11-10-2026, 03:58 AM
మిత్రమా! ఒక చిన్న మనవి... కథ ఎంత అద్భుతంగా సాగుతోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే... అప్డేట్ కోసం చాలా రోజులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం, తీరా అప్డేట్ వస్తే మాత్రం చాలా చిన్నదిగా ఉంటోంది!
కథపై ఉన్న విపరీతమైన ఆసక్తి కొద్దీ... చదవడం మొదలుపెట్టిన క్షణంలోనే టక్కున అయిపోతుంటే, ఇంకాస్త చదవాలనిపించే ఆకలి అలాగే మిగిలిపోతోంది.
రచయితగా మీ కష్టమూ, మీరు పడే ఎఫర్ట్స్ మాకు అర్థమవుతాయి. కానీ వీలైనంత వరకు అప్డేట్ సైజ్ కొంచెం పెద్దదిగా ఇస్తే... మేము ఇంకాస్త ఎక్కువ ఎంజాయ్ చేయడానికి వీలుగా ఉంటుంది మిత్రమా.
నెక్స్ట్ అప్డేట్ మాత్రం కాస్త నిండుగా, పెద్ద ఎపిసోడ్‌లా ఇస్తారని ఆశిస్తున్నాం! థాంక్స్ మిత్రమా...

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)