13-10-2026, 07:58 PM
(11-10-2026, 08:59 AM)Kamalaaju Wrote: Monna ochi site ni uddarinche pedda manishila kathal dengi
Patha kathalaki upadtes levu, kotha kathalu ravatledhu, rasina vadiki rewards antu thread create chesi, prathi katha kinda comment chesi gola dengadu.
Iyana iche oka half page update kosam 5 pagela commentlu rayinchukunnadu.
Theera ippudu chuste, naku interest poindi, nen rayanu antunadu.
E problem కి solution లేదు.... ఎంత efforts పెట్టి కథ రాసినా ఎవరో ఒకరు ఇలా burst అవుతు బూతులు తిట్టక మానరు.... రైటర్ కథ వెనుక పడే కష్టం ఎవరికి కనిపించదు అది అసలు matter కాదు story మాత్రమే కనిపిస్తుంది as a final product... కానీ ఒక కథ రాయాలి అంటే చాలా factors సహకరించాలి... మూడ్ privacy time health stress relations వీటి అన్నిటి తో ఫైట్ చేస్తే తప్ప ఒక update రాదు ( minimum writing quality maintain చేస్తూ రాసే వాళ్ళ గురించి చెప్తున్నా )....దెంగుడే ప్రధాన ఉద్దేశం లాజిక్స్ emotions అక్కర్లేదు అని రాయాలి అన్న కూడా దానికి కూడా ఎంతోకొంత effort ఉంటుంది....
So ఇవి ఎవరికి తెలియని నిజాలు కావు అని కాదు ... కానీ కొన్ని కొన్ని నిజాలు మ
నం మర్చిపోతు ఉంటాం... వాటిని అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి...
ఇంగ్లీష్ లో ఒక మంచి idiom ఉంది "when we are in his shoes" అంటే మనం అతని స్థానం లో ఉంటే... ఒకడి స్థానం లో ఉంటే తప్ప వాడి గురించి మనకి పూర్తి గా అర్థం కాదు...
So admin garu site లో ఎక్కడైనా ఒక sign board lanti image ని పెడితే మంచిది "రైటర్స్ మీద అరిచే ముందు కథ రాసి చూడండి " అని.
Final గా ఎవడి point of view వాడికి ఉంటుంది మనం ఎంత చెప్పినా... కాబట్టి మరొకడు వచ్చి మరో రోజు ఇలాగే అరుస్తాడు.... ఎందుకు అంటే దీనికి సొల్యూషన్ లేదు.

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)