05-10-2026, 06:53 PM
(05-10-2026, 06:10 PM)sarit11 Wrote: మిత్రులారా
ఇప్పటి వరకు 24 మందిమి సభ్యులం ఈ దారంలో తమ అభిప్రాయాలు , సలహాలు , సూచనలు తెలియపరిచారు.
20వ తేదీన దసరా
నాదొక అసాధ్యమైన కోరిక
ఈ 24 మందిమి కూడా ఏమి ఆశించకుండా , ఎవరికి తోచిన విధంగా , ఎలా వ్రాసినా పరవాలేదు. AI , అనువాదము , సొంతంగా ఎలా వ్రాసినా సరే.
వేరే దగ్గరినుండి కాపీ (copy , paste ) కొట్టకుంటే చాలు.
![]()
![]()
Naku mi alochana ardam kaledu mitrama
Potilu kada manam anukundi ? AI lo chusi ikkada rasthe em kick vasthundi ? Money gurinchi vadileyandi. Atleast gurthimpu undali. Elago rase vallu normal threads open chesthune unnaru. Idi potilaku sambandinchi kada undali ?
Meeru direct ga announce cheyandi, chuddam entha mandi vastaro.
Only 24 members yena chusindi? Ayithe nijangane deeniki evvariki peddaga teleenatlu undi. Telisthe inka vastharemo




![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)