13-10-2026, 09:01 PM
(13-10-2026, 08:23 PM)Dorasam143 Wrote:ముందుగా మిత్రులందరికీ నా క్షమాపణలు...![]()
మా నాన్నగారు వయసు రీత్యా ఆరోగ్యం క్షిణించి మంచాన పడ్డారు.. గత కొంతకాలంగా ఆయనని చూసుకోవడమే నా పని అయిపోయింది అందుకే నా ఈ *దయాగాడి దండయాత్ర * కొనసాగించలేకపోయాను...
కచ్చితంగా మళ్ళీ వస్తాను రాస్తాను....![]()
Finally you responded..
can we expect an update this week?
