01-10-2026, 07:48 PM
(01-10-2026, 07:04 PM)sarit11 Wrote: డిస్కషన్ బాగుంది.
సైట్ మెయింటెన్స్ అంటే ఎవరికీ తెలియదు అనుకోవాల్సి వస్తుంది.
ఒక రోజు మన సైట్లో ఉన్న మిత్రుడిని పక్కన కూర్చో పెట్టుకుని అడ్మిన్ ప్యానెల్ ఓపెన్ చేసి నేను చేసే, చేయాల్సిన పనులు చూసి
నీకో దండం బాబు , ఇవన్నీ ఎలా చేస్తున్నావు అన్నాడు.
మొన్ననే రెండు సైట్లు పోయాయి. మిత్రులకు తెలుసే ఉంటుంది.
చాలా జాగ్రత్తలు అవసరం.
సరిత్ బ్రో నేను నిన్న ఒక 10 థ్రెడ్ లలో ఈ థ్రెడ్ గురించి కథల పోటీల గురించి పోస్ట్ చేశాను.
తరువాత వెంటనే రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది. వ్యూస్ కూడా వచ్చాయ్. నాకు తెలిసి
ఇంకా.చాలా మంది ఈ థ్రెడ్ ఓపెన్ కూడా చేసి ఉండరు. మీరు ఎందుకు ఆ ఇమేజ్ పాప్ అప్ ట్రై చేయకూడదు ?
లేదంటే కనీసం కొన్ని ఆక్టివ్ థ్రెడ్ లలో ఈ మెసేజ్ పోస్ట్ అయినా చేయండి. అందరికీ తెలుస్తుంది
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)