Poll: కథల కాంపిటీషన్స్ కు మీరు ఎలా సపోర్ట్ చేస్తారో తెలియజేయండి
You do not have permission to vote in this poll.
అబ్దుతమైన ఐడియా, సపోర్ట్ చేస్తాను. డొనేట్ కూడా చేస్తాను
47.50%
19 47.50%
సపోర్ట్ చేస్తాను, కానీ డొనేట్ చేయలేను
37.50%
15 37.50%
ఇవ్వన్నీ అవ్వవు, టైమ్ బొక్క డబ్బులు బొక్క
2.50%
1 2.50%
కాంపిటీషన్స్ లో కథలు రాసి సపోర్ట్ చేస్తాను
12.50%
5 12.50%
Total 40 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 8 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
❤️❤️కథల పోటీలు వచ్చాయ్..❤️❤️ ⚡⚡గెలవండి బహుమతులు పొందండి⚡⚡
#94
(Yesterday, 07:47 PM)sarit11 Wrote: Advt revenue ఏమీ మిగలదు మిత్రమా 
దానికి దానికి సరిపోతుంది 
సైటుకు సబ్స్క్రిప్షన్ ఉంటేనే మిగులుతాయి 

మనం maintenance కోసం మొదట్లో అడిగాము , తరువాత మళ్ళీ మిత్రులు కొందరు monthly , or yearly కొంత amount collect చెయ్యమన్నారు. 
మనం free సైటు అనుకున్నాము మొదటినుండి , అలాగే నడిపిస్తున్నాము. 
సైటుకు సంబంధం లేకుండా HDD , ల్యాప్టాప్ కోసమయితే అడిగాను. 
సైటులో డబ్బులు ఉంటే మళ్ళీ ఇలా HDD 6000/- అడగవలసిన అవసరం ఉంటుందా. 
ఎవరెవరు ఎంత ఇచ్చారో కూడా ఓపెన్ గా కన్ఫర్మ్ చేస్తున్నాము. దాచవలసినది ఏమీ లేదు. 

opendoor అన్నగారి కథ మిత్రమా 

కొన్ని మార్లు నా తెలుగు భాష మీద నాకే డౌటు వచ్చేలా చేస్తున్నారు. 
నేనేమో సరిగానే చెప్పాను అనుకుంటున్నాను. 
ఇంతకు ముందు కూడా ఇలానే జరిగింది. 

బయట పరిస్థితులను బట్టి ముందుకు వెళ్ళాలి. 
మొన్ననే రెండు సైట్లు పోయాయి అంటున్నా మీకు అర్ధం కాకపోతే ఎవరూ ఏమిచేయలేరు. 
Pics and vids సెక్షన్లు ఎందుకు క్లోజ్ చేశాము. సాధక బాధకాలు చాలా ఉంటాయి. 
పీత కష్టాలు పీతవి . 

చాలా జాగ్రత్తగా ఉండాలి. 

దాటవేసేది ఏమీ లేదు. 
సైటు మీద లక్షలు , కోట్లు వస్తాయి అనుకుంటే వారికి నా  Iex Iex Iex 
ఇంకా ఏమయినా సందేహాలు ఉన్నాయా.

Hmm 
సరే ఇలా చెప్పారు బాగుంది. నేను రెవెన్యూ బాగానే వస్తాది అని అనుకున్నా. మీరు చెప్తే తెలుసుకున్నాను రావట్లేదు అని. ఒకే. 
ఇలా చెప్పొచ్చు కదా అని నా ఫీలింగ్. 


సరే ఇక కథలు ఎప్పుడు మొదలు పెడదామో చెప్పండి. రాయడానికి సిద్ధంగా ఉన్నాము
 
[+] 3 users Like mr.commenter's post
Like Reply


Messages In This Thread
RE: ❤️❤️కథల పోటీలు వచ్చాయ్..❤️❤️ ⚡⚡గెలవండి బహుమతులు పొందండి⚡⚡ - by mr.commenter - Yesterday, 07:52 PM



Users browsing this thread: 1 Guest(s)