Yesterday, 10:12 PM
ముప్పై మూడు మంది డొనేట్ చేస్తాం అని అన్నారు. కొంచెం డొనేషన్ ఇప్పించుకుని కథల పోటీలు మొదలు పెడితే కొత్త వాళ్ళు వస్తారు కదా సరిత్ గారు. ఎందుకు మీరు పట్టించు కోవడం లేదు ?
పైగా నేను ఈ కథల పోటీల థ్రెడ్ ఓపెన్.చేసినందుకు నన్ను అంటున్నారు. నువ్వే కథలు సగం సగం.రాస్తావు మళ్ళీ,.కథల పోటీలు కొత్త కథలు కావలి అని పోస్ట్ పెడతావు అని. వాళ్ళకు అర్థం కానిది ఏంటంటే నేను మింగలేక నే కదా కొత్తవాళ్ళని రాయమంటున్నా. అది కూడా అర్థం కాదు ఏం చేస్తాం

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)