11-10-2026, 09:55 PM
(11-10-2026, 05:40 PM)sarit11 Wrote: దేవుడా ... ఓ మంచి దేవుడా![]()
వామ్మో .. వాయ్యో ... ఇలాంటి ఒక అమ్మాయిని కూడా సృష్టించావా![]()
Excel sheet లో లెక్కలు తీసుకొచ్చి ముందు పెట్టి , ఇప్పుడు చెప్పు ఏం చెప్తావో అంటే ఏం చేస్తాను.![]()
![]()
అమ్మాయి అనామిక చెప్పినట్టు వినాలి
![]()
ఫోరం సభ్యులందరికి గమనిక:-
అమ్మాయి కథలు ఎక్కడ కావాలి అంటే అక్కడ ( జనరల్ , incest సెక్షన్ ) ఉంచుకుంటుంది.
ఇదే అదనుగా ఇతర రచయిత మిత్రులు పోటీకి రావద్దు , నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని నా శ్రేయస్సు కోరుకునే మిత్రులకు మనవి.
ఇట్లు
మీ అమాయక అడ్మిన్
మంచి డేసిషన్ తీసుకున్నారు శరత్ గారు, ఒక మంచి మరియు రెగులర్ రైటర్ ని ప్రోత్సహించినట్టు అవుతుంది.
ధన్యవాదాలు.

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)