07-10-2026, 02:46 PM
కాంచనగారు : ప్రగతక్కా .... మీకు హాస్పిటల్లో డ్యూటీ ఉందేమో కదా , మీరేళ్లండి నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను .
ప్రగతి మేడం : ఇంకేమైనా ఉందా ? , మహేష్ ను వదిలి కాలు బయటపెట్టినా కాలు విరిచెయ్యదూ పూజీ .
నవ్వులు ....
ప్రగతి మేడం : హాస్పిటల్లో అపాయింట్మెంట్స్ అన్నీ వేరే డాక్టర్స్ కు బదలాయించమని ఇంఫార్మ్ చేసేసాను - సీరియస్ కేసస్ వస్తే వెళతాను , మహేష్ ను వదిలి నువ్వు డ్యూటీకి వెళతావా చెప్పు చెల్లీ ? .
కాంచనగారు : ఊహూ .... అంటూ సిగ్గు , ఫ్రెష్ అయ్యి ఇద్దరం కలిసిచేద్దాము .
మేమూ ఫ్రెష్ అయ్యి హెల్ప్ చేస్తాము .
నవ్వులు .....
( హమ్మా నొప్పి .... స్స్స్ ..... )
వాగ్దేవి - చెల్లెళ్లు ..... చేతులనిండా డ్రెస్ - సారీస్ తో పరుగునవచ్చేశారు .
అందరూ : ఏమైంది ఏమైంది ? , అవి ఖచ్చితంగా మహేష్ కేకలే , నిద్రలో నొప్పివేసిందేమో పాపం అంటూ కళ్ళల్లో చెమ్మతో విలవిలలాడిపోతున్నారు - లేక మీరేమైనా చేశారా ? .
వాగ్దేవి - చెల్లెళ్ళు : మీరు ఊహిస్తున్నది వేరు - లోపల జరుగుతోంది వేరు , అనవసరంగా వాడి - అన్నయ్యకోసం కన్నీళ్లు కార్చేస్తున్నారు , అంత సౌందర్యమైన సొగసుపరువాలు సుందరి అయిన పూజీని కిందకుచేర్చాడు , ఆ ప్రాసెస్ లో నొప్పికి ....
అందరూ : ష్ ష్ ష్ అర్థమయ్యింది అంటూ సిగ్గుతోకూడిన కొంటె నవ్వులతో ఎవరికి దొరికిన చీరను తీసుకుని వాళ్ళు వెళ్లిపోతున్నారు .
వాగ్దేవి : బ్రా & ప్యాంటీలు కూడా ఉన్నాయి , బ్రాండెడ్ ......
ప్రగతి గారు : ష్ ష్ ష్ ....
నవ్వులు వెళ్లువిరిసాయి .
పిల్లలను రెడీ చేసి అందరూ ఫ్రెష్ అయ్యి పట్టుచీరలలోకి మారి వంటగదికి చేరారు - తలా ఒకచెయ్యి వేయడంతో బ్రేక్ఫాస్ట్ రెడీ .... , తాతయ్య - అంకుల్ వాళ్ళనూ పిలిచారు .
చెల్లెళ్ళు మొదలుకుని తాతయ్య వరకూ మహేష్ లేచాక కలిసి తిందామని ఆగిపోయారు .
వాగ్దేవి : వాడు ఇప్పట్లో వచ్చినట్లే .
నవ్వులు .... ష్ ష్ ష్ .....
చెల్లెళ్ళు : నానమ్మా - అమ్మలూ .... టీవీలో రూపమ్మ రూపమ్మ , బిగ్ బ్రేకింగ్ న్యూస్ , IPS రూప గారిని SP నుండి వైజాగ్ సిటీ కమిషనర్ గా నియమిస్తూ రాష్ట్ర హోమ్ శాఖ నిర్ణయం .
రూప మేడం నాన్న : మన రూపను స్వయానా హోమ్ మినిస్టర్ మేడం గారు కలిసి అభినందిస్తున్న విజువల్స్ ..... , ఆనందబాస్పాలతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు .
తాతయ్య : తల్లి రూప స్టాఫ్ కు కూడా పదోన్నతుల వర్షం .
వాగ్దేవి : రూప మేడం కానిస్టేబుల్స్ ను వారి కోరిక ప్రకారం కమిషనర్ కార్యాలయంలో ఆఫీసర్స్ గా పదోన్నతి , SI కు CI గా పదోన్నతి .
అరుంధతి గారు : అత్తయ్యా అత్తయ్యా ..... కాసేపట్లో CM కార్యాలయంలో కలవబోతున్నట్లు సమాచారం , అటుపై వైజాగ్ కు ప్రయాణం , సిటీ ప్రజలంతా ఘనంగా ఆహ్వానించబోతున్నట్లు సమాచారం .
చెల్లెళ్ళు : రూపమ్మ వచ్చేస్తోంది అంటూ సంతోషపు కేకలు .
సంతోషాలు వెల్లువెరిశాయి .
సిటీ కమిషనర్ ..... , పూజీ పూజీ త్వరగారా ..... , షర్ట్ లెస్ లో నుదుటిపై - మెడపై - చేతిపై - నడుముపై కట్లతో డోర్ దగ్గరకువచ్చి చూసి ఆనందిస్తున్నాను .
అన్నయ్యా అన్నయ్యా అన్నయ్యా .... అంటూ ముగ్గురూ పరుగునవచ్చి హత్తుకోబోయి కట్లను చూసి ఆగిపోయారు , అన్నయ్యా .... నొప్పిగా ఉందా ? అంటూ బుజ్జి కన్నీళ్లు ....
లేదు లేదు లేదు కీర్తీ ..... మీ పూజితమ్మ మాయం చేసేసిందిగా అంటూ హత్తుకున్నాను .
నవ్వులు .....
కీర్తీ ..... ఎవరు ? , నీతో సమానంగా ప్రేమ కురిపిస్తున్నారు .
కీర్తి : మానస అక్కయ్య - దివ్య అక్కయ్య .... రూపమ్మ కోడళ్లు .
Ok ok అరుంధతి గారు అందించిన చెల్లెళ్ళు అన్నమాట , వాళ్ళ నాన్న గుర్తుకురాగానే కళ్ళు ఎర్రబడ్డాయి .
అరుంధతి గారు : అవును మహేష్ .....
మానస - దివ్య : కీర్తీ - అమ్మా .... చెల్లెళ్ళు అని పిలిచారు అన్నయ్య అంటూ సైడ్ నుండి హత్తుకున్నారు .
స్స్స్ .....
చెల్లెళ్ళు : Sorry sorry అన్నయ్యా అంటూ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి , వదిలేశారు .
హమ్మో అన్నయ్య అంటే ఎంతప్రేమనో అంటూ నొప్పివేస్తున్నా మోకాళ్ళమీదకు చేరి హత్తుకున్నాను , ఒక్క చెల్లి ప్రేమకే మురిసిపోయేవాడిని ఇప్పుడు ముగ్గురు చెల్లెళ్ళు .....
మానస : అన్నయ్యా .... కీర్తికి బోలెడన్ని ముద్దులు పెడతావని చెప్పింది మరి మాకు ముద్దులు ? .
లవ్ టు లవ్ టు చెల్లెళ్ళూ ..... , మీ అన్నయ్య ముద్దులు క్లోజ్ అయిపోయాయి , నిన్న ఒక్క ముద్దూ పెట్టలేదని వడ్డీ - చక్రవడ్డీతో సహా మొత్తం లాగేసుకుంది మీ పూజితమ్మ .
ముసిముసినవ్వులు ....
పూజీ : ఇంకా మిగిలే ఉన్నాయి అంటూ నిన్నటి పట్టుచీరలో కాంచన గారి వెనుక చేరారు సిగ్గుపడుతూ ....
రూప రూప .... అని కలవరిస్తూనే ఉన్నారుగా , ప్రాణస్నేహితురాలి కోసం ఎవరూ చెయ్యలేని సాహసం చేసి ఏకంగా కమిషనర్ ను చేసుకున్నారుగా , వెళ్లి చూసుకోండి .
పూజీ : నువ్వురా అంటూ కళ్ళల్లో ఆనందబాస్పాలతో కౌగిలించుకున్నారు .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)