11-10-2026, 05:40 PM
(11-10-2026, 01:16 PM)anaamika Wrote: నేను నిర్మొహమాటంగా ఒక విషయం చెబుతున్నాను అది ఎవరికి కోపం తెప్పించినా నేను పట్టించుకోను.
ఈ లెక్కలు అడ్మిన్ దగ్గర కూడా ఉండవని నేను అనుకుంటున్నాను.
నా కథలు తిరిగి జనరల్ సెక్షన్ లోకి మార్చినప్పుడే నేను మళ్ళీ కథలు మొదలుపెడతాను, అప్పటివరకు నేను పోస్ట్ చెయ్యను. నిర్ణయం మీది.
దేవుడా ... ఓ మంచి దేవుడా
వామ్మో .. వాయ్యో ... ఇలాంటి ఒక అమ్మాయిని కూడా సృష్టించావా
Excel sheet లో లెక్కలు తీసుకొచ్చి ముందు పెట్టి , ఇప్పుడు చెప్పు ఏం చెప్తావో అంటే ఏం చేస్తాను.
అమ్మాయి అనామిక చెప్పినట్టు వినాలి
ఫోరం సభ్యులందరికి గమనిక:- అమ్మాయి కథలు ఎక్కడ కావాలి అంటే అక్కడ ( జనరల్ , incest సెక్షన్ ) ఉంచుకుంటుంది.
ఇదే అదనుగా ఇతర రచయిత మిత్రులు పోటీకి రావద్దు , నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని నా శ్రేయస్సు కోరుకునే మిత్రులకు మనవి.
ఇట్లు
మీ అమాయక అడ్మిన్

![[Image: Comparision.jpg]](https://i.ibb.co/67Wk3Pyc/Comparision.jpg)
![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)