06-10-2026, 03:07 PM
మనం అందరి ఆనందం కోసం ఇక్కడ కలుసుకున్నాము.
మనం ఎవరినీ దుర్భాషలాడలేదు.
కోపం కూడా అవసరం లేదు.
తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ!
మనం ఎవరినీ దుర్భాషలాడలేదు.
కోపం కూడా అవసరం లేదు.
తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ!


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)