14-10-2026, 08:36 PM
(14-10-2026, 10:47 AM)Reddy7247 Wrote: Hmm.. okka comment kuda lekapovaadam baadha pettindhi , kathaa nachakapothe cheeppaandi ika aapesthaanu andii
Thanks
రెడ్డి గారు
అలా నిరాశ పడితే ఎలా
6 నెలల తరువాత వచ్చారు
పాత పాఠకులు కనెక్ట్ కావాలి అంటే కొంత సమయం పడుతుంది.
కథ చదవలేదు , పైపైన చూశాను
బొమ్మలు మాత్రమ్ అదరగొట్టేశారు
కొనసాగించండి.

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)