Yesterday, 08:16 PM
(Yesterday, 06:13 AM)stories1968 Wrote: మిత్రమా ఎలా ఇన్ని కథలు పోస్ట్ చేయగలగుతున్నారు ఎంత అనువాద కథలు అయినా ఎడిట్ చేసి తప్పులు దిద్ది పోస్ట్ చేయడం అంటే సాధ్యం కాదు
ఇంతకుముందు చాలా సమయం దొరికేది, అప్పుడు అన్నీ రెడీ చేసుకున్నాను అయితే ఇప్పుడు మొత్తం షెడ్యూల్ మారిపోయింది. అందుకే రోజుకి ఒక్క కథకి మాత్రమే అప్డేట్ ఇవ్వగలుగుతున్నాను. మీరు అన్నట్లు కొంచెం కష్టమే అనిపిస్తోంది. అందుకే ఈ నాలుగు కథలకే పరిమితం అవుదామని నిర్ణయించుకున్నాను. మన ఫోరమ్ లోనే కొన్ని కథలని చదవాలని అనుకుంటున్నాను (అందులో మీరు పోస్ట్ చేస్తున్న కథలు కూడా వున్నాయి) కానీ టైం కుదరడంలేదు.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)