08-10-2026, 08:22 PM
(08-10-2026, 03:15 PM)srinivas_k Wrote: ప్రతి భగం - భాగం రసోదయం
మీరు ఇక్కడ కథ గురించి మంచి కామెంట్స్ పెడతారు మరో థ్రెడ్ లో ఈ కథని ఇన్సెస్ట్ కాటగిరీ లోకి ఎందుకు మార్చడంలేదని కంప్లైంట్ చేస్తారు.
నేను ఈ కథని జనరల్ సెక్షన్ లోనే పెట్టమని అడ్మిన్ కి రిక్వెస్ట్ చేసాను ఎందుకంటే అక్కడ చదివేవాళ్ళు తక్కువ. నాకేమీ డబ్బు పిచ్చి లేదు, నేను కోరుకున్నది ఒక్కటే, వీలైనంత మంది పాఠకులు నా కథని చదవాలని, కాబట్టే ఈ కథ ఈ సెక్షన్ లో వుంది.
మీరు ఎలాగూ కంప్లైంట్ చేశారు కాబట్టి నేనొక విషయాన్ని ఇక్కడ అందరికీ చెప్పదలచుకున్నాను, ఒకవేళ ఈ కథని ఇన్సెస్ట్ సెక్షన్ లోకి మార్చడం అంటూ జరిగితే, నేను ప్రస్తుతం పోస్ట్ చేస్తున్న కథలన్నీ ఆపేస్తాను, ఒక్క కథ అప్డేట్ కూడా రాదు. ఇది నేను బెదిరించడానికి చెప్పడంలేదు, నేను తీసుకున్న నిర్ణయం గురించి ముందే చెప్పేస్తున్నాను.

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)