14-10-2026, 03:08 PM
పూరెమ్మల వలలో చిక్కిన క్రిష్
క్రిష్ 28 ... సాఫ్ట్వేర్ లక్షల్లో జీతం. పెద్దగా ఆశయాలు ఏమి లేవు. ఫ్యామిలీతో హాయిగా కలిసి ఉండటమే. ప్రతిరోజూ క్రిష్ అలవాట్లు రొటీన్ గానే ఉంటాయ్ అందుకే క్రిష్ చాలా బోరింగ్ పర్సన్. పల్లెటూరి వాడు కదా సిటీ కల్చర్ పెద్దగా అబ్బలేదు. మార్నింగ్ లేచి జిమ్ కి వెళ్లడం, ఆఫీస్ కు వెళ్లడం, మళ్లీ ఫ్లాట్ కి రావడం తినడం, అమ్మతో మాట్లాడటం, మంచం ఎక్కి ఒక వెబ్ సిరీస్ చూసి పడుకోవడం అంతే. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చెయ్యడం. ఇదే క్రిష్ డైలీ రొటీన్. చాలా బోరింగ్ గ ఉంది కదూ.
దేవుడికి కూడా క్రిష్ ని బోర్ కొట్టిందనుకుంటా. పెద్ద స్కెచ్ క్రిష్ లైఫ్ లో ప్లాన్ చేశాడు. చూద్దాం రండీ.. వీకెండ్ సెలవులకి హైద్రాబాద్ నుండి ఇంటికి వెళ్లాడు.
ఇంట్లో అమ్మానాన్నలతో గడిపి మళ్లీ రిటర్న్ హైద్రాబాద్ కి ట్రైన్ టికెట్ రిజర్వేషన్ చేసుకుని ఏసీ బోగీలో వస్తున్నాడు. కింద తన బెర్త్ మీద కూర్చొని హెడ్ ఫోన్ తీసుకుని పాటలు వింటున్నాడు. ఎదురు బెర్త్ లో పెద్దాయన పేపర్ చదువుకుంటూ టైమ్ పాస్ చేస్తున్నాడు. క్రిష్ కి కూడా ఇలా లోన్లీగా ఉంటేనే ఇష్టం. బయట చిన్నగా వర్షం మొదలైంది. ట్రైన్ వెళ్తూ ఉంది. ఇంతలో చిన్న పిల్ల ఏడ్చే సౌండ్ ట్రైన్ లో ఉన్న వాళ్లందరికీ వినిపించింది. చాలా పెద్దగా గుక్కపట్టి ఏడుస్తుంది. అందరూ అయ్యో అనుకుంటూ పిల్లని ఓదారుస్తున్నారు. ఇంతలో క్రిష్ ఎదురుగా ఉన్న పెద్దాయన...
ఏమ్మా.. పాపని పట్టుకుని పైన ఎలా ఉంటావ్. నా బెర్త్ తీసుకో. అని పాపని ఎత్తుకుని అలా ట్రైన్ డోర్ దగ్గరకు తీసుకెళ్లి బుజ్జగిస్తున్నాడు. అయిన ఏడుస్తూనే ఉంది.
ఏంటమ్మా ఏమైంది.. ఇంతలా ఏడుస్తుంది.
ఏమో బాబాయ్.. ఈరోజు చాలా సతాయిస్తుంది.
పెద్దాయన: అబ్బాయీ...
తల్లి: లేరు బాబాయ్ అని ఏడుస్తుంది.
అప్పుడే చూసాడు క్రిష్ తనని...
తన పేరు అను, అను కూతురు అమ్ము.
క్రిష్ కి చాలా బాధేసింది.
పెద్దాయన: అయ్యో తల్లీ.. అని ఆవిడ తల మీద చెయ్యి పెట్టి ఓదారుస్తున్నాడు
తల్లి: పాపని ఇటు ఇవ్వండని.. పాపను ఎత్తుకుని
మీరు వెళ్లి పైన పడుకోండి బాబాయ్ అని తన బాధను దిగమింగుని చెప్పింది.
పెద్దాయన: సరేమ్మా.. అని పై బెర్త్ లో పడుకున్నాడు.
ఈలోపు పెద్దవాళ్లు ఏమైందని అందరూ వచ్చి అడుగుతున్నారు. పాప ఎందుకు ఏడుస్తుందని? ఏం చెప్పాలో అనుకు అర్ధం అవ్వట్లేదు.. పాపని ఏడవద్దంటూ అంటూ క్రిష్ ముందు కూర్చుంది. పాప ఏడుస్తూనే ఉంది. క్రిష్ కు ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియడం లేదు. ఇలాంటి సిట్యువేషన్ లో ఎలా రియాక్ట్ అవ్వాలో అస్సలు తెలియదు. వాళ్లని చూస్తూ అలాగే బెర్త్ పై పడుకునీ వాళ్లని చూస్తూనే ఉన్నాడు. అనుకు ఇంక ఓపిక నశించింది. అమ్ము ను ఏడుపు ఆపుతావా ఆపవా? అంటూ కొట్టడం మొదలుపెట్టింది. అమ్ము ఇంకా ఏడుపు పెంచింది. నోర్ముయ్ అమ్ము ముస్తావా లేదా నీ గట్టిగా తొడపాసం పెట్టింది. అమ్ము విదిలించుకుని నొప్పికి కిందపడి దొర్లుతుంది. ఇదంతా చూస్తున్న క్రిష్ కీ అమ్ము పరిస్థితి చూసి బాధ కలిగింది. ఏదో ఒకటి చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. బెర్త్ పై నుంచి లేచి అను ను చూస్తూ అన్నాడు. అను కింద మొఖం వేసుకుని ఏడుస్తుంది.
Qఇదే మంచి సమయం అనుకుని అమ్ముని ఎత్తుకుని ట్రైన్ డోర్ దగ్గరకు వచ్చేశాడు. అప్పుడే ట్రైన్ ఫ్లాట్ ఫామ్ మీద ఆగింది.. కిందకు వెళ్లి షాప్ లో బిస్కెట్ కావాలా, చాక్లెట్ కావాలా అని అమ్ముని క్రిష్ అడిగాడు. అమ్ము ఏడుస్తూనే నాకు వొద్దు అంటూ ఏడుస్తూనే ఉంది. నా బంగారం కదమ్మా ఏడ్వకు అని అమ్ము బుగ్గలపై ముద్దు పెట్టాడు. అమ్ము ఏడుస్తూనే క్రిష్ వంక తీక్షణంగా చూసింది. ఏమ్మా నా బంగారం కదూ అని బుజ్జగిస్తుంటే క్రిష్ ను చూస్తూ డాడీ అని పిలిచింది. క్రిష్ కు ఒకసారే మైండ్ బ్లాక్ అయ్యింది. మళ్లీ డాడీ అని క్రిష్ భుజాలపై వాలిపోయింది. ఏడ్చి ఏడ్చి నీరసం వచ్చినట్టు ఉంది. డాడీ డాడీ అని కలవరిస్తూ క్రిష్ భుజాలపై పడుకుంది. అమ్ముకు జో కొడుతూ ట్రైన్ ఎక్కి తన బెర్త్ మీద కూర్చొన్నాడు.
ఇంతలో అను చూసి అయ్యో సారీ అండి.. అమ్మును అను తీసుకోబోతుంటే క్రిష్ ను డాడీ డాడీ అని ఏడుస్తూ క్రిష్ భుజాలపై పడుకుని చేతులతో గట్టిగా పట్టేసుకునీ డాడీ డాడీ మళ్లీ ఏడుపు స్టార్ట్ చేసింది. అంకుల్ డాడీ కాదు అమ్ము.. ఇటు రా అని గట్టిగా అరిచింది. అమ్ము నేను రాను అని ఏడుస్తూనే చెప్పింది.
అయ్యో పర్లేదండీ.. కాసేపు అమ్మును పడుకొనివ్వండి ప్లీజ్ అని క్రిష్ అనుతో అన్నాడు. అయ్యో మీకు అర్ధం కావట్లేదు అండి.. అమ్ముకు మీరు అలవాటైతే చాలా ఇబ్బంది పడతారు మీరు. మీకు ముందే చెప్తున్నా. ఇప్పుడిపుడే వాళ్ల నాన్న లేకపోయిన కొంచెం అలవాటు పడుతుంది. ఇలాంటి ప్రయాణాలలో కాస్తా ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు మీరు అలవాటయ్యి నన్ను ఇబ్బంది పెట్టొద్దు ప్లీజ్.
క్రిష్ పెద్ద మొనగాడులాగ ఏం పర్లేదండీ అని అను ముందు బిల్డప్ ఇచ్చాడు. అను క్రిష్ ను చూస్తూ నా ఖర్మ అనుకుంటూ తల పట్టుకుంది. అమ్మును క్రిష్ తన గుండెలపై పడుకోబెట్టుకొని జో కొడుతూ బెర్త్ పై పడుకున్నాడు. పక్క బెర్త్ లో ఉన్న అను వాళ్ల అత్తగారికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి ఫోన్ కట్ చేసింది.
హలో క్రిష్ అమ్మును ఇచ్చేసి మీరు పడుకోండి అని అను అంటే క్రిష్ సైగలతో డిస్డర్బ్ చెయ్యకండి. మీరు పడుకోండి మూగ సైగల తోనే చెప్పాడు. ఇక చేసేదేమీ లేక అను బెర్త్ పై పడుకుంది. బెడ్ పై ఇటు ఇటు దొర్లే క్రిష్ కి ఆ రాత్రి చాలా వింతగా అనిపించింది. అమ్ము, అను ఇద్దరు గాఢ నిద్రలో ఉన్నారు. ప్రశాంతంగా పడుకుని చాలా రోజులైనట్టు హాయిగా పడుకున్నారు. సైరన్ కొడుతూ ట్రైన్ పోతా ఉంది. ట్రైన్ వెళ్లే స్పీడ్ కంటే క్రిష్ ఆలోచనలు చాలా వేగంగా మారుతున్నాయి.
అమ్మును జో కొడుతూనే అను వంక చూసాడు. ఒళ్లు తెలియకుండా పడుకుంది. బ్రెయిన్ లో కామ నాడులు యాక్టివేట్ అయినట్టు ఉన్నాయ్. ఆ కొద్దిపాటి వెలుతురులో అనుపై క్రిష్ చూపులు పడ్డాయ్. గుండ్రని మొఖం, చిన్న చిన్న పెదాలు, పెదాలకు ఎర్రటి లిప్ స్టిక్, బలసిన బిగువైన సల్లు, సన్నని నడుం, ముద్దొచ్చే పాదాలను చూస్తున్న క్రిష్ కి నైట్ ఫాంట్ లో మొడ్ద నరాల్లో రక్తం ఉరకలు వేస్తుంది.
మామూలుగా క్రిష్ కి ఇవ్వన్ని అలవాటే.
ఎందుకంటే సాఫ్ట్వేర్ లో అమ్మాయిల డ్రెస్సింగ్ ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా. ఎదురుగా అందాలు ఉంటాయి కానీ క్రిష్ కి ఏం చేసే ధైర్యం లేదు. ఆఫీస్ లో అందాలను చూసి రూమ్ కొచ్చి బాత్రూమ్ లో ఆఫీస్ అమ్మాయిలను ఊహించుకుంటూ కార్చుకుంటాడు తప్ప ఇంకేమి చెయ్యలేడు. 28 ఇయర్స్ వచ్చిన స్టిల్ వర్జిన్. ఇప్పుడు అను ను చూసి క్రిష్ అదే ఫీలింగ్ కలిగింది. ట్రైన్ లో బాత్రూమ్ కి వెళ్దామంటే గుండెలపై అమ్ము ఉంది. క్రిష్ ఇంక ఏం చెయ్యలేక మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం 5 am కి క్రిష్ కి మెలుకువ వచ్చింది. అమ్ముకు డిస్టర్బ్ అవ్వకుండా మెల్లిగా లేచి కూర్చున్నాడు. అరగంటలో సికింద్రాబాద్ వస్తుంది. తల్లి పిల్ల ఇద్దరు మంచి నిద్రలో ఉన్నారు. అను యద చీలిక క్రిష్ కి క్లియర్ గ క్రిష్ కళ్లకు కనువిందు చేస్తుంది. నిద్ర లేపుదామని అనుకున్నాడు కానీ ఇంకాసేపు చూడాలని అనుకుని క్రిష్ అను సళ్ల మధ్యలోనే చూస్తూ మొడ్దపై చెయ్యి వేసుకుని నలుపుకునే పనిలోనే ఉన్నాడు. 15 మినిట్స్ కూడా దాటిపోయింది.
ఇక తప్పదు అనుకుని చిన్నగా ఏమండీ... సికింద్రాబాద్ వచ్చేసింది లేవండని అను ను నిద్ర లేపాడు. సారీ అండీ.... సడెన్ గా లేచి కూర్చొంది. చున్నీ కూడా లేదు. బ్రాతో అను సల్లు ముందు నుంచి క్రిష్ కి దర్శనమయ్యాయి. మనిషి కాస్త బొద్దుగా ఉంది గానీ సల్లు మాత్రం పెద్దవే అని అను సళ్లు చూస్తూ మనసులో క్రిష్ అనుకుంటుంటే అను చూపు క్రిష్ చూపులపై పడ్డాయ్. ఏం చూస్తున్నాడా అని కిందకు చూసుకుంది. అంతే వెంటనే చున్నీ తీసుకుని కప్పేసుకునీ కాస్త సిగ్గపడి మొఖం కడుక్కుని అమ్మును తన భుజాలపై తీసుకుంది..
అంతే ఒక్కసారిగా డాడీ అంటూ ఏడుపు స్టార్ట్ చేసింది. గిల గిల కొట్టుకుంటుంది. సర్లే అని మళ్లీ క్రిష్ ఎత్తుకున్నాక కాస్త ఏడుపు తగ్గించింది. ఏమండీ నేను కింద దాకా అమ్మును తీసుకువస్తాను మీరు ట్రైన్ దిగండని క్రిష్ అనేసరికి మీకు అర్ధం కావట్లేదు అమ్ముకు అలవాటైతే చాలా కష్టం. మళ్లీ డాడీ అంటూ అమ్ము మొదలుకొస్తుంది. నా తిప్పలు ఏవో నేను పడతాను. హెల్ప్ చేసినందుకు థాంక్స్ అని అమ్మునూ బలవంతంగా ఎత్తుకుని బెదిరిస్తూ ట్రైన్ దిగిపోయింది.
సర్లే.. వీళ్లతో జర్నీ ఇక్కడవరకేనేమో అని మనసులో అనుకుంటూ క్రిష్ ట్రైన్ దిగి వెళ్తున్నాడు. టికెట్ కౌంటర్ దగ్గర్లో జనాలు గూమిగుడారు. ఏంటని క్రిష్ వెళ్లి చూసాడు. అమ్ము కింద దొర్లుతూ కనిపించింది. ఏయ్ గట్టిగా క్రిష్ అరుస్తూ వెళ్లి అమ్మును ఎత్తుకున్నాడు. ఏదో తన సొంత కూతురు అయినట్టు. క్రిష్ ను చూసి డాడీ అంటూ గట్టిగా క్రిష్ నీ అతుక్కుపోయింది.
చుట్టూ ఉన్న పెద్ద మనుషులు ఏం మనిషివయ్యా పెళ్ళాం పిల్లల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావ్ అని క్రిష్ నీ తిట్టుకుంటూ అందరూ వెళ్ళిపోయారూ. అనుకి చాలా కోపం వచ్చి "అయ్యా సారూ మీకు ముందే చెప్పాను అమ్మూకు అలవాటు అవ్వొద్దని.. ఇంకాసేపు ఉంటే తనే సర్దుకునేది. మళ్లీ పెంట పెంట చేశావ్. ఇప్పుడు మళ్లీ ఇంటికి ఎలా వెళ్లాలి చెప్పండి అంటూ క్రిష్ పై పూనకం వచ్చినట్లు ఊగిపోయింది. జరిగిన విషయం అత్తమ్మకు కాల్ చేసి చెప్పింది. అను వాళ్ల అత్తయ్య ఫోన్ క్రిష్ కు ఇమ్మంది. ఫోన్ తీసుకుని హలో అన్నాడు.. అవతలనుంచి బాబూ అమ్ము చాలా మొండిది. ఏమి అనుకోకుండా అమ్మును, అను ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెల్లు బాబు.. బయట ఇలా బాగోదు బాబూ అని రిక్వెస్ట్ చేసింది. సరే అంటీ అని ఫోన్ కట్ చేసి అనుకు ఇచ్చి పదండి మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్తాను. వెంటనే డాడీ నువెక్కడికి వెళ్లొద్దు మాతోనే ఉండు అని అమ్ము వచ్చి రానీ మాటలతో ముద్దుగా చెప్పేసరికి క్రిష్ నవ్వొచ్చి సరే బంగారం అని అను వంక చూసాడు. అను సిరియస్ గా నేను చెప్పేది మీకు అర్ధం కావట్లేదు అని తల కొట్టుకుంది. అయ్యో కంగారు పడకండి నేను మీతో ఉండిపోనులే. మీ ఇంటి వరకు డ్రాప్ చేసి వెళ్ళిపోతానండి. సరేనా..! పదండి అని ముగ్గురు క్యాబ్ లో అను వాళ్ల అపార్ట్మెంట్ వెళ్తున్నారు.
కానీ క్రిష్ కి గుండెల్లో భయం మొదలైంది. తన బంధువుల ఇంటికే ఎక్కువగా వెళ్లిన సందర్భాలు లేవు. ఇటు అమ్ము భారం క్రిష్ తీసుకోవడంతో అను మనసు కాస్త ప్రశాంతంగా ఉంది. క్రిష్ నీ చూస్తూ చిన్నగా నవ్వింది. క్రిష్ కి ఎందుకు నవ్వుతుందో అర్ధమయ్యి అమ్మును జో కొడుతున్నాడు. ఇంతలో అపార్ట్మెంట్ వచ్చేసింది. ముగ్గురు క్యాబ్ దిగి గేట్ లోపలకి వెళ్తుంటే ఒక పెద్దావిడ ఎదురవుతుంది. ఆ పెద్దవిడని చూసి అయ్యో.. ఈ రాక్షసి కంట్లోనే పడాలా? దేవుడా కాపాడు అని మనసులో అనుకుంటావుంటే..
పెద్దావిడ: ఏం అను ఇదేనా రావడం..!
అను : అవును అంటీ.
పెద్దావిడ : ఈ అబ్బాయ్ ఎవరు?
అను: అంటీ తను క్రిష్
పెద్దావిడ : ఆ మీ పెద్దత్తయ్యా వాళ్ల అబ్బాయ్ అంట కదా
అను : మీకు ఎలా తెలుసు?
పెద్దావిడ : మీ అత్తయ్య చెప్పింది లే..! వెళ్లిండి...
అను: బై అంటీ....
మనసులో హమ్మయ్య అనుకుని వెళ్తుంటే అనుమ్మా అని మళ్లీ గట్టిగా పిలిచింది. అను వెనక్కి తిరిగి
అను : ఏంటి అంటీ?
పెద్దావిడ : మీ బావ కు పెళ్లి అయ్యిందా?
అను క్రిష్ వంక చూసి..
అను : ఇంక పెళ్లి అవ్వలేదు అంటీ.
పెద్దావిడ. : అవునా.. పిల్లని చూస్తా.. చేసుకుంటాడేమో అడుగు?
అను : అడుగుతా... అమ్మాయిలు ఉంటే అత్తమ్మకు చెప్పండి.
పెద్దావిడ : సరే వెళ్లు..
అను చిన్నగా నవ్వుకుని క్రిష్ ని తీసుకుని 1 st ఫ్లోర్ కి వెళ్లారు. అను వాళ్ల అత్తయ్య పద్మ ముగ్గురికి ఉప్పుతో దిష్టి తీసి లోపలకి రమ్మంది. నానమ్మ ను చూడగానే పరిగెంటుకుంటూ వెళ్లింది. క్రిష్ సోఫాలో కూర్చొని బిక్కు బిక్కు మంటా వాళ్లని చూస్తున్నాడు.
క్రిష్ : అంటీ నేను వెళ్తాను
పద్మ : టీ తాగి వెళ్దుగానీ..
లేచి టీ పెట్టడానికి వెళ్ళింది. సారూ వాష్ రూమ్ కి వెళ్తారా? అబ్బే వద్దండీ. నేను ఇప్పుడే వస్తా కూర్చోండి అని అను వాష్ రూమ్ కి వెళ్ళింది.
ఇంట్లో ఉన్న ఫోటోలను మెల్లిగా చూస్తున్నాడు. అను ఫ్యామిలీ ఫోటో కనిపించింది. అప్పుడు గానీ క్రిష్ కి అర్థమవ్వలేదు, అమ్ము ఎందుకు డాడీ అంటుందో? అను మీరు చాలా ఇబ్బంది పడతారు అని ఎందుకు అంటుందో? ఇంచుమించుగా అను వాళ్ల ఆయన క్రిష్ చూడటానికి ఇద్దరు ఒకేలా ఉంటారు. అను వాళ్ల ఆయన లావుగా గడ్డం తో ఉంటే, క్రిష్ నాజుగ్గా జిమ్ బాడీతో కొంచెం కండలు తిరిగి ఉంటాడు. క్రిష్ మనసులో మా నాన్న ఏమన్నా ఆంటీని గోకి ఉంటాడా? మళ్లీ ఛీ ఛీ అనుకుంటావుంటే ఇంతలో అంటీ టీ తీసుకుని వచ్చి క్రిష్ ఇచ్చింది. క్రిష్ టీ తాగుతుంటే డాడీ అంటూ వెళ్లి క్రిష్ వడిలో కూర్చుంది.
పద్మ అంటీ : "డాడీ అంటుందనీ ఏమి అనుకోకు బాబూ" నా కొడుకు కూడా నీలాగే ఉంటాడు.
క్రిష్ : అవును అంటీ.. ఇప్పుడే ఫోటోల్లో చూసా మీ అబ్బాయిని.
ఇంతలో అను స్నానం చేసి నైటీలో వచ్చింది.
పద్మ అంటీ : నా కొడుక్కి దీని వయస్సు ఉన్నప్పుడే అంకుల్ కాలం చేశారు. ఇప్పుడు దీన్ని ఒంటరి చేసి నా కొడుకు వెళ్ళిపోయాడు.
అని ఏడుస్తూ పైట తీసుకుని కళ్లు తుడుచుకుంది. అను కూడా ఏడ్వడం మొదలుపెట్టింది. క్రిష్ కి ఏమనాలో తెలియక అంటీ వైపు చూసాడు. పద్మ అంటీ సళ్ల చీలిక క్రిష్ కి కనిపించింది. ఇప్పుడు క్రిష్ కి బాధ పడాలో పద్మ అంటీ సల్లను చూసి ఎంజాయ్ చెయ్యాలో అర్ధం కావట్లేదు. మనసు బాధపడుతుంటే మొడ్ద కాలిగా ఏం చేస్తుంది. ఎవడి పని వాడిదే..
అయ్యో బాధపడకండి అంటీ.. టైమ్ వస్తే మీరు, నేను కూడా వెళ్లాల్సిందే అని ఓదారుస్తూ, చూపుల్తో అంటీ సల్లను చూస్తూ మొడ్డకు పని చెప్పాడు.
పద్మ అంటీ : అయ్యో.... అలాంటి మాటలు వద్దులే బాబూ..
అంటీ కళ్లు తుడుచుని .. ఏ ఊరు బాబు మీది?
క్రిష్ : ఆనందపురం అంటీ..
పద్మ అంటీ : ఆనందపురమా? ఎవరి తాలూకా బాబూ?
క్రిష్ : సూర్యా నారాయణ నాయుడు గారి మనవడినండీ..
పద్మ అంటీ : ఏంటి? సూర్య నారాయణ గారి మనవడివా..!
క్రిష్ : అవును అంటీ.. మా తాతయ్యా మీకు తెలుసా?
పద్మ అంటీ : చుట్టూ ఉన్న నాలుగు మండలాల్లో ఆయన తెలియని వాళ్లు ఉంటారా? చాలా మంచి వారు.. చాలామందికి సహాయం చేశారు. నువ్వు ఆయన మనవిడివా..
అనుమ్మా.. క్రిష్ తాతయ్య గారూ తెలుసా?
అను : నాకు తెలియదు అత్తయ్య.. పేరు విన్నాను అంతే..!
పద్మ అంటీ : తెలీదా నీకు.. వీళ్లు మాకు దూరపు బంధువులు.. మనవాడే క్రిష్...
పద్మ అంటీ మనవాడే అని చెప్పిన మాటల్లో భావం క్రిష్ కి అర్ధం అయ్యింది. క్రిష్ చిన్నగా నవ్వుకున్నాడు.
క్రిష్ : సరే అంటీ నేను వెళ్తాను.
పద్మ అంటీ : టిఫిన్ చేసి వెళ్దుగానీ..
క్రిష్ : పర్లేదు అంటీ.. లేచి వెళ్లబోతుంటే డాడీ అని అమ్ము మళ్లీ ఏడుపు మొదలెట్టింది. వాళ్ల నానమ్మ, అను చాలా సర్ది చెప్తున్న అమ్ము వినట్లేదు. క్రిష్ కాళ్లు పట్టుకుని ఏడుస్తూనే ఉంది. అనుకు చిరాకు వచ్చి మీరు వెళ్ళండి. ఏం పర్లేదు నేను చూసుకుంటా..!
క్రిష్ ; నన్ను వెళ్లనిస్తే కదండీ.. ఇలా అమ్మును లాక్కుంటూ వెళ్ళిపోనా..?
అను: అమ్ము వీపు మీద గట్టిగా రెండు సార్లు గట్టిగా కొట్టింది. ఆ దెబ్బలకు క్రిష్ కే భయం వేసింది కానీ అమ్ము క్రిష్ ను వదలలేదు. సంకలో గట్టిగా గిల్లింది. అమ్ము నొప్పితో క్రిష్ ను వదిలేసి గట్టిగా ఏడుస్తుంది. నార్ముయ్ అని అమ్ము చెంపపై పీకి..
అను : మీరు వెళ్లండి ప్లీజ్.. ఒక రోజు ఇలాగే మొండిగా ఉంటాది. ఏడ్చి ఏడ్చి దానికే నీరసం వచ్చి ఏడుపు ఆపేస్తుంది. నేను చూసుకుంటాలే మీరు వెళ్ళిపోండి ఫస్ట్ అంది.
ఇప్పుడు నిర్ణయం క్రిష్ చేతిలోనే ఉంది. ఏం చెయ్యాలా అని చాలా ఆలోచిస్తున్నాడు. అమ్ము ఏడుస్తుంటే క్రిష్ కి వెల్లబుద్డి కావట్లేదు. పోనీ ఉందామంటే.. కావాలని చిక్కుల్లో ఇరుక్కుపోవడమే.
అని డోర్ దగ్గర మౌనంగా నిలబడి చూస్తున్నాడు.
అను : ఇంక ఏంటి చూస్తున్నారు.. వెళ్ళండి ప్లీజ్.
అను మాటలకు క్రిష్ వెళ్ళిపోతుంటే.. క్రిష్ బాబు అని పద్మ అంటీ గట్టిగా పిలిచింది.
పద్మ అంటీ : బాబూ.. అడగాలంటే ఇబ్బందిగా ఉంది. పోనీ రెండ్రోజులు ఉండి వెళ్లొచ్చు కదా బాబూ అని క్రిష్ కళ్లల్లో చూస్తూ పైట సర్దుకుంటూ అడిగింది.
పద్మ అంటీ సల్లు చూడగానే క్రిష్ మొడ్డలో నరాలు ఊపిరి పోసుకున్నాయ్.
అదే బాబూ నువ్వు ఎలాగూ బాచిలర్ ఏ కదా.. ఎక్కడ ఉంటే ఏంటి? రెండు రోజులు అమ్ముతో ఉండు బాబూ అని పద్మ ఆంటీ అడిగేసరికి
క్రిష్ కి మైండ్ లో ట్రిగ్గర్ అయ్యింది. అమ్మును చూస్తే జాలేసి... సర్లే ఆంటీ ఇంకో టూ డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను అని బ్యాగ్ కింద పెట్టేసి అమ్మును రమ్మని ఎత్తుకున్నాడు.
అనుకు క్రిష్ ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు.. చాలా అసహనంగా ఉంది. ఇంక ఓపిక పట్టలేక..
క్రిష్ అర్ధం చేసుకో.. దయచేసి వెళ్ళిపో ప్లీజ్...
అను మాటలకు క్రిష్ కాస్త మెత్తబడ్డాడు. ఏం చెయ్యాలో తెలియక తికమక పడుతుంటే....
పద్మ అంటీ క్రిష్ దగ్గరకు వెళ్లి ఏడుస్తున్న అమ్మును తీసుకుని...
ఏం కాదులే అనూ నేను ఉన్నాను కదా చూసుకుంటా అని అనుకీ ధైర్యం చెప్పింది.
క్రిష్ మొడ్ద మాత్రం ఫుల్ ఆన్ లోకి వచ్చేసింది. ఎందుకంటే పద్మ ఆంటీ అమ్మును తీసుకునేటప్పుడు క్రిష్ మోచెయ్యి వరకు పద్మ ఆంటీ సళ్ల పైనే ఉంది. పద్మ సళ్ల స్పర్శకి క్రిష్ కి పిచ్చెక్కిపోయింది.
బాబూ బాబూ అని పద్మ ఆంటీ పిలుపుతో స్పృహలోకి వచ్చిన క్రిష్.. చెప్పండి ఆంటీ అంటూ కంగారుగా అడిగాడు.
పద్మ ఆంటీ : స్నానం చేస్తావా?
క్రిష్ : చేస్తా ఆంటీ. వాష్ రూమ్ చూపిస్తే...!
పద్మ ఆంటీ : రా బాబూ..
అని బెడ్ రూమ్ వైపు ఆంటీ వెళ్తుంటే క్రిష్ కూడా వెనకాలే వెళ్తున్నాడు. ఆంటీ గుద్ద తిప్పుడు చూస్తూ క్రిష్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. బెడ్ రూమ్ లో ఉన్న వాష్ రూమ్ చూపించి, క్రిష్ వైపు పద్మ ఆంటీ తిరిగింది. ఎదురుగా జాకెట్ పై నుంచి కనిపిస్తున్న పెద్ద పెద్ద సల్లను చూస్తూ అలా నిలబడిపోయాడు. క్రిష్ చూపులు ఎక్కడున్నాయో పద్మ ఆంటీ కనిపెట్టేసింది.
బాబూ క్రిష్ .. నువ్వు రెడీ అవ్వు... వేడి వాటర్ కావాలంటే గీజర్ అన్ చేస్కో.. ఏమన్నా అవసరం ఉంటే పిలువు. ఏం కావాలన్నా మొహమాటం పడకు..
నన్ను నీ సొంత మనిషి అనుకో బాబూ... అని పద్మ ఆంటీ కాస్త నొక్కి చెప్పింది.
క్రిష్ చిన్నగా నవ్వి సరే ఆంటీ మీరు వెళ్తే నేను రెడీ అవుతా?
నేను ఉంటే నీకు రెడీ అవడానికి ఏం ఇబ్బంది?
అంటే షర్టు ప్యాంటు తీసి టవల్ కట్టుకోవాలి కదా ఆంటీ?
ఏ నేనుంటే తియ్యలేవా? మంచం పై కూర్చొని..!
ఆంటీ... నాకు సిగ్గు ఎక్కువ
ఓహో అయితే నాకు సిగ్గు లేదంటావ్ అంతేనా?
అయ్యయో తప్పుగా అనుకోకండి ఆంటీ? నా ఉద్దేశం అది కాదు. పర్లేదు మీరు ఉన్న నేను షర్ట్, ప్యాంట్ తీసి టవల్ కట్టుకున్నానులే..
అదీ అలా గుడ్ బాయ్ లా ఉండాలి అని క్రిష్ నీ మెచ్చుకుని బాగా ఉక్క పోస్తుంది కొంచెం ఫ్యాన్ స్పీడ్ పెంచు బాబూ అని పైట తీసి ఊపుకుంటూ చెప్పింది.
గదిలో పద్మ ఆంటీ చేసే పనికి క్రిష్ కి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.
ఫ్యాన్ స్పీడ్ పెంచి పద్మ ఆంటీ నీ చూసాడు. ఆంటీ చూపులు మాత్రం క్రిష్ మీదే ఉన్నాయ్. క్రిష్ చిన్న స్మైల్ ఇచ్చి పద్మ ఆంటీకి వీపు చూపిస్తూ టీ షర్ట్ తీసేసాడు.
వెనుక నుంచి క్రిష్ బాడీ చూసి పద్మ ఆంటీకి ఇప్పటిదాకా మెత్తగా ఉన్న సల్లు బరువెక్కాయి. క్రిష్ ను చూస్తూ కుడి సన్నును గట్టిగా నొక్కుకునీ ఒక హ్మ్మ్ అంటూ ఒక నిట్టూర్పు వదిలింది.
క్రిష్ ఆంటీ వైపు తిరగకుండా సిగ్గుతో అలానే ఉన్నాడు. ఇంక ఎక్కువ ఏడిపించడం ఇష్టం లేక మంచం పై లేచి వెళ్లి క్రిష్ వెనకాలే తన బరువైన సల్లు తగిలి తగలనట్టు నిలబడింది.
క్రిష్ అని పిలిచింది?
ఏంటి ఆంటీ అని వెనక్కి చూసి తలదించుకున్నాడు.
మెల్లిగా పద్మ ఆంటీ క్రిష్ కుడి చెయ్యి కండలపై చెయ్యి వేసింది.
ఇద్దరికీ బ్లడ్ ప్లెజర్ 200 దాటింది. పద్మ ఆంటీ లోతైన శ్వాస తీసుకునేట్టపుడు ముందుకొచ్చిన సల్లు క్రిష్ వీపుకి తగిలి మళ్లీ వెనక్కి వస్తున్నాయి. క్రిష్ పట్టిన చెమటలే సాక్ష్యం.. ఎంత కోరిక మీదున్నాడో పద్మ ఆంటీకి అర్థమైంది.
కుడి చెయ్యి కండలపై పట్టిన చెమటను తుడుస్తూ
ఒక్కసారిగా గట్టిగా నొక్కి తన కోరికను తెలియజేసింది. ప్రతిగా క్రిష్ నుంచి ప్రతి చర్యను పద్మ ఆంటీ ఆశించింది. ఎంతకీ రాకపోయేసరికి...
కంగారుపడకు క్రిష్.. నిన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టను. తొందరగా స్నానం చేసి రా.. నేను బయటకు వెళ్తా అని వెళ్లేది మళ్లీ ఆగి...
క్రిష్ లోపల నా విడిచిన బట్టలు ఉన్నాయ్ ఏమి అనుకోకు అని బయటకు వెళ్ళిపోయింది.
క్రిష్ కాస్త ఊపిరిపీల్చుకుని.. నైట్ ప్యాంటు తీసి టవల్ కట్టుకుని వాష్ రూమ్ లోకి వెళ్లాడు. టవల్ తీసేసి తన 8 ఇంచుల దండానికి స్వేచ్ఛ నిచ్చాడు. పద్మ ఆంటీ నీ చూసి బాగా ఉరకలేస్తుంది. ఎదురుగా పద్మ ఆంటీ బ్రా, జాకెట్, ప్యాంటీ, చీర కనిపించాయి. అండర్ వేర్ తీసుకుని ఒక్కసారి మదపు వాసన పీల్చాడు. పద్మ ఆంటీని సల్లు ఊహించుకుంటూ దండాన్ని స్పీడ్ గ ఊపుతున్నాడు. ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. ఆంటీని దెంగుతున్నట్టు తన ఊహల్లో విహరిస్తూ ఉంటే...
ఒక్కసారిగా క్రిష్ అని పిలుపు వినిపించింది. ఇప్పుడు సమాధానం ఇచ్చే స్థితిలో క్రిష్ లేడు.
మళ్లీ డోర్ శబ్దం చేస్తూ బాబూ అని గట్టిగా పిలుపు వినిపించింది.
దెబ్బకి కబోర్డ్ నుంచి లేచి.. డోర్ దగ్గర నిలబడి స్పీడ్ గ దండాన్ని ఊపుతూ వణుకుతున్న గొంతుతో..
చెప్పండి ఆంటీ...
కరెంట్ పోయింది.. వేడి నీళ్లు ఏమన్నా కావాలా?
ఆంటీ.. కావాలని మాట్లాడిస్తూ...
వేడి నీళ్లు ఏమన్నా గ్యాస్ మీద పెట్టాలా అని.
పర్లేదు ఆంటీ... అని ఆంటీ వాయిస్ వింటూ ఇంకా స్పీడ్ పెంచాడు. కుడి చేతికి ఉన్న కడియం గోడకు తగులుతున్న సౌండ్ పద్మ ఆంటీ చెవిలో పడింది.
లోపల క్రిష్ ఏ స్థితిలో ఉన్నాడో అర్థంచేసుకుని...
వచ్చేసిందా క్రిష్...
ఏంటి ఆంటీ...
అదే....
పద్మ ఆంటీ అలా అడిగేసరికి క్రిష్ బుద్ధి కామంతో నిండిపోయి..
ఇంకా రాలేదు ఆంటీ...
వచ్చిందా...
లేదు ఆంటీ...
అవునా.. నా సల్లు గుర్తుకు తెచ్చుకో..
ఆంటీ...
పొద్దున్న నా సల్లను కళ్లతోనే నలిపేస్తున్నావ్..
ఇంకా ఆంటీ...
ఒక్కసారి డోర్ తియ్యి నీకు హెల్ప్ చేస్తా...
ఏం చేస్తారు ఆంటీ?
నీకు హ్యాండ్ బ్లౌజ్ చేస్తా..
క్రిష్.. హా హా అంటూ డోర్ పై తన రసాల్ని జిమ్మేసాడు.
అయ్యిందా క్రిష్...
క్రిష్ సైడ్ నుంచి రెస్పాన్స్ ఏమి రాలేదు..
నిన్నే క్రిష్...
హా ఆంటీ..
తొందరగా రా టిఫిన్ రెడీ గ ఉంది.
సరే ఆంటీ...
ఈ సంఘటనతో క్రిష్ కి చాలా గిల్టీగా అనిపించింది. అదే సమయంలో ఇంత సాటిఫికేషన్ ఎప్పుడు కలగలేదు. ఇప్పుడు పద్మ ఆంటీని ఎలా ఫేస్ చేస్తాడో చూడాలి.
పద్మ ఆంటీ లో కూడా ఈలాంటి సంఘర్షణే మొదలైంది. క్రిష్ ఉండేది రెండు రోజులే. తనకు ఎక్కువ టైమ్ లేదు. ఒక గంటలోనే ఇంత అడ్వాన్స్ అయిన పద్మను క్రిష్ ఏమనుకుంటాడో అని తెలియని భయం మొదలైంది.
టిఫిన్ కు అందరూ కూర్చున్నారు. పద్మ అంటీ మొఖం చూడాలంటేనే క్రిష్ కు భయంగా ఉంది. కానీ క్రిష్ కు అంటీ కొసరు కొసరు వడ్డిస్తుంది.
బాబు క్రిష్ మధ్యాహ్నం కర్రీ ఏం చెయ్యమంటావ్? మీ ఇష్టం అంటీ. చికెన్ చెయ్యమంటవా? సూపర్ అంటీ చెయ్యండని హుషారుగా అనేశాడు.
సరే బాబూ.. ట్రైన్ లో సరిగ్గా నిద్ర లేదనుకుంటా.. వెళ్లి కాసేపు పడుకో అని క్రిష్ కు చెప్పింది. క్రిష్ కూడా ఆంటీ కళ్ళల్లోకి ధైర్యంగా చూస్తూ సరే అంటీ అని వెళ్లి బెడ్ రూమ్ కి వెళ్తుంటే అమ్ము కూడా వెనకాలే వెళ్ళి క్రిష్ తో కలిసి పడుకుంది. అను కూడా హాల్లో సోఫాలో పడుకుంది.
పద్మ కర్రీ చేస్తూ ఆలోచనల్లో పడింది. క్రిష్ తో అలా ప్రవర్తించడం కాస్త సిగ్గుగా అనిపించింది. కింద పూ లోతుల్లో కాస్త తడి అయ్యింది. దేవుడా అని మనసులో అనుకుంటూ వంట పూర్తిచేసింది. టైమ్ కూడా 2 గంటలు కావొస్తోంది.
క్రిష్ నీ లేపుదామని బెడ్ రూమ్ లోకి వెళ్ళింది. అక్కడ కనపడిన దృశ్యం చూసి అంటీ కళ్లల్లో కన్నీళ్లు ధారగా కారుతున్నాయ్.
క్రిష్ గుండెలపై అమ్ము పడుకుని ప్రశాంతంగా నిద్ర పోతుంది. ఇంతలో వెనుకనే అను కూడా చూస్తూ ఏడుపు అందుకుంది.
క్రిష్.. అనునీ పెళ్లి చేసుకుంటే అమ్ముకి తండ్రి లేని లోటు ఉండదు కదా అని మనసులో అంటీ అనుకుంటుంది.
క్రిష్ నీ లేపి భోజనానికి రమ్మంది.
క్రిష్ ఒడిలో అమ్ము కూర్చొంటే..
అను కోపంగా అమ్ముపై అరుస్తూ ఒళ్లో కూర్చుంటే అంకుల్ ఎలా తింటారనీ కోప్పడింది. నువ్వు ఉండులే అనూ.. అంటీ లేచి అమ్ముకు తినిపించి.. క్రిష్ నీ కూడా తినమని అన్నం ముద్ద పెట్టింది.
క్రిష్ కి వేరే దారిలేక అంటీ తినిపిస్తుంటే తినక తప్పలేదు. ఈ సీన్ అను కు కూడా కొంత ఇబ్బంది కలిగించింది కానీ అమ్ము కోసం తప్పలేదు.
అమ్ము అల్లరి చేస్తూ.. డాడీ ఓ ముద్ద, నాకో ముద్ద అంటూ అంటీ తో అల్లరి చేస్తుంది.
డాడీ కాదు అమ్ము.. అంకుల్ అని పిలవాలి అని గద్దించింది. పర్లేదండి.. రేపు ఒక్కరోజే కదా అనుగారు.. మీకు ఏ ప్రాబ్లం ఉండదులే.
క్రిష్ మాటలకు పద్మ ఆంటీకి గుండెల్లో దడ పుట్టింది. భోజనాలు అయిపోయాయి. ఆ రోజు క్రిష్ ఉండబట్టి చాలా సరదాగా గడిచిపోయింది. క్రిష్ వర్క్ కూడా కంప్లీట్ చేసేసాడు. నైట్ డిన్నర్ చేసి పడుకునే సమయం అయ్యింది.
అత్తయ్యా... మనిద్దరం హాల్లో పడుకుందాం. క్రిష్, అమ్ము బెడ్ రూమ్ లో పడుకుంటారు అని సలహా ఇచ్చింది అను.
అను నేను కూడా లోపలే కింద పడుకుంటా. రాత్రిలో క్రిష్ నీ అమ్ము ఇబ్బంది పెడితే బాగోదు. నువ్వు హాల్లో పడుకో. క్రిష్ అమ్ము తీసుకుని వెళ్ళమ్మా. నేను కిచెన్ సర్దేసి వచ్చేస్తాను.
సరే అంటీ అని అనుకి గుడ్ నైట్ చెప్పి అమ్ముని తీసుకుని బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు.
పద్మ అంటీ కిచెన్ సర్దేసి... అను దగ్గరకు వచ్చి తన నైటీ ఒకటి ఇమ్ముంది. దేనికి అత్తయ్యా.. అని అను అడిగేసరికి, ఊరికినే ఇవ్వమ్మా అని మాట దాటేసింది. అను నైటీ ఇచ్చిన తర్వాత లైట్ ఆఫ్ చేస్తున్న పడుకోమ్మా అని లైట్ ఆఫ్ చేసి కిచెన్ లోకి వెళ్ళింది.
అనుకి పద్మ ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. పడుకుంటూనే ఒక కన్ను కిచెన్ వైపు చూస్తూనే ఉంది.
పద్మ అంటీ అను నైటీ వేసుకుని.. స్పీడ్ గా బెడ్ రూమ్ లోకి వెళ్లి గడియ పెట్టుకుంది. బెడ్ లైట్ వెలుతురులో పద్మ ఆంటీని చూసి షాక్ అయ్యింది. పైగా లోపలకి వెళ్లి గడియ పెట్టుకుంది.
అను గుండెల్లో టెన్షన్ మొదలైంది. ఒక చెవి డోర్ వైపు వేసింది.
ఇంకా ఉంది


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)