10-10-2026, 08:16 PM
![[Image: 5637ebf87962ab6e99907411d7366e4e.jpg]](https://i.pinimg.com/736x/56/37/eb/5637ebf87962ab6e99907411d7366e4e.jpg)
నా మైండ్ వాయిస్: "పాపం సూరి... వాడికి ఇంత అందమైన భార్య దొరికింది. కానీ వాడు రోజూ గేట్ దగ్గరే ఉంటాడు. ఈమెని ఇలా వదిలేస్తే... ఎలా
వాడికి దొరికిన అదృష్టం విలువ వాడికి తెలీదు. పచ్చని పల్లెటూరి చిలకలా ఉంది... కానీ ఈ సిటీ కల్చర్ చాలా డేంజర్. ఇక్కడి గాలి, ఈ రంగుల లోకం తనలోని అమాయకత్వాన్ని ఎంతో కాలం ఉండనివ్వవు. . ఈ సిటీ రుచి నేనే చూపించి, మెల్లగా నా దారిలోకి తెచ్చుకుంటే... ఆ 'ట్రాన్స్ఫర్మేషన్' (Transformation) చూసే కిక్కే వేరు కదా!" మనకి ఎందుకు లే రా.. నా ఇన్నర్ వాయిస్
(Priyanka transmation na mind lo )
పని అయిపోయాక నా దగ్గరికి వచ్చి నిలబడింది.
క్రిష్: "ప్రియాంక... ఇదిగో అడ్వాన్స్." (ఒక 500 నోట్ తీసి ఇచ్చాను).
![[Image: scbangd-img-1784349341230.png]](https://i.ibb.co/BK3MKmvs/scbangd-img-1784349341230.png)
ఆమె వద్దని తల అడ్డంగా ఊపింది.
ప్రియాంక: "వద్దు సామీ... ఆయన తిడతారు."
క్రిష్: "పర్లేదు తీసుకో... స్వీట్స్ కొనుక్కో."
నేను బలవంతంగా ఆమె చేతిలో పెట్టాను. ఆమె వేళ్లు నా చేతికి టచ్ అయ్యాయి. అవి కష్టపడే చేతులు (Rough hands), కానీ చాలా వెచ్చగా ఉన్నాయి. ఆ టచ్ తగలగానే ఆమె కరెంటు షాక్ కొట్టినట్టు చెయ్యి వెనక్కి లాక్కుంది. సిగ్గుతో తల ఊపి, గబగబా వెళ్లిపోయింది.
ప్రియాంక వెళ్ళగానే డోర్ వేసి సోఫాలో రిలాక్స్ అయ్యాను.

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)