02-10-2026, 03:45 PM
(01-10-2026, 09:12 PM)opendoor Wrote: Yes, it's about inter faith restrictions...in Hindi, English sections this rule is relaxed a bit but in Telugu it's very strict ..
A Post by opendoor
In Car drivers beti Fathima weds Business magnets son Rahul (Jun 04)
Other: interfaith story rules violation
అన్నగారు
ఈ కథ పై ఒక పాఠకుడు ఇలా రిపోర్ట్ చేశాడు.
--------------
నిజానికి కొత్త interfaith స్టోరీస్ allow చేయడం లేదు.
అన్నీ కొత్త దారాల రచయితలకు ఈ మెసేజ్ చేస్తున్నాను.
మీ కథ ఎలాగో మిస్ అయినట్టున్నది.
------------------------
my dear writer
new interfaith stories are not allowed
keep all the characters of the story in same community
------------------------------------------
అన్నగారు
మీకు పై మెసేజ్ 4th September, 2026, 09:22 AM సమయంలో చేశాను.
రూల్స్ అనేవి సెక్షన్ కు , భాషకు వేరే విధంగా ఉండవు.
కాకపోతే అక్కడ మొదటి నుండి ఎక్కువగానే ఉన్నాయి.
అక్కడ కూడా మొన్న ఒక కథ విషయంలో గొడవ గట్టిగానే జరిగింది.
కథలో పాత్ర పేరు , సందర్భం కూడా పూర్తిగా మార్చడం జరిగింది.
అయినా ఆ రచయిత మనసులో పెట్టుకోకుండా కథ కొనసాగిస్తూనే ఉన్నాడు.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)