07-10-2026, 02:41 PM
( అక్కడ వైజాగ్ లో కానిస్టేబుల్ మేడం గారు .... ప్రూఫ్స్ తో నేవీ ఫోర్స్ ను ఒప్పించి మూడు గ్రూపులుగా విభజించింది .
ఒకటేమో కానిస్టేబుల్ మేడం డ్రగ్స్ డెలివరీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం ..... సముద్రం వైపు నుండి మరియు తీరం వైపు నుండి చుట్టుముట్టడానికి సిద్ధంగా కాపు కాసి నైజీరియన్స్ తోపాటు అందరినీ పట్టుకున్నారు .
మేడం గారు .... మీడియాకు ముందుగానే సమాచారం అందివ్వడంతో లైవ్ టెలికాస్ట్ .....
SI సర్ ..... మరొక నేవీ గ్రూప్ తో మేయర్ వార్తాపత్రిక ఆఫీస్ పై మూకుమ్మడిగా దాడిచేశారు , పైకి పేపర్ నెపంతో కింద అండర్‌గ్రౌండ్ లో ప్రింట్ అవుతున్న దొంగనోట్లను పెద్ద మొత్తంలో పట్టుకున్నట్లు టెలికాస్ట్ .....
మరొక గ్రూప్ .... మరొక నేవీ గ్రూప్ తో మేయర్ వాటర్ ప్లాంట్ పై దాడిచేసి అండర్‌గ్రౌండ్ లో తయారవుతున్న ట్యాంకర్ల కల్తీ మద్యాన్ని పట్టుకున్నట్లు టెలికాస్ట్ .....
కానిస్టేబుల్ మేడం కాల్ చేసి సక్సెస్ అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు .
సిస్టం లో న్యూస్ చూసాను ,
పట్టుకున్న ప్రతీచోటా ..... SP మేడం ఇంఫార్మర్స్ సమాచారంతో పట్టుకున్నట్లు - SP మేడం అనుక్షణం సిటీ క్షేమం కోసమే శ్రమిస్తున్నట్లు టెలికాస్ట్ అవుతున్నా పాత్రధారులు ఎవరు అన్న క్వశ్చన్ మార్క్ ....
This is the right టైం ..... , అరుణ్ సర్ కు కాల్ చేసాను , గో ఎహెడ్ సర్ ....
' చట్టానికి గౌరవమిచ్చి చట్టప్రకారం అవినీతిపరులను శిక్షించాలని అనుకున్న నిజాయితీపరురాలైన IPS రూప గారిని చట్టమే దోషిగా చూడటం భావ్యమా ? - ఆస్తులు సంపాదించారు - బినామీలు అన్నారు , అలాంటివాళ్ళు సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ లో సాధారణ జీవితం గడుపుతారా ? , SP రూప మేడం అలాంటి నీతి నిజాయితీతో డ్యూటీ చేస్తారు , అలాంటి సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ పై అవినీతి ఆరోపణలు వేసింది ఎవరు ? - లాకప్ డెత్ నెపంతో నిర్బంధించింది ఎవరు ? , సమాధానం బిగ్ బ్రేకింగ్ న్యూస్ .... '
' IPS SP రూప మేడం గారి అభిమాని అంటూ వారు నీతి నిజాయితీ కలవారు అంటూ నిజమైన దుర్మార్గులను పట్టుకోవడానికి ప్రాణాలు తెగించి చేసిన స్టింగ్ ఆపరేషన్ లో బయటపడిన నమ్మలేని నిజాలు అంటూ మొత్తం మొత్తం టెలికాస్ట్ అవుతోంది '
మేయర్ మరియు పెద్ద పెద్ద రాజకీయనాయకుల భాగోతాలు కళ్లారా చూసి సిటీ మొత్తం ఉలిక్కిపడింది , ఇంకా తెల్లవారకముందే పెద్దమొత్తంలో జనాలు స్వచ్చందంగా బయటకువచ్చి కమిషనర్ ఆఫీస్ - కలెక్టర్ ఆఫీస్ - రాజకీయనాయకుల కార్యాలయాలను చుట్టు ముట్టి SP మేడం గారి జయజయ నినాదాలు - డౌన్ డౌన్ మేయర్ నినాదాలతో సిటీ మొత్తం హోరెత్తిస్తున్నారు .
ప్రతీ నగర పౌరుడు SP మేడం గారి జస్టిస్ కోసం గళం విప్పుతున్నారు , మా పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా - ప్రజలు కల్తీ మద్యం త్రాగి ప్రాణాలు కోల్పోకుండా చూడాలన్న సంకల్పంతో డ్యూటీ చేసిన SP మేడం కార్యాలయాన్నే బూడిద చేస్తారా అంటూ ఆగ్రహం - ఆవేశంఠీ మేయర్ గాడి ఫేక్ వాటర్ ప్లాంట్ మరియు వార్తాపత్రిక కార్యాలయానికి మంట పెట్టేసారు , రాక్షస దహనం అంటూ సంబరాలు చేసుకుంటున్నారు .
పూజీ : సిటీలోకి ఎంటర్ అయిపోయామురా , ప్రతీ సర్కిల్ లో రూప కోసం పెద్ద సంఖ్యలో జనాలను చూస్తుంటే గర్వం వేస్తోందిరా , నీవల్లనే .....
మా ఈ దేవత వలన , ఇప్పుడు ఇప్పుడు .... రూప అమ్మగారికి కాల్ చెయ్యి పూజీ .... , ఎనర్జీ లేనట్లు సీట్లోకి పడిపోయాను .
పూజీ : యాహూ యాహూ ..... అంటూ పట్టరాని సంతోషంతో నావైపుకు చూసారు , మహేష్ మహేష్ ..... ఏమైంది ఏమైంది - నేనున్నాను నేనున్నాను , గేర్ మార్చి మరింత వేగంతో పోనిస్తూ ప్రగతి డాక్టర్ కు కాల్ చేసి రెడీగా ఉండమని పరిస్థితిని వివరించారు - ప్రగతి మేడం ఇంటికి తీసుకెళ్లారు .
*********
రూప మేడం ఇంట్లో : ఉదయం 3 - 4 AM మధ్యలో కాలింగ్ బెల్ మ్రోగడంతో రూప మేడం తల్లిదండ్రులు బెదిరారు .
కీర్తి : ఇక భయం ఎందుకు రూపమ్మ అమ్మా అంటూ మనస - దివ్యలతోపాటు వెళ్లి డోర్ తెరిచింది , Who are you ? .
డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చారు పాపలూ ..... , లోపలికి రావచ్చా ? అంటూ ప్రక్కనున్నవారు .
కీర్తి : కలెక్టర్ సర్ అంటూ సెల్యూట్ చేసింది , బామ్మలూ .... మనకు SORRY చెప్పడానికి స్వయానా కలెక్టర్ గారే వచ్చారు .
కలెక్టర్ సర్ : పాపా .... కరెక్ట్ గా చెప్పావు నీకెలా తెలుసు ? .
మానస : న్యూస్ మొత్తం మా రూప అత్తయ్య గిరించే , ఇప్పుడు తెలిసిందన్నమాట మీకు .
దివ్య : నానమ్మా .....
కీర్తి : కలెక్టర్ సర్ Come inside ప్లీజ్ ....
కలెక్టర్ సర్ : థాంక్యూ థాంక్యూ .....
కీర్తి : రూపమ్మ పేరెంట్స్ అంటూ తీసుకెళ్లారు .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)