07-10-2026, 02:45 PM
చెల్లెళ్ళు : న్యూడ్ గా అన్నయ్య - పూజితమ్మ ఒకరినొకరు హగ్ చేసుకున్నారు కదూ .....
అమ్మావాళ్ళు : ఒంటిపై నూలుపోగులేకుండా బిడ్డపై తల్లి పెనవేసుకుపోయింది .....
చెల్లెళ్ళు : అవునవును .....
రూప మేడం అమ్మ : ష్ ష్ ష్ అంటూ ముగ్గురూ సిగ్గుపడుతూ దాచుకుంటున్నారు , చెప్పొచ్చుకదా అంటూ చెల్లెళ్లకు దెబ్బలు .
చెల్లెళ్ళు : చెప్పడం కాదు అడ్డుపడ్డాం కూడా ,మీరే వినలేదు , అందరికంటే ప్రాణం ప్రాణం ..... నవ్వేశారు , మమ్మల్ని అమ్మావాళ్ళు ఆపలేదు అంటూ కాంచన - అరుంధతి వాళ్లకు దెబ్బలు .....
హబ్బా హబ్బా హబ్బా .....
బుజ్జితల్లులూ ..... మీ అన్నయ్య ఎక్కడ ఎక్కడ అంటూ తాతయ్య - అంకుల్ వాళ్ళు వచ్చారు , గదిలో రెస్ట్ తీసుకుంటున్నాడా ? .
నవ్వులు ఆగలేదు .
చెల్లెళ్ళు పరుగునవెళ్లి అక్కడికక్కడే ఆపారు , అన్నయ్య బానే ఉన్నారు అంటూ లాక్కెళ్లి హాల్లో కూర్చోబెట్టారు , అన్నయ్యను చూడాలంటే వెయిట్ చెయ్యాలి చాలాసేపే వెయిట్ చెయ్యాలి అంటూ బుజ్జినవ్వులు , మీరు టీవీలో రూపమ్మ గురించి న్యూస్ ఎంజాయ్ చెయ్యండి .
చెల్లెళ్ళు : ప్రగతమ్మా ..... అన్నయ్యకు ట్రీట్మెంట్ చేయలేదా మరి ? .
ప్రగతి గారు : చేసాను చేసాను తల్లులూ .... , మీ అన్నయ్య perfectly ఆల్రైట్ , మూడు చోట్ల కత్తి గాట్లు - తలపై దెబ్బ - అక్కడక్కడా దెబ్బలు ..... , రక్తం ఎక్కువగానే పోవడం వలన స్పృహ కోల్పోయాడు అంతే .
కత్తి గాట్లు - దెబ్బలు .... అంటూ చలించిపోయారందరూ , కన్నీళ్ల ప్రవాహం .... , నా రక్తం తీసుకో - నా రక్తం ఇవ్వు ......
తాతయ్య - అంకుల్ వాళ్ళు : మాది తీసుకో .....
ప్రగతి గారు : అమ్మలూ .... మీ కూతుర్లు ముందే వచ్చారు - రక్తం ఇవ్వరా చెప్పండి , ఈ ముగ్గురితోపాటు నా రక్తం కూడా కరెక్ట్ గా సరిపోయింది - అద్భుతమనే చెప్పాలి , మీబిడ్డ ఇప్పుడు హాయిగా హాయిగా .... పూజీ కౌగిలిలో .... నాకు సిగ్గేస్తోందబ్బా .....
అమ్మావాళ్ళు : మీది సరిపోయింది అంటే మాది కూడా సరిపోతుందనే కదా , అంటే రక్తబంధం కూడా కలిసిందన్నమాట అంటూ సంతోషం , ప్రగతీ .... నొప్పివేస్తూ ఉంటుందా ? .
ప్రగతి మేడం : లోపల అ.....లా చూసికూడా ..... అంటూ సిగ్గు .
బామ్మావాళ్ళు : ష్ ష్ ష్ .... నవ్వులు .
తాతయ్య - అంకుల్స్ : సిటీలో రూప కోసం సపోర్టుగా జరుగుతున్నవి చూసి ఎంజాయ్ చేసి వస్తాము - మహేష్ కు మెలకువవస్తే కబురు చెయ్యమని చెప్పి వెళ్లిపోయారు
చెల్లెళ్ళు : వాగ్దేవి అక్కా .... అన్నయ్యనా ? - పూజితమ్మనా ? .
ప్రగతి గారు : మీరేమడుతున్నారో అర్థమయ్యిందిలే , నిన్న మీ రూపమ్మను కాపాడే విషయంలో పూజితమ్మను అసలు దగ్గరకే రానివ్వలేదంట , వొళ్ళంతా రక్తంతో స్పృహలోలేని మీ అన్నయ్యను నేరుగా మెయిన్ డోర్ దగ్గరకు తీసుకొచ్చింది , లోపలకు తీసుకురావడానికి ఇద్దరివల్లా కాలేదు తెలుసా ? , హమ్మో మీ అన్నయ్య చాలా స్ట్రాంగ్ , కష్టపడి ఎలాగోలా భుజాలపై మూసుకుని నా గదిలోకి చేర్చి ఇద్దరి బ్లడ్ ఎక్కిస్తూ ట్రీట్మెంట్ చేసాను కట్లు కట్టాను - పూజీ ఆందోళన చెంది మీ అమ్మావాళ్లకు కాల్ చేసింది , పూజీ బ్లడ్ ఎక్కించగానే యాక్టీవ్ అయిపోయినట్లు పూజీ పూజీ అంటూ నిద్రలోనే చేతులు చాపి కలవరించాడు , మీ పూజితమ్మ మీ పూజితమ్మ ..... సిగ్గు .
చెల్లెళ్ళు : చెప్పు ప్రగతమ్మా .... ? .
ప్రగతిగారు : మీరు చెవులు మూసుకోండి , పాపం ఒకరోజు విరహం కదా వెంటనే దుప్పటి నిండుగా కప్పుకొని ప్రక్కనే కొలిగిలిలోకి చేరిపోయింది .
బామ్మ : నగ్నంగా అన్నావు ? .
కాంచన గారు : ప్రత్యేకంగా చెప్పాలా అమ్మా , పూజితక్క ..... అంటూ నవ్వులు .
ప్రగతిగారు : వొళ్ళంతా కట్లు ఉన్నా పూజీ కౌగిలిలోకి చేరగానే ఇద్దరి మధ్యన గాలికూడా దూరనంతలా మీదకు లాక్కుని ఒకరినొకరు పెనవేసుకుపోయారు , వెంటనే బయటకు వచ్చేసామమ్మా అంటూ నవ్వుతున్నారు , ఇప్పుడు చెప్పండి మీ బిడ్డకు నొప్పి ఉన్నట్లా ? - లేనట్లా ? .
చిలిపినవ్వులు ....., ష్ ష్ ష్ .....
ప్రగతి మేడం : అమ్మలూ - అక్కాచెల్లెలూ - తల్లులూ .... మీ ఇల్లే అనుకోండి , చెల్లీ కాంచనా - వాగ్దేవి .... ఫస్ట్ టైం విచ్చేసారు మోహమాటపడకండి , రెండు ఫ్లోర్స్ లో ఉన్న మీకిష్టమైన గధుల్లోకి వెళ్లి ఫ్రెష్ అవ్వండి ఎందుకంటే మహేష్ ను వదిలి మీరు వెళ్లరని నాకు తెలుసు , మీరొచ్చేలోపు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేస్తాను , మహేష్ పుణ్యమా అని ముగ్గురమ్మలూ - అక్కాచెల్లెళ్ళు - తల్లి వాగ్దేవి - బుజ్జితల్లులు .... అందరూ వచ్చారు , రూప వచ్చేస్తే ప్రాణస్నేహితుల కుటుంబాలన్నీ ఒక్కచోటనే , ఎంత సంతోషంగా ఉందో నాకిప్పుడు , అయ్యో .... కొత్త సారీస్ - కొత్తడ్రెస్సెస్ అన్నీ ఆ గదిలోనే ఉండిపోయాయే , ఎవరైనా వెళతారా ? .
చిలిపినవ్వులు .....
వాగ్దేవి : చెల్లెళ్లతోపాటు వెళ్లి నేను తీసుకొస్తాను అంటూ ఆరాటం .
నవ్వులు .... , మీఇష్టం .
ప్రగతి మేడం : తల్లీ వాగ్దేవి .... వార్డ్ రోబ్స్ లో రీసెంట్ గా నాకోసం షాపింగ్ చేసిన డ్రెస్సెస్ ఉన్నాయి నీకోసం - ఇక అమ్మావాళ్ళు అక్కాచెల్లెళ్ల కోసం కొత్త పట్టుచీరలు ఉన్నాయి .
వాగ్దేవి : మరి జాకెట్ - లంగా - ప్యాంటీ - బ్రా .....
ష్ ష్ ష్ ..... సిగ్గుతోకూడిన నవ్వులు .
ప్రగతి మేడం : అన్నీ ఉన్నాయి అంటూ దెబ్బలు .
వాగ్దేవి : చెల్లెళ్లతోపాటు పరుగున బెడ్రూం చేరుకున్నారు , చెల్లెళ్ళూ .... బెడ్ వైపు మాత్రం మనం చూడకూడదు సరేనా ? .
చెల్లెళ్ళు : సరే , నవ్వులు ....

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)