07-10-2026, 02:48 PM
స్స్స్ .....
పూజీ : లవ్ యు లవ్ యు .....
పూజీ అంటూ లాగేసారు , బామ్మ - అమ్మ దెబ్బలు .
తప్పించుకుని చిరునవ్వులు చిందిస్తూ టీవీ చూసి పొంగిపోతోంది .
అయినాకూడా చెల్లెళ్ళ ముద్దులు చెల్లెల్లవే అంటూ ముద్దులుకురిపించి లేచాను .
రూప మేడం అమ్మ : పూజీ .... మహేష్ చెప్పినట్లు ఎవరూ చెయ్యని సాహసం చేశావు అంటూ కౌగిలించుకున్నారు .
పూజీ : అయ్యో అమ్మా .... , చేసిందంతా వాడు .
వాగ్దేవి : పూజీ మేడం .... వాడూ వీడు అనకండి , మహేష్ అంటే ప్రాణం కంటే ఎక్కువ అనే తల్లి కౌంట్ పెరిగింది .
పూజీ : రూపమ్మ కేనా ? , అంటే నాకంటే ఎక్కువా ? .
రూప మేడం అమ్మ : పూజీ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు , చేతులు నొప్పివేస్తున్నాయా తల్లీ అంటూ కట్లు కట్టిన అరచేతులను చూసి చలిస్తున్నారు .
పూజీ : అమ్మా .... నొప్పి ....
వాగ్దేవి : నొప్పి ఏమాత్రం లేదు , మీ ప్రాణమైన బిడ్డ మహేష్ ముద్దులతో మాయమైపోయింది అంతేగా ....
పూజీ : అంతే అంతే అంటూ వాగ్దేవి బుగ్గపై ముద్దు , అమ్మా అమ్మా ఏమైంది ? .
రూప మేడం అమ్మ : లేదు ఏమీలేదు తల్లులూ .... అంటూ బాస్పాలు తుడుచుకున్నారు , వాగ్దేవి - పూజీ .... ఇందాక ఏమన్నారు ? .
పూజీ : నొప్పిలేదు .....
వాగ్దేవి : అదికాదు పూజీ మేడం ....
పూజీ : Ok ok అంటూ రూప మేడం అమ్మ బుగ్గపై ముద్దు , ' మీ ప్రాణమైన మహేష్ ..... '
రూప మేడం అమ్మ : లవ్ యు లవ్ యు తల్లులూ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు , నావైపుకు ప్రాణంలా చూస్తున్నారు .
చెల్లెళ్ళు : అన్నయ్యా .... అమ్మ పిలుపు అమ్మపిలుపు .
అమ్మా ......
అంతే రూప మేడం కళ్ళల్లోనుండి జలజలజలా బాస్పాలు ..... , సంతోషంలో మాట తడబడుతోంది , తల్లులూ బుజ్జితల్లులూ అరుంధతీ ..... అమ్మ అమ్మ .... అమ్మపిలుపు , మహేష్ .... అమ్మ అని పిలిచాడు , రూప పిలుపు తరువాత అమ్మగా ఇంత సంతోషాన్ని మళ్లీ ఇప్పుడే పొందుతున్నాను ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు , ఎమోషన్ & హ్యాపీ టియర్స్ తో నాదగ్గరకు వచ్చి ఆగిపోయారు , బుజ్జితల్లులూ ..... వద్దు కదూ .
చెల్లెళ్ళు : తల్లీబిడ్డల మధ్యన మమ్మల్ని ఇన్వాల్వ్ చెయ్యకండి మీఇష్టం .
నవ్వులు .....
బామ్మా ..... నిన్న ప్రభావతమ్మ ( పూజీ అమ్మ ) - ఈరోజు ..... చెల్లెళ్ళూ ? .
మానస : రేవతి .....
ప్రభావతమ్మ - రేవతమ్మ ..... ఇకపై ఇద్దరమ్మలు బామ్మా అంటూ పట్టరాని ఆనందంతో ముగ్గురినీ హత్తుకున్నాను , స్స్స్ .....
చెల్లెళ్ళు ముగ్గురూ .... ముగ్గురికీ దెబ్బలు .
బామ్మ - అమ్మలు : Sorry sorry తల్లులూ .....
నో నో నో చెల్లెళ్ళూ .... , అమ్మల నుండి దీవెనలు తప్ప క్షమాపణలు ..... , క్షమించండి అమ్మలూ .... అంటూ పాదాలను స్పృశించాను , స్స్స్ ..... , చెల్లెళ్ళూ .....
నవ్వేశారు .
రూప మేడం నాన్న : మహేష్ ..... అంటూ దండం పెడుతున్నారు .
చెల్లెళ్ళ వైపు చూసాను .
కీర్తి : రూపమ్మ dad ....
అంకుల్ అంటూ ఆపాను , పెద్దవారంటే నాకు చాలా గౌరవం .
రూప మేడం నాన్న : బిడ్డగా స్వీకరించి రూప తల్లి .... నీరుణం తీర్చేసుకుంది .
అమ్మతనం పంచే మాధుర్యాన్ని మించినది ఈ సృష్టిలో ఇంకేముంది , ఈ జన్మకు ఈ ప్రేమలు చాలు , బామ్మా .... ఈ ప్రేమలన్నీ మీవల్లనే అంటూ ఆశీర్వాదం తీసుకున్నాను .
బామ్మ : నువ్వొచ్చాకే ఈ ప్రేమలన్నీ సంతోషాలుగా మారిపోయాయి బంగారూ , నా బంగారుకొండ అంటూ నుదుటిపై ముద్దు .
స్స్స్ చలివేస్తోంది .
దిక్కులకొకరు వెళ్లారు .
చెరొకవైపు ఉన్న కాంచనగారు - అరుంధతిగారు .... తమ చీరకొంగులతో చుట్టేశారు .
ఒక్కొక్కరూ ఒక్కొక్కటి చుట్టుకోవడానికి తీసుకొచ్చి Ok ok అంటూ కొంటె నవ్వులు .....
వాగ్దేవి చేతిలో టవల్ ఉన్నా తన చున్నీని అందుకుని చుట్టుకున్నాను .
వాగ్దేవి : సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతూ కాంచన గారి వెనుక దాక్కుంది .
నవ్వుకున్నారు .
కాంచన - అరుంధతి గారు : మహేష్ - మహేష్ .... నొప్పిలేదుకదా ? .
ఒకరితరువాతమరొకరు వరుసపెట్టి ఐదుగురు కొద్దికొద్దిగా రక్తదానం చేసి బ్రతికించుకున్నారుగా , మీరు పంచిన రక్తం మీకంటే ఎక్కువ ప్రేమతో దేహమంతా మిరాకిల్స్ చేసేస్తోంది , ల .... థాంక్యూ సో సో మచ్ , ఇన్ని గాయాలు తగిలినా గంటల్లో లేచాను అంటే చూసుకోండి , ఫుల్ ఎనర్జీ అంటూ భుజాల కండలు చూయించాను , స్స్స్ .... లేదులేదులే .
అరుంధతి గారు : నీకెలా తెలిసింది ? .
ఇప్పుడు ఈ దేహమంతా కేవలం మీ రక్తమే , నిన్నటి మహేష్ వేరు - ఇప్పటి మహేష్ వేరు ..... , చెల్లెళ్ళూ ..... మార్పు తెలుస్తోందా ? .
చెల్లెళ్ళు : టూ పవర్ఫుల్ అన్నయ్యా .....
Yes , అందరి ప్రేమాభిమానాలు - అభినందనలు పొందినట్లే కదా , ఇక వెళ్లి న్యూస్ చూస్తాను , వాగ్దేవి వైపు కన్నుకొట్టి పిలిచి భుజం మీద చేతినివేసి వెళ్లి తాతయ్య - అంకుల్ వాళ్ళతోపాటు కూర్చున్నాను , అప్పుడే 12 అయ్యిపోయిందే , బ్రేక్ఫాస్ట్ చేశారా ? .
చెల్లెళ్ళు : అన్నయ్యా అన్నయ్యా అంటూ చెరొకవైపుచేరి జరిగినది వివరించారు .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)