04-10-2026, 06:49 PM
(04-10-2026, 05:01 PM)dom nic torrento Wrote: It's okay bro, nenu just చదివినందుకు attendance వేయండి ani Cheppa
Present bro ani chinna mata cheppadaniki vallaku antha నొప్పులు వస్తుంటే వాళ్ళు వెళ్ళిపోవడమే మంచింది
నేను ఇంత పెద్ద అప్డేట్ వల్ల కోసం టైమ్ వేస్ట్ చేసుకుని రాసినప్పుడు అది చదివాను అని చిన్న మాట చెప్పలేను అని అనడం ఎంత వరకు కరెక్ట్ ? గ్రాంటెడ్ ah ? Bokkem kaadu.. writers nu granted ga teesukuni memu స్పందించము నచ్చితే రాయి లేదంటే రాయకు అనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకు.
Actually nenu na story kosam kaadu, meeru గమనిస్తే ఎంతో మంది newbie accounts attandance veyadam kosam open chesindi కనిపిస్తుంది. వాళ్ళు ప్రెసెంట్ బ్రో అని చెప్తే నాకేం ఆర్గాసం రాదు బ్రో, వాళ్ళు రైటర్స్ కు కనీసం రెస్పెక్ట్ అయినా ఇలా ఇవ్వాలి అని రూల్స్ పెట్టా.
అది కూడా మీకు నచ్చకపోతే నేనేమి చేయలేను.
అలా వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నందుకు రేపు ఇంకో కథ కు బాగుంది అని కామెంట్ పెడితే next aa rachayitha సంతోషపడి కొన్ని ఎక్కువ అప్డేట్స్ ఇస్తాడు అని. పర్సనల్ గా నాకు మీ పొగడ్తలు గాని ఈ సూపర్ బ్రో, నైస్ అప్డేట్, బాగుంది.. ఇలాంటి కామెంట్స్ అంటేనే అలెర్జీ. నేను పొగిడించుకోవాలి అని కూడా అనుకోను. అది artificial గా అనిపిస్తుంది నాకు. అందుకే attendence పెట్టా. Adi kooda వేయడానికి నొప్పులు పడుతూ ఉంటే మీకో దండం. Next nundi adaganu sarena ? సంతోషమా ?
Iam total convinced with your response.. go ahead bro..all.the best
