09-10-2026, 08:18 PM
(09-10-2026, 03:42 PM)Kamandalam Wrote: KotthA katha super. Font penchandi please.
ఇబ్బంది ఏంటంటే, పిక్స్ తో పోస్ట్ చేస్తే ఒక్కో పోస్ట్ కి పది పిక్స్ లిమిట్ వుంది కాబట్టి తెలిసిపోతుంది కానీ టెక్స్ట్ ని పోస్ట్ చేస్తున్నప్పుడు ఆ లిమిట్ తెలియడం కష్టంగా వుంది. అక్షరాలు ఎక్కువయ్యాయి అన్న మెసేజ్ వస్తుంది అయితే అది ఎక్కడివరకు అనేది తెలియదు. ఫాంట్ సైజుని పెంచినా కూడా లిమిట్ కొన్నిసార్లు దాటిపోతుంది. నేను అడ్మిన్ కి అక్షరాల లిమిట్ ని పెంచమని రిక్వెస్ట్ చేసాను కానీ అది కష్టమని చెప్పారు. అందుకే ఒక్క అప్డేట్ ని రెండు పోస్టుల్లో పోస్ట్ చెయ్యడం ఇష్టంలేక, ఎక్కువ కష్టపడకుండా ఫాంట్ సైజుని 5 లో పెట్టి పోస్ట్ చేస్తున్నాను.
నేను మీకు ఒక సూచన ఇవ్వగలను, మీరు మీ బ్రౌసర్ లో జూమ్ సెట్టింగ్ ని పెంచుకోండి, అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)