08-10-2026, 02:24 AM
(27-09-2026, 01:15 PM)vinodqwe321 Wrote: మార్నింగ్ పద్మ లేచి కూరగాయల కోసం కిందకి వెళ్ళింది, నేను వెంటనే లోకెర్ ఓపెన్ చేసి లాప్టాప్ కి కనెక్ట్ చేసి ,లాక్ ఓపెన్ చేశాను. మొత్తంచేక్ చేసే టైం లేదు ,పద్మ వచ్చేస్తుంది.నేను వెంటనే మానిటర్ app అ మొబైల్ లో install చేసి నా laptop కి కనెక్ట్ చేసుకుని ,మొబైల్ తీసుకుని locker లో పెట్టేసా.తర్వాత నేను ఫ్రెష్ అయ్యి BF చేసేసిఆఫీసు కి బయలుదేరాను.ఆఫీస్ లో laptop open చేసి చూసాను, కాంటాక్ట్స్ లో ఒకటే నెంబర్ వుంది,నేమ్ లేదు .వాట్సాప్ చాట్ వుంది ,పక్కనే ఫోల్డర్ లో ఫొటోస్ ,వీడియోస్ వున్నాయి. అవి ఓపెన్ చేసి చేస్తుంటే మా మేనేజర్ పిలిచాడు ,వీడు ఒకడు అని తిట్టుకుంటూ లాప్టాప్ క్లోజ్ చేసి బయటకు వెళ్ళాను .
చాలా బావుందండి! Suspense and slow burn.
