11-10-2026, 10:55 PM
(11-10-2026, 01:16 PM)anaamika Wrote: నేను నిర్మొహమాటంగా ఒక విషయం చెబుతున్నాను అది ఎవరికి కోపం తెప్పించినా నేను పట్టించుకోను.
అసలు ఈ ఇన్సెస్ట్ కథలని, జనరల్ కథలని వేరువేరు చెయ్యడమే ఒక పనికిమాలిన పని. కథ టైటిల్ ముందు అది ఏ కథ తెలిసేలా చేస్తే, నచ్చినవాళ్లు చదువుకుంటారు, నచ్చనోళ్లు మానేస్తారు. నేను ఇంతవరకు చదివిన అన్ని వెబ్ సైట్లలో అలాగే వుంది, అదే 100% కరెక్ట్ కూడా. అందుకే వాళ్లకి ఎక్కువ వ్యూస్ వస్తాయి.
అక్కో ....
ఎంటక్కో ...
ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.
వామ్మో ఇలా కూడా రాస్తారా స్టోరీస్..ఎక్సెల్ షీట్ వేసుకుని మరీ చూపించావ్ కదా అక్కా. నీ పువ్వు కు నమస్కారం.
ఇక ఎవరు ఎన్ని చెప్పినా నా ఫుల్ సపోర్ట్ నీకే.
నువ్వు ఏది చెప్తే అది నేను సపోర్ట్ చేస్తా.
సరిత్ గారు అక్క అనామిక ది అర్జెంట్ గా నార్మల్ సెక్షన్ లోకి మార్చండి. మీకు రిపోర్ట్ చేసిన అడ్మిన్ గార్ల కోసం ఒక పని చేద్దాం
ఒక ఊరి కథ కదా స్టోరీ నేమ్.
ఒక ఊరి ఇన్ఫెస్ట్ కథ అని మారుద్దాం ( అది కూడా అక్కకు సమ్మతం అయితేనే సుమా..).
అప్పుడు వాళ్ళూ చల్లరబడతారు. అక్కా కూడా చల్లబడుతుంది.
ఇక ఈ విషయం లో ఎలాంటి చర్చ అవసరం లేదు.
అక్క ఎక్సెల్ షీట్ ఇమేజ్ చూయించాక ఎవడి నోర్లు అయినా పడిపోవాల్సిందే. ఇంత డెడికేషన్ చూపించే రచయిత మనకు అస్సలు దొరకరు.
అనామిక జై
అనామిక జై జై
అనామిక జై జై జై...


![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)