04-10-2026, 11:12 PM
ఇపటి వరకు జరిగిన కథలో ఎవరిదీ తప్పులేదు..
పరిస్థితుల ప్రభావం వాళ్ళని ఆలా చేపించేలా చేసింది.. ఎవరిదీ తప్పు అని చెప్పలేము.. మనం కొన్ని నిర్ణయాలు తీసుకున్నపుడు వాటి ప్రభావం కూడా మనము భరించాలి...
అరుణ్: తన భార్య ,కూతురు సమాజంలో తాను చనిపోయాక ఇబ్బంది పడకూడదు అని..ఒక భరోసా ఉండాలి అని అలోచించి రవితో పెళ్లి జరిపించాడు.. అరుణ్ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి.. కానీ ఆలా లేదు..తన భార్య తన ముందే రవితో దగ్గర అవడం భరించ లేకపోయాడు.. .మనీషాని తిరిగి రావాలనుకోవడం, అతని దృష్టిలో అది సరియిన నిర్ణయం అనిపించుచు..తాను ఒక నిజాన్ని అంగీకరించాలి...తనకి ఎక్కువ సమయం లేదు..తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి...
మనీషా: పరిస్థితుల ప్రభావం వల్ల రవిని పెళ్లి చేసుకున్న... ముఖ్యంగా తనకి, తన కూతురికీ ఒక ఆశ్రయం, భరోసా కావాలి. అందుకే తాను దృఢంగా తయారైంది..తాను ఉన్న పరిస్థితులో తప్పు అని ఒప్పు అని చెప్పలేం..అరుణ్‌తో దగ్గరగా ఉంటే రవి బయటకి చెప్పక పోయిన లోపల బాధ పడుతూ ఉంటాడు..అరుణ్ లేనపుడు రవి వాళ్ల ఇద్దరీని (మనీషా మరియా ఆమె కూతురు) చూసుకోవాలి..కాబట్టి అరుణ్ ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయిన రవితో మనీషా జీవితం కాబట్టి..తాను ఇంతకు మించి ఎం చేయలేదు కాబట్టి..
కానీ మనిషా ఒక విషయాన్ని మర్చిపోయింది.. అది ఏంటి అంటే. మనీషా, అరుణతో ఇలా అంది.
"చూడు అరుణ్, నేను చాలా ఆలోచించాను. ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చాను. నువ్వు చెప్పిందే కరెక్ట్. నిజమే కదా, నువ్వు లేకపోతే మా పరిస్థితి ఏంటి? నాలాంటి ఒంటరి మహిళను ఈ సమాజం రాబందుల్లా పీక్కుతింటుంది. నాకూ, ముఖ్యంగా నా కూతురికీ ఒక ఆశ్రయం కావాలి. ఆమె తండ్రి లేకపోయినా తండ్రి పేరు చెప్పుకుని బతకగలదేమో, కానీ తండ్రి లాంటి భరోసా ఎక్కడినుంచి వస్తుంది? ఆమె తల్లికి కూడా సరైన ఆశ్రయం లేనప్పుడు, ఆమెకంటూ సొంత ఉద్యోగం లేనప్పుడు, ఇంటి వాళ్లతో సరైన సంబంధాలు లేనప్పుడు. నేను నా కూతుర్ని తీసుకుని ఎక్కడికి వెళ్లి బతకగలను?"
కానీ ఈ ప్రతిపాదన తెచ్చింది అరుణ్..అరుణ్ తన స్వార్థం చూసుకొని... లేదు నేను చనిపోయేంత వరకు నువ్వు నాతో ఉండాలి అని అన్నపుడు..మనీషా ఆలా అని ఉంటె బాగుండు..
రవి: తన స్నేహితుడు బలవంతం మీద మనీషాని పెళ్లి చేసుకున్నాడు.. ..రవి మనసులో కూడా మనీషా మీద ఎలాంటి చెడు ఆలోచలు లేవు..మనీషాని ఇపుడు ఇబ్బంది పెట్టలేదు...ఇపటి వరకు జరిగిన కథ ప్రకారం