06-10-2026, 12:31 AM
(05-10-2026, 11:57 PM)Doller Wrote: మరొక విషయమండి... నేను ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నాకు బాగా తెలిసిన ఒక వ్యక్తి మొదటినుంచీ మీ కథను ఎంతో ఆసక్తిగా చదువుతున్నారు. దురదృష్టవశాత్తూ ప్రస్తుతం ఆయన తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు.
అలాంటి పరిస్థితిలో కూడా ఆయన మనసుకి కొంత ఉపశమనాన్ని ఇచ్చేది, ఆయన నిత్యం ఎదురుచూసేది కేవలం మీ కథలో 'నెక్స్ట్ ఏం జరగబోతోంది?' అనే ఉత్సుకత మాత్రమే.
మీ కథ ఆయనలాంటి ఎంతోమంది పాఠకులకు ఎంత మానసిక బలాన్ని ఇస్తుందో, వారి జీవితాల్లో ఎంత ముఖ్యమైన భాగమైందో మీకు తెలియజేయాలనే ఈ విషయం మీ దృష్టికి తీసుకొచ్చాను. వీలైతే కొంచెం క్రమం తప్పకుండా అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి.
Identi ilaa kooda unnara.
Get well soon bro
Antha eduru chusela chesinda story.

