11-10-2026, 11:04 PM
(11-10-2026, 01:16 PM)anaamika Wrote: నేను నిర్మొహమాటంగా ఒక విషయం చెబుతున్నాను అది ఎవరికి కోపం తెప్పించినా నేను పట్టించుకోను.
అసలు ఈ ఇన్సెస్ట్ కథలని, జనరల్ కథలని వేరువేరు చెయ్యడమే ఒక పనికిమాలిన పని. కథ టైటిల్ ముందు అది ఏ కథ తెలిసేలా చేస్తే, నచ్చినవాళ్లు చదువుకుంటారు, నచ్చనోళ్లు మానేస్తారు. నేను ఇంతవరకు చదివిన అన్ని వెబ్ సైట్లలో అలాగే వుంది, అదే 100% కరెక్ట్ కూడా. అందుకే వాళ్లకి ఎక్కువ వ్యూస్ వస్తాయి.
ఇంత వరకు మీ స్టోరీస్ చదవలేదు.
ఇప్పుడు ఈ ఎక్సెల్ షీట్ చూసాక. అది ఫేక్ అయినా రియల్ అయినా నాకు anosaram. ఆ థాట్ కే pichhollam అయిపోయాం
ఇక నీ స్టోరీస్ మిస్ చెయ్యను.
అర్జెంట్ గా చదవడానికి ప్రయత్నిస్తా ను.
కానీ నాకు నచ్చని యాస్పెక్ట్స్ మీలాగే నిర్మొహమాటంగా చెప్తాను మళ్ళీ ఫీల్ కాకూడదు సుమా


![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)