Poll: కథల కాంపిటీషన్స్ కు మీరు ఎలా సపోర్ట్ చేస్తారో తెలియజేయండి
You do not have permission to vote in this poll.
అబ్దుతమైన ఐడియా, సపోర్ట్ చేస్తాను. డొనేట్ కూడా చేస్తాను
51.35%
19 51.35%
సపోర్ట్ చేస్తాను, కానీ డొనేట్ చేయలేను
32.43%
12 32.43%
ఇవ్వన్నీ అవ్వవు, టైమ్ బొక్క డబ్బులు బొక్క
2.70%
1 2.70%
కాంపిటీషన్స్ లో కథలు రాసి సపోర్ట్ చేస్తాను
13.51%
5 13.51%
Total 37 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 8 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
❤️❤️కథల పోటీలు వచ్చాయ్..❤️❤️ ⚡⚡గెలవండి బహుమతులు పొందండి⚡⚡
#76
(Yesterday, 04:16 PM)devil_143 Wrote: Ilaga antunna ani tappuga anukokandi unna stories ki encouragement ekkada undi new stories ravadaniki likes and comments cheyadaniki edho pedda baruvulu mostunnatlu chestunnaru ayina ee stories compitition pettadam valla new stories arakora vastayi but tarvta tarvta endi malli mamule mundu new writers ki encouragement ivvandi and guidelines valla Nenem rayaleka potunna under age characters varaku and non consent vati varaku okk tappu kaadhu but names contexts and chala rules unnayi viti madyana stories rayali ante chala kastam gaa untundi oka vela rasina kuda encouragement undadu edho mana korika meeda rasukoni post cheyadam tappa Inkem ledhu kondaru job lo business lo unde tension koncham relief tecchukodaniki site open chestaru but ilaga bosi gaa unna site chusi vallaki kuda open cheyali ani undadu mundu writers ni encourage cheyadandi and updates icchina tarvta nice update okk thank you tappa Inkem comments undavu naa deggara kuda unna stories ki updates unnayi but encouragement leka upload cheyadam ledhu nannu meeru em anukunna okk but it's a fact 



అనుకోవడం లో ఏముంది లే బ్రో, నిజమే కదా నువ్వు చెప్తుంది.
థ్యాంక్యూ, అప్డేట్ ప్లీజ్, సూపర్ అప్డేట్ తప్ప మనోళ్లు ఇంకెక్కువ పెట్టలేరు. దానికి రిప్లైస్, లైక్స్ అంటే నిజమే కష్టం. కాని తప్పదు గా ఎలాగోలా బోసి గా ఉన్న సైట్ ను మళ్ళీ నిద్ర లేపాలి. మేనేజ్మెంట్ వాళ్ళేమో మరీ ఎక్కువ restrictions పెడతారు. Kumar లాంటి వాళ్ళకు ఎక్కడో కాలి రాయరు. నాకు తెలిసిన ఇద్దరు కూడా రాయడం ఆపేశారు ఎందుకు అని అడిగితే సరిత్ బ్రో రిస్ట్రిక్ట్ చేశాడు. అలాంటి థీమ్ వొద్దు అంటున్నాడు అన్నారు. ఇక ఏమీ చేయలేము.
 
[+] 1 user Likes mr.commenter's post
Like Reply


Messages In This Thread
RE: ❤️❤️కథల పోటీలు వచ్చాయ్..❤️❤️ ⚡⚡గెలవండి బహుమతులు పొందండి⚡⚡ - by mr.commenter - Yesterday, 04:33 PM



Users browsing this thread: [email protected], ravans, 1 Guest(s)