ఉన్నా ఆ మూలుగు ముక్కులోంచి బయటికి వచ్చింది. దవడలు బిగించింది. ఆ చిన్న గుడ్డు లోపల కొట్టుకుంటూ ఆమె రసాన్ని పిండుతోంది. ఆ రసం బయటికి ఊరి, తొడ లోపలి వైపు సన్నగా జారింది. అడ్డుకోవడానికి లోపల ఒక్క గుడ్డ పేలిక కూడా లేదు. ఆ చారిక మోకాలు దాకా దిగుతుంటే ఆమె తొడలు నొక్కి ఆపింది. పట్టు చీర లోపలి పొర ఆ తడికి తొడకి అంటుకుంది.

రాము వేలు తీసేశాడు. ఝుమ్ ఆగింది. ఆమె భారంగా ఊపిరి తీసుకుంది. రాము ఆమె వైపు చూసి నోరు కదిలించాడు, చప్పుడు లేకుండా. ‘బాగుందా?’

బస్సు ఒక పెద్ద గుంతలో దిగింది. జనం అంతా ఒక్కసారిగా ముందుకి తోసుకున్నారు. సుధ వెనక ఎవరిదో ఒళ్లు ఆమె పిర్రల మీదకి ఒత్తుకుంది. ఆమె ముందుకి జరగబోయింది. ముందు ముసలావిడ సంచి. జరగడానికి చోటు లేదు.

అప్పుడే ఆ చేయి.

ఆమె కుడి పిర్ర మీద, పట్టు చీర పైనుంచి, ఒక అరచేయి వచ్చి ఆగింది. ముందు ఊరికే ఆనింది. జనం తోపులాటలో తగిలినట్టు. బస్సు ఊపుకి ఊగినట్టు. తర్వాత ఆ వేళ్లు నెమ్మదిగా ముడుచుకుని ఆ పిర్ర కండని ఒక్కసారి పిండాయి.

సుధ ఒళ్లంతా కొయ్యబారిపోయింది.

మూడు నెలల క్రితం ఇదే బస్సులో ఆమె చేయి ఒక ముసలాయన చెంప మీద పడింది. ఆ అరచేయి ఇప్పుడు రాడ్ మీద జివ్వుమంది. అది రాడ్‌ని వదిలి కిందికి దిగబోయింది.

బ్యాగ్‌లో ‘టింగ్’.

ఆమె చేయి ఆగిపోయింది. ఆమె ఒక్క చేత్తో ఫోన్ తీసి చూసింది. రాడ్ పట్టుకున్న చేయి వణుకుతోంది.

“ఆ రోజు ఈ బస్సులో ఈ చేయి ఎత్తావు. ఈ రోజు ఎత్తకు. వెనక్కి తిరిగి చూడకు. ఆ చేయి ఎవరిదో నీకు తెలియకూడదు. వెనక్కి ఆనుకో.”

సుధ ఫోన్ బ్యాగ్‌లోకి జారవిడిచింది. ఆమె కళ్లు రాము మీద పడ్డాయి. రాము ఇంకా ఇంజన్ బాక్స్ మీదే ఉన్నాడు. ఒక చేయి అంచు మీద, ఇంకోటి జేబులో. రెండు చేతులూ కళ్లెదుటే ఉన్నాయి. ఆ చేయి వాడిది కాదు. వాడి కళ్లు ఆమె ముఖం మీదే. ఆ ముఖంలో మారే రంగుల్ని చూస్తూ.

వెనక ఉన్న చేయి ఇప్పుడు పిర్రని వదిలి, రెండు పిర్రల మధ్య చీలిక మీద వేళ్లు నిలువుగా పెట్టి, కిందికి రాసింది. పట్టు చీర ఒక్కటే పొర. దాని కింద లంగా అంచు లేదు. ప్యాంటీ ఎలాస్టిక్ లేదు. ఆ వేళ్లకి ఏ అడ్డూ తగల్లేదు. ఒక్క క్షణం ఆ వేళ్లు ఆగిపోయాయి. ఆశ్చర్యపోయినట్టు. తర్వాత ఆ అరచేయి వెడల్పుగా పరుచుకుని, రెండు పిర్రలనీ ఒకేసారి దొరకబుచ్చుకుని, మెల్లగా, ఆశగా పిసికింది.

సుధ రెప్పలు వాలిపోయాయి. ఆమె ఒళ్లు ముందుకి కాదు, వెనక్కి వాలింది. పిర్రలు ఆ చేతి మీదకి ఒత్తుకున్నాయి. ఆ చేయి వెనక ఒక వెచ్చని ఛాతీ ఆమె బోసి వీపుకి ఆనింది. చొక్కా గుండీ ఒకటి ఆమె వెన్నెముక మీద గుచ్చుకుంది. ఆమె మెడ వెనక వెచ్చని ఊపిరి. బీడీ వాసన లేదు. సెంట్ వాసన లేదు. చెమట, సబ్బు, ఇంకేదో తెలియని మగ వాసన.

ఇంజన్ బాక్స్ మీద కూర్చున్న రాము జేబులో వేలు నొక్కాడు.

ఈసారి గట్టిగా. ఝుమ్మ్మ్మ్. ఆ గుడ్డు ఆమె లోపల పిచ్చెక్కినట్టు కొట్టుకోవడం మొదలుపెట్టింది. వెనక పిర్రల మీద తెలియని చేయి. లోపల రాము ఆడిస్తున్న గుడ్డు. ఆ రెండిటి మధ్య ఆమె.

“అమ్మా… ఆఁ… ఊఁహుఁ…” ఆమె మూలుగు బస్సు ఇంజన్ రొదలో కలిసిపోయింది. ఆమె నుదురు రాడ్ పట్టుకున్న తన చేతి మీదకి వాలింది. తొడలు వణుకుతున్నాయి. ఆ వణుకు మోకాళ్ల దాకా దిగింది. ఆ చేయి ఆమె వణుకుని గమనించింది. పిర్రల మీంచి పక్కకి జారి, ఆమె నడుము దగ్గర పైట కింద బోసి చర్మం మీదకి వచ్చింది. వేడిగా, కొంచెం గరుకుగా ఉన్న వేళ్లు. అవి ఆమె నడుము మడత మీద ఒకసారి గుండ్రంగా తిరిగి, బొడ్డు పక్కన ఉన్న చీర ముడిని తాకి, ఆగాయి. ఆ ముడి కింద ఏమీ లేదని ఆ వేళ్లకి తెలిసిపోయింది.

బొటనవేలు ఆ ముడి అంచున ఒక్కసారి దూరింది. చీర కిందికి. బొడ్డు కింద, ఆతుల మొదలు దాకా. అక్కడి వెంట్రుకల్ని ఒక్కసారి నిమిరి, మళ్లీ వెనక్కి వచ్చింది. ఇంకా కిందికి వెళ్లలేదు. ఆ చేయి ఆశపడుతోంది. కానీ ఆగుతోంది. ఎవరో గీసిన గీత దాకానే వస్తోంది.

‘మాస్టర్ గీత,’ అనుకుంది సుధ. ‘ఈ చేయి ఎవరిదైనా ఈయన గీసిన గీత దాటదు.’ ఆ ధైర్యంతో ఆమె నడుము ఆ చేతి వైపు ఇంకొంచెం తిప్పింది.

ఆ చేయి ఇప్పుడు పైకి ఎక్కింది. పక్కటెముకల మీదుగా, పైట కిందుగా, ఆమె కుడి సన్ను కింది మడత దాకా. అక్కడ ఆగింది. సన్ను బరువు ఆ వేళ్ల మీద వాలింది. బ్రా లేదు. ఆ వేళ్లు దాన్ని కింద నుంచి ఎత్తి పట్టుకున్నాయి. బొటనవేలు చనుమొన దాకా పాకి, దాని చుట్టూ ఒకసారి తిరిగింది.

“స్స్… హాఁ… అయ్యో…”

ముందు సీట్లో కాలేజీ అమ్మాయి తల తిప్పింది. సుధ కళ్లు తెరిచింది. పైట ముందు నుంచి ఏమీ జరగనట్టే కనిపిస్తోంది. ఆ చేయి పైట కింద, ఆమె చంక పక్క నుంచి లోపలికి దూరి ఉంది. బయటికి కనిపించేది ఆమె ఎత్తిన చేయి, ఆమె ఎర్రబడిన ముఖం మాత్రమే. ఆ అమ్మాయి ఏదో అనుమానంగా చూసి, మళ్లీ కిటికీ వైపు తిరిగింది.

రాము బాక్స్ మీంచి కొంచెం ముందుకి వంగి, జనం మధ్య నుంచి ఆమెకి మాత్రమే వినిపించేలా అన్నాడు. “మేడమ్, నీ ముఖం చూస్తుంటే నా జేబులో మీట నేను కాదు, నువ్వే నొక్కుతున్నట్టు ఉంది. ఏం జరుగుతోంది అక్కడ వెనక? నాకు కనిపించట్లేదు. నీ ముఖమే నాకు సినిమా.”

సుధ జవాబు చెప్పలేదు. ఆమె కింది పెదవి పళ్ల మధ్య నలుగుతోంది.

“నిన్న ఆటోలో వెనక సీటు తడిపావు. ఈ రోజు గవర్నమెంట్ బస్సు. సీటు దొరకలేదు. నిలబడే తడుపుతున్నావు. మాస్టర్ ఈ బస్సుకి కూడా కనెక్షన్ ఇచ్చాడా?” రాము నవ్వాడు. వాడి వేలు మళ్లీ కదిలింది. ఈసారి చిన్న చిన్న దెబ్బలు. ఝుమ్. ఆగి. ఝుమ్. ఆగి. ఝుమ్ ఝుమ్. బస్సు గుంతలో దిగిన ప్రతిసారీ సరిగ్గా అప్పుడే లోపల గుడ్డు కొట్టుకుంది.

“ఆఁ… హ్హ… ఊఁ…” ఆ దెబ్బల లయలోనే ఆమె మూలుగులు. వెనక చేయి ఆమె చనుమొనని బొటనవేలికీ చూపుడువేలికీ మధ్య పెట్టి, ఆ లయలోనే నలిపింది.

ఆమె కాళ్ల మధ్య నుంచి ఇంకో చారిక జారింది. ఈసారి ఆమె ఆపలేకపోయింది. అది మోకాలి వెనక మడత దాకా దిగి, పిక్క మీదుగా చీర లోపల కిందికి పాకింది.

“బ్యాంకు కూడలి! బ్యాంకు కూడలి దిగేవాళ్లు ముందుకి రండి!” అని కండక్టర్ వెనక నుంచి అరిచాడు.

ఆ చేయి ఒక్కసారిగా ఆమె సన్నుని వదిలింది. పైట కింద నుంచి బయటికి జారింది. వెనక ఆనిన ఛాతీ దూరమైంది. ఆమె పిర్రల మీంచి ఆ చివరి వేళ్లు ఒక్కసారి నిమిరి వెళ్లిపోయాయి. ఆమె వెనక గాలి చల్లగా తగిలింది.

ఆమె వెనక్కి తిరగలేదు. తిరగకూడదు.

బస్సు ఆగింది. ముసలావిడ సంచి సర్దుకుని ముందుకి కదిలింది. సుధ ఆమె వెనకే మెట్ల వైపు నడిచింది. మెట్లు దిగేటప్పుడు కాళ్లు తడబడ్డాయి. కండక్టర్ అరచేయి ఆమె మోచేతి కింద పెట్టి పట్టుకున్నాడు. “జాగ్రత్తమ్మా. చెప్పా కదా.” అతని బొటనవేలు ఆమె చంక పక్క మెత్తని చోట ఒక్క క్షణం నొక్కింది. తర్వాత వదిలాడు.

కింద రోడ్డు మీద కాలు పెట్టాక ఆమె ఒక్కసారి తల తిప్పి బస్సు కిటికీల వైపు చూసింది. వెనక భాగంలో నిలబడి ఉన్న మగాళ్లు. పదిహేను మంది. ఇరవై మంది. ఆఫీసు బ్యాగులు, హెల్మెట్లు, టిఫిన్ డబ్బాలు. కొందరు ఆమె వైపే చూస్తున్నారు. కొందరు ఏమీ ఎరగనట్టు బయటికి చూస్తున్నారు. ఆ చేయి ఎవరిదో ఏ ముఖమూ చెప్పలేదు.

బస్సు కదిలింది. బురద నీళ్లు ఆమె చెప్పుల పక్కన చిమ్మాయి.

వెనక నుంచి ఒక చెప్పుల చప్పుడు. “ముందు నడవండి మేడమ్. నేను వెనకే. పది అడుగుల దూరంలో,” అన్నాడు రాము. వాడు కూడా దిగాడు. “ఈ మీట సిగ్నల్ ఒక గది దాటి వెళ్లదట. మాస్టర్ చెప్పాడు. అందుకే ఈ రోజంతా నీ వెనకే తిరుగుతా.”

★

బ్యాంకు కూడలి నుంచి బ్రాంచికి అయిదు నిమిషాల నడక. మార్కెట్ రోడ్డు. రెండు వైపులా బట్టల కొట్లు, బంగారం కొట్లు, మందుల షాపులు. పదకొండు కావస్తోంది. ఎండ చురుక్కుమంటోంది. రోడ్డంతా జనం.

సుధ నడిచింది. రాము పది అడుగుల వెనకే. వాడు రోడ్డు దాటేటప్పుడు ఒకసారి, బంగారం కొట్టు అద్దాల ముందు ఒకసారి, మీట నొక్కాడు. రెండుసార్లూ ఆమె అడుగు తడబడింది. బంగారం కొట్టు అద్దంలో ఆమెకి తన ప్రతిబింబం కనిపించింది. ఆకుపచ్చ పట్టు చీర. మల్లెపూల జడ. ఎర్రబడిన బుగ్గలు. చెమటకి నుదుటి మీద అంటుకున్న జుట్టు. ఆ అద్దం లోపల నుంచి కొట్టు సేటు కళ్లు కూడా ఆమె మీదే.

“మేడమ్, నెమ్మదిగా,” వెనక నుంచి రాము. “నీ నడక చూసి నా వెనక ఒకడు స్కూటర్ ఆపేశాడు. ఇంకొకడు టీ గ్లాసు కింద పడేశాడు. ఈ రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే కేసు నీ మీదే.”

ఆమె నవ్వు ఆపుకుంది. నవ్వితే లోపలి గుడ్డు కదులుతుంది. గట్టిగా ఊపిరి తీసినా కదులుతుంది. ఊరికే ఉన్నా ఆ బరువు లోపల ఉందని ప్రతి అడుగూ గుర్తు చేస్తోంది.

బ్రాంచి ఒక రెండంతస్తుల భవనంలో కింది భాగం. పైన బోర్డు. ముందు అద్దాల తలుపు. తలుపు పక్కన ఏటీఎం గది. గుమ్మం ముందు మెట్ల మీద ఒక ఖాకీ యూనిఫాం, చేతిలో లావుపాటి కర్ర, తెల్లని మీసం.

సెక్యూరిటీ గార్డ్ వీరాస్వామి. ఆర్మీలో పదిహేనేళ్లు పని చేసి వచ్చి, ఇప్పుడు ఈ గుమ్మం ముందు కుర్చీలో కూర్చుని రోజంతా వచ్చీపోయే జనాన్ని చూడటమే ఆయన ఉద్యోగం. పొద్దున్నుంచి ఆయన చూసినవాళ్లు వందల మంది. రైతులు, పింఛను ముసలాళ్లు, షాపుల గుమాస్తాలు, కాలేజీ పిల్లలు.

ఆయన మెట్ల మీంచి చూస్తుండగా రోడ్డు మీద జనం మధ్య నుంచి ఆమె వచ్చింది.

నేలని తడుతున్న వీరాస్వామి కర్ర ఆగిపోయింది.

ముందు ఆయన కంట పడింది ఆ నడక. రెజిమెంట్‌లో కవాతులో కుర్రాళ్లు అడుగులు లెక్కపెట్టి వేసేవాళ్లు. ఈ ఆడది అడుగులు లెక్కపెట్టి వేయట్లేదు. కానీ ఆమె వేసే ఒక్కో అడుగుకీ చూసేవాడి గుండె ఒకసారి దబ్బుమంటోంది. ఒక అడుగు ముందుకి పడితే ఆ వైపు తుంటి పైకి లేచి, ఇంకో అడుగుకి ఆ తుంటి కిందికి దిగి ఇటు తుంటి లేస్తోంది. పట్టు చీర ఆ రెండు పిర్రల మీదా బిగుసుకుని, అవి ఒకదాన్నొకటి దాటుతుంటే రెండు గుండ్రటి ఫిరంగి గుండ్లు ఒక సంచిలో దొర్లినట్టు దొర్లుతున్నాయి. పైట కింద ఆ బరువైన సళ్లు, ఆ నడక ఊపుకి, తుపాకీ పేల్చినప్పుడు దాని మడమ భుజానికి తన్నినట్టు, ఒక్కో అడుగుకీ ఒకసారి ఎగిరి పడుతున్నాయి.

‘ఆ నడుము,’ అని వీరాస్వామి మనసులో అనుకున్నాడు. ఆయన చేయి తన బెల్టు మీదకి వెళ్లింది. ‘నిండైన నడుమే. కానీ దాని కింద ఆ పిర్రల ముందు అది సన్నగా కనిపిస్తోంది. నా ఈ బెల్టు ఆ పిర్రల చుట్టూ చుడితే సగం దూరం కూడా రాదు. ఆ చుట్టుకొలత నా బెల్టుకి రెండింతలు ఉంటుందేమో.’

ఆమె మెట్లు ఎక్కింది. ఒక్కో మెట్టుకీ ఆ పిర్రలు ఆయన కళ్ల ఎత్తు దాటి పైకి లేచి దిగుతున్నాయి. ఆయన కుర్చీలోంచి లేచి అటెన్షన్‌లో నిలబడ్డాడు. ఆర్మీ వదిలి పదేళ్లైనా ఆ అలవాటు ఈ రోజు ఎందుకు బయటికి వచ్చిందో ఆయనకే తెలియదు.

“నమస్కారం అమ్మా,” అన్నాడు. గొంతు తడబడింది.

“నమస్కారం,” అని సుధ ఆయన పక్క నుంచి లోపలికి వెళ్లింది.

ఆమె దాటాక వీరాస్వామి కళ్లు ఆమె వెనక పడ్డాయి. బోసి వీపు. మెడ నుంచి నడుము దాకా ఒక్క గీత లేని నున్నని చర్మం. ఆ చర్మం మీద చెమట చుక్కలు వెన్నెముక వెంటే కిందికి జారుతున్నాయి. ఆ వెన్నెముక చివర, చీర మడత పైన, ఒక చిన్న గుంట. ఆ గుంటకి కుడి పక్కన, ఎడమ పక్కన రెండు చిన్న పల్లాలు. ఆ గుంట మీద జడ కొస ఊగుతూ తట్టుతోంది.

‘జాకెట్ లేదు,’ అనుకున్నాడు వీరాస్వామి. ఆయన కర్ర చేతిలోంచి జారబోయింది. ‘బ్యాంకుకి జాకెట్ లేకుండా వచ్చిందా ఇది? ఎవరి ఇంటి దీపమో, ఈ రోజు మా బ్రాంచిని తగలబెట్టడానికి వచ్చింది.’

పది అడుగుల వెనక ఒక పాత జీన్స్ కుర్రాడు మెట్లెక్కాడు. చెవిలో బీడీ. వీరాస్వామి వాడి వైపు చూడలేదు. ఆయన చూపు ఇంకా అద్దాల తలుపు అవతల ఆ పచ్చని పట్టు మీదే ఉంది.
[+] 6 users Like 12345677889's post
Like Reply


Messages In This Thread
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 17-10-2026, 11:01 AM



Users browsing this thread: Lawrance, 10 Guest(s)