Thread Rating:
  • 33 Vote(s) - 2.91 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
అమ్మ - బామ్మా వాళ్ళు కంగారుపడిపోతున్నారు .

కీర్తి ఓదారుస్తోంది .
రూప మేడం తండ్రి : ఏంటీ .... మహేష్ కు దెబ్బలు తగిలాయా ? , నేనిప్పుడే వెళుతున్నాను .
రూప మేడం అమ్మ : నా బిడ్డ దగ్గరకు నేనూ వెళతాను , ముందుగా మహేష్ అంటే ప్రాణమైనవాళ్లకు మాతరుపున .....
బామ్మ : మీ సంతోషం కోసమే ప్రాణాలకు తెగించి ఉంటాడు , మీరిలా బాధపడితే తట్టుకోలేడు , ఇప్పటివరకూ మాఇద్దరి ఆశీర్వాదాలు - ఇప్పుడు మరొక తల్లి ఆశీర్వాదం , మన బిడ్డకు ఏమీకాదు వెళదాము అంటూ బయలుదేరారు .
వెనుకా ముందు సెక్యూరిటీ అధికారి ఎస్కార్ట్ .....
కీర్తి : తాతయ్యా .... రూపమ్మ దగ్గరకు వెళ్లొచ్చు అంటే వస్తుందిలే అన్నారు - అన్నయ్యకు దెబ్బలు అనగానే కుర్రాడిలా పరుగులుతీశారు .
రూప మేడం నాన్న : మీ అన్నయ్య చేసిన సాహసాలకు మీ రూపమ్మ Z+ సెక్యూరిటీతో ఖచ్చితంగా పెద్ద ప్రమోషన్ తో దర్జాగా వైజాగ్ లో అదిగుపెడుతుంది ఎప్పుడైనా రానివ్వు , మీ రూపమ్మ అమ్మ అన్నట్లు ఇప్పుడు మా ప్రాణం మీ అన్నయ్యే .....
చెల్లెళ్ళ క్లాప్స్ .....
సరిగ్గా సూర్యోదయ సమయానికి డాక్టర్ ప్రగతి మేడం ఇంటికి చేరుకున్నారు .

అన్నయ్య అన్నయ్య అన్నయ్య అంటూ ముగ్గురు చెల్లెళ్ళూ ..... పరిగెత్తుకుంటూ లోపలికివెళ్లారు , అమ్మా అమ్మా అక్కయ్యా ( కాంచన గారు - అరుంధతి గారు - వాగ్దేవి ) ..... అన్నయ్య అన్నయ్య అన్నయ్య ఎక్కడ ? 
కాంచన - అరుంధతి గారు : అదీ అదీ .... అంటూ తటపటాయిచి ముసిముసినవ్వులు .....
చెల్లెళ్ళు : ప్రగతమ్మా .... అన్నయ్య సేఫ్ కదా ? , మా ప్రగతమ్మ ట్రీట్ చేశారు అంటే పర్ఫెక్ట్ అయిపోతారు ఎవరైనా - ఇంతకూ అన్నయ్య ఎక్కడ ప్రగతమ్మా ? .
డాక్టర్ ప్రగతి గారు కూడా నవ్వేస్తున్నారు .
చెల్లెళ్ళు : ముగ్గురమ్మలూ చిలిపిగా నవ్వుతున్నారు , అన్నయ్యేక్కడ అమ్మలూ .... ? .
వాగ్దేవి : మీ ప్రగతమ్మ బెడ్రూంలో .....
ముగ్గురూ : ష్ ష్ ష్ ..... , వద్దు వద్దు వద్దు .
వాగ్దేవి : వెళ్ళండి వెళ్ళండి చెల్లెళ్ళూ .... అంటూ ముసిముసినవ్వులు .
చెల్లెళ్ళు : లవ్ యు అక్కయ్యా అంటూ బుగ్గపై ముద్దులు , మీరు నవ్వుకోండి అంటూ ముగ్గురమ్మలకూ మూడు దెబ్బలువేసి ప్రగతిగారి బెడ్రూం వైపుకు పరుగులుతీశారు .
ముగ్గురు : తల్లులూ .....
చెల్లెళ్ళు : ష్ ష్ ష్ .... , డోర్ తెరిచి లోపలకువెళ్లి క్షణాల్లో బయటకువచ్చేసారు , బుజ్జి నవ్వులు ఆగడంలేదు .

బామ్మ - అమ్మ - రూపమ్మ అమ్మగారు : బుజ్జితల్లులూ .... మీ అన్నయ్య లోపల ఉన్నాడా ? - బానే ఉన్నాడుకదా ? - ఏంటి అంతలా సంతోషంతో నవ్వుతున్నారు ? .... అంటూ ఆల్మోస్ట్ డోర్ .....
చెల్లెళ్ళు : అమ్మమ్మ - బామ్మా .... అంటూ ఆపేశారు , లాక్కుని వెనక్కువచ్చేశారు .
బామ్మావాళ్ళు : మీరు మాత్రమేనా ? - మాబిడ్డను మేమూ చూడాలి , వదలండి వదలండి .... , మీకు మాత్రమే ప్రాణం కాదు మాకూ ప్రాణమే , మీలానే చూడకుండా క్షణం కూడా ఉండలేము .
చెల్లెళ్ళు : ఇప్పుడు కాదు అమ్మమ్మలూ - నానమ్మా ......
అమ్మావాళ్ళు : ఊహూ ఇప్పుడే చూడాలి .

అవునవును ఇప్పుడే చూడాలి - మిమ్మల్ని వద్దు అంటే మీరు ఆగరా ? అంటూ కాంచనవాళ్ళు నవ్వుకుంటున్నారు .
రూపమ్మ అమ్మ వాళ్ళు : అవునవును ఇప్పుడే చూడాల్సిందే , మీరు ఆఫ్ట్రాల్ చెల్లెళ్ళు - మేము .... మీ అమ్మలను కన్న తల్లులం .
చెల్లెళ్ళు : మేము మాత్రమేనా ? .
అమ్మావాళ్ళు : మీ మాటల్లో ఆంతర్యం అర్థమయ్యిందిలే , మీ అన్నయ్య తరువాతనే మీ అమ్మలు .
చెల్లెళ్ళు : యాహూ యాహూ యాహూ .... ష్ ష్ ష్ .
బామ్మా వాళ్ళు : Ok ok మీ అన్నయ్య నిద్రపోతున్నాడా ? అయితే డిస్టర్బ్ చెయ్యకుండా చూసి వచ్చేస్తాము మీలానే .....
చెల్లెళ్ళు : వద్దు అమ్మమ్మా - నానమ్మలూ , ఎందుకు చెబుతున్నామో అర్థం చేసుకోండి .
అరుంధతి వాళ్ళు నవ్వులు .....
అమ్మావాళ్ళు : అయినా మీ పర్మిషన్ ఎవరికి కావాలి బోడి అంటూ సోఫాలోకి లాగి పడేసారు , చెల్లెళ్ళు వద్దు వద్దు అంటున్నా డోర్ తెరిచి లోపలికివచ్చారు , ఖంగుతిన్నట్లు అవాక్కైనట్లు ఫేస్ పెట్టి నోరెళ్ళబెట్టి బయటకువచ్చి డోర్ క్లోజ్ చేసేసారు .

కాంచన వాళ్ళ నవ్వులు ఆగడం లేదు .
చెల్లెళ్ళు : అందుకే చెబితే వినాలన్నది , నోళ్లు మూయండి లేకపోతే అన్నీ దూరిపొగలవు అంటూ బుజ్జిబుజ్జి నవ్వులతో నోళ్లు మూసి ముగ్గురినీ సోఫాలోకి చేర్చారు ముచ్చటగా ..... , కూల్ కూల్ కూల్ అంటూ ముద్దులు కురిపించి నవ్వుకుంటున్నారు .
కాంచన - వాగ్దేవి వాళ్ళూ సోఫా చుట్టూ చేరారు నవ్వులతో .....

[+] 9 users Like Mahesh.thehero12's post
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 07-10-2026, 02:44 PM



Users browsing this thread: 1 Guest(s)