05-10-2026, 08:14 PM
బాధాకరమైన విషయం ఏంటంటే, నా దగ్గర ఇంకొక్క ఎపిసోడ్ మాత్రమే మిగిలింది అదికూడా సగమే. ఈ కథని రచయిత గత రెండు నెలలనుండి పోస్ట్ చేయడంలేదు. నేను చాలా ట్రై చేసాను కానీ అతను ఇంకొంచెం టైం పడుతుందని చెప్పాడు. నేను కొంత కథని రాసి అతనికి పంపించాను కానీ అతనికి అది నచ్చలేదు, అతని ఆలోచన వేరేవిధంగా వుంది. టూకీగా తను ఎలా రాయాలనుకుంటున్నాడో చెప్పాడు, అయితే తను పోస్ట్ చేసిన తర్వాతే దాన్ని తెలుగులో పోస్ట్ చెయ్యమని అన్నాడు.
కాబట్టి రేపు మధ్యాహ్నం నేను ఇవ్వబోయే ఎపిసోడ్ ప్రస్తుతానికి చివరిదవుతుంది (మళ్ళీ అతను కథని మొదలుపెట్టేవరకు).
అందుకే నేను మరో హిందీ కథని తెలుగులో మొదలుపెట్టబోతున్నాను. దాని వివరాలు ఈరోజు రేపట్లో మీకు తెలుస్తాయి.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)