15-10-2026, 03:28 PM
(15-10-2026, 02:04 PM)Xolo150 Wrote: kudaradu antune meere kudirela idea chepparu chusara
great
thanks for your patience
నేను చెప్పింది ఒక ఐడియా (ఆలోచన) - రిజిస్టర్ పాఠకులని ఎలా పెంచుకోవచ్చు అన్న ఆలోచన. ఆలోచనలు ఎన్నో రకాలు ఉంటాయి.
కథల విషయంలో నేను పెట్టింది కండిషన్ (షరతు) - నా కథలు జనరల్ సెక్షన్ లోనే ఉండాలన్న షరతు. షరతుకి నిబంధన ఉంటుంది, నిబంధన పాటించడం లేదా పాటించకపోవడం మాత్రమే ఉంటుంది, అక్కడ ఇంకో మార్గం ఉండదు.
ఆలోచన వేరు, షరతు వేరు. (Idea is different and condition is different)
మీరు నేను పెట్టిన షరతుకి మీ సలహా లేదా ఆలోచన చెప్పారు. నేను కాదనడంలేదు కానీ పైన చెప్పినట్లుగా షరతుకి రెండే దార్లు, ఏదోఒకవైపు ఉండడం ఉంటుంది అంటున్నాను. నేను చెప్పాలనుకున్నది మీకు అర్ధమైవుంటుందని అనుకుంటున్నాను.

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)