05-10-2026, 12:32 PM
(03-10-2026, 07:45 PM)dom nic torrento Wrote: ఏదో ఈ సారి రాయలేక పోయాఅలాగలాగే బ్రో...అన్నట్లు నీకు మూడ్ రావాలంటే/తెప్పిచ్చాలంటే ఏం చేయాలి
2 మంత్స్ నుండి కన్సిస్టెన్సీ గా ఇచ్చింది ఏమై పోయింది ?
ఏదో మూడ్ లేక రాయలేదు, దానికే ఇంతలా అయిపోతున్నారు
మీ కోసం రాయాలని ఉంది, కానీ మూడ్ లేకపోతే ఏం చేసేది ?
ఇప్పుడు అయితే దొరికిన టైమ్ లో అమ్మ స్టోరీ అప్డేట్ రాస్తున్నా.
ఇది అయ్యాక టైమ్ ఉంటే ఇస్తా దీనికి కూడా + మూడ్ ఉంటే
(04-10-2026, 05:01 PM)dom nic torrento Wrote: It's okay bro, nenu just చదివినందుకు attendance వేయండి ani Cheppaఇది మాత్రం కరెక్ట్...వచ్చే రెస్పాన్స్ ను బట్టి రచయితకు ఇన్స్పిరేషన్ వచ్చి సమయం కేటాయించి మరీ అప్డేట్స్ ఇస్తారు, కానీ ఇది కొత్తలోనే..తర్వాత్తరువాత ఈ కామెంట్లన్నీ పాతబడిపోయి అంత కిక్కునివ్వవు (బ్రో చెప్పినట్లు సూపర్, బావుంది, ఎక్సలెంట్, అదిరింది ఇలా), రాసేవాళ్ళు పాఠకులనుంచి ఇంకా ఎక్కువ ఆశిస్తారు లైక్ వివరణ, విశ్లేషణ, క్యారెక్టర్ అనాలసిస్...మరి పాఠకులంతా ఇవి పంచుకుంటే బ్రో కు మళ్ళీ మూడ్ రావొచ్చు...
Present bro ani chinna mata cheppadaniki vallaku antha నొప్పులు వస్తుంటే వాళ్ళు వెళ్ళిపోవడమే మంచింది
నేను ఇంత పెద్ద అప్డేట్ వల్ల కోసం టైమ్ వేస్ట్ చేసుకుని రాసినప్పుడు అది చదివాను అని చిన్న మాట చెప్పలేను అని అనడం ఎంత వరకు కరెక్ట్ ? గ్రాంటెడ్ ah ? Bokkem kaadu.. writers nu granted ga teesukuni memu స్పందించము నచ్చితే రాయి లేదంటే రాయకు అనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకు.
Actually nenu na story kosam kaadu, meeru గమనిస్తే ఎంతో మంది newbie accounts attandance veyadam kosam open chesindi కనిపిస్తుంది. వాళ్ళు ప్రెసెంట్ బ్రో అని చెప్తే నాకేం ఆర్గాసం రాదు బ్రో, వాళ్ళు రైటర్స్ కు కనీసం రెస్పెక్ట్ అయినా ఇలా ఇవ్వాలి అని రూల్స్ పెట్టా.
అది కూడా మీకు నచ్చకపోతే నేనేమి చేయలేను.
అలా వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నందుకు రేపు ఇంకో కథ కు బాగుంది అని కామెంట్ పెడితే next aa rachayitha సంతోషపడి కొన్ని ఎక్కువ అప్డేట్స్ ఇస్తాడు అని. పర్సనల్ గా నాకు మీ పొగడ్తలు గాని ఈ సూపర్ బ్రో, నైస్ అప్డేట్, బాగుంది.. ఇలాంటి కామెంట్స్ అంటేనే అలెర్జీ. నేను పొగిడించుకోవాలి అని కూడా అనుకోను. అది artificial గా అనిపిస్తుంది నాకు. అందుకే attendence పెట్టా. Adi kooda వేయడానికి నొప్పులు పడుతూ ఉంటే మీకో దండం. Next nundi adaganu sarena ? సంతోషమా ?
(04-10-2026, 11:30 PM)dom nic torrento Wrote: మూడ్ స్వింగ్స్...
ఈ మొగ్గలో స్టోరీస్ వదిలేసి
హాయిగా జన జీనవ స్రవంతి లో బతకాలని ఉంది...
ఈ స్టోరీస్ మరీ ఎక్కువ లైఫ్ ను తీసుకుంటున్నాయి
కానీ మళ్ళీ రేపో ఎల్లుండో ఇంకో ఐడియా వచ్చి మళ్ళీ రాద్దాం అనిపిస్తుంది
(ఇప్పుడే మాస్టర్బెట్ అయిపోయింది అందుకే అలా మూడ్ స్వింగ్స్..
బ్రో మాస్టబేట్ అవ్వకపోయుంటే ఆ మూడ్ తో స్వప్నకు ఇంకో కల
తెప్పించేవాడివేమో..ప్చ్..మై బ్యాడ్
:
:ఉదయ్

