14-10-2026, 11:13 PM
(14-10-2026, 07:54 PM)sarit11 Wrote: మిత్రమా బాండ్ బాబు
మీవి మొత్తం 176 పోస్టులు
ఇవన్నీ కూడా మీ 3 దారాల్లోనే ఉన్నాయి.
మీ కథలను మీ సిగ్నేచర్ లో పెట్టుకోండి.
అలాగే ఇతర రచయితల కథలను కూడా చదివి మీ అభిప్రాయం తెలిపితే , వారు కూడా మీ కథలు చదువుతారు.
నేను ఎవరి ఇంటికి వెళ్ళను. అందరూ నా ఇంటికి రావాలి అనుకుంటే ఎలా మిత్రమా.
ఇది విమర్శగా అనుకోవద్దు.
ముందుకు వెళ్లడానికి సూచనగా భావించు.
Bro నేను కూడా వేరొకరి కథలు చదువుతున్నాను
నా అభిప్రాయాన్ని తెలుపలేదు
నా ఇంటికి తాళం వేసి పక్కింటి కి వెళ్దాం అనుకుంటున్నాను (పక్కింటి లో అమ్మాయి బాగుంటుంది కానీ దాని అమ్మ ఇంకా బాగుంటుంది)
ఎంజాయ్ The హాలిడేస్

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)