Thread Rating:
  • 112 Vote(s) - 2.83 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పనిమనిషి పద్మావతి
మనసులోనే "అమ్మయ్యా... వీడికిలా అర్థమైంది చాలు... త్వరగా వెళ్లి మావాళ్లకు నీల్ల డ్రమ్ పేరున చెప్పిన కహానీ గురించి చెప్పాలి..." అనుకుంటూనే దొడ్డికి అర్జెంట్గా వెళ్లాలని చేత్తో చెంబు పట్టుకున్నట్లు చూపించగానే... "ఎ... ఛీ... వెళ్ళు..." అని గదురుకోవటంతో... దొరికిందే సందన్నట్లు వాళ్ళముందే దొరికిన డబ్బాతో నీళ్లు పట్టుకుంటుండగా బయటకు వచ్చిన మల్లీని కూడా వాడు అలానే అడగటంతో లోపలి నుండి అంతా గమనించి నట్లు అది కూడా నా సమాధానమే చెప్పటంతో మరోసారి "అమ్మయ్యా..." అనుకున్నాను... తనూ ఇంకో డబ్బాలో నీళ్లుతీసుకొని నావెంట నడుస్తుండగా దూరంగా వెళ్ళమని వాడు అరవటంతో అలాగేనంటూ తలాడించాము "గుద్ద నాకి నాకి దెంగేటప్పుడు లేని చిరాకు, దొడ్డికెలితే వచ్చిందేమో చెత్తనాకొడుకులకు..." అనుకుంటూ మనసులో తిట్టుకుంటూనే ఇద్దరం...

              చీకట్లో కాస్త దూరం వెళ్ళగానే చుట్టూ ఎవరూలేరని గమనించి అందర్నీ ఎర్రిపప్పల్ని చేసినందుకు నవ్వుకుంటుండగా... లోపల అందరికీ డ్రమ్లో నీళ్లు తాగే పడిపోయామని చెప్పమన్నట్లు చెప్పే వచ్చానని మల్లీ చెప్పటంతో మరింత హ్యాపీగా నడుచుకుంటూ వెలుతుంటే... అమ్మని ఓబులు మామా బాలిగాడు నాముందే ఇంట్లోకి పిలుచుకెళ్లి దెంగిన ఇంటి దగ్గరకు రాగానే ఎవరో మాట్లాడటం వినిపించి ఇద్దరం ఒకేసారి ఆగిపోయి అనుమానంగా మాటలు వినిపిస్తున్న వైపు  నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాం... దగ్గరికి వెళ్ళగానే అది మా సూరన్న గొంతని గుర్తుపట్టి చెవులు రిక్కించాము, ఎవరితో, ఏమ్మాట్లాడు తున్నాడో అని ఇంకాస్త దగ్గరికి వెళ్లి... వాడి మాటలు పూర్తిగా విన్న ఇద్దరం మా చెవుల్ని మేమే నమ్మలేనట్లు ఒకరి మోకాలు ఒకరు చూసుకుంటూ ఓ చోట కూర్చుని మాలోమేము కాసేపు చర్చించుకుని మళ్ళీ బ్యారెక్ దగ్గరికి వస్తుంటే... అప్పటికే అందర్నీ మల్లీ నిద్రలేపి నా వెంట రావటంతో, అప్పుడే మత్తు వదిలినట్లు ఒక్కొక్కరుగా బయటకు రావటం వాళ్లకు మాలాగే సమాధానం చెప్పేసి చెంబులు పట్టుకొని నవ్వుతూ ఎదురుపడుతుంటే... మేమూ నవ్వుతోనే సమాధానం చెప్తూ వెల్లేసరికి కొంతమంది సాయంత్రం ఆపిన వంటల పని మళ్ళీ మొదలెడుతూ కనిపించారు బహుశా పిల్లల ఆకలి తీర్చటానికి కాబోలు... అమ్మ కూడా నాకొడుకుని ఎత్తుకుని అందరితో కలిసి వంటపని చేయటం చూసి అన్నయ్య ఫోన్ కాల్ చేయటం చూసి అన్నయ్య ఫోన్లో మాట్లాడిన విషయాలు ఇప్పుడే మాట్లాడటం కరెక్ట్ కాదనిపించింది మౌనంగా వెళ్లి పడుకుందామనుకున్నాను... కానీ అలవాటు పడ్డ దేహం మగతోడు కోసం అల్లాడిపోతుంటే చుట్టూ తుపాకులు పట్టుకొని ఎప్పుడు ఎటువైపు నుండి దాడి జరుగుతోంది అన్న భయంతో గస్తీ కాస్తున్న అన్నల వైపే గతిలేక చూస్తుండి పోయాను మల్లీ పక్కనే తిరుగుతూ... మేమంత కోరికగా చూస్తున్నా బెదిరిపోయిన అన్నల్లో ఎంతకీ చలనం లేకపోవటంతో లాభం లేదని నిర్ణయించుకుని ఇద్దరం కలిసి తుప్పల్లోదూరి చేతులకు పనిచెప్పక తప్పలేదు... పదినిముషాలపాటు ఎవరికివాళ్ళం వేళ్ళతోనే కుస్తీపడటంతో గొల్లి శాంతించింది కానీ ఏదో వెలితిగా అనిపిస్తుండగానే కడుపునిండా తినేసి బ్యారెక్కులో పడుకున్నాం ఒకరికొకరు హత్తుకుని ఎవడైనా మొడ్డలేసి పిలవకపోతాడా అన్నట్లు డోర్కి ఎదురుగా బాగా కనిపించేలా పడుకున్నాం...

                 కోరికకి మించిన అలసట నిద్రని ఆశ్రయించిందేమో, కళ్లు తెరిచేసరికి తెల్లగా తెల్లవారి వుండటం ఆశ్చర్యంగా చూస్తూ రాత్రి జరిగింది గుర్తొచ్చి కంగారుగా అమ్మను వెతుక్కుంటూ వెళ్లిన నేను... దూరంగా చెట్టుకింద కూర్చుని మాట్లాడుకుంటున్న వాళ్ళ మధ్యలో అమ్మని గమనించి నెమ్మదిగా నడవటం మొదలుపెట్టి సాధారణంగా వుండేకి ప్రయత్నం చేశాను, అమ్మకి తప్ప ఇంకెవరికీ విషయం చెప్ప కూడదని... ఆరోజు కూడా పనిలేదని తెలిసి సంతోషంగా వున్న అందర్నీ దాటుకుని ఏవేవో సైగలు చేసి ఎలాగోలా తంటాలు పడి అమ్మను పక్కకు తీసుకొని రాగలిగాను ఎవ్వరికీ అనుమానం రాకుండా... కొంచం దూరం వెళ్ళగానే అమ్మతో రాత్రి అన్నయ్య ఫోన్లో సీక్రెట్గా మాట్లాడిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటూ, మాసూరన్న మేము అనుకున్నట్లు నక్షల్స్ కోసం పనిచేయటం లేదూ సెక్యూరిటీ ఆఫీసర్లకోసం పనిచేస్తున్నాడునీ... మాలా బలైన ఎన్నోకుటుంబాల కాపాడటం కోసం ఇన్నేళ్లుగా పోరాడుతున్నాడునీ, ఎంతో మంది నక్షల్స్ చావుకు అన్నే కారణమనీ... తన చుట్టూవున్న మావోయిస్టులకు అనుమానం రాకూడదని తనలో తాను మదనపడుతూనే పైకి కర్కషంగా ప్రవర్తిస్తున్నాడనీ... ఆరోజు రాత్రి పూజారి కుటుంబాన్ని చంపేస్తారని తెలిసి, వాళ్ళని ఎలాగైనా కాపాడాలని అన్నే సెక్యూరిటీ ఆఫీసర్లుకు ఫోన్ చేసి పిలిపించాడనీ... అలా పిలిపించటం వల్లే ఇందతా జరగటంతో, తన వల్లే అంత పెద్ద తప్పుజరిగినందుకు కుమిలిపోతున్నాడనీ... రాత్రి మేము తిరిగి వచ్చి తుపాకులతో మావోలను కాల్చి చంపినతరువాత తుపాకులు మంటల్లో వేసి బ్యారెక్కు లోకి దూరటం అన్నయ్య చూసి చాలా సంతోషించాడనీ... తన వెంట వచ్చిన మరో అనుచరుడు కూడా వాడితో పాటు మొత్తం చూడటంతో తన వాళ్లయిన మాకు ప్రమాదం రావచ్చని, వాడిని కూడా చంపి మేము చంపిన వాళ్ళ మధ్యలోనే పడేసాడనీ... ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎవరో ఆఫీసర్కి చెప్తూ చనిపోయిన ఆరోజు ఉదయం నుండీ జరుగుతున్న గర్షణల్లో చచ్చిన ఏడు వందలా నలభైమూడు మందికి మినహా ఇంకా రెండువేల మంది నక్సల్ బలగాలు అడవిలో ఆక్టివ్గా ఉన్నట్లూ... మరికొన్ని రోజుల్లో వేరు వేరు దలాలకు చెందిన చాలామంది మావోలు మాఅడవికి రాబోతుండటమే కాకుండా కొత్త వాళ్ళను రిక్రూట్ చేసుకుంటున్నట్లూ... డిపార్ట్మెంట్కి సంబదించిన కొంతమంది తెలివైనవాళ్ళని ఇన్ఫర్మార్స్ గా, తనకు సహాయంగా దింపటానికి ఇదే మంచి సమయమనీ చెప్పటం మల్లీ తో పాటుగా నా చెవులారా విన్నట్లు చెప్పటంతో.... ఎంతో ఓపికగా విన్న అమ్మ విచిత్రంగా అన్నయ్య గురించి ముందే అంతా తనకూ, సుక్కమ్మలకు తెలిసుననీ, తను ఎన్నోసార్లు మాకుటుంబంతో పాటు తాండాని కాపాడినట్లు చెబుతూ మల్లీని కూడా పిలిపించి అన్నయ్య విషయం మా నలురిలోనే వుండాలని సూచించింది... అంతే కాకుండా మాకు ఈ విషయం తెలిసినట్లు అన్నయ్యకు కూడా చెప్పకుండా ఎప్పటిలా నడుచుకోమనటంతో ఎందుకో అర్థం కాకపోయినా దానికి మేమూ సరేనని చెప్పి వెనుదిరిగాము... మల్లితో కలిసి బ్యారెక్ వైపు వెళ్తుండగా దూరంగా కనిపించిన సూరన్న తనతోటి నక్షల్స్ తో ఏదో సీరియస్గా మాట్లాడుతూ మంతనాలు జరపటం చూసి "పాపం మాపై ఇంతా ప్రేమవున్నా పైకి ఇలా క్రూరంగా ప్రవర్తించటానికీ, మిగతా వెదవలు మమ్మల్ని చిత్రవద చేస్తున్నా చూస్తూ భరించటానికి మనసులో ఎంత యుద్ధం చేస్తున్నాడో... ఎంతైనా రాచ రక్తం కదా అందుకే అంత దృడంగా వుండగలుగు తున్నాడేమో... నేనూ తనలాగే అదే వంశపు రాజుకే పుట్టిన దాన్నే కాబట్టి, నేనూ వాడిలాగే ఇక నుండైనా దైర్యంగా వుండాలి... శత్రువులను పూర్తిగా అంతం చేసి దేశాన్ని కాపాడుకోవటానికి ఎంతైనా తెగించాలీ భరించాలి..." అనుకున్న వెంటనే... రాత్రి అన్నయ్య ఎవరో ఆఫీసర్తో ఫోన్లో మాట్లాడుతూ "మావోల నుండి ఈ ప్రాంతాన్ని విడిపించి దేశానికి అందించటానికి ఎంత దూరమైనా వెళ్తాను సార్... తల్లి లాంటి దేశాన్ని కాదని పరాయి చైనా వెధవలకు తొత్తులులుగా బ్రతికే అన్నల లాంటి మూర్కుల వల్ల, మాలా మరో ప్రాంతం బలికాకుండా చూసుకోగలనన్న నమ్మకం మా గూడెం ఆడ సింహాల దైర్యం, పోరాట నైపుణ్యం, తెగింపు చూసాక వెయ్యిరెట్లు పెరిగింది సార్... మీ సహాయం కూడా వుంటే ఈ చైనా కుక్కలూ, వీళ్ళ అండ చూసుకుని రెచ్చిపోతున్న అ నగేష్ గాడి ఆగడాలు త్వరలోనే అంతం చేస్తాం... ఈ పోరాటంలో సమిదలుగా మారటానికి నాతో పాటు నా వాళ్లంతా సిద్ధం సార్... మా గూడెం శివంగులని సైన్యంలా తీర్చిదిద్ది యుద్దానికి సిద్ధం చేస్తాను..." అన్న మాటలు గుర్తొచ్చి తొలిసారి నా మనసు గూడెం దాటి దేశం గురించి ఆలోచించటం మొదలెట్టింది... తొలిసారి దేశ భక్తి చిగురించిన నా మనసులో అన్నయ్యకు సైనికురాలిలా మారి దేశంకోసం ఎంత వరకైనా పోరాడాలి, ఎన్ని హింసలైనా భరించాలని నిర్ణయం తీసుకున్నాను... నాతో పాటు అన్న మాటలు విన్న మల్లీ కూడా దాదాపు నాలాగే ఆలోచిస్తూ అన్న పట్ల ఆరాధనా భావం పెంచుకున్నట్లు తననే భక్తురాలిలా చూస్తుండటం గమనించి దానికి అన్నతో ఎప్పటిలా ఎలా మెలగాలో జాగ్రత్తలు గట్టిగానే చెప్పాను, అమ్మ వార్ణింగ్ గుర్తుచేస్తూ...

To be continued....
[+] 1 user Likes sexyswethaa143's post
Like Reply


Messages In This Thread
RE: పనిమనిషి పద్మావతి - by sexyswethaa143 - Yesterday, 10:58 AM



Users browsing this thread: Kuruman Kuruman, 4 Guest(s)