12-10-2026, 11:48 PM
(12-10-2026, 10:10 PM)joginaren Wrote: Hi bro yevvaru admin cheptavaa naaku okka story chestaraa plot undi pics pedta
అడ్మిన్ గారు పేరు శరత్
మీరు అడ్మిన్ తో చాట్ చెయ్యాలనుకుంటే, అందుకు ఒక సెపెరేట్ థ్రెడ్ వుంది, అందులో మీరు కాంటాక్ట్ కావొచ్చు.
మీరు అడిగిన కథ విషయానికి వస్తే, నా దగ్గరే చాలా కథలు వున్నాయి. ప్రస్తుతం పోస్ట్ చేస్తున్న కథలు ఇంకో రెండు సంవత్సరాలు కొనసాగుతాయి. కాబట్టి నేను మీకు అప్పటివరకు టైం ఇవ్వలేను. మీరు స్వయంగా మొదలుపెట్టండి, కథ రాయడం పెద్ద బ్రహ్మవిద్య కాదు. మాకు కూడా ఒక కొత్త రచయిత దొరుకుతారు.

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)