05-10-2026, 12:16 AM
(04-10-2026, 11:31 PM)actressdarkhub Wrote:
మిత్రమా, మీరు చెప్పిన పాయింట్ నాకు పూర్తిగా అర్థం కాలేదు
మీరు “ఈ ప్రతిపాదన మొదట తెచ్చింది అరుణే, అరుణ్ తన స్వార్థం చూసుకుని మనీషాను రవితో పెళ్లి చేయాలనుకున్నాడు” అని అంటున్నారా?
లేదా “అరుణ్ తన జీవితాంతం మనీషా తనతోనే ఉండాలని కోరుకోకుండా, రవితో పెళ్లి చేసుకోవాలని చెప్పకుండా ఉండి ఉంటే బాగుండేది” అని అంటున్నారా?
మీరు చెప్పిన “మనీషా అలా అని ఉంటే బాగుండు” అనే పాయింట్ ఏ ఉద్దేశంలో అన్నారో నాకు సరిగ్గా అర్థం కాలేదు.
కొంచెం వివరంగా చెప్తే, మీరు చెప్పిన కోణంలోనే నేను కూడా ఆలోచించి నా అభిప్రాయం చెప్తాను మిత్రమా.
"చూడు అరుణ్, నేను చాలా ఆలోచించాను. ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చాను. నువ్వు చెప్పిందే కరెక్ట్. నిజమే కదా, నువ్వు లేకపోతే మా పరిస్థితి ఏంటి? నాలాంటి ఒంటరి మహిళను ఈ సమాజం రాబందుల్లా పీక్కుతింటుంది. నాకూ, ముఖ్యంగా నా కూతురికీ ఒక ఆశ్రయం కావాలి. ఆమె తండ్రి లేకపోయినా తండ్రి పేరు చెప్పుకుని బతకగలదేమో, కానీ తండ్రి లాంటి భరోసా ఎక్కడినుంచి వస్తుంది? ఆమె తల్లికి కూడా సరైన ఆశ్రయం లేనప్పుడు, ఆమెకంటూ సొంత ఉద్యోగం లేనప్పుడు, ఇంటి వాళ్లతో సరైన సంబంధాలు లేనప్పుడు. నేను నా కూతుర్ని తీసుకుని ఎక్కడికి వెళ్లి బతకగలను?"
మనీషా అరుణ్‌తో ఆలా అనకుండా ఉండాలిసింది అని నా అభిప్రాయం మిత్రమా....
అరుణ్ తాను ఎక్కువ కాలం జీవించి ఉండలేను అని తెలిసినపుడు... తాను మనీషా నాతో ఉండాలి..అని తన స్వార్థం చూసుకోలేదు ...అంటే ఈ సమాజంలో తాను లేకపోతే మనీషా మరియు తన కూతురికి భరోసా ఉండదు అని భావించి..తాను చనిపోయాక తన భార్య బిడ్డల భవిషత్ కోసం రవితో పెళ్లి చేసాడు..కదా. ఆలా అని మనీషాకి ఇవన్ని అరుణ్ చేపి రవితో పెళ్లి చేసాడు .అందుకే మనీషా ఆలా అని ఉండాలిసింది కాదు అని అన్నాను మిత్రమా. ఆలా అని మనీషా తప్పు అన్నది అని కాదు..
అరుణ్, మనీషాతో నేను చనిపోయేంత వరకు నువ్వు నాతో ఉండాలి అని అన్నపుడు.. మనీషా జీవితం గురించి పటించుకోకుండా ఉన్నపుడు.. మనీషా ఆలా (పైన చెపినట్టు) అని ఉంటె బాగుండు అని.. అంతే మిత్రమా..
ఆలా అని నేను కరెక్ట్ అని అన్నడం లేదు మిత్రమా.. ఎదో నేను అనుకున్న నా అభిప్రాయం మీతో పంచుకున్నాను..తప్పుగా అనిపిస్తే క్షమించు మిత్రమా.
కానీ ఒకటి మాత్రం నిజం.కథని చాలా బాగా రాస్తున్నారు.. నేను కేవలం సలహాలు మరియు నా అభిప్రాయం మీతో పంచుకుంటున్నాను అంతే .. మీరు కథని ఎలా ముందుకు తీసుకుని పోవాలి అని అనుకుంటున్నారో ఆలా ముందుకు వెళ్ళండి..
