17-10-2026, 06:12 AM
(10-11-2018, 12:46 PM)k3vv3 Wrote: లాప్ టాప్ లో వాడదగిన టూల్స్:
1. అౙాహి
దీంట్లో మనము భారతీయ భాషలు చాలా వాదవచ్చును. మొబైల్ ఆప్ కూడా ఉంది. ఇవి ఫ్రీ ఇంకా సులభతరమైనవి....ఫోనెటిక్ సౌలభ్యం కలదు.
http://www.azhagi.com/
2.ప్రముఖ్IME
ఇది కూడా ఫోనెటిక్ టూల్, మొబైల్ ఆప్ ఉంది...ఫ్రీ కూడా
https://www.vishalon.net/pramukh;,.'windows
దీంట్లో 23భాషలు వాడవచ్చును.
I use 1st one in my laptop and am fully comfortable and use with different telugu fonts in system
Chaala thanks bro. Ilanti tool undhi ani telidhu. Google translate is the only option anukunnanu.
