07-10-2026, 02:43 PM
కలెక్టర్ సర్ : మిమ్మల్ని ఇబ్బందిపెట్టినందుకు హోమ్ శాఖ క్షమాపణలు చెబుతోంది , స్వయానా నన్నే మీదగ్గరకు పంపించారు , IPS రూప గారి మీద అభియోగించిన అన్నీ కేసులనూ డిస్మిస్ చేశారు , తను కోరుకున్న వెంటనే వైజాగ్ లో అడుగుపెడతారు , ఎలా అయితే యూనిఫార్మ్ లో సిటీ రక్షణ చూసుకున్నారో అలానే యూనిఫార్మ్ తో దిగబోతున్నారు , IPS రూప గారి నిజాయితీ గురించి తెలిసినా కూడా మౌనంగా ఉండిపోయినందుకు క్షమాపణలు , స్వయంగా SP రూప మేడం కు కూడా చెబుతాను , ఇకపై పెద్ద బాధ్యతలే చేపట్టబోవచ్చు , గృహ నిర్బంధం చేసినందుకు DGP sorry చెప్పమన్నారు , మీరిప్పుడు స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళవచ్చు , SP మేడం వచ్చేన్తవరకూ CI గారు మీకు సెక్యూరిటీగా ఉంటారు , సిన్సియర్ గా డ్యూటీ చేసినా చట్టమే శిక్షించాలనుకున్నా చట్టం కోసమే నిలబడ్డారు , అలాంటి డైనమిక్ ఆఫీసర్ ను సిటీకి ఇచ్చినందుకు కలెక్టర్ ఆఫీస్ తరుపున అంటూ సెల్యూట్ చేశారు .
రూప మేడం పేరెంట్స్ కళ్ళల్లో ఆనందబాస్పాలు ....
థాంక్యూ కలెక్టర్ సర్ అంటూ చెల్లెళ్ళు ముగ్గురూ సెల్యూట్ చేశారు .
కలెక్టర్ సర్ : మీకెలాంటి అవసరమున్నా నాకు తెలియజేయ్యండి మీకు అందుబాటులో ఉంటానని చెప్పారు , సర్ ... మీరు రూప మేడం దగ్గరకు గుంటూరుకు వెళ్లాలని ట్రై చేశారని తెలిసింది - ఇప్పుడు నిరభ్యంతరంగా సెక్యూరిటీ అధికారి ఎస్కార్ట్ తో మేమే తీసుకెళతాము .
రూప మేడం తండ్రి : ఇప్పుడు వెళ్లాలనిపించడం లేదు కలెక్టర్ సర్ , మా బుజ్జితల్లుల అన్నయ్య .... ఏకంగా govt తెలుసుకునేలా చేసాడు - ఇప్పుడు గౌరవమైన లాంఛనాలతో govt సిటీకి తీసుకొస్తుంది , ఏమంటారు ? - అంతకంటే ప్రౌడ్ ఏముంటుంది తండ్రిగా ..... , బుజ్జితల్లులూ .... మీ అన్నయ్య పేరు మహేష్ కదా - ఇకపై మహేష్ జపమే చేస్తాను - ఈ సంతోషం అంతా మీ అన్నయ్య వల్లనే .
కలెక్టర్ సర్ : మొబైల్ రింగ్ అవ్వడంతో మాట్లాడారు , గుడ్ న్యూస్ సర్ .... కాసేపట్లో బ్రేకింగ్ న్యూస్ రావచ్చు , SP మేడం ను ఫ్రేమ్ చేసి ఇరికించాలనుకుని వారి రహస్య కార్యకలాపాలను నిరభ్యంతరంగా నిర్వహించాలని చూసిన అందరినీ మేయర్ - నైజీరియన్స్ తో సహా .... అరకు విల్లాలో అరెస్ట్ చెయ్యడం జరిగింది ఇప్పుడే , వారితోపాటు పెద్దమొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకోవడం జరిగింది .
చెల్లెళ్ళు : నానమ్మా తాతయ్య ..... టీవీలో వస్తోంది .
రూప మేడం తండ్రి : వాడే వాడే బుజ్జితల్లులూ .... , లాక్కెళ్లండి ఆ మేయర్ గాడిని .
టీవీ న్యూస్ : బ్రేకింగ్ న్యూస్ .... ధాన్యం పేరిట పెంచి పలురాష్ట్రాలకు ఎగుమతి చెయ్యడానికి సిద్ధం చేసిన గంజాయిపంటనూ - కుప్పలనూ కాల్చి బూడిదచేస్తున్న విజువల్స్ ఎక్సక్లూజివ్ గా చూస్తున్నారు . ఇప్పుడే అందిన తాజావార్త ఈ విషయం తెలుసుకుని పలు రాష్ట్రాల మంత్రులు .... IPS రూప మేడం కు అభినందనలు - ధన్యవాదాలు తెలుపుతూ ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది , ఆ గంజాయి గనుక తమ రాష్ట్రాలకు చేరి ఉంటే యువత గంజాయిమత్తులో అరాచకాలకు పాల్పడేవారు , త్వరలో స్వయంగా మన స్టేట్ కు వచ్చి SP మేడం ను అభినందించబోతున్నట్లుగా ట్విట్టర్ వేదికగా ప్రకటన , అలాగే వైజాగ్ ప్రైవేట్ బీచ్ లో పట్టుకున్న పెద్దమొత్తంలోని డ్రగ్స్ ను కూడా దగ్ధం చేస్తున్న విజువల్స్ .....
రూప మేడం తండ్రి : మంచిపనిచేసారు నేవీ , లేకపోతే దాచిపెట్టి దాచిపెట్టి చివరికి మేయర్ లాంటి వాళ్ళ దగ్గరకే చేరుతాయి .
సంతోషాలు వెళ్ళువిరిసాయి .
రూప మేడం అమ్మ : కీర్తీ - బుజ్జితల్లులూ .... అంటూ హత్తుకుని పొంగిపోతున్నారు , ఇదంతా నీ అన్నయ్య వల్లనే , బుజ్జితల్లీ బుజ్జితల్లీ ..... నువ్వు అన్నట్లుగానే నీ అన్నయ్య అద్భుతాన్నే ఆవిష్కృతం చేసాడు అంటూ SP మేడం నీతినిజాయితీలకు సిటీ మొత్తం గర్వపడుతోంది అంటూ అన్నీ న్యూస్ ఛానెల్స్ - సోషల్ మీడియాలో చూసి అవధులులేని సంతోషంతో కీర్తిని ముద్దులతో ముంచెత్తారు , హ్యాపీ .....
కీర్తి : ఊహూ .... అక్కయ్యల ముద్దులుకూడా కావాలి .
మానస - దివ్య : లవ్ టు కీర్తీ , రూప అత్తయ్య ఇంటికి వచ్చేస్తారు , నీవల్ల - మన అన్నయ్య వల్లనే , మన అన్నయ్య అని పిలవచ్చా కీర్తీ ..... ? .
కీర్తి : అయ్యో అక్కయ్యలూ .... , ఫ్యామిలీ లవ్ అంటే మన అన్నయ్యకు చాలా చాలా ఇష్టం , ఒక్కసారి అన్నయ్య అని పిలిచారు అంటే మురిసిపోతాడు , అన్నయ్య పిలుపుల కోసం రోజూ చెల్లెళ్ళ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు .
అందరిలో సంతోషం వెళ్లువిరిసింది .
కీర్తి : బామ్మ .... మనవాడిలా - పూజితమ్మ అమ్మ .... కొడుకులా - పూజితమ్మ .... ప్రేమగా - ( అమ్మ కూడా ప్రేమగా అంటూ చిరునవ్వు ) ..... ఇంకా వాగ్దేవి అక్కయ్య - వాసంతి అమ్మ ....
రూప మేడం అమ్మ : మీ ఫ్యామిలీ ప్రేమలో నన్ను - అరుంధతిని - బుజ్జితల్లులను కూడా జాయిన్ చేసుకుంటారా .....? .
కీర్తి : అక్కయ్యలిద్దరూ అన్నయ్య పిలుపుతో ఇప్పుడు - అరుంధతి అమ్మ ఎప్పుడో జాయిన్ అయిపోయారు .
రూప మేడం అమ్మ : నేనే లాస్ట్ అన్నమాట అంటూ బుంగమూతి .
అందరూ నవ్వేశారు .
కీర్తి : అన్నయ్యను ఏమని పిలవబోతున్నారు రూపమ్మ అమ్మా ? .
రూప మేడం అమ్మ : సర్ప్రైజ్ .... , కీర్తీ .... నామనసులో మాట చెబుతున్నాను , పెళ్ళాం పిల్లలు అంటే బాధ్యతలేని కొడుకు కన్నా - రూప కంటే ఎక్కువైన అరుంధతి కన్నా ..... మీ ముగ్గురు - మీ అన్నయ్య అంటేనే ఎక్కువ ప్రాణం .
కీర్తి - బామ్మ - అమ్మ ..... సంతోషమైన నవ్వులు .
రూప మేడం అమ్మ : ఆ లిస్ట్ లో మీరు మూడవ వ్యక్తిగా చేరిపోయారు , బామ్మ - పూజితమ్మ అమ్మావాళ్లకు కూడా అందరికంటే అన్నయ్యే ఎక్కువ ప్రాణం .
రూప మేడం అమ్మ : అవును బుజ్జితల్లులూ ..... మీ అమ్మలెక్కడ ( కాంచన గారు - అరుంధతి గారు ) కనిపించడం లేదు .
కీర్తి : అన్నయ్యకు చిన్న చిన్న దెబ్బలుతాగిలాయని పూజితమ్మ కాల్ చేయగానే అమ్మ - అరుందతమ్మ - వాగ్దేవి అక్కయ్య ... డాక్టర్ ప్రగతమ్మ దగ్గరకు వెనుక డోర్ నుండి మెమొచ్చిన కారులో వెళ్లిపోయారుగా .....

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)