05-10-2026, 11:04 PM
![[Image: b364aa284744a613c057a32bb407a6e5.jpg]](https://i.ibb.co/6czrhV9H/b364aa284744a613c057a32bb407a6e5.jpg)
పిల్లల కోసం #1
అఖిల కి బెంగుళూరు లో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. నిజానికి తనకి బెంగుళూర్ అంటే చాల ఇష్టం , కారణం అక్కడ ఉండే ఫాస్ట్ లైఫ్ . హైదరాబాద్ లోనే చేరితే , ఇంట్లో నుండి బస్ లో వెళ్లొచ్చే సరికి దూల తీరుద్ది .. పైగా అమ్మ నాన్న పోరు . హ్యాపీ గా దూరంగా ఉంటె ఏ గొడవ ఉండదు
అక్కి కాలేజ్ హాస్టల్ లో చేరింది .. ఒక నెలకే దానికి అర్ధమయింది హాస్టల్ లైఫ్ చాలా డెంజర్ అని .. బెంగుళూరు ఫాస్ట్ అని తెలుసు , మరీ ఇంత ఫాస్ట్ అని ఊహించలేదు . మెస్ లో భోంచేయడం కన్నా పస్తులు ఉండడం బెటర్ . అంతేకాక రూమ్ మేట్ అమ్మాయలకి ఎప్పుడూ అదే యావ . ఒకరిదొకరు నాక్కోవడం .. బాయ్ ఫ్రెండ్స్ తో ఓయో రూమ్స్ కి వెళ్లడం . చాల మంది నాలా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు , లేదంటే మానేజ్మెంట్ కోటా లో చేరిన వాళ్ళు .. బాగా బలిసినోళ్లు .. ఇక అక్కడ ఉండలేక ఏదన్న పేయింగ్ గెస్ట్ ఏకమాడేషన్ దొరుకుద్దేమో అని వెదకడం స్టార్ట్ చేసింది .. కాలేజ్ కి 3 కిలో మీటర్ ల దూరంలో .. రెసిడెన్షియల్ కాలనీ ఉంది
బోర్డు చూసి తలుపు కొట్టా
"ఆంటీ .. పేయింగ్ గెస్ట్ ఏకమాడేషన్ ఉందని బోర్డు చూసా "
![[Image: 942090835844ff8f25af3e9e149ac567.jpg]](https://i.ibb.co/BKn1xLzG/942090835844ff8f25af3e9e149ac567.jpg)
ఆంటీ ని చూసి తెలుగు వాళ్ళు అనుకుని తెలుగులో మాట్లాడింది .. అలాగైనా కనికరిస్తారేమో అని ..
"సారి అమ్మా .. బాచిలర్ కి రూమ్ ఇవ్వం "
తెలుగు భాష మీద మక్కువ ఉన్నా .. మనసులో ఇసుమంత ప్రేమ కూడా ఉండాలిగా !!!
"ఆంటీ ..ప్లీజ్ .. బాచిలర్ కి రూమ్ దొరకడం చాలా కష్టంగా ఉంది .. ప్లీజ్ ఆంటీ "
"సారి అమ్మా ..", అని తలుపు వేయపోతుంటే .. వెనక నుంచి అంకుల్ వచ్చాడు
"ఎవరమ్మా నువ్వు ? ఎం కావాలి ?"
"అంకుల్ .. పేయింగ్ గెస్ట్ ఏకమాడేషన్ దొరుకుద్దేమో అని .."
"సారీ అమ్మా .. బాచిలర్ అమ్మాయలకి రూమ్ ఇవ్వడం కష్టం"
"సార్ .. అలా అనకండి .. ఎలాగైనా చూడండి సార్ .."
ఇంతలో అక్కి కి ఫోన్ వచ్చింది .. పొరపాటున స్పీకర్ నొక్కింది .. అవతల నుంచి
"ఒసేయ్ అక్కీ .. ఎక్కడున్నావే .. నిన్నటి నుంచి ఫోన్ చేస్తున్నా "
అమ్మ ఖంగు ఖంఠం ..
అక్కి వెను దిరిగి వెళ్లబోతుంటే .. వెనక నుంచి అంకుల్
"అమ్మా.. అక్కీ .. లోపలకి రామ్మా ఒకసారి "
ఆమె షాక్ అయింది .. ఫోన్ పెట్టేసి లోపలకి వెళ్ళింది
"కూర్చోమ్మా "
"థాంక్స్ అంకుల్ "
"నీపేరేంటీ ?"
"అఖిల .. అందరూ అక్కి అని అంటారు "
"మంచిది .. నీకు రూమ్ ఇస్తున్నాం .."
"థాంక్స్ అంకుల్ .. ఇందాక ఇవ్వను అని అన్నారు .. ఇంతలోనే .. మీరు ఇలా మనసు మార్చుకోవడం .."
ఆంటీ తన ఫోన్ లోంచి ఒకమ్మాయి ఫోటో చూపించి
![[Image: b29662c73e455d5832c8d961ef807439.jpg]](https://i.ibb.co/bj4HMcP5/b29662c73e455d5832c8d961ef807439.jpg)
"ఈ అమ్మాయి పేరు అక్షర .. మేము అందరం ప్రేమగా అక్కి అని పిలుస్తాం .. నా అన్న కూతురు .. ఇక్కడే చదివింది .. మా ఇంట్లోనే ఉండి , కష్టపడి చదివి అమెరికా లో జాబ్ తెచ్చుకుంది .. అమ్మ , నాన్న లని కూడా అమెరికా తీసుకెళ్లింది .. అక్కి అంటే మాకెంతో ఇష్టం .. మాకు పిల్లలు లేరు .. అక్కి నే అన్నీ .. అంకుల్ ఎంతో కష్టపడి ఆమెని చదివించాడు .. ఇప్పుడు అమెరికా లో స్థిరపడింది .. అంకుల్ అంటే ప్రాణం దానికి .. నీ పేరు కూడా అక్కి అని తెలిసేక మా మనసు మార్చుకున్నాం ", అని అన్నది ఆంటీ
వాళ్ళ కళ్ళల్లో ఎంతో ఆనందం .. అక్కి కి చాల మంచిగా అనిపించింది .. ఇంకోసారి థాంక్స్ చెప్పింది
"అమ్మా అక్కి .. మేముండేది ఇద్దరమే .. గెస్ట్ బెడ్ రూమ్ లో నువ్వు ఉండొచ్చు .. మా అక్కి కూడా అక్కడే ఉండేది .. ఇక మాములుగా ఉండే కండిషన్స్ .. బాయ్ ఫ్రెండ్ ని రూమ్ కి తీసుకురాకూడదు .. లేట్ గా పడుకోవడం , లౌడ్ మ్యూజిక్ , మందు , సిగెరెట్ లాంటివి అలో కాదు .. ఓకే "
"అంకుల్ .. వాటన్నిటికీ నేను దూరం "
"నిన్ను చూస్తుంటే అచ్చం మా అక్కి నే చూస్తున్నట్టు అనిపిస్తుంది .. అడగాలి కాబట్టి అడిగా .. తప్పుగా అనుకోవొద్దు "
"అయ్యో పర్లేదు అంకుల్ "
"సరే .. రేపటి నుంచే జాయిన్ అవ్వు .. కాకపోతే ఒక కండిషన్ "
"ఏంటి అంకుల్ ?"
"పేయింగ్ గెస్ట్ కాబట్టి చెబుతున్నా .. మేము వెజ్ .. మేము చాల చప్పగా తింటాం .. నీకు కావలిస్తే కిచెన్ లో నీ వంట నువ్వు చేసుకోవచ్చు .. నాన్ వెజ్ మాత్రం కిచెన్ లో వద్దు .. కావాలంటే ఆర్డర్ పెట్టుకో .. మాకేం ఇబ్బంది లేదు ఓకే ?"
"అయ్యో ..పర్లేదు అంకుల్ .. నాక్కూడా పెద్దగా పనేముంటుంది .. నేను ఆంటీ కి హెల్ప్ చేస్తా .. కిచెన్ లో "
"గుడ్ "
"సరే ఇక బయలుదేరతా .. రేపే జాయిన్ అవుతా "
"ఓకే "
ఆమె ఎంతో హ్యాపీ గా ఫీల్ అయ్యింది ..
మరుసటి రోజే షిఫ్ట్ అయ్యింది రూమ్ కి
![[Image: 3d56433d8820a2af62f57bbdc0fa1b09.jpg]](https://i.ibb.co/PZQkfTWP/3d56433d8820a2af62f57bbdc0fa1b09.jpg)
ఆమె గదిలో అక్కి ఫోటో ఉంది .. కొంచెం నా పోలికలే ఉన్నాయ్ అని అనుకుంది
ఆ అమ్మాయికి రూమ్ బాగా నచ్చింది .. ఆంటీ , అంకుల్ ఎంతో మంచి వారు .. ఎప్పుడూ వాళ్ళ అక్కి మాటలే చెబుతూ ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు .. అలాగే ఆమెకు ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా రూమ్ ఇచ్చారు, అందుకే చాల సంతోషంగా ఉంది
అంతా బాగుంటే పైనోడికి నచ్చదు కదా .. ఆ సంఘటన ఆమె జీవితాన్నే తలకిందులు చేసింది
బయట వర్షం .. ఆటోలు దొరకడం లేదు .. క్యాబ్ లు దొరకడం లేదు .. ఎగ్జామ్ 10 గంటలకి .. 9 దాటింది .. మొదటి సెమిస్టర్ ఎగ్జామ్ .. మిస్ అయితే నాన్న తిట్లు భరించలేం ..మూడు కిలోమీటర్ల దూరం గంట పైనే పడుద్ది .. కానీ ముందు వెహికిల్ దొరకాలిగా
టెన్షన్ టెన్షన్ తో హాల్లో తిరుగుతున్న అక్కి ని చూసి ఏమైంది అని అడిగాడు మోహన్ రావు అంకుల్ .. విషయం చెప్పింది ..
"దానికేముందిరా .. నేను బైక్ లో డ్రాప్ చేస్తా ", అని అన్నాడు
ఆమె మొహమాటంగా అంకుల్ నే చూస్తుంటే .. ఆంటీ ఆమె భుజం మీద చెయ్యేసి "నీలో మా అక్కిని చూసుకుంటున్నాం .. ఈ మాత్రం సాయం చేయలేమా ?", అని అంటే .. అక్కి సరే అన్నది
అంకుల్ బైక్ మీద ఆమెను చాలా జాగ్రత్తగా తీసుకెళ్లాడు .. ఒక పక్క టైం అవుతున్నా , బైక్ ని మాత్రం ఎంతో జాగ్రత్తగా నడిపి , సందులు గొందుల్లోంచి టైం కి తీసుకెళ్లాడు .. ఎగ్జామ్ టైం కి చేరుకుంది
ఎగ్జామ్ అయ్యేక క్లాస్ లు పూర్తిచేసుకుని రూమ్ కి చేరుకుంది .. మెయిన్ డోర్ లాక్ చేసి ఉంది .. ఆమె దగ్గర ఒక తాళం ఉంది .. లోపలకు వెళ్ళింది .. ఆంటీ , అంకుల్ బయటకు వెళ్లారేమో అని అనుకుంది
సాయంత్రం 6 గంటలకి డౌట్ వచ్చి ఆంటీ కి ఫోన్ చేసింది .. దారిలో ఉన్నాం , వచ్చేస్థున్నాం అని అంది
7 గంటలకి వచ్చారు
అంకుల్ లైట్ గా కుంటుతున్నాడు .. ఆంటీ సాయంతో నడుస్తూ లోపలకి వచ్చాడు
అక్కి టెన్షన్ తో ఏమైంది అంకుల్ కి అని అడిగింది
"ఎం లేదు అక్కి .. బండి స్లిప్ అయింది .. తొంటి దగ్గర చిన్న దెబ్బ అంతే "
అక్కి కి ఏడుపొచ్చినంత పనైంది
అంకుల్ ఆమెని కాలేజ్ లో దింపి వస్తుంటే , వర్షానికి చూసుకోక , రాయి మీద నుంచి బండిని పోయించాడు .. స్లిప్ అయ్యి కింద పడ్డాడు .. పడే క్రమంలో తుంటి కి దగ్గర్లో ఒరుసుకుందంట .. x రే తీశారు .. బానే ఉంది .. ఇంకో టెస్ట్ రిజల్ట్ రేపు వస్తుందని చెప్పింది ఆంటీ
ఇదంతా నావల్లే అని అక్కి ఏడుస్తుంటే .. ఆంటీ , అంకుల్ ఆమెను ఓదారుస్తూ ఇందులో నీతప్పేముంది .. వర్షం వల్లనే ఇలా జరిగింది .. అయినా దెబ్బలేం తగల్లేదుగా అని ఆమెకు నచ్చచెప్పారు
మరుసటి రోజు .. టెస్ట్ రిజల్ట్ వచ్చింది .. ఆంటీ కి ఆసుపత్రి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు .. అంకుల్ , ఆంటీ మల్లి ఆసుపత్రి కి పరిగెత్తారు .. అక్కి కూడా వెళ్ళింది .. తోడుగా
డాక్టర్ ని కలిసి బయటకొచ్చారు .. ఏమైందని ఆంటీ ని అడిగింది .. ఆంటీ మౌనంగా ఉంది .. అంకుల్ ని అడిగింది .. అంకుల్ సిగ్గుపడుతూ తల తిప్పుకున్నాడు
అక్కి కంగారుగా .. డాక్టర్ గదిలోకి వెళ్ళింది
"ఎవరమ్మా నువ్వు ?"
"డాక్టర్ .. ఇందాక వచ్చిన పేషెంట్ తాలూకు "
"ఆయన మీకేమి అవుతారు "
"మా మామయ్య .. ఆమె నా నాన్న కి చెల్లెలు "
"సరే .. చెబుతా విను "
"చెప్పండి డాక్టర్ "
"తుంటి దగ్గర రాసుకోవడంతో .. టెస్టికల్స్ మీద ప్రెజర్ పడింది .. దాని వల్ల ఆయన సంసార సుఖానికి దూరం అవ్వాల్సి వస్తుంది "
"అయ్యో .. ఇప్పుడెలా డాక్టర్ .. వాళ్ళకి పిల్లలు కూడా లేరు .."
"అయితే ఇక ట్రై చేయాల్సిన అవసరం లేదు "
"అలా అనకండి సార్ .. ఏదన్నా ఉపాయం ఉందా ?"
"అమ్మా .. ఉపాయాలు చాట్ జిపిటి అని అడిగితే అదే చెబుధ్దిగా "
"అలా అనకండి డాక్టర్ గారు .. మీరే ఏదోకటి చెప్పాలి "
"సరే వినమ్మా .. కానీ పనిచేస్తాయన్న గ్యారంటీ లేదు "
"చెప్పండి సార్ .. ట్రై చేస్తాం "
"అక్కడ రోజూ మసాజ్ చేయాలి .. కేవలం మసాజ్ వల్లే ఫలితం ఉండదు .. ఆయనకి స్టిములేషన్ రావాలి .."
"అంటే ?"
"అంటే .. ఆయనకి కోరికలు కలగాలి .. ఉద్వేగం కలగాలి .. అలాంటి టైం లోనే మసాజ్ చేయాలి ..అలాగే క్యాల్షియం కూడా కావాలి ఆయనకి "
"మేము పాలు ఇస్తాం డాక్టర్ "
"ఎలాంటి పాలు ఇవ్వాలో నేను ఆంటీ కి చెబుతా "
"అలాగే డాక్టర్ గారు "
"ఈ రెండింటితో ఆయన మూడు నెలల్లో కోలుకునే ఛాన్స్ ఉంది "
"థాంక్స్ డాక్టర్ "
"సరే అమ్మా "
అక్కి బయటకొచ్చింది .. ఆంటీ , అంకుల్ తో క్యాబ్ లో ఇంటికొచ్చింది
ఇంటకొచ్చేక ఆంటీ అడిగింది .. డాక్టర్ ఎం చెప్పాడని .. ఆమె డాక్టర్ చెప్పినవన్నీ ఆంటీ కి చెప్పలేదు ..
"సారీ ఆంటీ .. మీకు ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పాడు డాక్టర్ "
"అక్కి .. ఇందులో సారి ఏముంది .. మేమేమి పిల్లలు కావాలని కోరుకోవడం లేదుగా "
"కానీ పుడితే నో అనరు కదా "
"నిజమే .. అయినా అంకుల్ కి ఎప్పుడూ అదే యావ "
"రియల్లీ ?"
"నువ్వు మా అక్కి లాంటిదానివని చెబుతున్నా ..అంకుల్ రోజూ ఆ పని చేయందే నిద్ర పోడు .. నాక్కూడా ఇష్టమే .. కాకపోతే ఒక వయసు వచ్చాక ఇంటరెస్ట్ తగ్గిపోద్ది కదా .. నాకు పెద్దగా ఇంటరెస్ట్ లేదు .. కానీ అంకుల్ కి మాత్రం అదే లోకం "
"అందుకేనా రాత్రుళ్ళు మీ గది నుంచి ఒకటే మూలుగులు "
"చ్చి చ్చి .. నీక్కూడా వినిపించాయా ? అక్కడకీ ఆయనకి చెబుతూనే ఉన్నా .. కొంచెం మెల్లగా చేయమని .. కానీ ఈ మధ్య మరీ ఎక్కువయింది "
"ఈ మధ్య అంటే ?"
"నువ్వు వచ్చినప్పటి నుంచి "
అక్కి కంగారు పడింది ..
"నిన్ను చూస్తుంటే ఆయనకి మా అక్కిని చూస్తున్నట్టే అనిపిస్తుంది "
ఆమెకు ఒకటే చెమట్లు ..
"అక్కి ఉన్నప్పుడు కూడా ఇలాగె రెచ్చి పోయేవాడు అంకుల్ "
ఆమెకెందుకో ఆ సంభాషణ రుచించలేదు .. మాట మారుస్తూ ..
"సరే ఆంటీ .. డాక్టర్ చెప్పిన ఉపాయం ఒకటి నాకు నచ్చింది .. అది చేస్తే .. కొంచెం ఉపశమనం ఉండొచ్చు "
"అవునా అక్కి .. ఏంటది ?"
"ఆంటీ .. ఇది నేను చెప్పినట్టు అంకుల్ కి చెప్పొద్దు "
"అలాగే అలాగే .. నాకు డాక్టరే చెప్పాడని నమ్మిస్తాలే "
"సరే .. డాక్టర్ చెప్పిందేంటంటే .. అంకుల్ కి అక్కడ మసాజ్ చేయాలి .. కేవలం మసాజ్ చేస్తేనే చాలదు .. ఆయనకి మూడ్ రావాలి .. స్టిములేషన్ రావాలి .. ఉద్వేగం కలగాలి ..అప్పుడే నరాలు సాగి .. ద్రవాలు ఊరి .. మాములు స్థితికి వచ్చేదానికి అవకాశం ఉందంట "
"అవునా ? సూపర్ .."
"సరే ఆంటీ .. అంకుల్ ని చూసుకోండి .. నేను కొంచెం హోమ్ వర్క్ చేసుకోవాలి "
సరే అని ఆంటీ వెళ్ళిపోయింది
నిద్రపోయేదానికి రెడీ అవుతుంటే నాన్న నుంచి ఫోన్ .
"అమ్మా అక్కీ ..పెద్ద ఘోరం జరిగిందే . ఎవరో ఏదో ఫోన్ చేసి లింక్ పంపారు . వాట్స్ అప్ లో . చూసుకోలేదు . లింక్ నొక్కా .. నొక్కిన 5 నిముషాలకి నా ఫ్రెండ్ గిరీశం నుంచి వాట్స్ అప్ మెసేజ్ వచ్చింది .. అర్జెంట్ , 50 వేలు పంపమని , వాళ్ళ అమ్మ కి ఆక్సిడెంట్ అయిందని మెసేజ్ పెట్టాడు .. నేను టెన్షన్ తో ఫోన్ చేశా వాడికి .. ఫోన్ కలవలేదు .. వాడు ఆక్సిడెంట్ అంటే సెక్యూరిటీ అధికారి కేస్ లాంటి వి ఉంటాయిగా .. బిజి గా ఉంటాడని మల్లి ఫోన్ చేయలేదు . 50 వేలు వాడి నంబర్ కి గూగుల్ పే చేశా . ఇంకో రెండు నిముషాలకి మా ఫ్రెండ్ గ్రూప్ లో మెసేజ్ . [b]గిరీశం ఫోన్ హాక్ అయింది . ఎవరూ డబ్బులు పంపొద్దని . షిట్ .. ఇప్పుడేగా నేను డబ్బులు పంపా .. ఇప్పుడెలాగో అర్ధంకావడం లేదే అక్కి "[/b]
అక్కి కి టెన్షన్ . అంకుల్ బ్యాంకు మేనేజర్ . ఆయన వళ్ళేమన్నా అవుద్దేమో అని .. నాన్న దగ్గరనుంచి వివరాలు తీసుకుని అంకుల్ దగ్గరకి వెళ్ళింది .. అంకుల్ కి ఆక్సిడెంట్ అయిన దగ్గర నుంచి అంకుల్ రూంలోంచి భంచిక్ భంచిక్ సౌండ్ రావడం లేదు .. తలుపు తీసింది ఆంటీ
అక్కి జరిగిందంతా చెబితే .. అంకుల్ ఫోన్ తీసుకుని వాళ్ళ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కి కాల్ చేసి వివరాలు అందించాడు . ఐదు నిముషాల్లో రిప్లై వచ్చింది , ఫండ్స్ బ్లాక్ చేసినట్టు . డబ్బులు పంపిన అరగంటలో ఛేజ్ చేయడం వల్లనే ఇది సాధ్యం అయింది . అంతేకాక ఆ హాక్ చేసినోడి బ్యాంకు కూడా అంకుల్ పనిచేసే బ్యాంకు కావడంతో పనయింది
సైబర్ క్రైమ్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రకారం, గిరీశం వాట్సాప్ అకౌంట్ సెట్టింగ్స్ లో కాల్ ఫార్వార్డింగ్ చేసి తమ ఫోన్ నంబర్ ఇచ్చుకున్నారు . ఆ ఫోన్ నంబర్ వాళ్ళ బ్యాంకు అకౌంట్ కి మ్యాప్ అవడం . నాన్న పంపిన డబ్బులు ఏ అకౌంట్ లోకి చేరాయో గూగుల్ పే లో రావడం .. ఇవన్నీ కేస్ ని త్వరగా పరిష్కరించడం లో సహకరించాయి
ఇంకో అరగంట కి అక్కి వాళ్ళ నాన్న ఫోన్ చేసి చెప్పాడు .. తన డబ్బులు తిరిగొచ్చాయని
అక్కి అంకుల్ కి థాంక్స్ చెబుతూ "అంకుల్ , మీ మేలు మరవులేనిది . 50 వేళ్ళు నాన్నకి ఒక లెక్కలోకి రాదు , కానీ ఇలా మోసపోయా అనే భావన ఆయన్ని కుంగదీస్తుంది , అంతేకాక గిరీశం అంకుల్ తో నాన్న కి ఉన్న ఫ్రెండ్షిప్ కూడా దెబ్బ తింటుంది .. తప్పు ఎవరిదైనా , డబ్బులు పోయేక అపార్ధాలు రావడం మామూలే .. ఇప్పుడు నాన్న చాల హ్యాపీ గా ఉన్నాడు . మీకు మరీ మరీ థాంక్స్ చెప్పమన్నాడు ", అని అంటది అక్కి ఎంతో సంతోషంగా
మోహన్ రావు మొహమాటంగా "పర్లేదురా అక్కి .. నా వళ్ళ అయింది కాబట్టి చేయగలిగా .. మన వల్ల సాధ్యము అయ్యే ఏ పని చేసినా , వేరే వాళ్ళకి ఎంతోకొంత మేలు చేసినట్టు అవుద్ది ", అని అంటాడు
ఆమె ఆంటీకి , అంకుల్ కి ఇంకో సరి థాంక్స్ చెప్పి రూమ్ కి వెళ్ళిపోద్ది


![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)