Thread Rating:
  • 13 Vote(s) - 2.15 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Misc. Erotica ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂Running

#8

లోపల చేయి పెట్టి సుధ దాన్ని బయటికి తీసింది.

అరచేతిలో ఒక చిన్న వస్తువు. కోడిగుడ్డు ఆకారం. కానీ దానికంటే సన్నగా, కొంచెం పొడవుగా ఉంది. ముదురు ఊదా రంగు. తాకితే మెత్తని రబ్బరు తొడుగు. లోపల మాత్రం గట్టిగా ఉంది. ఒక చివర గుండ్రంగా, ఇంకో చివర కొంచెం సన్నబడి ఉంది. తీగ లేదు. మీట లేదు. బొటనవేలికీ చూపుడువేలికీ మధ్య సరిగ్గా పట్టేంత లావు.

ఆమె దాన్ని దీపం వెలుగుకి ఎత్తి తిప్పి చూసింది. కింది వైపు ఒక చిన్న గుండ్రని మూత. గోరుతో తిప్పితే తెరుచుకుంది. లోపల గడియారంలో వేసే లాంటి చిన్న బ్యాటరీ. మళ్లీ మూత తిప్పి బిగించింది. అరచేతిలో పెట్టి బొటనవేలితో నొక్కి చూసింది. కదల్లేదు. చప్పుడు లేదు. ఊరికే చల్లగా పడి ఉంది.

కవర్‌లో ఇంకా ఏదో ఉంది. నాలుగు మడతలు పెట్టిన ఒక తెల్ల కాగితం. ఆమె దాన్ని విప్పింది. నీలం సిరా. పెద్ద పెద్ద అక్షరాలు. ఒక్క కొట్టివేత కూడా లేదు. మాస్టర్ చేతి రాతని ఆమె మొదటిసారి చూస్తోంది.

“రేపు పొద్దున నీ మొగుడు బ్యాంకుకి బయల్దేరాక నువ్వూ బయల్దేరు. వాడికి ఒక్క మాట కూడా చెప్పకు. వాడు పని చేసే బ్రాంచికే వెళ్లు. బీరువాలో దాచుకున్న డబ్బు ఉందిగా, అందులోంచి పదిహేను వేలు తీసుకెళ్లి నీ ఖాతాలో వాడి కౌంటర్‌లోనే జమ చెయ్యి. చీర కింద జాకెట్ వద్దు. బ్రా వద్దు. లంగా ఎలాగూ నా సొరుగులో ఉంది. ప్యాంటీ కూడా వద్దు. గడప దాటే ముందు ఈ గుడ్డుని నీ పూకులో లోపలికి తోసుకో. బస్సులో వెళ్లు. ఆటోలో కాదు. దీన్ని ఆడించే మీట నా దగ్గర లేదు. ఎవరి చేతిలో ఉందో సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. ఆ మీట నొక్కేవాడికి నువ్వు ఎవరి పెళ్లానివో తెలియదు. ఈ రాత్రే నా పాత మెసేజ్‌లన్నీ డిలీట్ చెయ్యి. రేపటి నుంచి నా మాట కేబుల్ ఆఫీస్ నంబర్ నుంచే వస్తుంది. నీ కాళ్లు వణికినా, నీ పూకు కారినా, ఆ బ్యాంకులో ఒక్కరికీ అనుమానం రాకూడదు. ముఖ్యంగా కౌంటర్ వెనక కూర్చునేవాడికి. – నీ మాస్టర్.”

సుధ ఆ కాగితాన్ని మళ్లీ మొదటి నుంచి చదివింది. ‘వాడి కౌంటర్‌లోనే.’ ఆ దగ్గర ఆమె చూపు ఆగిపోయింది.

పెళ్లైన పన్నెండేళ్లలో ఆమె ఆ బ్యాంకుకి వెళ్లింది రెండుసార్లే. ఒకసారి ఖాతా తెరవడానికి, ఇంకోసారి బంగారం లాకర్‌లో పెట్టడానికి. రెండుసార్లూ పాపారావు పక్కనే ఉన్నాడు. ‘మా స్టాఫ్ అంతా చూస్తారు, నిండుగా కట్టుకుని రా’ అని ఆయనే చెప్పి తీసుకెళ్లాడు. ఇప్పుడు అదే స్టాఫ్ ముందుకి, ఒంటి మీద ఒక్క చీర పొర తప్ప ఏమీ లేకుండా, పూకులో ఇంకొకడి మీటకి ఆడే ఈ గుడ్డుతో వెళ్లాలి.

ఆమె తొడలు ఒకదానికొకటి బిగుసుకున్నాయి. బిగుసుకున్న చోటే ఒక వెచ్చని తడి ఊరింది.

ఆ గుడ్డుని ఆమె మళ్లీ చేతిలోకి తీసుకుంది. నైటీ పైనుంచే దాన్ని తొడల మధ్య ఆనించి చూసింది. రబ్బరు చల్లదనం గుడ్డలోంచి కూడా తెలిసింది. ‘ఇది లోపలికి వెళ్తే ఎంత లోపలికి వెళ్తుంది? మధ్యలో జారిపోతే? బస్సులో, అందరి ముందు, కింద పడి దొర్లితే?’ ఆ భయానికే ఆమె పూకు లోపల ఒక్కసారి ముడుచుకుని విచ్చుకుంది. ఆమె నవ్వొచ్చి పెదవి కొరుక్కుంది. ‘భయపడుతూనే కారుతున్నా. ఇదేం జన్మో.’

హాల్లోంచి ఒక్కసారిగా న్యూస్ రీడర్ గొంతు ఆగిపోయింది. ఆ స్థానంలో గరగరమనే చప్పుడు.

“ఛ… ఇదేంటి,” పాపారావు గొణుగుడు. రిమోట్ టకటకా నొక్కిన చప్పుడు. “సుధా, కేబుల్ పోయింది. నో సిగ్నల్ అని వస్తోంది. ఒక్క ఛానల్ కూడా రావట్లేదు.”

సుధ కాగితం వైపు చూసింది. తర్వాత గోడ వైపు. ఆ గోడ అవతల హాల్లో టీవీ. టీవీ కింద మూలలో పొద్దస్తమానం మెరిసే ఆ చిన్న ‘ఎస్‌ఆర్ కేబుల్ నెట్‌వర్క్స్’ అక్షరాలు. ‘ఆయన ఇప్పుడే ఆపేశారు. నేను కవర్ తెరిచానని ఆయనకి తెలుసు. ఈయన ఇంకా నిద్రపోలేదని కూడా తెలుసు.’ ఆమె వీపు మీద వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి.

“పడుకోండి ఇక. పొద్దున్నే కంప్లైంట్ ఇవ్వండి,” అంది గట్టిగా, తలుపు తీయకుండానే.

“ఇస్తా. పొద్దున్నే ఫోన్ చేసి నాలుగు దులుపుతా వాళ్లని. నెల నెలా రెండు వందలు వసూలు చేసుకుంటారు, సిగ్నల్ మాత్రం ఇవ్వరు,” అని పాపారావు గొణుక్కుంటూ టీవీ ఆపేశాడు. అతను బాత్రూమ్ వైపు వెళ్లిన చప్పుడు.

సుధ గబగబా తన ఫోన్ తీసింది. “M” అనే అక్షరం దగ్గర వేలు పెట్టి తెరిచింది. రెండు నెలల మెసేజ్‌లు. పైకి లాగుతుంటే రాత్రుళ్లు తను వణుకుతూ పంపిన మాటలు, ఆయన పంపిన ఆజ్ఞలు, ‘బానిసా’ అనే పిలుపులు, తను పంపిన ఫోటో కోసం ఆయన రాసిన ఒకే ఒక్క ‘ఊఁ’. ప్రతి మాటా ఆమెకి కంఠతా వచ్చు. ఆమె బొటనవేలు ‘డిలీట్’ దగ్గర ఒక్క క్షణం వణికింది. ‘ఈయన ఆజ్ఞ.’ నొక్కింది. ‘మొత్తం డిలీట్ చేయాలా?’ అని అడిగింది ఫోన్. ‘అవును’ అని నొక్కింది. ఆ రెండు నెలలు ఒక్క క్షణంలో మాయమైపోయాయి. కాల్ లిస్ట్‌లోంచి కూడా ఆ నంబర్ తీసేసింది.

ఖాళీ అయిన ఆ పేజీ వైపు చూస్తుంటే ఆమెకి గుండెల్లో ఎక్కడో గుచ్చుకుంది. కానీ మరుక్షణం ఆ కాగితం మీది ఆఖరి మాట గుర్తొచ్చింది. ‘రేపటి నుంచి నా మాట కేబుల్ ఆఫీస్ నంబర్ నుంచే వస్తుంది.’ ఆమె ఫోన్‌లో రెండు నెలల క్రితం కంప్లైంట్ కోసం దాచుకున్న ‘SR కేబుల్’ నంబర్ ఇంకా ఉంది. ఆయన ఇక ఆ నంబర్ నుంచే మాట్లాడతారు. పాపారావు చూసినా అది కేబుల్ ఆఫీసే.

బాత్రూమ్ తలుపు చప్పుడు. సుధ గుడ్డుని, కాగితాన్ని, కవర్‌ని గబుక్కున బీరువాలో జాకెట్ల కట్ట మధ్యలో దూర్చి, తాళం వేసి, తాళం చెవిని తన దిండు కింద పెట్టింది. గడియ తీసి, లైట్ ఆపి, మంచం మీద గోడ వైపు తిరిగి పడుకుంది.

పాపారావు లోపలికి వచ్చాడు. “తల నొప్పి తగ్గిందా?”

“ఊఁ.”

“కేబుల్ వాళ్లు పెద్ద దొంగలే సుధా. చూడు, సరిగ్గా వార్తలు ముఖ్యమైన దగ్గర లైన్ కట్ చేశారు,” అని ఆయన ఆమె పక్కన పడుకున్నాడు. కాసేపు ఆమె నడుము మీద చేయి వేయాలా వద్దా అని ఆలోచించినట్టు ఆయన చేయి దుప్పటి మీద కదిలి, మళ్లీ ఆగిపోయింది. సాయంత్రం గొడవ గుర్తొచ్చినట్టు ఉంది. ఆయన అటు తిరిగాడు. అయిదు నిమిషాల్లో గురక.

సుధ చీకట్లో కళ్లు తెరిచి పడుకుంది. పక్క వీధిలో కుక్కలు అరిచాయి. రేకుల మీద ఆగీ ఆగని చినుకులు. వాటి మధ్య ఆమె చెవుల్లో మాస్టర్ అక్షరాలు. ‘ముఖ్యంగా కౌంటర్ వెనక కూర్చునేవాడికి.’ ఆమె చేయి తనకి తెలియకుండానే నైటీ కింద తొడల మధ్యకి జారింది. వేళ్లు అక్కడ తగలగానే అవి తడిసిపోయాయి. పూకు పెదవులు ఉబ్బి, మెత్తగా విచ్చుకుని ఉన్నాయి. ఒక్క వేలు లోపలికి దించితే చాలు. కానీ ఆమె చేయి వెనక్కి లాక్కుంది. ‘ఆయన పెట్టుకోమనలేదు.’ ఆ తడి వేళ్లని నైటీకే తుడుచుకుని, పిడికిలి బిగించి, తొడలు గట్టిగా నొక్కుకుని పడుకుంది. తెల్లారేదాకా సగం నిద్ర. సగం మెలకువ. మధ్యలో ఎప్పుడో ఒక కల. బ్యాంకు కౌంటర్. అద్దం అవతల పాపారావు. అద్దం ఇవతల తను. ఒంటి మీద ఏమీ లేదు.

★

పొద్దున ఆరింటికే మెలకువ వచ్చింది.

బయట ఆకాశం బూడిద రంగులో ఉంది. వాన ఆగింది. గచ్చు మీద మాత్రం నీళ్లు నిలిచి ఉన్నాయి. వీధిలో పాల బండి గంట.

బాత్రూమ్‌లో వేడి నీళ్లు పట్టుకుని తల స్నానం చేసింది. సబ్బు నురగ సళ్ల మీంచి బొడ్డు మీదకి జారుతుంటే ఆమె చేతులు ఈ రోజు మామూలుకంటే ఎక్కువసేపు ఒంటి మీద తిరిగాయి. చంకల్లో, సళ్ల కింది మడతల్లో, తొడల లోపల. తొడల మధ్య రెండుసార్లు సబ్బు రాసి, నీళ్లు పోసి కడిగింది. ‘ఇవాళ ఎవరెవరి కళ్లు ఈ ఒంటి మీద పడతాయో.’ ఆ మాట మనసులో వచ్చేసరికి ఆమె వేళ్లు పూకు పెదవుల మధ్య ఆగిపోయాయి. బలవంతంగా తీసేసి, ఇంకో చెంబుడు చల్లని నీళ్లు తల మీద కుమ్మరించుకుంది.

తడి జుట్టుకి టవల్ చుట్టుకుని, నైటీ వేసుకుని పూజ గదిలోకి వెళ్లింది. దీపం వెలిగించింది. దండం పెట్టింది. కళ్లు మూసుకుంటే దేవుడి ముఖం రాలేదు. కాగితం మీది నీలం అక్షరాలు వచ్చాయి. ఆమె కళ్లు తెరిచి ఒక్క క్షణం పటం వైపు చూసింది. ‘నువ్వే చూసుకో స్వామీ,’ అని మనసులో అనుకుని, హారతి కళ్లకి అద్దుకుని లేచింది.

వంటగదిలో ఇడ్లీ పాత్ర స్టవ్ మీద పెట్టింది. పచ్చడికి కొబ్బరి తురిమింది. పాపారావుని లేపడానికి వెళ్లేసరికి ఏడున్నర దాటింది. ఈసారి ఆయన తొందరగానే లేచాడు. లేవగానే ముందు టీవీ దగ్గరికి వెళ్లి ఆన్ చేశాడు. నీలం తెర. మధ్యలో తెల్లని అక్షరాలు. ‘నో సిగ్నల్.’

“చూడు. ఇంకా రాలేదు,” అన్నాడు. “ఇప్పుడే ఫోన్ చేస్తా.”

ఆయన తన ఫోన్ తీశాడు. పెళ్లైన కొత్తలో తీసుకున్న పాత సిమ్. పన్నెండేళ్లుగా అదే నంబర్. ఇంటి కేబుల్ కనెక్షన్ కూడా ఆ నంబర్ మీదే ఉంది. సెట్‌టాప్ బాక్స్ మీద అతికించిన స్టిక్కర్ చూసి, దాని మీది నంబర్ నొక్కాడు. స్పీకర్ ఆన్ చేసి, ఫోన్‌ని డైనింగ్ టేబుల్ మీద పెట్టి కుర్చీలో కూర్చున్నాడు.

“సుధా, ఇడ్లీ ఇక్కడికే తీసుకురా. వీళ్లు ఎత్తేలోపు తినేస్తా.”

సుధ ఇడ్లీల ప్లేట్, పచ్చడి గిన్నె తెచ్చి ఆయన ముందు పెట్టింది. వెనక్కి వెళ్లబోయింది. ఫోన్‌లో రింగ్ ఆగింది.

“నమస్కారం. ఎస్‌ఆర్ కేబుల్,” అంది ఒక మగ గొంతు.

సుధ కాళ్లు అక్కడే ఆగిపోయాయి.

లోతైన గొంతు. తొందర లేని గొంతు. ప్రతి మాటనీ నాలుక మీద ఒకసారి తిప్పి వదిలే గొంతు. రెండు నెలలుగా అర్ధరాత్రి ఆమె చెవిలో మూలిగిన గొంతు. నిన్న గోడౌన్‌లో ఆమె నెత్తి మీద నుంచి ‘మూడో తప్పు’ అన్న గొంతు. ఇప్పుడు ఆమె మొగుడి ఫోన్ స్పీకర్‌లోంచి ఆమె డైనింగ్ టేబుల్ మీద.

“నమస్కారం అండీ. నేను గాంధీనగర్ నుంచి పాపారావు. బ్యాంకులో పని చేస్తా,” అన్నాడు పాపారావు, ఇడ్లీ ముక్క పచ్చడిలో ముంచుతూ. “నిన్న రాత్రి నుంచి మా కేబుల్ పూర్తిగా పోయింది. అంతకు ముందు రెండు రోజులు సగం ఛానల్సే వచ్చాయి.”

“ఓహో, పాపారావు గారా,” అంది ఆ గొంతు. సుధకి ఆ గొంతులో నవ్వు వినిపించింది. పాపారావుకి వినిపించలేదు. “మీ కనెక్షన్ వివరాలు నా ముందే ఉన్నాయి సార్. పన్నెండేళ్ల పాత కనెక్షన్. ఆ రోజుల్లో వేసిన వైరు. అప్పటి నుంచి ఎవరూ ముట్టుకోలేదు.”

“అవునండీ. పెళ్లయిన కొత్తలో వేయించా. అంతే,” అన్నాడు పాపారావు.

“అదే సార్ సమస్య,” అంది ఆ గొంతు. “ఇంత పాత లైన్‌కి మీరు ఎప్పుడూ సర్వీసింగ్ చేయించలేదు. పైన తొడుగు బాగానే ఉంటుంది. లోపల మాత్రం కనెక్షన్ వదులైపోతుంది. సిగ్నల్ వచ్చి కూడా లోపలికి సరిగ్గా దిగదు. మధ్యలోనే జారిపోతుంది. ఇంట్లో ఉన్నవాళ్లకి సగం సగం బొమ్మే కనిపిస్తుంది.”

“నిజమేనండీ. బొమ్మ ఉండి ఉండి గీతలు గీతలుగా వస్తోంది.”

సుధ ప్లేట్ పక్కన గ్లాసులో నీళ్లు పోస్తోంది. ఆమె చేతిలో చెంబు ఒక్కసారి కదిలి నీళ్లు గ్లాసు అంచు దాటి టేబుల్ మీద ఒలికాయి.

“అయ్యో, ఏంటే,” అన్నాడు పాపారావు.

“సారీ అండీ,” అని సుధ కొంగుతో టేబుల్ తుడిచింది. ఆమె చెవులు మాత్రం స్పీకర్ దగ్గరే.

“ఇంకోటి సార్,” అంది మాస్టర్ గొంతు. “మీ బాక్స్ ఎక్కడ పెట్టారు? హాల్లోనా, బెడ్‌రూమ్‌లోనా?”

“హాల్లోనే అండీ.”

“బెడ్‌రూమ్‌లో ఏమీ లేదా సార్? చాలామంది బెడ్‌రూమ్‌లో కూడా ఒక పాయింట్ పెట్టించుకుంటారు. రాత్రుళ్లు పడుకుని చూసుకోడానికి.”

“అబ్బే, బెడ్‌రూమ్‌లో ఏమీ లేదండీ. రాత్రి పడుకోవడమే,” అని పాపారావు నవ్వాడు.

“అర్థమైంది సార్. బెడ్‌రూమ్‌లో పాయింట్ ఉన్నా వాడకపోతే పాడైపోతుంది. ఉపయోగించకుండా పడేసిన పాయింట్‌లోకి తేమ దిగుతుంది. తుప్పు పడుతుంది,” అంది ఆ గొంతు, అదే నెమ్మదిలో. ‘తేమ’ అనే మాట వినగానే సుధ తొడల మధ్య చురుక్కుమంది. ఆమె టేబుల్ అంచు పట్టుకుని నిలబడింది.

“మరి ఇప్పుడు ఏం చేయాలండీ?” అన్నాడు పాపారావు.

“ఫోన్‌లో అయ్యే పని కాదు సార్. ఇలాంటి వదులైన లైన్‌కి మేం ఒక సపరేట్ మనిషిని పంపిస్తాం. మా వాడు వచ్చి రేపు ఫిట్ చేస్తాడు. వాడు ఈ పనిలో చేయి తిరిగినోడు. ఎంత వదులైన కనెక్షన్ అయినా లోపలి దాకా దూర్చి, గట్టిగా బిగించి వెళ్తాడు. ఒక్కసారి వాడు ఫిట్ చేశాక ఆ ఇంట్లో సిగ్నల్ ఎప్పుడూ ఫుల్లే. బొమ్మ దడదడలాడుతుంది సార్.”

“రేపా? ఈ రోజు రాలేడా?”

“ఈ రోజు అతనికి వేరే ఏరియాలో పెద్ద పని ఉంది సార్. ఒక బ్రాంచిలో,” అంది ఆ గొంతు. ఒక్క క్షణం ఆగింది. “అంటే, మా బ్రాంచిలో అని. ఈ రోజు సిగ్నల్ నేను ఇక్కడి నుంచే కొంచెం సర్దుతా. పూర్తిగా కాదు. ఇంట్లో ఎవరికీ ఏమీ తక్కువ కాకుండా చూస్తా.”

పాపారావు ఇడ్లీ నములుతూ, “అయితే ఈ రోజు ఆ ఛానల్స్ వస్తాయా?” అన్నాడు.

“వస్తాయి సార్. మీరు ఇంట్లో ఉన్నప్పుడు కాదు. మీరు ఆఫీస్‌కి వెళ్లాక. ఇంట్లో ఉండేవాళ్లు ఏ ఛానల్ చూడాలనుకుంటే అది వస్తుంది. పగలంతా మీ ఆవిడ గారికి ఏ లోటూ ఉండదు,” అంది మాస్టర్ గొంతు. “మీ ఇంట్లో రిమోట్ ఎవరి చేతిలో ఉంటుంది సార్?”

“నా చేతిలోనే అండీ,” అని పాపారావు గర్వంగా నవ్వాడు. “రాత్రి న్యూస్ నేనే పెట్టుకుంటా.”

“అలాగే అనుకోండి సార్,” అంది ఆ గొంతు. “పగటి పూట మాత్రం రిమోట్ వేరేవాళ్ల చేతిలోకి వెళ్తుంది. అది ఇంటింటా జరిగేదే.”

సుధ గుండె ఒక్కసారి జారింది. ‘రిమోట్ వేరేవాళ్ల చేతిలో.’ బీరువాలో జాకెట్ల కట్ట మధ్య దాగిన ఊదా గుడ్డు ఆమె కళ్ల ముందు మెదిలింది. దాని మీట ఎవరి చేతిలో? ఆయన చెప్పట్లేదు. ఈ గదిలో ఈయనకి చెప్తున్నట్టే, తనకి చెప్తున్నారు.

“అవునండీ. పగలు ఈవిడే సీరియల్స్ చూస్తుంది,” అన్నాడు పాపారావు, అమాయకంగా.

“సరే సార్. ఈ రోజు మీ నంబర్‌కి కొన్ని మెసేజ్‌లు వస్తాయి. బిల్లు, బకాయి, మా వాడు ఎప్పుడొస్తాడో అన్నీ. చదువుకోండి. మీకు టైమ్ లేకపోతే ఇంట్లోవాళ్లకి చూపించండి. వాళ్లకి అర్థమవుతుంది,” అని ఆ గొంతు ఆగింది. “ఉంటాను సార్. మీ కౌంటర్ దగ్గర రద్దీ ఉంటుంది కదా, వెళ్లండి.”

కాల్ కట్ అయింది.

“భలే మనిషే,” అన్నాడు పాపారావు, ఫోన్ వైపు చూసి. “నేను కౌంటర్‌లో కూర్చుంటానని కూడా ఎలా తెలిసిందో. బ్యాంకులో పని చేస్తా అన్నా కదా, ఊహించాడేమో. ఈ కేబుల్ వాళ్ల దగ్గర ఊరందరి జాతకాలు ఉంటాయి.”

“ఊఁ,” అంది సుధ. ఆమె గొంతు పెగల్లేదు. నైటీ కింద ఆమె చనుమొనలు నిక్కబొడుచుకుని గుడ్డకి గీరుకుంటున్నాయి. ఆమె చేతులు కట్టుకుని నిలబడింది.

పాపారావు రెండో ఇడ్లీ తీసుకుంటుండగా ఫోన్ ‘టింగ్’మంది. ఆయన వేళ్లకి పచ్చడి అంటుకుని ఉంది. ఫోన్ ఆమె వైపు తోశాడు. “ఏం వచ్చిందో చదువు. వాళ్లే అయ్యుంటారు.”

సుధ ఫోన్ తీసుకుంది. ‘SR కేబుల్.’ ఆమె మెసేజ్ తెరిచింది. కళ్లు ఆ అక్షరాల మీద పరిగెత్తాయి. ముందు లోపలే ఒకసారి చదువుకుంది. ఆమె పెదవులు పొడిబారిపోయాయి. నాలుకతో తడుపుకుంది.

“పైకి చదవవే,” అన్నాడు పాపారావు.

సుధ గొంతు సవరించుకుంది. “‘గౌరవనీయులైన కస్టమర్. మీ ఇంటి కనెక్షన్ మీద ఈ నెల బకాయి పెండింగ్‌లో ఉంది. ఈ బకాయిని ఈ రోజే మీకు దగ్గర్లోని బ్రాంచిలో జమ చేయగలరు. జమ చేసేటప్పుడు లోపల ఏమీ దాచకండి. పైన ఒక్క పొర చాలు. మా సిస్టమ్ ఈ రోజు మీ లైన్‌ని లోపలి నుంచి కదిలించి చెక్ చేస్తుంది. వైబ్రేషన్ వస్తే భయపడకండి. అది మా సిగ్నలే. ధన్యవాదాలు.’”

చదువుతుంటే ‘లోపల ఏమీ దాచకండి’ దగ్గర ఆమె గొంతు సన్నబడింది. ‘లోపలి నుంచి కదిలించి’ దగ్గర ఆమె నాలుక తడబడింది. ‘వైబ్రేషన్ వస్తే భయపడకండి’ అని చదివేసరికి ఆమె పూకు పెదవులు ఒక్కసారి అదిరాయి. ఆ గుడ్డు ఇంకా బీరువాలోనే ఉంది. కానీ ఆమె పూకు అప్పుడే దాని కోసం ముడుచుకుంది.

“బకాయి జమ చేయమంటున్నారా? మనం ప్రతి నెలా కడుతున్నాం కదే,” అని పాపారావు నొసలు చిట్లించాడు. “‘లోపల ఏమీ దాచకండి. పైన ఒక్క పొర చాలు’ ఏంటది? వీళ్ల తెలుగు ఎవడు రాస్తాడో.”

“ఏమో అండీ. కంప్యూటర్ మెసేజ్‌లు ఇలాగే ఉంటాయి,” అంది సుధ. “బిల్లు మీద పైన ఒక కాగితం పెట్టి కట్టమంటున్నారేమో.”

“‘వైబ్రేషన్ వస్తే భయపడకండి’ అంట. టీవీకి వైబ్రేషన్ ఏంటి?” అని పాపారావు నవ్వాడు. “సర్లే. నేను బ్యాంకుకి వెళ్లాక ఆ బకాయి సంగతి చూస్తా. ఆన్‌లైన్‌లో కట్టొచ్చేమో.”

“వద్దులెండి. మీకు అక్కడ పని ఎక్కువ. నేను చూసుకుంటా,” అంది సుధ. ఆ మాట అన్నాక ఆమెకే గుండె దడ పెరిగింది. ‘నేను చూసుకుంటా. మీ కౌంటర్‌లోనే.’

పాపారావు ఆమె వైపు ఒకసారి చూశాడు. చాలాసేపు. సుధ చూపు తిప్పుకుని ఖాళీ గ్లాసు తీసుకుంది.

“నువ్వు నిన్నటి నుంచి ఏదోలా ఉన్నావే,” అన్నాడు ఆయన. “ఫోన్‌లో ఒకలా మాట్లాడతావు. రాత్రి ఇంకోలా అరుస్తావు. ఇప్పుడు ఒక కేబుల్ మెసేజ్ చదవడానికి ముఖం ఎర్రబడిపోతోంది.”

“ఆవిరి అండీ. ఇడ్లీ పాత్ర దగ్గర ఇంతసేపు నిలబడితే మీ ముఖమూ ఎర్రబడుతుంది,” అంది సుధ. “ఉండండి. మీకు ఇంకో రెండు ఇడ్లీలు, లంచ్ బాక్స్ తెస్తా.”

ఆమె వంటగదిలోకి వెళ్లింది.

ఆమె ఫోన్ హాల్లో సోఫా మీద ఉంది. పొద్దున బెడ్‌రూమ్ నుంచి తెచ్చి అక్కడే పెట్టింది.

పాపారావు ఇడ్లీ నములుతూ సోఫా వైపు చూశాడు. ఒకసారి వంటగది గుమ్మం వైపు చూశాడు. గిన్నెల చప్పుడు. కుక్కర్ విజిల్. ఆయన చేయి పంచెకి తుడుచుకుని, లేచి, సోఫా దగ్గరికి వెళ్లి ఆమె ఫోన్ తీసుకుని అక్కడే కూర్చున్నాడు. లాక్ ఉంది. కానీ దాని నంబర్ ఆమె పుట్టిన రోజే. ఆయనకి తెలుసు. తెరుచుకుంది.

ఆయన మెసేజ్‌లు తెరిచాడు. పైన వాళ్లమ్మ మెసేజ్. దాని కింద చిట్టీల ఆంటీ. దాని కింద ‘SR కేబుల్’. ఆయన దాన్ని తెరిచాడు.

వరుసగా నాలుగు మెసేజ్‌లు. రాత్రి పది దాటాక వచ్చినవి. రాత్రి ఫోన్ బీరువా పక్కన పడేసి పడుకున్న సుధ కూడా వాటిని ఇంకా చూడలేదు. ఆయన ఒక్కొక్కటీ చదువుతుండగా సుధ లంచ్ బాక్స్, ఇంకో ప్లేట్ పట్టుకుని హాల్లోకి వచ్చింది. ఆయన చేతిలో తన ఫోన్ కనిపించగానే ఆమె అడుగు ఆగిపోయింది.

ఒక్క క్షణం. ఆమె గుండె ఆగిపోయినంత పని. రాత్రి డిలీట్ చేసిన ఆ రెండు నెలలు. ఏదైనా మిగిలిపోయిందేమో. ఒక్క ‘బానిసా’. ఒక్క ఫోటో.

“ఇదేంటే, నీకూ పంపారు వీళ్లు,” అన్నాడు పాపారావు. ఆయన గొంతులో అనుమానం కంటే ఆశ్చర్యమే ఎక్కువ. “రాత్రి పదిన్నరకి. పదకొండుకి. ఎవరైనా అంత రాత్రి బిల్లు మెసేజ్‌లు పంపుతారా?”

సుధ ప్లేట్‌ని సోఫా ముందున్న టీపాయ్ మీద పెట్టి, లంచ్ బాక్స్ దాని పక్కన పెట్టి, ఆయన పక్కన సోఫా మీద కూర్చుంది. మోకాళ్లు దగ్గరగా ముడుచుకుంది. “కంప్యూటర్ కదండీ. దానికి రాత్రి, పగలు ఏముంటుంది? నేను రెండు నెలల క్రితం కంప్లైంట్ ఇచ్చా కదా. అప్పటి నుంచి నా నంబర్ కూడా వాళ్ల దగ్గర ఉంది.”

“చూడు ఏం రాశారో,” అని పాపారావు పైకి చదవడం మొదలుపెట్టాడు. బ్యాంకులో చెక్కు మీది అక్షరాలు చదివినట్టే, ఒక్కో మాట విడదీసి.

“‘ప్రియమైన కస్టమర్. మీ కనెక్షన్ రెండు నెలలుగా రోజూ రాత్రి పూట ఎక్కువ వాడకంలో ఉంది. ఇంత వాడకానికి మీ ప్యాకేజీ సరిపోదు. పెద్ద ప్యాకేజీకి మారుస్తున్నాం.’” ఆయన ఆగి నవ్వాడు. “రాత్రి పూట ఎక్కువ వాడకమా? మనం రాత్రి పది తర్వాత టీవీ పెట్టేది నేనే. అది కూడా అరగంట న్యూస్. ఈ కంప్యూటర్ లెక్కలు చూడు.”

సుధ తొడలు ఒకదాని మీద ఒకటి నొక్కుకున్నాయి. ‘రెండు నెలలుగా రోజూ రాత్రి.’ ఈయన గురక పెడుతుంటే, పక్కన దుప్పటి కింద తను వేళ్లు పెట్టుకుని మూలుగు మింగుకున్న రాత్రులు.

“‘రెండో మెసేజ్,’” అన్నాడు పాపారావు. “‘మీ ఇంట్లో పాత బాక్స్ సరిగ్గా స్పందించట్లేదు. రిమోట్ నొక్కినా ఛానల్ మారట్లేదు. అందుకే మా వైపు నుంచే కొత్త రిమోట్ పంపాం. దాన్ని లోపల జాగ్రత్తగా పెట్టుకోండి. బయట పడేయకండి.’ రిమోట్ పంపారా? ఎక్కడ? ఎవరైనా ఏదైనా తెచ్చిచ్చారా?”

“లేదండీ,” అంది సుధ. ఆమె గొంతు సన్నగా. ‘లోపల జాగ్రత్తగా పెట్టుకోండి.’ బీరువాలో జాకెట్ల మధ్య ఊదా గుడ్డు. ఆమె పూకు లోపల ఒక్కసారి గుంజినట్టు అయింది. నైటీ లోపల ఏమీ లేదు. ఆమె కూర్చున్న చోట సోఫా గుడ్డ మీదకి ఒక చిన్న వెచ్చని తడి దిగింది. ‘ఈయన పక్కనే కూర్చుని కారుస్తున్నా.’ ఆ తలపుకి ఇంకో చుక్క.

“వస్తుందేమో కొరియర్‌లో. వస్తే జాగ్రత్తగా పెట్టు. మళ్లీ బిల్లులో వేస్తారు,” అని పాపారావు మళ్లీ చదివాడు. “‘మూడో మెసేజ్. మీ కనెక్షన్ ఈ రోజు బయటి సిగ్నల్‌కి పూర్తిగా ఓపెన్ అవుతుంది. ఎవరెవరు చూస్తారో మీకు తెలియదు. భయపడకండి. చూసేవాళ్లు చూస్తారు. మీరు మాత్రం స్క్రీన్ మార్చకండి.’” ఆయన నొసలు చిట్లించాడు. “ఏంటిది? ఎవరెవరు చూస్తారో తెలియదా? మన టీవీ బొమ్మ పక్కింటివాళ్లకి కనిపిస్తుందా ఏంటి?”

“అలా కాదేమో అండీ,” అంది సుధ. ఆమె గొంతు ఇప్పుడు కొంచెం వణుకుతోంది. కానీ పాపారావుకి అది నిద్ర తక్కువ గొంతులానే వినిపించింది. “ఫ్రీ ఛానల్స్ అందరికీ ఓపెన్ అని. పెయిడ్ ఛానల్స్ మనకే అని. అదే చెప్తున్నారు.”

“ఇది ఇంకా బాగుంది. చివరిది,” అని పాపారావు నవ్వుతూ ఆమె వైపు తిరిగాడు. “‘మీరు పెట్టుకున్న కనెక్షన్ మీ ఇంటి మనిషి పేరు మీదే ఉంది. ఆయనకి ఏ ఇబ్బందీ రాదు. ఆయన ఇంట్లో లేనప్పుడు కూడా మీ కనెక్షన్ ఆయన పేరునే నడుస్తుంది. రేపు మా వాడు ఇంటికి వస్తాడు. ఆ రోజు మీ లైన్‌ని లోపలి దాకా పూర్తిగా నింపి వెళ్తాడు.’” పాపారావు ఫోన్ దించి తల ఊపాడు. “చూశావా. నా పేరు మీదే నడుస్తుంది అంట. నాకు ఏ ఇబ్బందీ రాదంట. అదైతే మంచిదే. నింపి వెళ్లడం ఏంటో. బహుశా బాక్స్‌లో కొత్త ఛానల్స్ నింపుతారేమో.”

సుధ తల దించుకుని నవ్వు ఆపుకుంది. నవ్వుతో పాటు ఆమె పూకు లోపల ఇంకో ముడత పడి విచ్చుకుంది. ఆమె సోఫా అంచుని గట్టిగా పట్టుకుంది. ‘ఆయన పేరునే నడుస్తుంది. లోపలి దాకా నింపి వెళ్తాడు.’ ఆ మాటల అర్థం తన మొగుడి నోటి నుంచే బయటికి వస్తోంది. ఆ నోటికి ఆ అర్థం తెలియదు.

“ఏంటే అంత నవ్వు?” అన్నాడు పాపారావు.

“మీరు చదివే తీరు చూసి,” అంది సుధ. “బ్యాంకులో ఏదో పెద్ద కాగితం చదువుతున్నట్టు చదువుతున్నారు. ఇవి కేబుల్ బిల్లు మెసేజ్‌లండీ.”

పాపారావు కూడా నవ్వాడు. ఫోన్‌ని ఆమె ఒళ్లో పెట్టాడు. “సర్లే. మనకి అర్థం కాని తెలుగు వాళ్లది. నేనెందుకు నీ ఫోన్ చూశానంటే… ఏం లేదులే,” అని ఆయన ఆగిపోయాడు. “రాత్రి నువ్వు ఆ CDల గురించి అలా అనేసరికి, నువ్వు ఎవరితోనో మాట్లాడుతున్నావేమో, ఎవరైనా నీకు ఏదైనా చెప్పారేమో అని ఒక క్షణం అనిపించింది. సారీ.”

సుధ ఆయన చేతి మీద చేయి వేసింది. “పర్వాలేదు. మీ పెళ్లాం ఫోన్ మీరు చూడకపోతే ఎవరు చూస్తారు,” అంది. ఆమె చేయి వెచ్చగా ఉంది. ఆమె నైటీ కింద తడి సోఫా గుడ్డలోకి ఇంకుతోంది. “చూశారుగా. కేబుల్ ఆఫీస్ తప్ప ఎవరూ లేరు.”

“అవును. కేబుల్ ఆఫీస్ తప్ప ఎవరూ లేరు,” అని పాపారావు తృప్తిగా టీపాయ్ మీది రెండు ఇడ్లీలూ గబగబా తినేసి లేచాడు. ఆయన చేతులు కడుక్కుని, లంచ్ బాక్స్‌ని బ్యాంకు బ్యాగ్‌లో పెట్టాడు. బ్యాగ్ జిప్ తెరిచినప్పుడు లోపల నిన్నటి మూడు CDల అట్టలు కనిపించాయి.

“ఇవి ఇవాళ సుబ్బారావు గాడికి తిరిగిచ్చేస్తా,” అన్నాడు ఆయన, ఆమె చూపు గమనించి. “ఒట్టు.”

“ఇచ్చేయండి,” అంది సుధ.

ఆయన హెల్మెట్ తీసుకున్నాడు. గడప దగ్గర ఆగాడు. “కేబుల్ వాడు రేపే అన్నాడు కదా. ఇవాళ ఎవరొచ్చినా తలుపు తీయకు.”

“తీయను,” అంది సుధ.

బండి రెండు సార్లు కిక్ కొడితే గానీ లేవలేదు. తర్వాత బురద గుంతలో టైరు దిగి లేచిన చప్పుడు. వీధి మలుపు దగ్గర హారన్. తర్వాత నిశ్శబ్దం.

సుధ గడపలో నిలబడి ఆ మలుపు వైపే చూస్తూ ఉండిపోయింది. ఎదురింటి సుబ్బలక్ష్మి గారు ముగ్గు వేస్తూ తల ఎత్తి, “ఏమ్మా, ఆయన వెళ్లిపోయారా? నువ్వు ఈ రోజు ఎక్కడికీ వెళ్లవా?” అని అడిగారు.

“లేదండీ, ఇంట్లోనే,” అని సుధ నవ్వి లోపలికి వచ్చింది.

తలుపు మూసి గడియ పెట్టింది. తలుపుకి వీపు ఆనించి నిలబడింది.

గోడ గడియారం ఎనిమిదిన్నర చూపిస్తోంది.
Like Reply


Messages In This Thread
꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 16-10-2026, 08:20 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 16-10-2026, 10:38 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 17-10-2026, 12:27 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 17-10-2026, 12:52 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by appalapradeep - 17-10-2026, 02:55 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 17-10-2026, 03:01 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 17-10-2026, 03:22 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 17-10-2026, 10:28 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 17-10-2026, 11:01 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 17-10-2026, 11:29 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 17-10-2026, 12:02 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 17-10-2026, 12:26 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 17-10-2026, 01:31 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 17-10-2026, 03:57 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 17-10-2026, 04:18 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 17-10-2026, 05:19 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by LUCIFER0 - 17-10-2026, 05:27 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by sarit11 - 17-10-2026, 05:34 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 17-10-2026, 06:24 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 17-10-2026, 08:08 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by Kirankumarpvchrm - 17-10-2026, 08:29 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 17-10-2026, 08:49 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by VijayPK - 17-10-2026, 11:07 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by Kirankumarpvchrm - 18-10-2026, 02:52 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by krish1973 - 18-10-2026, 07:47 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 18-10-2026, 01:04 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by Kirankumarpvchrm - 18-10-2026, 02:20 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 18-10-2026, 03:49 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 18-10-2026, 03:50 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 18-10-2026, 04:22 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 18-10-2026, 04:32 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by Kirankumarpvchrm - 18-10-2026, 10:52 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by krish1973 - 19-10-2026, 05:56 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 19-10-2026, 11:29 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 19-10-2026, 11:32 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 19-10-2026, 11:53 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 19-10-2026, 12:03 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by Kirankumarpvchrm - 19-10-2026, 12:43 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 19-10-2026, 02:43 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 19-10-2026, 02:45 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 19-10-2026, 02:47 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by Kirankumarpvchrm - 19-10-2026, 08:49 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by VijayPK - 20-10-2026, 01:17 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by baduppi - 20-10-2026, 01:22 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by hyduncle40 - 20-10-2026, 07:46 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 20-10-2026, 08:41 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by baduppi - 20-10-2026, 08:50 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by appalapradeep - 21-10-2026, 05:48 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by Kirankumarpvchrm - 21-10-2026, 06:23 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by Kirankumarpvchrm - 21-10-2026, 06:24 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by baduppi - 21-10-2026, 10:40 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by masti.bhai - 21-10-2026, 09:52 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by vaddadi2007 - 22-10-2026, 09:38 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by Back bancher - 22-10-2026, 12:27 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by VijayPK - 22-10-2026, 03:15 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by Lawrance - 22-10-2026, 03:40 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 22-10-2026, 07:58 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by stories1968 - 24-10-2026, 07:30 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by MINSK - 24-10-2026, 09:55 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by stories1968 - 24-10-2026, 02:31 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by baduppi - 25-10-2026, 10:07 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 25-10-2026, 02:45 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 25-10-2026, 02:51 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by Tejas203 - 25-10-2026, 04:24 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by stories1968 - 26-10-2026, 05:11 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by baduppi - 26-10-2026, 09:26 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by Kirankumarpvchrm - 27-10-2026, 01:15 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by baduppi - 30-10-2026, 05:49 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by stories1968 - 30-10-2026, 02:02 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by stories1968 - 30-10-2026, 02:16 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by Ravikiran - 03-11-2026, 11:26 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by baduppi - 04-11-2026, 06:58 AM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by 12345677889 - 04-11-2026, 01:28 PM
RE: ꧁༺ ♛❖ ━━━━━━༻ (అ)పవిత్రమైన ఇంటి ఇల్లాలు, మాస్టర్ బానిస ༺━━━ ❖♛ ༻꧂ - by vaddadi2007 - 08-11-2026, 07:23 PM



Users browsing this thread: 1 Guest(s)