Thread Rating:
  • 33 Vote(s) - 2.91 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
చెల్లెళ్ళు : అన్నయ్యా అన్నయ్యా కాసేపట్లో రూపమ్మ - రూప అత్తయ్య .... మీడియాతో మాట్లాడబోతున్నారు .I
నాకు తెలిసి వైజాగ్ వచ్చేన్తవరకూ మాట్లాడరు , ఎందుకంటే ఈపాటికి ఇంటికి కాల్ చేసేవారుగా ... , స్వయంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నాకనే అని అనుకుంటున్నాను .
రేవతమ్మ : మొదట దుర్గమ్మ చెంతకు వెళ్ళవచ్చు .
అమ్మలకే అమ్మను దర్శించుకునే భాగ్యం , దుర్గమ్మ తల్లీ .... దోషమంతా పటాపంచలైపోవాలి .
నాతోపాటు అందరూ ప్రార్థిస్తున్నారు .

అలా మొక్కుకున్నామో లేదో ....
బ్రేకింగ్ న్యూస్ .... , వైజాగ్ కొత్త సెక్యూరిటీ అధికారి కమిషనర్ .... విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని అటు నుండి ఆటే రోడ్డుమార్గంలో వైజాగ్ చేరే అవకాశం .

యాహూ యాహూ .... అంటూ లేచి సంతోషం పట్టలేక ఇద్దరమ్మలనూ చుట్టేసాను , ఆ అమ్మలగన్న అమ్మ .... అమ్మల మొర వినరా ? , సూపర్ సూపర్ అమ్మలూ అంటూ బుగ్గలపై ముద్దులు .
చెల్లెళ్ళ చిందులు .....
అమ్మలు : మహేష్ .... నొప్పివేస్తుందేమో .
అమ్మలను సంతోషంతో కౌగిలించుకోవడానికి అడ్డుపడే నొప్పి జుజుబీ అంటూ మరింత ఆప్యాయంగా హత్తుకున్నాను , మీకు ఇబ్బంది అయితే చెప్పండి .

వరుసపెట్టి చుట్టూరా అందరి నుండి దెబ్బలు - ముందు ముందు ఆ మాటలు వెనక్కు తీసుకో ....
Ok ok తీసేసుకున్నాను .
అమ్మలు : మా అదృష్టం అంటూ కౌగిలిలో వొదిగిపోయి మురిసిపోతున్నారు , లవ్ యు తల్లులూ ....

వాగ్దేవి : రేయ్ .... నీ పగిలిపోయిన మొబైల్ మ్రోగుతోంది .
ఎవరు ? .
వాగ్దేవి : అరుణ్ సర్ ....
అమ్మలూ అర్జెంట్ అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టి మొబైల్ అందుకుని పూజీకి కన్ను కొట్టి దూరంగా వెళ్లి మాట్లాడాను .
పూజీ : ఎక్కడున్నాడు వాడు ? అంటూ అరుంధతి గారివైపు బాధతో చూస్తున్నారు .
మొబైల్ ట్రాక్ చేస్తే నోవేటల్ లో ఉన్నట్లు చూయిస్తోందని అరుణ్ సర్ చెప్పారు - వెంటనే వెళ్ళాలి , డబ్బుతో రాష్ట్రం దాటాలని చూస్తున్నాడట .
పూజీ : అంత డబ్బు ఉంటే రాష్ట్రమేమిటి - దేశమే దాటగలడు .
అంత డబ్బుతో దేశం దాటే సాహసం చేయలేడు , ప్లేస్ మార్చేలోపు వెళ్ళాలి .

ప్రగతి మేడం : ఎక్కడికి మహేష్ , నువ్విప్పుడు రెస్ట్ తీసుకోవాలి , ట్రీట్మెంట్ తోపాటు ఒకరు నీ ఎనర్జీ మొత్తం ఆవిరి చేసేసి ఉంటారు .
పూజీ : ప్రగతికి దెబ్బలు .....
ప్రగతి మేడం : నువ్వని చెప్పానేమిటే ? - నన్ను కొడుతున్నావు .
అందరూ నవ్వుతున్నారు .
రేవతమ్మ : ప్రగతి రెస్ట్ తీసుకోమన్నది కదా మహేష్ , పైగా కాసేపట్లో రూప రాబోతున్నది .
వెళ్లక తప్పదమ్మా , ఆలస్యం చేసేకొద్దీ పరిణామాలు తీవ్రంగా మారుతాయి , సిటీలోనే అమ్మా , గుర్తుందికదా రూప మేడం కు ఏదీ తెలియకూడదు , రూప మేడం స్టాఫ్ కు కూడా తెలియజేశాను .
రేవతమ్మ : ఎందుకు మహేష్ ? .
రూప మేడం కోసం , పని పూర్తిచేసుకుని వచ్చేస్తాను .

ప్రగతి మేడం : అమ్మ చెప్పినా వెళుతున్నావు అంటే ముఖ్యమైనదే అయి ఉంటుంది , ఇలాగే నా నైట్ డ్రెస్సులోనే వెళతావా ? , నేను - నీ చెల్లెళ్ళు కలిసి డ్రెస్ ఆర్డర్ పెట్టాము వచ్చేస్తుంది .
ఎప్పుడు ? .
చెల్లెళ్ళు : అన్నయ్యా నువ్వు నైట్ డ్రెస్సులో వచ్చినప్పుడే ప్రగతమ్మ ఆర్డర్ పెట్టింది .

అంతలో కాలింగ్ బెల్ .....
ఒకటి కాదు వరుసబెట్టి మూడు డెలివరీలు ....

ప్రగతి మేడం : తల్లులూ .... మనం ఆర్డర్ పెట్టింది ఒక్కటే కదా .....
కీర్తి : మీరు ఆర్డర్ చేసిన తరువాత అమ్మ ( కాంచన ) ఆర్డర్ పెట్టింది .
మానస : ఆ తరువాత అమ్మ ( అరుంధతి ) ఆర్డర్ పెట్టింది .

థాంక్యూ థాంక్యూ థాంక్యూ .....
వాగ్దేవి : ఇప్పుడు ఎవరి డ్రెస్ వేసుకుంటావురా ? .
ష్ ష్ ష్ ..... ఒసేయ్ ఇరికించేశావు కదే .

కాంచన గారు : అక్కయ్యల డ్రెస్ వేసుకో మహేష్ .
అరుంధతి గారు : చెల్లెళ్ళ డ్రెస్ వేసుకో మహేష్ .
ప్రగతి గారు : అరుంధతి వదిన డ్రెస్ కానీ - చెల్లి కాంచన డ్రెస్ కానీ వేసుకో మహేష్ .

వాగ్దేవి : రేయ్ పైకి అలానే అంటారు , బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో .....
నువ్వాగవే తల్లీ .... , అమ్మలూ ....
అమ్మలు : మాకు ముగ్గురూ సమానమే అంటూ ఆనందిస్తున్నారు .

అంతలో మళ్లీ కాల్ ..... , వెళ్ళాలి వెళ్ళాలి , అమ్మలూ .... ఏమన్నారు ? - తల్లులందరూ సమానం అన్నారుకదూ , లవ్ యు లవ్ యు ..... ఒక డెలివరీ నుండి షర్ట్ - రెండో డెలివరీ నుండి ప్యాంట్ - మూడవ డెలివరీ నుండి ఇన్నర్స్ తీసుకున్నాను .
వాగ్దేవి : వాహ్హ్హ్ వాహ్హ్హ్ ..... తెలివితో విజయం సాధించావురా .
తెలివితో కాదు ప్రేమతో అంటూ అమ్మల బుగ్గలపై ముద్దులుపెట్టి గదిలోకివెళ్లి వేసుకొచ్చాను .
[+] 7 users Like Mahesh.thehero12's post
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 08-10-2026, 08:36 AM



Users browsing this thread: 1 Guest(s)