06-10-2026, 06:25 PM
(05-10-2026, 12:32 PM)Uday Wrote: అలాగలాగే బ్రో...అన్నట్లు నీకు మూడ్ రావాలంటే/తెప్పిచ్చాలంటే ఏం చేయాలి
ఇది మాత్రం కరెక్ట్...వచ్చే రెస్పాన్స్ ను బట్టి రచయితకు ఇన్స్పిరేషన్ వచ్చి సమయం కేటాయించి మరీ అప్డేట్స్ ఇస్తారు, కానీ ఇది కొత్తలోనే..తర్వాత్తరువాత ఈ కామెంట్లన్నీ పాతబడిపోయి అంత కిక్కునివ్వవు (బ్రో చెప్పినట్లు సూపర్, బావుంది, ఎక్సలెంట్, అదిరింది ఇలా), రాసేవాళ్ళు పాఠకులనుంచి ఇంకా ఎక్కువ ఆశిస్తారు లైక్ వివరణ, విశ్లేషణ, క్యారెక్టర్ అనాలసిస్...మరి పాఠకులంతా ఇవి పంచుకుంటే బ్రో కు మళ్ళీ మూడ్ రావొచ్చు...
బ్రో మాస్టబేట్ అవ్వకపోయుంటే ఆ మూడ్ తో స్వప్నకు ఇంకో కలతెప్పించేవాడివేమో..ప్చ్..మై బ్యాడ్
![]()
Kathala potila gurinchi mi abhiprayam Cheppaledu?
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు

తెప్పించేవాడివేమో..ప్చ్..మై బ్యాడ్