05-10-2026, 08:42 PM
(05-10-2026, 08:22 PM)anaamika Wrote: ఈ కథకి వస్తున్న స్పందన చాలా బాగుంది. రెగ్యులర్ గా చదివేవాళ్లే కాకుండా కొత్తవాళ్లు కూడా కామెంట్స్ పెడుతున్నారు, అందుకు చాలా సంతోషం.
ఉదయ్ గారు, మీరు ఊహించినట్లే ఈ కథ చాలా చాలా మలుపులు తీసుకుంటుంది, మన టీవీ తెలుగు సీరియల్ కథలా చాలా రోజులు సాగుతుంది (అయితే ఇందులో బోరింగ్ ఎలిమెంట్ మాత్రం ఉండదు)
త్వరగా మరో అప్డేట్ ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను.
Kudos to your decision

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)